PERL/C2/Hash-in-Perl/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | PERL లో Hash పై spoken tutorialకు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:09 | పెర్ల్ లో Hash మరియు |
00:11 | hash యొక్క elementను యాక్సెస్ చేయడం గురించి నేర్చుకుంటాము. |
00:14 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను |
00:16 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం |
00:21 | Perl 5.14.2 మరియు |
00:24 | gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:26 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:30 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,PERL లో variables మరియు data Structures గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:38 | comments, loops, conditional statements మరియు arrays గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం. |
00:46 | సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:52 | Hash అనేది క్రమ పద్ధతి లేని డేటా సేకరణ. |
00:56 | ఇది ఒక జత key/value ల data structure. |
00:59 | Hash కీలు unique |
01:01 | అయితే, Hash నకిలీ విలువలను కలిగి ఉండవచ్చు. |
01:05 | ఇది hash డిక్లరేషన్. |
01:08 | మనం hash నుండి key విలువను ఎలా పొందాలో చూద్దాం. |
01:12 | key విలువను యాక్సెస్ చేయడానికి సింటాక్స్: |
01:17 | dollar hashName open curly bracket single quote keyName single quote close curly bracket. |
01:26 | మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి hash ను అర్థం చేసుకుందాం. |
01:31 | నేను gedit లో perlHash dot pl ఫైలులో ఇప్పటికే కోడ్ ను టైప్ చేసాను. |
01:37 | మీ perlHash dot pl ఫైలులో చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
01:42 | పెర్ల్ లో Hash percentage(%) గుర్తుతో డిక్లేర్ చేయబడుతుంది. |
01:47 | ఇవి hash కీలు |
01:49 | ఇవి hash విలువలు. |
01:53 | గమనిక: hash యొక్క key ని యాక్సెస్ చేయాలంటే, మనం డాలర్ గుర్తు ను ఉపయోగించాలి. |
01:59 | ఫైల్ ను save చెయ్యడానికి Ctrl + S నొక్కండి. |
02:02 | తరువాత terminal కు మారి, Perl scriptను |
02:08 | perl perlHash dot pl అని టైప్ చేసి, Enter నొక్కి, |
02:11 | అమలు చేయండి. |
02:14 | టెర్మినల్ పై చూపబడిన విధంగా అవుట్పుట్ ఉంటుంది. |
02:19 | ఇప్పుడు, hash నుండి keys ను జోడించడాన్ని మరియు, తొలగించడాన్ని చూద్దాం. |
02:24 | కీ జోడించడానికి syntax |
02:26 | dollar hashName open curly bracket |
02:30 | single quote KeyName single quote |
02:34 | close curly bracket equal to $value semicolon. |
02:40 | కీ తొలొగించడానికి delete dollar hashName open curly bracket |
02:46 | single quote KeyName single quote close curly bracket semicolon. |
02:53 | ఇప్పుడు, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి దీన్ని అర్థం చేసుకుందాం. |
02:58 | నేను ఇప్పటికే hashKeyOperations dot pl ఫైలులో కోడ్ ను టైప్ చేసాను. |
03:05 | ఇది hash యొక్క డిక్లరేషన్. |
03:08 | మనం ఈ hash నుండి keys లను జోడించి, తొలగిద్దాం. |
03:13 | ఇక్కడ మనము ఇప్పటికే సృష్టించిన hash కు key ని జోడిస్తున్నాము. |
03:18 | ఇది variableకు విలువను కేటాయించడం లాంటిది. |
03:23 | key ని తొలగించడానికి, delete కీ వర్డ్ ఉపయోగించబడుతుంది. |
03:27 | దీనిని తొలగించడానికి మనం key ను పంపించాలి. |
03:31 | ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl + Sను నొక్కండి. |
03:35 | terminalకు మారి, Perl scriptను |
03:40 | perl hashKeyOperations dot pl అని టైప్ చేసి, |
03:44 | Enter నొక్కి, అమలు చేయండి. |
03:47 | టెర్మినల్ పై చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది. |
03:52 | hash keys మరియు valuesను క్రమబద్దం చేయడం చూద్దాం. |
03:57 | sort keys కు సింటాక్స్ |
04:00 | sort open bracket keys percentage hashName close bracket semicolon. |
04:07 | అదేవిధంగా, మనము hash values ను క్రమబద్ధం చేయవచ్చు: |
04:11 | sort open bracket values percentage hashName close bracket semicolon. |
04:18 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి, సార్టింగ్ కార్యాచరణను అర్ధం చేసుకుందాం. |
04:24 | నన్ను Geditలో sortHash dot plకు మారనివ్వండి. |
04:30 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను మీ sortHash dot pl ఫైలులో టైప్ చేయండి. |
04:36 | ఇక్కడ, మనం addressకు hashను డిక్లేర్ చేయాలి. |
04:41 | ఇక్కడ, keysను క్రమం చేయడానికి keys ఫంక్షన్ తో పాటు అంతర్నిర్మితమైన sort ఫంక్షన్ ను మనం ఉపయోగించాలి |
04:49 | ఇది hash keysను అక్షర క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది. |
04:54 | అదే విధంగా, మనం sort ఫంక్షన్ ను hash values పై కూడా ఉపయోగించవచ్చు. |
04:59 | సంఖ్యాత్మక కీలు మరియు / లేదా విలువలపై కూడా క్రమబద్ధం చేయవచ్చు. |
05:05 | ఫైల్ ను Save చేసి, టెర్మినల్ కు మారండి. |
05:09 | perl sortHash dot pl అని టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి. |
05:17 | టెర్మినల్ పై చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది. |
05:22 | ఇప్పుడు, hash యొక్క అన్ని keys లు మరియు values ను ఎలా పొందాలో చూద్దాం. |
05:27 | పెర్ల్ అన్ని hash keys మరియు values పొందటానికి అంతర్నిర్మిత ఫంక్షన్ ను అందిస్తుంది. |
05:34 | keys() ఫంక్షన్ ఒక hash యొక్క అన్ని కీలను తిరిగి పొందటానికి ఉపయోగించబడుతుంది, |
05:40 | values() ఫంక్షన్అన్ని keys values తిరిగి ఇస్తుంది ఆలాగే |
05:46 | each () ఫంక్షన్ hash పై iterate చేస్తూ, hash నుండి, key / value జతను తిరిగి ఇస్తుంది. |
05:53 | నమూనా ప్రోగ్రాం ఉపయోగించి వీటిని అర్థం చేసుకొందాం. |
05:57 | దీని కోసం, మనం ఈ ట్యుటోరియల్లో ముందుగా సృష్టించిన perlHash dot pl స్క్రిప్ట్ ను ఉపయోగిస్తాము |
06:07 | స్క్రీన్ పై చూపిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి. |
06:12 | మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం. |
06:15 | హాష్ పై keys () ఫంక్షన్, అన్ని hash keys ను కలిగివున్న అర్రే ను తిరిగి ఇస్తుంది. |
06:22 | హాష్ పై values () ఫంక్షన్ hash విలువలను కలిగి ఉన్న అర్రే ను తిరిగి ఇస్తుంది. |
06:30 | each () ఫంక్షన్ ఒక key/value ల జంటను అందిస్తుంది. |
06:34 | ఇక్కడ, మనం while లూప్ ను ఉపయోగించాము. |
06:36 | ఇది each ఫంక్షన్ ద్వారా తిరిగి ఇవ్వబడిన హాష్ యొక్క ప్రతి key/value జంట పై iterate అవుతుంది. |
06:43 | ఫైల్ ను save చేయడానికి, Ctrl+S నొక్కండి. |
06:48 | ఇప్పుడు, మనం టెర్మినల్ పై క్రింది విధంగా టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలుచేద్దాం |
06:53 | perl perlHash dot pl టైప్ చేసి, |
06:58 | Enter నొక్కండి. |
07:01 | టెర్మినల్ పై క్రింది అవుట్పుట్ కనిపిస్తుంది. |
07:05 | ఇప్పుడు, hash పై లూప్ చేయటానికి కొన్ని ఇతర మార్గాలను చూద్దాము. |
07:10 | మనము foreach లూప్ ను హాష్ యొక్క ప్రతి key పై iterate చేయుటకు ఉపయోగించవచ్చు. |
07:15 | కీ విలువపై కొన్ని చర్యలను నిర్వహించండి. |
07:20 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా సింటాక్స్ ఉంటుంది. |
07:24 | ఇక్కడ, foreach లూప్ యొక్క ప్రతి iteration హాష్ నుండి ఒక key ను $variable కు కేటాయిస్తుంది. |
07:32 | తరువాత, అది value పొందడానికి లేదా చర్యల సమితిని నిర్వహించడం కోసం ఆ $ variableని ఉపయోగిస్తుంది. |
07:40 | అదే విధంగా, స్క్రీన్ పై చూపిన hash values ను లూప్ చేయవచ్చు. |
07:47 | మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం. |
07:49 | కాబట్టి, నన్ను gedit లో loopingOverHash dot pl కు మారనివ్వండి |
07:55 | మీ loopingOverHash dot pl లో క్రింది చూపిన విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి. |
08:02 | ఈ కోడ్ భాగం హాష్ యొక్క సింగిల్ key ను తిరిగి అందిస్తుంది. |
08:07 | ఇక్కడ మన కేస్ లో, |
08:09 | మొదటిసారి dollar key ($key) Department ను key గా కలిగి ఉంటుంది. |
08:15 | తరువాత foreach పునరుక్తిలో Nameకీ రిటర్న్ అవుతువుంది. |
08:21 | గమనిక: Hash క్రమపద్దతి లేని డేటా సేకరణ. |
08:26 | కాబట్టి, keys హాష్ ను సృష్టించే సమయంలో నిర్వచించిన క్రమంలో రిటర్న్ అవ్వవు. |
08:33 | values పై loop ఇదేవిధంగా పనిచేస్తుంది. |
08:38 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
08:41 | తరువాత, టెర్మినల్ కు మారి, Perl scriptను ఇలా అమలు చేయండి: |
08:46 | perl loopingOverHash dot pl అని టైప్ చేసి, |
08:50 | Enter నొక్కండి. |
08:53 | క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
08:58 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము: |
09:01 | పెర్ల్ లో Hash మరియు |
09:03 | hash అంశాలను యాక్సెస్ చేయడంను |
09:05 | నమూనా ప్రోగ్రాం లు ఉపయోగించి నేర్చుకుంటాం. |
09:08 | ఇక్కడ మీకొక అసైన్మెంట్: |
09:11 | student name ను key గా , మరియు |
09:15 | అతని / ఆమె శాతాన్ని value గాను కలిగి ఉన్న hash ను డిక్లేర్ చేయండి. |
09:18 | keys(), values() మరియు each() ఫంక్షన్ లను ఉపయోగించి హాష్ పై లూప్ చేయండి. |
09:24 | తరువాత ప్రతి విద్యార్థి యొక్క శాతాన్ని ముద్రించండి. |
09:29 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:32 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
09:37 | ఒకవేళ మీకు మంచి బాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:42 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. |
09:49 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:53 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి |
10:02 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:06 | ఇది NMEICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా సహకరించబడుతుంది. |
10:15 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
10:26 | మీరు ఈ PERL ట్యుటోరియల్ ని భావిస్తున్నాము. |
10:30 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. |
10:33 | ధన్యవాదాలు. |