Moodle-Learning-Management-System/C2/Categories-in-Moodle/Telugu
Time | Narration |
00:01 | 'Categories in Moodle అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము
కోర్సు క్యాటగిరీ క్యాటగిరీలు మరియు ఉపవర్గాలను ఎలా సృష్టించడం . వర్గాలపై చర్యలను ఎలా నిర్వహించాలో నేర్చుకుంటాము. |
00:20 | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04,
Apache, MariaDB మరియు XAMPP 5.6.30 ద్వారా పొందిన PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:43 | మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:47 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది. |
00:55 | ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకుల సిస్టం లో Moodle 3.3 ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
01:02 | లేకపోతే, దయచేసి ఈ వెబ్‌సైట్‌లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి. |
01:09 | .బ్రోసేర్ కి వెళ్ళి మీ moodle హోమ్ పేజి ని తెరవండి. XAMPP serviceఅమలు అవుతుందని నిర్ధారించుకోండి. |
01:18 | మీ admin username మరియు password వివరాలతో లాగిన్ అవ్వండి. |
01:23 | మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము. |
01:26 | ఎడుమ వైపు ఉన్న Site Administration పై క్లిక్ చేయండి. |
01:31 | Coursesట్యాబు పై క్లిక్ చేసి ఆపై Manage courses and categoriesని క్లిక్ చేయండి. |
01:38 | మనము Course and category management శీర్షిక తో ఉన్న పేజీ కి మళ్ళించబడుతాము. course category అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. |
01:50 | కోర్సు క్యాటగిరీ లు సైట్ వాడుకదారుల కోసం Moodle కోర్సులను నిర్వహించడానికి సహాయం చేస్తాయి. |
01:57 | 'Miscellaneous అనేది ఒక కొత్త Moodle site కోసం డిఫాల్ట్ క్యాటగిరీ. |
02:03 | ఏదైనా కొత్త కోర్స్ డిఫాల్ట్ గా ఈ Miscellaneousక్యాటగిరీ కి కేటాయించబడింది. |
02:09 | అయినప్పటికీ, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు వారి కోర్సులను కనుగొనడం కష్టంగా ఉంటుంది |
02:16 | కోర్సులను గుర్తించడం సులభతరం చేయడానికి, వాటిని వర్గాలలోకి కేటాయించాలి. |
02:23 | చాలా సంస్థలు క్యాంపస్ లేదా డిపార్ట్మెంట్ ల ద్వారా కోర్సులను నిర్వహిస్తాయి. |
02:30 | మంచి స్పష్టత కోసం వివరణాత్మక పేర్లను కలిగి ఉండటం మంచిది. |
02:35 | మనం మన కోర్స్ లను డిపార్ట్మెంట్స్ ద్వారా నిర్వహిద్దాము .
ఉదాహరణకు మన Maths category లో Math courses ఉంటాయి. |
02:47 | Moodle site కు మారుదాం |
02:51 | ముందుగా మనం Course and category management పేజీ లేఔట్ ని అర్థం చేసుకుందాం. |
02:57 | ఎడమ వైపున, మనకు నావిగేషన్ బ్లాక్ ఉంది. మరియు కుడి వైపున, మనం కంటెంట్ ప్రాంతాన్ని కలిగి వున్నాము |
03:05 | కంటెంట్ ప్రాంతం 2 కలామ్ లు గా విభజించబడింది:
ఎడమ కలామ్ course categoriesని చూపిస్తుంది కుడి కలామ్ ఎంచుకున్న 'category కింద ఉన్న అన్ని కోర్సులను చూపిస్తుంది. |
03:20 | అప్రమేయంగా, ఇది Miscellaneous category కింద ఉన్న కోర్సులును చూపిస్తోంది. |
03:26 | కుడివైపు ఉన్న మెను నుండి ఈ viewను మార్చవచ్చు. |
03:32 | ఎంపికలను చూడడానికి క్రింది బాణం పై క్లిక్ చేయండి. |
03:36 | ఇప్పుడు Course categories పై క్లిక్ చేయండి. ఇది కోర్సు క్యాటగిరీ ని మాత్రమే చూపించడానికి వ్యూ ను మారుస్తుంది. |
03:45 | మళ్ళి బాణం పై క్లిక్ చేసి, కోర్సులను మాత్రమే చూడటానికి వ్యూ ను మార్చుదాం.
Courses పై క్లిక్ చేయండి |
03:54 | ఒక కొత్త డ్రాప్ డౌన్ బాక్స్ కనిపిస్తుందని గమనించండి. ఇది క్యాటగిరీ డ్రాప్ డౌన్. |
04:02 | ఇక్కడ మనము కోరుకున్న కోర్సులను చూపించడం కోసం క్యాటగిరీని ఎంచుకోవచ్చు.
ప్రస్తుతం అందులో Miscellaneous category మాత్రమే ఉంది |
04:13 | వ్యూ ని తిరిగి Course categories and courses కు మార్చుదాం. |
04:19 | ఒక క్యాటగిరీ ని జోడించుటకు Create new category లింక్ ని క్లిక్ చేయండి. |
04:26 | Parent category డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Top ఎంచుకోండి. Category name లో 'Mathematics అని టైపు చేయండి. |
04:36 | Category ID number ఒక ఐచ్ఛిక ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఆఫ్‌లైన్ కోర్సులు తో ఉన్నకోర్సుని గుర్తించడానికి admin users కు ఉపాయాగపడుతుంది |
04:47 | .మీ కళాశాల క్యాటగిరీష్ కోసం ఐడిని ఉపయోగిస్తే, మీరు ఇక్కడ category IDని ఉపయోగించవచ్చు. ఈ ఫీల్డ్ ఇతర Moodle వినియోగదారులకు కనిపించదు. |
04:58 | నేను Category ID ఖాళీగా వదిలివేస్తాను |
05:03 | Description టెక్స్ట్ బాక్స్ లో నేను All mathematics courses will be listed under this category టైపు చేస్తాను. |
05:12 | ఆపై Create category బటన్ ని క్లిక్ చేస్తాను. |
05:17 | ఇప్పుడు మనము Course categories and courses వ్యూ లో ఉన్నాము. |
05:22 | ఇక్కడ మనము 2 కేటగిరీ లు, Miscellaneous మరియు Mathematics లను చూడవచ్చు |
05:29 | మనము కేటగిరీ లను మరింతగా నిర్వహిద్దాం. 1st year Maths courseలను మరియు 2nd year Maths courseలను
వేరు చేద్దాం |
05:40 | .దీని కోసం Mathematics categoryలోన 1st Year Maths అనబడే ఒక subcategory ని సృష్టిద్దామ్ . |
05:49 | పైన జాబితా చేసి ఉన్న categories లో నుండి Create new category లింకుపై క్లిక్ చేయండి |
05:56 | ఒక subcategory యొక్క సృష్టి, ఒక category యొక్క సృష్టి లాగానే ఉంటుంది. |
06:02 | .parent category గా Top ని ఎంచుకోవద్దు |
06:06 | దాని బదులుగా ఈ subcategory ఏదైతే category కి చెందుతుందో, ఆ కేటగిరీ ని ఎంచుకోండి. |
06:12 | category name లో నేను 1st Year Maths అని టైపు చేస్తాను. |
06:18 | ఆ తరువాత, ఒక వివరణను టైప్ చేసి Create category బటన్‌పై క్లిక్ చేద్దాం . |
06:26 | ఎడమవైపున categories చెట్టు ఆకృతిలో జాబితా చేయబడి ఉన్నాయని గమనించండి. |
06:32 | ఒక category లో subcategories ఉంటే, వాటిని విస్తరించేందుకు మరియు కొలాప్స్ చేసేందుకు ఒక టోగుల్ చిహ్నం ఉంది. |
06:41 | category యొక్క కుడివైపున ఉన్న 3 చిహ్నాలను గమనించండి. |
06:46 | చిహ్నాలపై కర్సర్‌ని కదిపి అవి ఏమిటో చూడండి |
06:50 | ఈ కన్ను ఒక categoryని దాచిదాచిపెట్టుటకు. |
06:53 | ఒక దాచిపెట్టిన categoryని సూచించడానికి కన్ను వంకరగా కనిపిస్తుంది. |
07:00 | categoryని పైకి లేదా క్రిందికి తరలించడానికి బాణం ని వాడవచ్చు.
దానికి ఒక settings gear ఐకాన్ కూడా ఉంది, అది ఒక మెనూ. అది డౌన్ బాణం చేత చూపబడింది. |
07:12 | Miscellaneous category కోసం settings gear ని క్లిక్ చేయండి. categoryకి సంబంధించిన Edit, Create new subcategory, Delete మొదలైన ఎంపికలు ఉన్నాయి. |
07:28 | ఈ మెనుని మూసివేసేందుకు పేజీలో ఎక్కడైనా క్లిక్ చేయండి. |
07:32 | మెరుగైన వ్యూ కోసం ఎడమ వైపు ఉన్న నావిగేషన్ మెనుని కొలాప్స్ చేద్దాం. |
07:39 | Mathematics category కోసం settings gear ఐకాన్ పై క్లిక్ చేయండి. |
07:45 | ఇక్కడ 'subcategories యొక్క సార్టింగ్ కు సంబంధించి 4 అదనపు సబ్మెనస్ ఉన్నాయి. |
07:54 | subcategories కలిగి ఉన్న అన్ని categoriesకు ఈ మెనూ అంశాలు ఉంటాయి. |
08:01 | గేర్ ఐకాన్ యొక్క కుడివైపున ఉన్న సంఖ్య ఆ కేటగిరీలో ఉన్న కోర్సెస్ ల సంఖ్యను సూచిస్తుంది. |
08:09 | కేటగిరీస్ జాబితా క్రింద సార్టింగ్ ఎంపికలు ఉన్నాయి. |
08:14 | చివరిలో , subcategory యొక్క parent categoryను మార్చడానికి ఎంపిక ఉంది. |
08:21 | ఈ ఎంపికను ఉపయోగించడానికి, మీరు తరలించాలనుకుంటున్నsubcategory పక్కన ఉన్న చెక్‌బాక్స్‌ను చెక్ చేయాలి. |
08:29 | కొత్త parent category ఎంచుకొని Move' పై క్లిక్ చేయండి. మేము ప్రస్తుతం ఈ ఎంపికను ఉపయోగించడం లేదు. . |
08:38 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. |
08:44 | ఈ ట్యుటోరియల్ లో మనము
కోర్సు క్యాటగిరీ క్యాటగిరీ & ఉపవర్గాలు ఎలా సృష్టించడం . వర్గాలపై చర్యలు ఎలా నిర్వహించాలి గురించి నేర్చుకున్నాము. |
08:57 | మీ కోసం ఒక అసైన్మెంట్
Mathematics కింద ఒక కొత్త subcategory 2nd Year Mathsని చేర్చండి. category Miscellaneous ని తొలగించండి. |
09:10 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
09:19 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
09:29 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
09:34 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09:48 | ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను |
09:58 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |