Digital-Divide/D0/How-to-manage-the-train-ticket/Telugu
From Script | Spoken-Tutorial
Visual Cue | Narration | ||
00.01 | IRCTC ద్వారా రైలు టిక్కెట్లు కొనుగోలు నిర్వహించడం తెలియబరిచే spoken ట్యుటోరియల్ కు స్వాగతం. నా పేరు chaithanya | ||
00.09 | ఈ ట్యుటోరియల్ లో, మనం IRCTC యొక్క ముందటి లావాదేవీలు ఎలా నిర్వహించాలొ నేర్చుకుంటాము . టిక్కెట్ల యొక్క స్థితిని ఎలా తనిఖీ చేయాలో చూద్దము . | ||
00.22 | టికెట్ను ఎలా. ప్రింట్ చేయాలి, ఎలా రద్దు చేయాలి,రద్దు చేసిన టికెట్ చరిత్రను మరియు టికెట్ ధర వాపసిచ్చు automated Email ను ఎలా చూడాలి | ||
00.35 | రైలు టికెట్ బుకింగ్ కోసం ప్రైవేట్ వెబ్సైట్ ఉన్నాయి . మనం కొన్ని ప్రసిద్ధ వెబ్సైట్లు చూద్దాం . IRCTC తో పొలుచదం | ||
00.48 | మనం ఇప్పుడు IRCTC వద్ద pass బూకిన్గ్స్ చూద్దాం. IRCTC వెబ్సైట్ లో login అవుతాను | ||
01.13 | స్క్రోల్ డౌన్ చేస్తాను . transaction లింక్ పై క్లిక్ చేస్తాను. టికెట్ బుక్ చేసిన చరిత్ర వుంది | ||
01.20 | booked history వద్దకు వెళ్ళండి . అది పాస్వర్డ్ అడుగుతుంది . పాస్వర్డ్ ఎంట ర్
చేసి Go press చేస్తా ను | ||
01.38 | PNR number అదుగుతున్ది. ఇక్కడ టికెట్స్ జాబితా వుంది . | ||
01.46 | దీనిని చేసి క్లిక్ PNR స్థితిని పొందవచ్చు . wait listed కూడా జాబితాలో చూపిస్తుంది | ||
01.57 | ఒకవేళ దీనిని మూసేస్తే ప్రింట్ అవుట్ తీయొచ్చు. దీనిని ప్రెస్ చేయండి | ||
02.09 | నేను ఒకవేళ ప్రింట్ అనీ చెప్తే, ఇది వెళ్ళిపోయి ప్రింట్ వస్తుంది | ||
02.12 | నేను స్లయిడ్శ్ వద్దకు తిరిగి వచ్చాను . తదుపరి స్లయిడ్ వద్దకు వెళ్దాం | ||
02.17 | ఇప్పుడు టికెట్ ఎలా రద్దు చేయాలో చూస్తారు. ఒకవేళ ఈ టికెట్ను రద్దు చేయాలనుకుంటే నేను ఏమి చేస్తాను | ||
02.24 | ఈ టికెట్ రద్దు చేద్దాం. సరే . ఇక ఈ టికెట్ రద్దు చెయలనుకున్తున్నను. దీనిని ఎంచుకుంటాను . | ||
02.44 | నాకు ఈ టికెట్ వద్దు. రద్దు కోసం ఎంచుకోండి. ఇది ఎంచుకోవడానికి కారణం కొన్నిసార్లు మీ ప్రయాణంలొ 1కంటే ఎక్కువ వ్యక్తి కోసం టికెట్ బుక్ చేయవచ్చు . | ||
03.07 | పాక్షికంగా రద్దు సాధ్యమే.ఒకవేళ ఇద్దరు చేసే ప్రయాణంలో మీరు ఒక వ్యక్తి యొక్క టికెట్ రద్దు చేయాలనుకుంటున్నారు | ||
03.14 | మీరు ఆ వ్యక్తి యొక్క బాక్స్ మాత్రమే చెక్ పెట్టండి. ఇక దీనిని
క్లిక్ చేసి టికెట్ రద్దు చేయండి | ||
03.22 | Are you sure you want to cancel the E-ticket అని అదుగుతున్ది. నేను okay అని క్లిక్ చేస్తాను | ||
03.32 | రద్దు చేసిన స్థితి వివరాలను ఇది చెపుతుంది. నగదు 20 రూపాయలు తీసివేయబడుతుంది అని చెపుతుంది. | ||
03.39 | నగదు Rs.89 చెల్లించింది. అసళూ నేను ఆన్ లైన్ సేవలకు 10 రూపాయలు చెల్లించను . నగదు 20 రూపాయలు తీసివేయబడుతుంది. | ||
03.46 | రూపాయలు 69 నగదు తిరిగి వచ్చింది.
అసలు ఎక్కడినుండి డబ్బులు వచ్చాయో ఆ ఎకౌంటు కు తిరిగి వెళ్ళడం గమనించండి | ||
03.57 | మీకు కావాలంటే ప్రింట్ అవుట్ తీసుకుంటాను . history వద్దకు తిరిగి వెళ్లవచ్చు.స్లయిడ్ వద్దకు తిరిగి వచ్చాను . | ||
04.07 | తదుపరి స్లయిడ్ వద్దకు వెళ్దాం . చరిత్ర రద్దును ఎలా చూడాలో వివరిస్తాను | ||
04.17 | ఇప్పుడు నేను మరలా ఏమి చేస్తానంటే, చరిత్ర రద్దును(cancel the history) చూస్తాను | ||
04.23 | Password enter చేస్తాను. Go press చేస్తాను. the history for the canceled PNR will be available following day of cancellation అని చెబుథున్ది. సరే | ||
04.47 | - | 04.53 | నేను స్లయిడ్స్ వద్దకు తిరిగి వచ్చాను . తదుపరి స్లయిడ్ వద్దకు వెళ్దాం |
04.59 | ఇప్పుడు నేను Automated Email of refund ను చుపిస్థను. నేను దీనిని ముందుగానే తెరిచాను | ||
05.09 | ఈ P NR కు R s.69 తిరిగి చెల్లించ బడినదని ఇది చెబుతుంది | ||
05.20 | నేను స్లయిడ్స్ వద్దకు తిరిగి వచ్చాను . తదుపరి స్లయిడ్ వద్దకు వెళ్దాం | ||
05.26 | రైలు బుకింగ్ కోసం కొన్ని ఉపయోగకరమైన ప్రైవేట్ వెబ్సైట్ ఉన్నాయి | ||
05.30 | ఇప్పుడు మనం వాటిని చూద్దాము. నేను Clear trip ను ముందుగానే ను తెరిచాను | ||
05.41 | Make my trip page ను చూపిస్తాను. Yatra.com web page చూద్దాము | ||
05.52 | స్లయిడ్స్ వద్దకు తిరిగి వెళ్దాం . తదుపరి స్లయిడ్ వద్దకు వెళ్దాం | ||
05.58 | IRCTC ను Private website తో పోలుద్దాం | ||
06.03 | irctc యొక్క ప్రయోజనాలు ఏమిటి? ప్రైవేట్ వెబ్సైట్ లో అన్ని రైళ్లు కనిపించవు | ||
06.10 | ప్రైవేట్ వెబ్సైట్లు 20 రూపాయలు ఎక్కువ | ||
06.15 | ప్రైవేట్ వెబ్సైట్, IRCTC కన్నా ఉదయం ఆలస్యంగా తెరుచుకుంటాయి మరియు తక్కువ సమయం అందుబాటులో ఉంటవి. irctc ఉదయం 8 కి, ప్రైవేట్ వెబ్సైట్ ఉదయం 10 కి
తెరుచుకుంటుంది . | ||
06.29 | ఉదా కోసం మనం ఇప్పుడు ప్రైవేట్ వెబ్సైట్లు యొక్క ప్రయోజనాలు చూద్దాం | ||
06.36 | కొన్నిసార్లు ప్రైవేట్ వెబ్సైట్లు IRCTC కంటే వేగంగా ఉంటాయి. ప్రైవేట్ వెబ్సైట్ విమానము మరియు బస్సులు కూడా బుక్ చేయడానికి సహాయపడుతాయి | ||
06.47 | ఫలితంగా అన్ని ప్రయాణముల సమాచారం ఒక చోట నిర్వహించబడుతుంది. | ||
06.52 | ప్రైవేట్ వెబ్సైట్ మునుపటి శోధనలు కూడా గుర్తుపెట్టు కుంటవి | ||
06.58 | నా వ్యక్తిగత విషయంలో నేను IRCTC మరియు ప్రైవేట్ వెబ్సైట్ రెండు ఉపయోగిస్తాను | ||
07.05 | నేను spoken tutorial ప్రాజెక్ట్ గురించి కొంచెం చెబుతాను | ||
07.09 | క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి | ||
07.17 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును | ||
07.20 | ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు | ||
07.26 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది .ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది
| ||
07.35 | మరిన్ని వివరాలకు, sptutemail@gmail.com కు వ్రాయండి
| ||
07.41 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము | ||
07.45 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
| ||
07.51 | ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. | ||
08.00 | ఇప్పుడు మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . ధన్యవాదములు. |