Linux-AWK/C2/Overview-of-Linux-AWK/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:57, 9 July 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 నమస్కారం Overview of Linux AWK commands పై ఈ స్పొకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్‌లో మనం Linux AWK మరియు Linux AWK సిరీస్‌లో ఉన్న ట్యుటోరియల్స్ గురించి నేర్చుకుంటాము.
00:17 ఈ టుటోరియల్ రికార్డ్ చేయడం కొరకు నేను Ubuntu Linux 16.04 Operating System ను వాడుతున్నాను.
00:24 AWK అనేది ఫైల్ నుండి డేటాను శోధించడానికి మరియు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించబడుతుంది
00:30 మనం AWKను ఉపయోగించి డేటాను డేటాను కూడా మార్చవచ్చు మరియు నివేదికలను రూపొందించవచ్చు.
00:36 ఇతర ప్రోగ్రామింగ్ భాషలలాగే AWK కూడా వేరియబుల్స్ మరియు ఆపరేటర్స్ ను కలిగిఉంది.
00:41 కండిశనల్ స్టేట్ మెంట్ లు లూప్ లు
00:45 సింగిల్ మరియు మల్టిడైమెన్శనల్ అర్రె లు

బిల్ట్ ఇన్ ఫంక్శన్ లు మరియు యూజర్ డిఫైండ్ ఫంక్శన్ లు ఉన్నయి

00:52 సర్చ్ జరిగే సమయంలో- ఒక ఫైల్ అనేది రికార్డ్స్ యొక్క ఒక శ్రేణి వలె పరిగణించబడుతుంది.
00:58 ప్రతి లైన్ బహుళ ఫీల్డ్‌లతో ఒక సింగల్ రికార్డుగా పరిగణించబడుతుంది.
01:04 తర్వాత AWK, ఇచ్చిన నమూనాని శోధించి దానికి తగిన చర్య చేస్తుంది.
01:11 ఇప్పుడు, మనం ఈ సిరీస్‌లోని కొన్ని AWK ట్యుటోరియల్స్ ఒక్కొక్కదానికి క్లుప్తంగా వెళ్దాం
01:18 Basics of awk

ఈ ట్యుటోరియల్ AWK లో

01:25 ప్రాసెస్ చేసిన అవుట్‌పుట్‌ను ఎలా ప్రింట్ చేయాలి మరియు రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఉపయోగించడం వంటి కొన్ని బేసిక్ ఆపరేశన్ లను వివరిస్తుంది.
01:31 మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం.
ఒక డీలిమిటర్ పదాలను ఒకదానికొకటి వేరు చేస్తుంది.

డీలిమిటర్ అనేది ఒకే తెల్లని స్థలం కూడా కావచ్చు.

01:43 Variables and Operators ఇక్కడ మనం User defined variables
01:51 వేరియబుల్ ఇనీశియలైజేశన్, ఆపరేటర్స్
01:55 స్ట్రింగ్ కాన్ క్యాటెశన్ మరియు మ్యాచింగ్ ఆపరేటర

AWK లోని BEGIN మరియు END స్టెట్మెంట్ లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాం.

02:03 మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం.
ఇక్కడ స్మాల్ a మరియు స్మాల్ b వేరియబుల్స్ అనేవి జతచేరి ఉంటాయి. కనుక, స్ట్రింగ్ కాంకాటనేషన్ ఆపరేటర్ అనేది కేవలం ఒక స్పేస్ మాత్రమే.
02:16 Built-In variables
02:18 ఈ ట్యుటోరియల్ AWK లోని ఈ క్రింది బిల్ట్ ఇన్ వేరియబుల్స్
02:24 RS, FS

ORS, OFS NR, NF ARGV, ARGC వంటి వాటి గురించి వివరిస్తుంది.

02:34 ఈ ట్యుటోరియల్ AWK స్క్రిప్ట్ ని ఎలా రాయాలో కూడా నేర్పుతుంది.
02:39 ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఇక్కడ ఉంది.
చివరిగా అమలు చేయబడిన కమాండ్ యొక్క సింగల్ కోట్స్ లోపల మనం ఏమి వ్రాసాము? Prog1.awk ఫైల్ యొక్క కంటెంట్ సరిగ్గా అదే.
02:53 Conditional statements

ఈ ట్యుటోరియల్‌లో, మనం awk లోని conditional స్టేట్మెంట్స్, If, else , else if లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము:

03:04 మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం.
తర్వాత, if statement 6 వ ఫీల్డ్ యొక్క విలువ 8000 కంటే ఎక్కువ ఉందా అని పరిశీలిస్తుంది. ఒకవేళ అది ఎస్ ఐతే print statement అమలు చేయబడుతుంది.
03:21 Loops - ఇక్కడ మనం AWK'లో Conditional లూప్స్, for, while మరియు do-while loop వంటివాటి గురించి చర్చించాము
03:31 AWK ను ఉపయోగించి సర్చ్ ప్యాట్రన్ ను కూడా నేర్చుకుంటాం.
03:35 సింగల్ లేదా మల్టిపుల్ ఫైల్ ల నుండి డేటాను ప్రాసెస్ చేయడం.
03:40 మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం.
ఈ కోడ్ లో, ఇవి do loop లో ముందుగా అమలుపరచాల్సిన statements.

ఇది తనిఖీ చేయబడే condition.

03:53 Basics of Single Dimensional Array ట్యుటోరియల్

array elements ను అస్సైన్ చేయడం

03:59 arrays యొక్క elements ను రెఫెర్ చేయడం

AWK arrays కి ఇండెక్సింగ్ చేయడం

04:04 associative array యొక్క ఉపయోగం
04:07 array లోని ఒక నిర్దిష్ట ఇండెక్స్ వద్ద ఏదైనా element ఉందా అని పరిశీలించడం లను వివరిస్తుంది.
04:14 మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం.
ఇక్కడ గమనించండి array elements క్రమం లో లేవు. నేను day four ని day three కంటే ముందే డిక్లేర్ చేశాను. awk arrays లో ఇండెక్స్ లు క్రమ పద్దతిలో ఉండాల్సిన అవసరం లేదు.
04:30 సింగిల్ డైమెన్షనల్ అర్రే పై ఈ అధునాతన స్థాయి ట్యుటోరియల్

ఫైల్‌తో AWK arrayను ఉపయోగించడం ఒక arrayయొక్క elementsను స్కాన్ చేయడం

04:41 for loop యొక్క కొత్త వేరియేశన్

ఒక అర్రె ఎలిమెంట్ ని తొలగించడం

04:47 మొత్తం అర్రె ని తొలగించడం
04:50 ARGC మరియు ARGV యొక్క విలువలు ను వివరిస్తుంది
04:54 మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం.
index S02 ని కోట్స్ తో పాటూ తొలగించి delete statement నుండి స్కేర్ బ్రాకెట్స్ ని తొలగించండి. ఫైల్ ను సేవ్ చేసి టర్మినల్ కు మారండి.
05:08 AWK లోని Multi Dimensional Array
05:12 మల్టీపుల్ indices యొక్క ఒక క్రమం ద్వారా ఒక ఎలిమెంట్ ని గుర్తించడం
05:17 ఒక సింగల్ string లోనికి కాన్ క్యాటినేట్ చేయడం
05:20 AWK లో 2 by 2 multidimensional array ని క్రియేట్ చేయడం
05:24 2 బై 2 మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్ పోజ్ ని క్రియేట్ చేయడం
05:28 multidimensional array ని స్కాన్ చేయడం
05:31 split function' తో for loop ను కలపడం లను వివరిస్తుంది
05:35 మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం.
మొదట ఈ awk script యొక్క action section ను చూడండి. ఇక్కడ మనం ఒక రో లోని ఫీల్డ్స్ యొక్క గరిష్ట సంఖ్యను లెక్కిస్తున్నాము.
05:48 Built-in Functions.

దీనిలో మనం AWK built-in functions: Arithmetic functions Built-in Functions

05:57 Random functions,String functions
06:01 Input and Output functions మరియు Timestamp functions వంటివి నేర్చుకున్నాం
06:07 మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం.
టర్మినల్ లో ఇక్కడ చూపినట్టుగా ఈ కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఈ రోజు తేది మరియు సమయం టర్మినల్ పై ఔట్ పుట్ గా చూపించబడుతాయి.
06:23 User defined functions ట్యుటోరియల్ లో మనం మన సొంత function ని స్రుశ్టించడం
06:30 Function call, Return statement మరియు Reverse function ల గురించి నేర్చుకున్నాం
06:37 మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం.
తర్వాత awk script లోపల మనం డాలర్ 2 ని ప్రింట్ చేసాము.ఇది రెండవ field అంటే name.

తర్వాత మనం function changeit ని పారామీటర్ డాలర్ 6 తో కాల్ చేద్దాం. అది స్టైఫండ్ .ఫైల్ ని అమలు చేద్దాం

06:54 ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం. సారాంశం చూద్దాం.
07:00 ఈ ట్యుటోరియల్ లో మనం AWK గురించి నేర్చుకున్నాం మరియు ఈ సిరీస్‌లోని ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళాము
07:08 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి.
07:16 స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది.ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు.
07:26 మీకు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలుంటే దయచేసి మాకు వ్రాయండి.
07:31 మీకు సందహం కలిగిని నిమిశం మరియు క్షణాన్ని ఎంపికచేసి మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి.
07:38 మా టీం నుండి ఎవరైనా దానికి జవాబు ఇస్తారు.
07:42 ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకెన్ ట్యుటోరియల్ ఫోరం ఉంది
07:47 దయచేసి అనుచితమైన,అసంధర్భమైన ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు.
07:52 దీనివల్ల ఫోరం అస్థవ్యస్థం అవ్వకుండా ఉంటుంది. సంధర్భసహిత చర్చలు ఉంటే ఇవి మంచి సూచనలు గా ఉపయోగపడతాయి.
08:01 స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
08:12 ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya