Tux-Typing/S1/Getting-started-with-Tux-Typing/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:31, 23 July 2014 by Sreeharsha (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.00 టక్స్ టైపింగ్ ని పరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00.04 ఈ తరగతిలొ మీరు టక్స్ టైపింగ్ మరియు(Tux Typing) టక్స్ టైపింగ్ ఇంటర్ ఫేస్ (Tux typing interface) గురించి నేర్చుకోగలరు.
00.10 మీరు టైపింగ్ చేయుట:
00.12 ఆంగ్ల భాష కీబోర్డ్(Key board) ఉపయోగించుకొని ఖచ్చితంగా, వేగంగా, మరియూ సమర్ధవంతంగా నేర్చుకోగలరు.
00.19 కీబోర్డ్ (Key board) చూడకుండ టైప్ చేయుట నేర్కుకోగలరు.
00.25 టక్స్ టైపింగ్ (Tux Typing) అంటే ఏమిటి ?
00.27 టక్స్ టైపింగ్(Tux Typing) ఒక టైపింగ్ ట్యూటర్(typing tutor).
00.30 ఇది మీకు ఇంటర్యాక్టివ్(interactive) ఆటల ద్వారా ఎలా టైప్ చెయ్యాలి అని తెలియజేసి, నెమ్మదిగా విభిన్న అక్షరాలను టైప్ చేయుట నేర్పుతుంది .
00.38 మీరు మీకనుగుణంగా టైపింగ్ (typing) నేర్చుకోగలరు.
00.41 మరియు క్రమంగా టైపింగ్ (typing) ఖచ్చితత్వము, వేగము పెంచుకోగలరు.
00.46 టక్స్ టైపింగ్ (Tux typing) లో అభ్యసించుటకు కొత్త పదాలను ఉపయోగించవచ్చు మరియు టైపింగ్ కొరకు భాషను సెట్ (set) చేసుకోవచ్చు.
00.54 ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం .
01.02 మీరు టక్స్ టైపింగ్ (Tux Typing) ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) ఉపయోగించుకొని ఇన్ స్టాల్ (install) చేయగలరు.
01.07 ఉబున్టు సాఫ్ట్ వేర్ సెంటర్ (Ubuntu Software Centre) గురించి మరిన్ని వివరాలకోసం దయచేసి ఈ వెబ్ సైట్ లోని ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) తరగతులను చూడగలరు.
01.16 టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం.
01.19 ముందుగా, కంప్యూటర్ డెస్క్ టాప్(computer desktop) ఎడమ పై చివర ఉన్న గుండ్రని(round) బటన్, డ్యాష్ హోం (Dash Home), పై క్లిక్ (click) చేయండి.
01.26 సర్చ్ బాక్స్( Search box) కనిపిస్తుంది. డ్యాష్ హోం (Dash Home)పక్కలో కనపడే సర్చ్ బాక్స్ లో టక్స్ టైపింగ్ (Tux Typing) అని టైప్ చేయండి.
01.34 టక్స్ టైపీంగ్ (Tux Typing) ఐకాన్ (icon) సర్చ్ బాక్స్(Search box) క్రింద కనపడును.
01.39 టక్స్ టైపీంగ్ (Tux Typing ) ఐకాన్(icon) పై క్లిక్ (click)చేయండి.
01.42 టక్స్ టైపీంగ్(Tux Typing) విండో (window)కనపడను.
01.46 టక్స్ టైపీంగ్ (Tux Typing)క్రింది మెనుల(menus) సమాహారం:
01.50 ఫిష్ క్యాస్కెడ్(Fish Cascade)- ఒక గేమింగ్ జోన్(gaming zone).
కామెట్ జాప్(Comet Zap) - మరొక గేమింగ్ జోన్(gaming zone).  
01.56 లెసన్స్ (Lessons) - అక్షరాలను నేర్పే విభిన్న పాఠాల సమాహారము.
02.01 ఆప్షన్(Options)- ఆప్షన్అనేది పదాలను టైప్ చేయడం, ఎడిట్ చేయడం, టక్స్ టైపింగ్ ప్రాజెక్ట్ గురించి సమాచారం తెలుచుకొనుటకు, భాష ఎంచుకొనుటకుతగిన మెనూల సమాహారం.
02.13 క్విట్(Quit)- ఆట నుండి బైట రావడానికి క్లిక్ చేయండి.
02.16 లెసన్స్(lessons) ద్వారా టైప్ చేయుట అభ్యసిద్దాం.
02.20 మెయిన్ మెనులో(Main menu) లెసన్స్ పై(Lessons) క్లిక్ చేయండి.
02.23 పాఠాలు ఉన్న విండో కనపడను.
02.26 మొదటి పాఠము ప్రారంభిద్దాం.
02.30 basic_lesson_01.xml పై క్లిక్ చేయండి.
02.35 సూచనలున్నవిండో(window) కనపడను. సూచనలను చదవండి.
02.41 ముందుగా స్పేస్ బార్ (space bar) నొక్కండి.
02.45 కీ బోర్డు చూపిస్తూ ఓక విండో కనపదను.
02.48 ఇప్పుడు 'a' అక్షరాన్ని టైప్ ఛైయడం నేర్చుకుందాం .
02.52 అభ్యాసంప్రారంభీంచుటకుp నొక్కండి.
02.56 టైప్ చేయాల్సిన అక్షరాలుగాలవిండో కనిపించును.
03.01 ఈ లైన్లో కనిపించే 'aaa aaa .....' అర్థము ఏమిటి?
03.07 మీరు ఈ అక్షరాలను టైప్ చేయవలెను.
03.10 ఈ వరసను టీచర్ర్స్ లైన్ (Teacher’s line)అని పిల్లుద్దామ్.
03.13 మనకు ఇప్పుడు సామాన్యంగా ఉపయోగిచే స్టాండర్డ్ (standard) ఆంగ్ల కీబోర్డ్ కనిపిస్తుంది.
03.19 మీకు 'a' చుట్టూ ఎర్ర రంగు చతురస్రం కనిపిస్తున్నదికదా? ఇది మీకు 'a' అక్షరాన్ని టైప్ చేయవలెను అని సూచిస్తున్నది.
03.27 కీ బోర్డ్ పై మొదటి వరసములో అంకెలు, స్పెషల్ క్యారెక్టర్ (special characters) మరియూ బ్యాక్ స్పేస్ (backspace)కనపడను.
03.35 బ్యాక్ స్పేస్ (backspace)కీను టైప్ చేసిన అక్షరాన్ని తొలగించుటకు నొక్కండి.
03.39 కీ బోర్డ్ పై అక్షరాల,అంకెల, మరియూ ఇతర గుర్తుల మూడు అడ్డ వరసలు ఉన్నవి.
03.51 రెండవ వరసలో అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్స (special characters) మరియ ఎంటర్ కీ (Enter key)ఉన్నవి.
03.58 ఎంటర్ కీను(Enter key) తదుపరి వరసకు వెళ్లడానికి నొక్కగలరు.
04.02 మూడవ వరస అక్షరాలు, కోలన్/సెమీకోలన్(colon/semicolon), మరియ కాప్స్ లాక్ (caps lock) కీల సమాహారం.
04.10 క్యాపిటల్ (capital) అక్షరాల కొరకు కాప్స్ లాక్ కీ (Caps Lock key) ఉపయోగించగలరు.
04.14 నాల్గవ వరస అక్షరాల , స్పెషల్ క్యారెక్టర్స(special characters), మరియ షిఫ్ట్ కీల (shift keys) సమాహారం.
04.21 షిఫ్ట్ కీతోపాటు (shift key) ఏదైనా మరొక అక్షర కీని క్యాపిటల్ లెటర్స్ (capital letters)కొరకు నొక్కగలరు.
04.27 షిఫ్ట్ కీతోపాటు ఏదైనా మరోక కీని నొక్కితే పైబాగములో కనపడే క్యారెక్టర్(character) టైప్ చేయగలరు.
04.34 ఉదాహరణకు , నెంబర్ 1 ఉన్న కీ పైభాగము పై ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation mark) ఉంటోంది.
04.39 ఆశ్చర్యార్థకం గుర్తు(exclamation) టైప్ చేయుటకు షిఫ్ట్ (Shift)కీ తోపాటు 1 నొక్కండి.
04.44 ఐదవ వరస కంట్రోల్(Ctrl), ఆల్ట్(Alt), మరియ ఫంక్షన్(Function) కీల సమాహారం. ఇక్కడే స్పేస్ బార్ (space bar) కూడా ఉంటుంది.
04.52 ఇప్పుడు మనం టక్స్ టైపింగ్ కీ బోర్డ్, ల్యాప్ టాప్(laptop) కీ బోర్డ్, మరియూ డెస్క్ టాప్(desktop) కీ బోర్ద్ లో వ్యత్యాసమేమైనా ఉన్నదా అని చూద్దాం.
05.00 టక్స్ టైపింగ్ (Tux Typing)కీ బోర్డ్, ల్యాప్ టాప్ (laptop) కీ బోర్డ్, మరియ డెస్క్ టాప్ (desktop) కీ బోర్డ్ సమానమే అని గమనిచండి.
05.10 ఇప్పుడు, కీ బోర్డ్ పై వేళ్ళన్నుసరైన పద్దతితో ఉంచుటను చూద్దాం.
05.14 ఈ స్లయిడ్ ని (slide) చూడండి.
05.16 వేళ్ళు మరియూ వేళ్ళ పేరులు చూపపడినవి . పేరులను ఎడమువైపునించి కుడివైపు చపప్డినవి:
05.21 చిటికెన వేలు (Little finger), ఉంగరపు వేలు(Ring finger), మధ్య వేలు(Middle finger), చూపుడు వేలు(Index finger), మరియు బొటన వేలు(Thumb).
05.27 కీ బోర్డు పై ఎడమ వైపు మీ ఎడమ చేతిని ఉంచండి.
05.32 మీరు మీ చిటికెన వేలు 'A' అక్షరం పై ఉంచండి,
05.35 ఉంగురపు వేలు 'S' అక్షరం పై ఉంచండి,
05.38 మద్య వేలు 'D' అక్షరం పై ఉంచండి
05.41 చూపుడు వేలు 'F' అక్షరం పై ఉంచండి
05.44 ఇప్పుడు కీబోర్డ్ కుడి వైపు, మీ కుడి చేతిని ఉంచండి
05.49 చిటికెన వేలు 'కోలన్/సెమీ-కోలన్' (colon/semi-colon) కి స్ట్రోక్(keystroke) పై ఉంచండి,
05.54 ఉంగురపు వేలు 'L' అక్షరం పై ఉంచండి,
05.56 మద్యవేలు 'K' అక్షరం పై ఉంచండి,
06.00 చూపుడు వేలు 'J' అక్షరం పై ఉంచండి,
06.03 కుడి బొటన వేలు స్పేస్ బార్ (space bar) నొక్కుటకు ఉపయోగించండి .
06.08 రెండు చేతి ఆకృతులు వేళ్ళన్ను ఉపయోగించే సరైన విధానమును చూపెడుతాయి.
06.14 ఈ ఎర్ర వృత్తం(circle) ఏమిటా అనుకుంటున్నారా?
06.19 ఈ వేలును 'A' టైప్ చేయుటకు ఉపయోగించాలనుకుంటే , మీ అంచనా సరైనది.
06.23 ఇదివరకు సూచించిన విధానంగా మీ వెళ్ళాను కీ బోర్డు పై ఉంచండి.
06.29 ఇప్పుడు, టైపింగ్ ప్రారంభిద్దాం.
06.32 మనం టైపే చేస్తుండగా, టీచర్స్ లైన్ (Teacher’s line) క్రింద అక్షరాలు ప్రదర్శించబడతాయి..
06.39 ఈ లైన్ ను స్టూడెంట్ లైన్ (Student’s line)అని పిల్లుదాం.
06.42 ఇప్పుడు టీచర్స్ లైన్ చూయించని /చూపించని అక్షరాన్ని టైప్ చేద్దాం.
06.47 మీకు తప్పుగా టైప్ చేసిన అక్షరం కనిపిస్తుందా? లేదు కనిపించదు.
06.53 తప్పుగా టైప్ చేసిన అక్షరస్తానంలో 'X' గురుతు కనిపిస్తుంది.
06.59 మరిన్ని అక్షరాలను టైప్ చేద్దాం.
07.02 ఇప్పుడు మన టైపింగ్ మెట్రిక్స్ (metrics) తీసుకుందాం.
07.07 ఈలోపు మీకు ఎడమ వైపు ఉన్న ఫీల్డ్స్ (fields) ఏమి సూచిస్తాయో అర్థమయ్యే ఉంటుంది .
07.13 టైమ్(Time)- మీ టైపింగ్ వేగాన్ని సూచిస్తుంది.
07.17 క్యార్స్(Chars)- మీరు టైప్ చేసిన అక్షరాలు సంఖ్యను సూచిస్తుంది
07.21 సిపిఏం(CPM)- మీరు నిమిషానికిఎన్ని అక్షరాలను టైప్ చేయగలరని సూచిస్తుంది.
07.26 డబ్లూపిఏం(WPM)- మీరు టైప్ చేసిన పదాల సంఖ్యను తెలియజేస్తుంది
07.31 ఎర్రర్(Errors)- మీరు ఎన్ని తప్పులు చెసారో సూచిస్తుంది.
07.34 యక్యురసీ(Accuracy): మీ టైపింగ్ ఖచ్ఛితత్వము సూచిస్తుంది.
07.40 మెయిన్ మెనూ(main menu) కొరకు ఎస్కేప్ (Escape) కీను రెండుసార్లు నొక్కండి.
07.45 మొదటి టైపింగ్ పాఠము ను నేర్చుకొన్నాము
07.47 ముందుగా నేమ్మదిగా ఖచ్చితంగా టైప్ చేయడం అలవాటు చేసుకోవడం మంచిది.
07.52 ఒక్క సారి ,తప్పులు లేకుండా, ఖచ్చితంగా టైప్ చేయుట నేర్చుకున్న తరువాత వేగం పెంచుకోవచ్చు.
07.59 ఇంతటితో టక్స్ టైపింగ్ తరగతి సమాప్తం.
08.03 ఈ తరగతిలో మనము టక్స్ టైపింగ్ ఇంటర్ఫేసే(Tux Typing interface) గురించి నేర్చుకునామ్. ఇంతటితో మొదటి టైపింగ్ పాఠము సమాప్తం.
08.11 మీకోక అసైన్మెంట్(assignment).
08.13 basic_lesson_02.xml కి వెళ్లండి.
08.19 ఈ స్థాయిని అభ్యసించండి.
08.21 ఈ స్థాయిలో ఉన్న అన్నిఅక్షరాలను టైప్ చేసిన తరువాత ఎంటర్ (enter key ) కీ నొక్కండి.
08.26 అలాగే మిగతా పాఠాలను అభ్యసించగలరు.
08.30 ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
08.33 ఈ వీడియో(video) టుటోరియల్ఒక్ సారాంషం.
08.36 మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు.
08.41 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట టీం(Spoken Tutorial Project Team)
08.43 స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నివహించును.
08.46 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
08.50 మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org)ని సంప్రదించండి.
08.56 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము.
09.00 ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .
09.08 ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో చూడగలరు.
09.19 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఎ. ఎన్ సహకరించినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Sreeharsha