Xfig/C2/Feedback-diagram-with-Maths/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | గణితంను Xfig లో అంతః స్థాపన చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
0:05 | ఈ ట్యుటోరియల్ లో, ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. |
0:11 | రెండవ బ్లాక్ లో వున్న గణితోక్తి ని గమనించండి |
0:16 | ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతః స్థాపన చేయవచ్చు |
0:23 | “Feedback Diagrams through Xfig” అనే ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం. నేను ఈ బొమ్మను ముందరి slide లోనే తయారు చేయాలి |
0:36 | ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు మీరు ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి |
0:42 | ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను |
0:48 | నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను |
0:52 | LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి |
0:56 | image cropping software కూడా అవసరము |
1:01 | Pdfcrop, Linux మరియు Mac OS X లో పనిచేస్తుంది. నేను దీనిని ఈ ట్యుటోరియల్ లో వివరిస్తాను |
1:09 | Briss, windows లో పనిచేస్తుంది. దీనిని ఈ ట్యుటోరియల్ లో కవర్ చేయడం లేదు |
1:15 | Xfig వద్దకు వెళ్దాం |
1:19 | ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం |
1:26 | ఈ జాబితాను స్క్రోల్ చేస్తే “Feedback Diagrams through Xfig” అనే స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు చేయబడిన “feedback.fig” ఫైల్ ను చూడవచ్చు . మనం దీని పై క్లిక్ చేద్దాం |
1:42 | బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు |
1:45 | మనం దీనిని ఓపెన్ చేద్దాం |
1:53 | దీనిని లోపటికి తీసుకొద్దాం |
2:01 | దీనిని zoom చేద్దాం |
2:05 | “File” లో నుండి “save as” ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను maths అని “save” చేద్దాం |
2:20 | దీనిని save చేద్దాం |
2:24 | ఇప్పుడు మన వద్ద m aths.fig అనే ఫైల్ వుంది |
2:27 | ఇప్పుడు మనం “Edit” ఎంచుకొని “Plant” మూలం పై క్లిక్ చేద్దాం |
2:34 | మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం |
2:50 | టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్దారించుకోండి |
2:56 | “Flag” యొక్క డిఫాల్ట్ విలువ “normal” నుండి “special” కు మార్చండి |
3:01 | “done” పై క్లిక్ చేయండి |
3:07 | మూలము పెద్డగా వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును |
3:12 | మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి , దీనితో పని చేద్దాం |
3:23 | ఇక్కడ క్లిక్ చేద్దాం |
3:26 | “grid mode” ఎంచుకుందాం |
3:31 | మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు |
3:39 | File ను save చేద్దాం |
3:44 | “combined pdf and latex files “ను వుపయోగించి export చేద్దాం |
3:51 | File. Export. Combined pdf and LaTeX , export చేద్దాం |
4:03 | ఒక error message వచ్చింది. మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు |
4:11 | Terminal వద్దకు వెళ్దాం |
4:13 | “ls -lrt” అని టైపు చేద్దాం |
4:21 | జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది |
4:26 | చివరి రెండు ఫైల్స్ ,maths.pdf_t and maths.pdf |
4:33 | “Open maths.pdf” కమాండ్ ఇద్దాం |
4:42 | దీనిని లోపటికి తీసుకొద్దాం |
4:45 | మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram చూడవచ్చు |
4:50 | దీనిని మూసేద్దాం |
4:52 | maths.pdf_t ను ముందుగానే తెరిచివుంచిన emacs editor లో చూద్దాం |
5:01 | ఇది ఇక్కడే ఉంది . దీనిని తెరుద్దాం |
5:14 | మీరు Emacs ను ఉపయోగించవలసిన అవసరం లేదు |
5:17 | మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు |
5:22 | “picture” environment ఉపయోగించబడినది. దీనిని మీరు చూడవచ్చు |
5:26 | “includegraphics” మరియు “color” packages లను ఉపయోగించును. ఈ అవసరము నకు Latex శ్రద్ధ చూపాలని మనం చెప్పాలి |
5:41 | maths-bp.tex ఫైల్ ను తెరుద్దాం. ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను |
5:59 | నేను article class ఉపయోగించాను |
6:02 | నేను color మరియు graphicx packages ఉపయోగించాను. వీటిని ముందుగా మనం చుసిన file pdf_t లో కూడా వుపయొగించాము |
6:15 | నాకు empty pagestyle . కావాలి. నాకు page number అవసరం లేదు |
6:20 | చివరగా maths.pdf_t file ను కల్పుతాను |
6: 27 | టెర్మినల్ లో “pdflatex maths-bp” command ఉపయోగిస్తాను |
6:42 | maths-bp.pdf తయారుచేయబడినది అని మనకు message వస్తుంది |
6:48 | “open maths-bp.pdf” command ఉపయోగించి దీనిని తెరుద్దాం |
6:58 | మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది . దీనిని zoom చేద్దాం |
7:07 | గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు . ఇక మూలమును block లోపటికి కదుపుదాం |
7:30 | Save చేసి export చేద్దాం. పూర్వమే కావలిసిన Language లో వుంది. Export |
7:38 | Warning ను dismiss చేద్దాం |
7:41 | మళ్లీ compile చేద్దాం |
7:44 | File ఉన్న pdf browser పై క్లిక్ చేద్దాం |
7: 49 | ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు |
7:56 | special flag ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం |
8:01 | నేను ఇక్కడికి వస్తాను |
8:04 | మూలమును edit చేసి “Special Flag” ను “normal” కు మారుస్తాను. Done |
8:25 | File, save, export చేస్తాను |
8:37 | Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను |
8:41 | Formula మనకు కావలిసిన విధముగా లేదు |
8:46 | “special flag” ను “special” కు మారుద్దాం |
9:03 | Save, export |
9:12 | Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది |
9:18 | ఇప్పుడు మనం formula యొక్క ఆకారము మెరుగు పరుద్దాం |
9:22 | ఈ సందర్భం లో, dfrac ను ఉపయోగించి fraction ను మెరుగు పరచ వచ్చు |
9:28 | ఇందుకోసం frac ను dfrac కు మారుద్దాం |
9:38 | ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను |
9:43 | ఇక్కడ d పెట్టండి. Save, export. |
9:52 | “pdflatex” ను ఉపయోగించి మళ్లీ compile చేద్దాం |
10:03 | “Undefined control sequence” \dfrac , error message వస్తుంది |
10:11 | \dfrac కమాండ్ “Amsmath” package లో నిర్వచించబడినది.కాని మనం దీనిని ఇందులో కలుపలేదు. అందువల్లLatex complain చేస్తుంది |
10:21 | maths-bp.tex ఫైల్ లో దీనిని కలపాలి |
10:27 | ఈ పని చేద్దాం. Emacs వద్దకు వెళ్దాం |
10:35 | “\usepackage{amsmath}” ను ప్రవేశ పెడుదాం |
10:41 | ఫైల్ ను సేవ్ చేసి మళ్లీ compile చేద్దాం. మొదట exit అవుతాను |
10:49 | ఇప్పుడు recompile చేస్తాను . ఇప్పుడు ఇది compile అవుతుంది. దీనిని క్లిక్ చేద్దాం |
10:59 | ఇప్పుడు భిన్నము మెళకువగా రావడం గమనించండి |
11:03 | గణితోక్తి ని Xfig లో అంతః స్థాపన చేయడం నేర్చుకునే ఉద్దేశం నిరవేరింది |
11:11 | ముక్యమైన గమనిక .Xfig Latex Commands ను interpret చేయదు |
11:16 | “pdflatex” command ద్వారా interpretation అవుతుంది |
11:20 | Compilation సమయములో Latex commands తప్పులేమి లేకుండా నిలకడగా వుండాలి |
11:25 | బొమ్మ చుట్టూ వున్నా తెల్లని ప్రదేశాన్ని ఎలా తొలగించాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. |
11:31 | Terminal వద్దకు వెళ్దాం |
11:33 | “pdfcrop maths-bp.pdf” command టైపు చేస్తాను- ఈ ఫైల్ ను మనం “maths-out.pdf” లో తయారు చేసాం |
11:53 | one page written on this file అని Pdfcrop తెలియచేస్తుంది |
11:57 | “pdfcrop” input ఫైల్ ని తీసుకొని, బొమ్మచుట్టు వున్న ఖాళీలను తొలగించి cropped file ను output fileలో రాస్తుంది |
12:09 | “pdfcrop” ను ముందుగానే నా సిస్టం లో install చేశాను |
12:12 | ఒకవేళ మీవద్ద ఇది లేకపోతే దీనిని install చేయండి |
12:15 | “open maths-out.pdf” command వుపయోగించి output fileను చూద్దాం |
12:29 | దీనిని లోపటికి తీసుకొస్తాను |
12:31 | ఇప్పుడు ఈ బొమ్మ అమితముగా యిమిడికైనది |
12:34 | ఇక్కడ వున్న తెల్లని ప్రదేశం అంత పూర్తిగా తొలగించబడినది |
12:38 | ఇపుడు మనం దీనిని documents లో చేర్చవచ్చు |
12:42 | దీనిని ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను.దీనిని కూడా ముసేస్తాను. |
12:52 | మళ్లీ slides వద్దకు వస్తాను |
12:57 | “briss” సాఫ్ట్వేర్ ఉపయోగించి కూడా తెల్లని ప్రదేశాన్ని తొలగించవచ్చు |
13:01 | ఇది Linux, Mac OS X మరియు Windows లో కూడా పనిచేస్తుంది |
13:08 | Mac OS X లో నేను దీనిని తనిఖీ చే సాను . కాని దీనిని నేను ఇక్కడ నిరూపించడం లేదు |
13:17 | ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం |
13:20 | మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది. ఈ బొమ్మను మరింత సుష్ఠు గా మరియు అందముగా తయారుచేయండి |
13:27 | వివిధ రకముల గణితోక్తి లను ప్రయత్నించండి |
13:30 | ఈ ట్యుటోరియల్ లో కవర్ కాని flip, rotate మరియు వివిధ ఇచ్చలను ప్రయత్నించండి |
13:36 | వివిధ రకముల బొమ్మలను నిర్మించడానికి ప్రయత్నించండి. Library ని శోధించండి |
13:41 | Xfig కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో వెతకండి |
13:47 | spoken-tutorial.org లో ఉపయోగకరమైన సామాగ్రి వుంది . ఇది ఇక్కడ వుంది |
14:02 | "What is a Spoken Tutorial" లో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క భావములు వివరించబడ్డాయి |
14:09 | ఇక్కడ వున్న స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా మీరు Latex ను నేర్చుకోవచ్చు . నేను దీనిని ఈ tab లో డౌన్లోడ్ చేశాను |
14:19 | Mathematical Typesetting అనే ట్యుటోరియల్ గనితమును Latex లో ఎలా తయారు చేయాలో వివరిస్తుంది |
14:29 | Tables and Figures ట్యుటోరియల్ ను వుపయోగించి ఈ ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మను documents లో ఎలా కలుపాలో నేర్చుకోవచ్చు |
14:38 | ఈ వెబ్సైటు లో చాలా అవసరమైన సమాచారం వుంది . Xfig కు సంబందించిన ట్యుటోరియల్ కూడా వుంది. మళ్లీ స్లైడ్స్ వద్దకు వద్దాం |
14:53 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
15:03 | ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
15:12 | మీ భాగరికానికి(participation) మరియు ప్రతిపుష్టి(feed back) కి స్వాగతం |
15:16 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .
సహకరించినందుకు ధన్యవాదములు |