STEMI-2017/C3/EMRI-to-AB-Hospital/Telugu
|
|
00:01 | నమస్కారము EMRI ambulance నుండి A/B Hospital కు ఒక రోగి ని బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది- EMRI ambulance లో నుండి స్టే మీ యాప్ పై కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట. |
00:20 | ఒక A/B హాస్పిటల్ లో స్టే మీ యాప్ పై అదే రోగి యొక్క తదుపరి డేటాని ప్రవేశ పెట్టుట. |
00:27 | ఇప్పుడు మనము స్టే మీ హోమ్ పేజీ లో ఉన్నాము. |
00:30 | stemiEuser మీకు కనిపిస్తుందని గమనించండి అంటే EMRI ambulance యొక్క పారామెడిక్ డేటా ఎంట్రీలు చేస్తున్నాడని అర్థం. |
00:42 | న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకోండి. |
00:45 | ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం. |
00:51 | బేసిక్ డీటెయిల్స్ క్రింద, రోగి యొక్క-
Name: , Age: , Gender: , Phone: మరియు Address: ప్రవేశ పెడదాం. |
01:04 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
01:09 | యాప్ మనల్ని ఇప్పుడు తదుపరి పేజీ, Fibrinolytic చెక్ లిస్ట్‌కు తీసుకెళ్తుంది. |
01:15 | రోగి గనక పురుషుడయితే, Fibrinolytic చెక్ లిస్ట్ క్రింద 12 అంశాలు ఉంటాయి |
01:21 | రోగి గనక మహిళ అయితే, అందులో 13 అంశాలు కనిపించేవి. |
01:26 | అదనపు అంశం గర్భిణీ స్త్రీ కోసం . Yes / No, దానిని మనం రోగి యొక్క లింగం అనుగుణంగా పూరించవచ్చు. |
01:36 | ఇప్పటి కోసం నేను అన్ని 12 పాయింట్ల కు No పై చెక్ పెడతాను . |
01:41 | తర్వాత, ప్రస్తుత పేజీ ని సేవ్ చేయడానికి, పేజీ దిగువున Save & Continue బటన్ ని ఎంచుకోండి. |
01:46 | మనం తదుపరి పేజీ Co-Morbid కండిషన్స్ కి మళ్ళించబడుతాం. |
01:52 | ఇక్కడ మన వద్ద History And Co-Morbid Conditions ఉంది. |
01:56 | నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను. |
01:59 | ఆపై Diagnosis విభాగం వస్తుంది. |
02:04 | Chest Discomfort: లో నేను Pain ఎంచుకుంటాను.
Location of Pain: లో నేను Retrosternal ఎంచుకుంటాను. Pain Severity: లో నేను 8 ఎంచుకుంటాను. |
02:17 | దీని తరువాత, మిగిలిన అంశాలకు నేను ఎస్ ఎంచుకుంటాను. |
02:22 | తర్వాత, ప్రస్తుత పేజీ ని సేవ్ చేయడానికి, పేజీ దిగువున Save & Continue బటన్ ని ఎంచుకోండి. |
02:28 | మనం తదుపరి పేజీ ట్రాన్స్‌పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details)లో ఉన్నాము. |
02:33 | పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details) క్రింద ఉన్న అన్ని రంగాలు తప్పనిసరైనవి. |
02:38 | అయితే అన్నిటికి ఎంట్రీలు చేస్తాను.
Symptom Onset Date: మరియుTime Ambulance Call Date: మరియుTime Ambulance Arrival Date: మరియు Time Ambulance Departure Date: మరియు Time. |
02:56 | తరువాతది Transport to STEMI Cluster Yes/ No. |
03:01 | Transport to STEMI Cluster లో Yes ఎంచుకుంటే,
ఆసుపత్రి స్థానాన్ని గూగుల్ మ్యాప్స్ పై, గుర్తించి ఎంచుకొనుటకు, అది గూగుల్ మ్యాప్స్ కి తీసుకెళ్తుంది. |
03:12 | Contacts- రోగిని ఏ ఆసుపత్రికి మార్చాలో, ఆ ఆసుపత్రికి ఫోన్ చేయుట మరియు దాని వివరాలు కనుకొనుట. |
03:20 | Medications during Transportation క్రింద మనము ఇక్కడ చూపిన విధంగా సంబంధిత వివరాలను నమోదు చేయాలి. |
03:31 | చివరిగా, పేజీ దిగువన Finish button ఎంచుకోండి. |
03:37 | Transportation to STEMI cluster లో No ఎంచుకుంటే, Save & Continue బటన్, ఈ రంగం క్రింద కనిపిస్తుంది మరియు డేటా ఎంట్రీ ఆ ప్రత్యేక పేజీకి అక్కడే ముగుస్తుంది. |
03:51 | Save & Continue బటన్ ఎంచుకోండి. |
03:54 | అది ప్రస్తుత పే జీ ని సేవ్ చేస్తుంది. మరియు మనం తదుపరి పేజీ - Discharge Summary కి వెళ్తాము. |
04:01 | Discharge Summary క్రింద, Death ఒక తప్పనిసరైనా రంగం.
దానిని నో అని చెక్ చేస్తాను. |
04:09 | Discharge from EMRI లో డేట్ మరియు టైం ప్రవేశ పెట్టాలి. |
04:15 | Transport To లో నేను Stemi Cluster Hospital ఎంచుకుంటాను. |
04:21 | పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.
Remarks: ఏవైనా ఉంటే, Transfer to Hospital Name Transfer to Hospital Address. |
04:32 | ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయంచాలకంగా నింపబడుతుంది. |
04:39 | ఇది ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే STEMIకార్యక్రమంలో భాగం. |
04:46 | ఈ ఆసుపత్రి స్టేమి కార్యక్రమం లో భాగం కానట్లయితే, ఆసుపత్రి పేరు మరియు ఆసుపత్రి చిరునామా మనము మానవీయంగా ప్రవేశ పెట్టాలి. |
04:57 | ఈ డేటాని నమోదు చేసిన తర్వాత, పేజీ దిగువన ఉన్న Finish బటన్‌ను ఎంచుకోండి. |
05:03 | ఇది ప్రస్తుత పేజీని సేవ్ చేస్తుంది. |
05:06 | ఇప్పుడు EMRI అంబులెన్స్ నుండి ఒక కొత్త రోగికి యొక్క డేటా ఎంట్రీ పూర్తయింది. |
05:13 | రోగి మరో సారి EMRI ambulance మీదుగా A/B Hospital కు బదిలీ చేయబడ్డాడు . |
05:21 | రోగి ఇప్పుడు ఒక A/B హాస్పిటల్ కు వచ్చాడు. |
05:25 | ఇది A/Bహాస్పిటల్లో అనుసరించవలసిన ప్రక్రియ యొక్క సంగ్రహం. |
05:31 | A/B హాస్పిటల్ లో స్టేమి యాప్ పై రోగి యొక్క తదుపరి డేటా ను ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకుందాం. |
05:38 | మనము స్టేమి హోమ్ పేజీ లో ఒక A/B హాస్పిటల్ యూసర్ గా ఉన్నాము. |
05:43 | Search ట్యాబ్ ఎంచుకోండి. |
05:46 | రోగి యొక్క ఐడి లేదా పేరు టైపు చేసి, పేజీ దిగువున Search బటాన్ ఎంచుకొండి. |
05:54 | కనిపించే జాబితా నుండి ఒక నిర్దిష్ట రోగిని క ఎంచుకోండి. |
05:58 | ఇప్పుడు మనము Basic Details పేజీకి తరలించబడ్డాము. |
06:03 | ఇక్కడ EMRI Ambulance లో నింపిన అన్ని వివరాలు కనిపిస్తున్నాయి. |
06:09 | A/B HospitalలోA/B Hospital Arrival Date మరియు Timeను నింపాలి. |
06:17 | దాని తర్వాత Manual ECG Taken Yes/No వస్తుంది.
దానిని నేను ఎస్ గా ఎంచుకుంటాను. |
06:25 | ఆపై ECG యొక్క డేట్ మరియు టైం నింపాలి. |
06:29 | తదుపరి అంశం STEMI Confirmed Yes/No.
నేను ఎస్ ఎంచుకుంటాను. |
06:36 | ఆపై డేట్ మరియు టైం నింపాలి. |
06:39 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
06:43 | మనము Fibrinolytic Checklist పేజీ ని స్కిప్ చేసి, Cardiac History పేజీ కి వెళ్దాం. |
06:50 | మొదట రోగి యొక్క చరిత్రకు సంబంధించిన సంబంధిత వివరాలను నమోదు చేద్దాం. |
06:56 | ఆపై Clinical Examination, క్రింద ఆ ప్రత్యేక రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టండి. |
07:03 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
07:06 | మనం Co-Morbid Conditions పేజీ కి తరలించబడ్డాము. |
07:10 | రోగి ఏ వైద్య స్థితిలో ఉన్న డో, దాని ప్రకారం తగిన మందులను ప్రవేశపెట్టమని యాప్ ఇక్కడ మమ్మల్ని ప్రేరేపిస్తుంది.
దయచేసి ఆ రోగికి సంబంధిత ఎంట్రీలను చేయండి. |
07:21 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
07:25 | మనం Contact Details పేజీ కి తరలించబడ్డాము. |
07:29 | ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ, మరియు మొబైల్ నంబర్ ని ప్రవేశ పెట్టాలి. |
07:42 | ఆపై Occupation ప్రవేశ పెట్టాలి. |
07:44 | దాని తర్వాత Aadhar Card No వస్తుంది. |
07:47 | ఆలా చేయడం వలన మనము ఆధార్ కార్డు యొక్క కాపీ ని అప్లోడ్ చేయుటకు ప్రేరేపించబడుతాము. |
07:54 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
07:57 | మనం Medications prior to Thrombolysis పేజీ కి తరలించబడ్డాము. |
08:02 | ఇక్కడ రోగికి Thrombolysis కన్న ముందు ఇచ్చే మందుల ప్రవేశ పెట్టాలి. |
08:12 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
08:15 | మనం Thrombolysis పేజీ కి తరలించబడ్డాము. |
08:19 | ఇక్కడ Select any one type of Thrombolytic Agent ఉంది నేను Streptokinase ఎంచుకుంటాను. |
08:26 | ఆపై Dosage డేట్ మరియు టైం. |
08:30 | 90 min ECG, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. |
08:34 | Successful Lysis Yes/No. |
08:38 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
08:45 | మనము నేరుగా PCI పేజీ కి మళ్ళించబడుతాము. |
08:49 | ఇక్కడ Drugs before PCI ట్యాబ్ ఉంది. |
08:54 | PCI జరగక ముందు రోగికి ఇచ్చిన మందుల వివరాలను డేట్ మరియు టైం తో పాటు ప్రవేశ పెట్టండి. |
09:02 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
09:06 | తదుపరి పేజీ PCI. |
09:09 | ఈ పేజీ లోఉన్న వివరాలు ఒక క్యాథ ల్యాబ్ టెక్నీషియన్ లేదా ఒక కార్డియోలజిస్ట్ ద్వారా మాత్రమే నింపబడాలి. |
09:18 | Cath Lab వివరాల క్రింద Cath Lab Activation మరియు Cath Lab Arrival ఉన్నాయి. |
09:26 | తదుపరి అంశం Vascular access తరువాత Catheter access. |
09:31 | ఆపై CART వివరాలు అనగా
Start Date మరియు Time End Date మరియు Time నింపాలి. |
09:39 | దాని తర్వాత మనము ఇచ్చిన ఎంపికల నుండి ఏదైనా ఒక Culprit Vessel పేర్కొనవలసి ఉంటుంది. |
09:46 | ఆపై Culprit Vesselకి సంబంధిత వివరాలను నమోదు చేయాలి. |
09:51 | Management క్రింద ఆ రోగికి సంభందించిన తగిన ఎంట్రీ లు చేయాలి. |
09:55 | ఈ పేజీ లో చివరి అంశం Intervention. |
09:59 | Intervention ఎంపిక ఎంచుకొన్నపుడు మనకు మరి కొన్ని వివరాలు కనిపిస్తాయి. |
10:05 | ఒక ప్రత్యేక రోగికి సంబంధిత వివరాలను నింపండి. |
10:10 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
10:14 | ఇప్పుడు మనం Medications in Cath Lab ట్యాబ్ లో ఉన్నాము. |
10:18 | ఇక్కడ 2b3a Inhibitors కి సంభందించిన వివరాలను నింపుతాను. |
10:25 | నేను Unfractionated Heparin ని ఎస్ గా చెక్ చేస్తాను ఆపై Dosage, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. |
10:34 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
10:39 | మరోసారి మనం In-Hospital Summary కి సంబంధించిన పేజీ లను స్కిప్ చేయవచ్చు. |
10:47 | మనము తదుపరి పేజీ అనగా Discharge Summary లో ఉన్నాము. ఇక్కడ Death అనే ట్యాబ్ ఉంది. |
10:54 | నో ఎంపిక ఎంచుకోండి. |
10:57 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
11:01 | తదుపరి అంశం Discharge Medications. |
11:05 | మరోసారి, ఈ పేజీలో ప్రదర్శించబడే ఎంపికల నుండి ఆ రోగికి సంబంధించిన వాటిని నమోదు చేయండి. |
11:11 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
11:15 | ఇప్పుడు మనము Discharge లేదా Transfer పేజీ లో ఉన్నాము. |
11:19 | ఇక్కడ A/B Hospital నుండి డిశ్చార్జ్ కి సంబంధించిన వివరాలను ప్రవేశ పెట్టాలి. |
11:27 | చివరిగా Finish బటన్ ఎంచుకోండి. |
11:30 | ట్యుటోరియల్ సారాంశం. |
11:32 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-
EMRI అంబులెన్స్ నుండి STEMI యాప్ లో కి కొత్త రోగి యొక్క డేటాను నమోదు చేయుట. అదే రోగికి యొక్క మిగితా డేటాను STEMI యాప్ పై A/B హాస్పిటల్ లో నమోదు చేయుట. |
11:49 | స్టేమీ ఇండియా
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు. |
12:03 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.
మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి. |
12:18 | ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది.
ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |