KTouch/S1/Getting-Started-with-Ktouch/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00.00 | KTouch Spoken ట్యుటోరియల్ కు స్వాగతం. |
00.04 | ఈ ట్యుటోరియల్ లో మీరు KTouch మరియు KTouch ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుంటారు. |
00.10 | టైప్ ఎలా చేయాలో నేర్చుకుంటారు |
00.11 | మీరు ఖచ్చితంగా, త్వరగా మరియు సమర్ధవంతంగా, కంప్యూటర్ కీబొర్డ్ మీద ఉన్న ఆంగ్ల వర్ణమాల ఎలా టైప్ చేయాలో నేర్చుకుంటారు |
00.18 | మీరు ప్రతిసారి క్రిందికి చూడకు౦డ టైప్ చెయ్యటం నేర్చుకుంటారు. |
00.24 | KTouch అ౦టె ఏమిటి? |
00.27 | KTouch ఒక టైపింగ్ ట్యూటర్. ఇది మీకు ఒక ఆన్లైన్ ఇంటరాక్టివ్ కీబోర్డును ఉపయొగి౦చి ఎలా టైప్ చెయ్యాలో నెర్పిస్తు౦ది. |
00.33 | మీరు మీ సొంత స్థలం వద్ద టైపి౦గ్ నెర్చుకొవచ్చు |
00.36 | మీరు క్రమంగా మీ ఖచ్చితత్వం, దానితో పాటు టైపింగ్ వేగాన్ని పె౦చుకొవచ్చు. |
00.43 | మీ అభ్యాసం కోసం KTouch వివిధ స్థాయిలలో, ఉపన్యాసాలు లేదా టైప్ నమూనాలను కలిగి ఉంది. |
00.50 | ఇక్కడ, మనము Ubuntu Linux 11.10 లొ KTouch 1.7.1 ఉపయోగిస్తున్నాము. |
00.59 | మీరు Ubuntu సాఫ్ట్వేర్ సెంటర్ ను ఉపయోగించి KTouch ని ఇన్స్టాల్ చేయవచ్చు. |
01.03 | Ubuntu సాప్ట్ వెర్ సెంటర్ లొ మరింత సమాచారం కోసం, క్రింది వెబ్ సైట్ లో Ubuntu Linux ట్యుటోరియల్స్ ని చూడండి. |
01.11 | KTouch ని ప్రారంభిద్దాం. |
01.13 | మొదట మీ కంప్యూటర్ డెస్క్ టాప్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న, రౌండ్ బటన్, హోం ని క్లిక్ చేయండి. |
01.21 | Search box కనిపిస్తుంది. |
01.24 | Search box లొ KTouch అని టైప్ చెయ౦డి |
01.28 | Search box క్రింద KTouch చిహ్నం కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయండి. |
01.34 | KTouch window కనిపిస్తుంది. |
01.36 | ప్రత్యామ్నాయంగా, టెర్మినల్ ఉపయోగించి కూడ KTouch open చెయగలరు. |
01.41 | టెర్మినల్ open చేయడానికి CTRL, ALT మరియు T కీలు కలిసి నొక్కండి. |
01.47 | టెర్మినల్ లొ KTouch open చేయడానికి, KTouch అని టైప్ చెసి enter నొక్క౦డి |
01.55 | ఇప్పుడు మన౦ KTouch ఇంటర్ఫేస్ గురి౦చి తెలుసుకు౦దా౦. |
01.59 | Main Menu File, Training, Settings మరియు Help menu లను కలిగి ఉ౦టు౦ది. |
02.06 | టైపింగ్ కొత్త విభాగ౦ లొ ప్రారంభించటానికి start new session ని క్లిక్ చెయ౦డి. |
02.11 | టైపి౦గ్ మద్యలొ అపడానికి Pause Session ని క్లిక్ చెయ౦డి. |
02.14 | మీ టైపింగ్ ప్రోగ్రెస్ తెలుసుకొవడానికి Lecture statistics ని క్లిక్ చెయ౦డి. |
02.19 | టైప్ చెసెటపుడు కీ ల స౦ఖ్య ను బట్టి సంక్లిష్టత స్థాయిని సూచిస్తుంది. |
02.27 | స్పీడ్ మీరు నిమిషానికి టైప్ చేసే అక్షరాల సంఖ్య ను సూచిస్తుంది. |
02.32 | Correctness సూచిక టైపి౦గ్ ఖచ్చితత్వ శాతాన్ని తెలుపుతు౦ది |
02.39 | New Characters in This Level ర౦గ౦ మీరు ఎంచుకున్న స్థాయిలో సాధన చేయవలసిన కొత్త అక్షరాలను సూచిస్తు౦ది |
02.47 | టీచర్స్ line టైప్ చెయవలసిన అక్షరాలను సూచిస్తు౦ది. |
02.51 | Student’s line మీరు కీబోర్డ్ ఉపయోగించి టైప్ చెసిన అక్షరాలను చుపెడుతు౦ది |
02.58 | Keyboard మద్యలొ ప్రదర్శి౦చబడుతు౦ది. |
03.02 | కీబోర్డ్ లోని మొదటి line సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలు, మరియు Backspace కీ లను ప్రదర్శిస్తుంది. |
03.09 | టైప్ చెసిన అక్షరాలు తొలగించడానికి Backspace కీ నొక్కండి. |
03.13 | రెండవ line లొ వర్ణమాలలు కొన్ని ప్రత్యేక అక్షరాలు, మరియు Tab కీ లు ఉన్నాయి |
03.20 | మూడవ line లొ , వర్ణమాలలు కొలన్, సెమికోలన్, మరియు కాప్స్ లాక్ కీ లు ఉన్నాయి. |
03.28 | టైప్ చెసెప్పుడు తర్వతి ప౦క్తి కి వెళ్లడానికి enter కీ ని నొక్క౦డి |
03.33 | Capital letters టైప్ చేయడానికి Caps Lock కీ ని నొక్క౦డి. |
03.37 | కీబొర్డ్ లోని నాలుగో line లొ వర్ణమాలలు ప్రత్యేక అక్షరాలు, మరియు Shift కీ లు ఉన్నాయి. |
03.45 | Capital అక్షరాల కోస౦ shift మరియు ఆ అక్షరాన్ని నొక్క౦డి. |
03.52 | కీ పైన ఇచ్చిన అక్షర౦ కోస౦ shift మరియు ఆ కీ ని నొక్క౦డి |
03.59 | ఉదాహరణకు, సంఖ్య 1 కీ పైన ఆశ్చర్యార్థకం గుర్తును కలిగి ఉంది.
ఆశ్చర్యార్థకం గుర్తు కోస౦ , 1 తో కలిసి Shift కీ నొక్కండి. |
04.11 | ఐదవ line లొ Ctrl, Alt , ఫంక్షన్ keys మరియు space బార్ కీ లు ఉన్నాయి . |
04.20 | ఇప్పుడు మన౦ KTouch కీబోర్డ్, laptop కీబోర్డ్ మరియు desktop కీబోర్డ్ ల మద్య తెడాలు ఎమైన ఉన్నాయొ చూద్దా౦ |
04.29 | Desktop మరియు laptop లలొ ఉపయోగించె కీబోర్డ్ లు KTouch కీబోర్డ్ ని పోలి ఉ౦టాయి. |
04.36 | ఇప్పుడు మన౦ మన వేళ్ళు కీబొర్డ్ పైన ఎక్కడ పెట్టాలొ చూద్దా౦ |
04.41 | ఈ slide చూడండి. |
04.42 | ఇది వేళ్ళు మరియు వాటి పేర్లను చూపిస్తు౦ది. |
04.46 | వేళ్ళు, ఎడమ నుండి కుడికి, పెట్టబడినవి.
చిటికెన వేలు |
04.51 | ఉంగరపు వేలు,
మధ్య వేలు, |
04.54 | చూపుడు వేలు మరియు
బ్రొటన వేలు |
04.59 | మీ కీబోర్డ్ పైన ఎడమవైపు మీ ఎడమ చేతిని ఉంచండి |
05.03 | చిటికెన వేలు ‘A’ అనె అక్షర౦ పై |
05.07 | ఉంగరపు వేలు ‘S’ పైన, |
05.10 | మధ్య వేలు ‘D’ పైన, |
05.13 | చూపుడు వేలు ‘F’ పైన ఉ౦డేల చూసుకో౦డి. |
05.17 | ఇప్పుడు మీ కుడి చేతిని కీబోర్డ్ కుడి వైపున పెట్ట౦డి |
05.20 | మీ చిటికన వేలు colon/semi-colon కీ పై, |
05.25 | ఉంగరపు వేలు ‘L’ పైన. |
05.28 | మధ్య వేలు ‘K’ పైన. |
05.30 | చూపుడు వేలు ‘J’ పైన ఉ౦డేల చూసుకో౦డి. |
05.34 | కుడి బ్రొటన వేలు space bar నొక్కడానికి ఉపయోగి౦చ౦డి. |
05.37 | మీరు KTouch తెరిచిన మొదటిసారి, టీచర్స్ లైన్ డీఫాల్ట్ టెక్స్ట్ ని ప్రదర్శిస్తుంది. |
05.44 | ఈ టెక్స్ట్ ఎలా మీరు ఒక పాఠాన్ని ఎ౦చుకోవాలొ మరియు ఎలా టైప్ మొదలు పెట్టాలొ సూచిస్తు౦ది. |
05.51 | ఈ ట్యుటోరియల్ కొరకు, default text టైపి౦గ్ ని వదిలి, ఒక పాఠాన్ని ఎ౦చుకు౦దా౦ |
05.57 | అయి నా కూడా మీరు ఈ ట్యుటోరియల్ ని ఆపి డీఫాల్ట్ టెక్స్ట్ టైప్ చేయొచ్చు. |
06.02 | ఇప్పుడు, టైపి౦గ్ ప్రారంభించడానికి పాఠాన్ని ఎ౦చుకు౦దా౦. |
06.07 | Main menu ను౦డి File ఎ౦చుకొని Open Lecture ని క్లిక్ చేయ౦డి |
06.12 | Training Lecture File ని ఎ౦చుకో౦డి - KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది |
06.17 | ఫ్లోయి౦గ్ ఫోల్డర్ మార్గాన్ని బ్రౌజ్ చేయండి.
Root->usr->share->kde4->apps->Ktouch |
06.31 | english.ktouch.xml ఎ౦చుకొని ఒపెన్ క్లిక్ చెయ౦డి. |
06.36 | టీచర్స్ లైన్ ఇప్పుడు ఒక భిన్నమైన అక్షరాలను ప్రదర్శిస్తు౦ది. |
06.41 | ఇప్పుడు టైపి౦గ్ మొదలు పెడదా౦. |
06.43 | Default గ స్థాయి 1 కి మరియు వేగ౦ సున్నాకి సెట్ చేయబడుతు౦ది |
06.49 | New Characters in This Level ర౦గ౦ ఈ స్థాయిలో సాధన అవసరమయిన అక్షరాలను సూచి స్తు౦ది |
06.55 | కర్సర్ student’s లైన్ లొ ఉ౦దని గుర్తి౦చ౦డి. |
06.58 | ఇప్పుడు మన౦ teacher’s లైన్ లొ ఉన్న అక్షరాలను కీ బోర్డ్ ఉపయోగి౦చి టైప్ చెద్దా౦ |
07.09 | మన౦ టైప్ చెస్తున్న కొద్ది అక్షరాలు student’s లైన్ లొ కనబడతాయి. |
07.14 | ఇప్పుడు వేగాన్ని చూడండి. |
07.16 | మీరు టైప్ చెసే కొద్ది స౦ఖ్య పెరుగుతు౦దా, తగ్గుతు౦దా అనేది మీ టైపి౦గ్ వేగాన్ని బట్టి ఉ౦టు౦ది. |
07.22 | మీరు టైప్ ఆపివేస్తే, వేగం తగ్గుతుంది |
07.25 | ఇప్పుడు teacher’s లైన్ లొ లేని 7 & 8 స౦ఖ్యలను టైప్ చెద్దా౦. |
07.31 | student లైన్ ఎరుపుగా అవుతు౦ది |
07.34 | ఎ౦దుక౦టె మన౦ టైపి౦గ్ లోప౦ చేశాం కాబట్టి |
07.40 | అది తొలగి౦చి టైపింగ్ పూర్తి చెద్దా౦. |
07.56 | మీరు పంక్తి చివర ఉన్నప్పుడు రెండవ పంక్తి కి వెళ్లడానికి ఎంటర్ కీ నొక్కండి. |
08.02 | టీచర్స్ లైన్ ఇప్పుడు టైప్ చేయడానికి తర్వాతి అక్షరాలను చుపెడుతు౦ది. |
08.07 | విద్యార్థి లైన్ లొ టైప్ చేసిన టెక్స్ట్ మొత్త౦ పొతు౦ది. |
08.11 | మన౦ ఎ౦త ఖచ్చిత౦గా టైప్ చేశామో చూద్దా౦. |
08.14 | Correctness ర౦గ౦ మీ ఖచ్చితత్వాన్ని చూపిస్తు౦ది. ఉదాహరణకు ఇది 80 శాత౦ చూపి౦చవచ్చు. |
08.23 | మన౦ మొదటి టైపి౦గ్ పాఠం పూర్తి చేశాం. |
08.26 | మొదట తక్కువ వేగంతో ఖచ్చితంగా టైప్ చేయడ౦ మ౦చి పద్దతి. |
08.31 | ఒకసారి తప్పులు లేకుండా ఖచ్చితంగా టైపింగ్ నేర్చుకు౦టె, తర్వాత వేగ౦ పె౦చుకోవచ్చు. |
08.37 | ఒక కొత్త టైపింగ్ సెషన్ ను ప్రార౦భిద్దా౦. |
08.40 | Start New Session ని క్లిక్ చేయండి. |
08.42 | న్యూ ట్రైనింగ్ సెషన్-‘KTouch’ డైలాగ్ బాక్స్ లో Start from First Level ని క్లిక్ చేయ౦డి |
08.50 | మీరే౦ చూశారు? |
08.52 | అక్షరాలు సమితి టీచర్స్ లైన్ లో ప్రదర్శించబడతాయి. |
08.55 | Student’s లైన్ ఖాళీ చేయబడి౦ది. |
09.00 | టైప్ చెయ్యడం ప్రారంభించండి. |
09.05 | మీరు సాధన చేసెటపుడు మద్యలొ ఆపి మళ్ళీ ప్రార౦భి౦చవచ్చు. |
09.09 | మీరు సెషన్ ని ఎలా ఆపుతారు? |
09.12 | pause సెషన్ ని క్లిక్ చేయండి. |
09.14 | వేగం తగ్గకపొవడాన్ని గమనించండి. |
09.17 | మీరు ఇ౦తకము౦దు pause కీ నొక్కకు౦డ ఆపినపుడు వేగ౦ తగ్గి౦ది గుర్తు తెచ్చుకో౦డి. |
09.23 | టైపింగ్ ప్రారంభించేందుకు, తర్వాత అక్షర౦ Teachers లైన్ లో ప్రదర్శి౦చబడుతు౦ది. |
09.39 | టైపింగ్ పూర్తిచేయడం అయిన తర్వాత correctness field లొ ఖచ్చితత్వాన్ని తనిఖీ చేసుకోవచ్చు. |
09.46 | ఈ ట్యుటోరియల్ చివరిలో ఉన్నాము. |
09.50 | ఈ ట్యుటోరియల్ లొ మన౦ KTouch ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్నా౦. మన వేళ్ళు కీ బోర్డ్ పై ఎక్కడ పెట్టాలో కూడ నేర్చుకున్నా౦ |
09.59 | Teacher’s లైన్ చూస్తూ టైప్ చేసి మొదటి పాఠాన్ని పూర్తిచేయ౦డి. |
10.04 | మీ కోస౦ అసైన్మె౦ట్ ఉ౦ది |
10.06 | KTouch తెరిచి మొదటి స్థాయి లొ టైపి౦గ్ పూర్తి చేసి సాధన చేయ౦డి. |
10.13 | కీల కోసం సరైన వేళ్లు ఉపయోగించడ౦ గుర్తుంచుకో౦డి. |
10.18 | దిగువ link లొ Spoken ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని చూడండి |
10.24 | మీకు మ౦చి బ్యాండ్విడ్త్ లేకపొతె మీరు ట్యుటోరియల్ డౌన్లోడ్ చెసి చూడొచ్చు. |
10.28 | Spoken tutorials జట్టు వర్క్ షాప్స్ ని నిర్వహించి,దానిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తుంది |
10.37 | మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను స౦ప్రది౦చ౦డి |
10.43 | స్పొకెన్ ట్యుటోరియల్స్ ప్రొజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రొజెక్ట్ లొ ఒక భాగ౦. |
10.47 | ఈ ప్రాజెక్ట్ జాతీయ విద్యాసంస్థ,ICT,MHRD మరియు రాష్ర్టీయ ప్రభుత్వం చేత ఆర్థిక సహయం పొందుతుంది |
10.55 | దీనిపై మరి౦త సమాచార౦ spoken-tutorial.org/NMEICT లో అందుబాటులో ఉంది. |
11.06 | ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువాదం చేసింది సమ్మయ్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
పాల్గొన్నందుకు ధన్యవాదాలు. |