Koha-Library-Management-System/C2/Place-order-for-a-book/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 14:08, 22 February 2019 by Simhadriudaya (Talk | contribs)
|
|
00:01 | How to place an order for a book అను Spoken Tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి-
ఒక పుస్తకం కోసం ఆర్డర్ ను పెట్టడం, |
00:11 | ఒక Basket(ఆర్డర్)ను మూసివేయడం, |
00:13 | మరియు ఒక shipment ను అందుకోవడం. |
00:17 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి: నేను
Ubuntu Linux OS 16.04 మరియు Koha version 16.05 ను ఉపయోగిస్తున్నాను. |
00:30 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, అభ్యాసకులకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి. |
00:36 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:42 | మరియు, మీరు కోహాలో admin యాక్సెస్ ని కూడా కలిగివుండాలి. |
00:47 | ఒకవేళ లేకపోతె, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి. |
00:53 | ప్రారంభించడానికి ,Koha లోనికి Superlibrarian Bella గా లాగిన్ అవుదాం. |
01:00 | అన్నిటికంటే ముందు, receiving an order ను ఎనేబుల్ చేయడం ద్వారా మనం ప్రారంభిద్దాం. |
01:06 | మనము ఈ సమాచారాన్ని ఈ ట్యుటోరియల్లో తరువాత ఉపయోగిస్తాము. |
01:11 | Koha Administration కు వెళ్ళండి. |
01:15 | Global System Preferences పై క్లిక్ చేయండి. |
01:19 | Acquisitions preferences పేజీ తెరుచుకుంటుంది. |
01:23 | Preference సెక్షన్ కింద, AcqCreateItem కొరకు drop- down నుండి placing an order ను receiving an order కు మార్చండి. |
01:37 | తరువాత, పేజీయొక్క ఎగువభాగం వద్ద Save all Acquisitions preferences పై క్లిక్ చేయండి. |
01:45 | ముందుకు వెళ్దాం. |
01:47 | Koha Homepage కి వెళ్ళి , Acquisitions కు వెళ్ళి plus New vendor పై క్లిక్ చేయండి. |
01:58 | ఒక కొత్త పేజీ Add vendor తెరుచుకుంటుంది. |
02:02 | Company details సెక్షన్ కింద Name కు వెళ్ళండి. |
02:08 | మరియు ఫీల్డ్ లో Powai Book Agency అని టైప్ చేయండి. |
02:13 | దయచేసి గమనించండి: మనం ఈ రకంగా బహుళ విక్రేతలను జోడించవచ్చు. |
02:20 | Contact details వంటి వివరాలను నింపండి. |
02:24 | నేను ఇక్కడ కొన్ని వివరాలను నింపాను, మీరు కూడా అదేవిధంగా చేయవచ్చు. |
02:30 | Primary acquisitions contact కొరకు చెక్-బాక్సలను, చెక్ చేయాలని గుర్తుంచుకోండి. |
02:36 | Primary serials contact |
02:39 | Contact about late orders మరియు Contact about late issues. |
02:46 | ఈ చెక్-బాక్స్ లను క్లిక్ చేయడం ఈ ఎంపికలకు సంబంధించిన ఇమెయిల్ నోటిఫికేషన్లను, విక్రేత (vendor) కు పంపడానికి ఉపయోగపడుతుంది. |
02:55 | ఒకవేళ మీరు ఒక నిర్దిష్ట ఫీల్డ్ కోసం సమాచారాన్ని కలిగి లేకుంటే, దాన్ని ఖాళీగా వదిలివేయండి. |
03:01 | Ordering information సెక్షన్ క్రింద,
List Prices are కొరకు కొహ అప్రమేయంగా RUPEE ను ఎంచుకుంటుంది. |
03:11 | మరియు, Invoice prices are కొరకు కోహా అప్రమేయంగా,RUPEE ని ఎంచుకుంటుంది. |
03:19 | Tax number registered: కొరకు Yes ను ఎంచుకోండి |
03:25 | List prices కొరకు:Include tax ను ఎంచుకోండి. |
03:30 | Invoice prices: కొరకు Include tax ను ఎంచుకోండి. |
03:35 | నేను Tax rate ను ఎలాఉన్నది ఆలా వదిలివేస్తాను. |
03:39 | తరువాత నేను Discount ను 10% గా మరియు Delivery time ను 14 days గా ఎంటర్ చేస్తాను. |
03:50 | నేను Notes ఫీల్డ్ ను ఖాళీగా వదిలివేస్తాను. |
03:54 | అన్ని వివరాలను నింపిన తరువాత, పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save పై క్లిక్ చేయండి. |
04:01 | ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
04:04 | ఇప్పుడు,vendor(విక్రేత) యొక్క ప్రక్కనే ఉన్న plus New basket పై క్లిక్ చేయండి. |
04:11 | కొత్త పేజీ Add a basket to Powai Book Agency పై-Basket name కొరకు వివరాలను నింపండి. |
04:20 | నేను IITB/ST/Books/2017-10 ను జోడిస్తాను |
04:30 | కొన్ని వివరాలు కొహ చేత అప్రమేయంగా నింపబడతాయి |
04:35 | Billing place,Delivery place మరియు Vendor యొక్క అప్రమేయంగా నింపబడిన వివరాలలో ఏదయినా మార్పు కొరకు,
డ్రాప్ డౌన్ నుండి అవసరమైన ఎంపికను ఎంచుకోండి. |
04:46 | Vendor note , మరియు /లేదా ఏదయినా Internal note జోడించండి. |
04:52 | Internal note గా నేను For Biology Section అని టైప్ చేస్తాను. |
04:57 | Vendor note కొరకు, నేను To be delivered on 22 May 2017 అని టైప్ చేస్తాను. |
05:05 | అవసరాన్ని బట్టి, Orders are standing పై క్లిక్ చేయండి. నేను చెక్-బాక్స్ ఖాళీగా వదిలివేస్తాను. |
05:14 | అన్ని వివరాలను నింపిన తరువాత, పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save పై క్లిక్ చేయండి. |
05:21 | తెరుచుకునే కొత్త పేజీపై plus Add to basket ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
05:29 | ఒక డైలాగ్ -బాక్స్ Add order to basket తెరుచుకుంటుంది. |
05:34 | ఇప్పుడు, కింది ఎంపికల నుండి ఆర్డర్ చేయవలసిన ఒక పుస్తకాన్ని ఎంచుకోండి.. |
05:39 | నేను From a new (empty) record పై క్లిక్ చేస్తాను. |
05:44 | New order అనే శీర్షికతో మరొకపేజీ తెరుచుకుంటుంది. |
05:49 | ఆర్డర్ చేయవల్సిన పుస్తకం యొక్క పేరు ను ఎంటర్ చేయండి. |
05:53 | నేను Industrial Microbiology అని టైప్ చేస్తాను. |
05:57 | తరువాత వచ్చేవి Accounting details. |
06:01 | Quantity కొరకు 5 ని ఎంటర్ చేయండి. |
06:05 | Fund కొరకు కొహ అప్రమేయంగా Books Fundను ఎంచుకుంటుంది |
06:10 | ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ బహుళ ఫండ్స్ అందుబాటులో ఉంటే, మనం అవసరానికి తగినట్టుగా ఎంచుకోవచ్చు. |
06:17 | తరువాత,Currency కొరకు వివరాలు నింపండి. |
06:21 | ఇక్కడ, కొహ చేత RUPEE' అప్రమేయంగా ఎంచుకోబడిఉంటుంది. |
06:26 | డ్రాప్ డౌన్ నుండి మీ అవసరానికి తగినట్టు మీరు ఎంచుకోవచ్చు. |
06:31 | Vendor price ను 1000గా ఎంటర్ చేయండి. |
06:35 | తరువాతది Uncertain price. |
06:38 | ఒకవేళ మీరు ధర గురించి అనిశ్చితంగా ఉన్నట్లయితే ఈ check-box ను ఎంచుకోండి.
నేను దీనిని ఖాళీగా వదిలివేస్తాను. |
06:46 | తరువాతది Tax rate.
కొహ అప్రమేయంగా Tax rate గా 0% గా ఎంచుకుంటుంది. |
06:55 | నేను Discount గా 20% ను ఎంచుకుంటాను. |
07:00 | గమనించండి కొహ Replacement cost ను 1000 గా, |
07:06 | Budgeted cost ని 800 గా, |
07:09 | Total ని 4000 గా మరియు Actual cost ను 0.00 గా auto-calculate చేస్తుంది. |
07:17 | ఇది కూడా గమనించండి Replacement cost మరియు Actual cost లు ఎడిట్ చేయగలిగేవి. |
07:23 | Internal note మరియు Vendor note ఏదయినా టైప్ చేయండి. |
07:27 | నేను 'Statistic 1 మరియు Statistic 2 లను ఖాళీగా ఉంచుతాను. |
07:32 | ఆపై పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Save బటన్ పై క్లిక్ చేయండి. |
07:37 | ఒక dialog- box తో ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. |
07:41 | Warning! You will exceed 10.00% of your fund. |
07:47 | Do you want to confirm this order?
Yes, I confirm పై క్లిక్ చేయండి. |
07:54 | Basket వివరాలు -Basket IITB/ST/Books/2017-10 (2) for Powai Book Agency తో ఒక పేజీ తెరుచుకుంటుంది. |
08:07 | ఇది కూడా వివిధ ట్యాబ్ లను చూపిస్తుంది. |
08:10 | ఇప్పుడు మనం ఒక basket ను ఎలా మూసివేయాలో నేర్చుకుంటాం. |
08:14 | అదే Basket details పేజీపై,Close this basket ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
08:21 | దీని అర్ధం Order ఫైనల్ అయింది మరియు ఇది సంబంధిత విక్రేతకు పంపవచ్చు అని. |
08:27 | ఒక డైలాగ్ - బాక్స్ Are you sure you want to close Basket IITB/ST/Books/2017-10? తెరుచుకుంటుంది. |
08:41 | Yes బటన్ పై క్లిక్ చేయండి. |
08:44 | విక్రయదారుని యొక్కపేరు Powai Book Agency తో ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. |
08:50 | ఈ పేజీని అప్పుడే మూసివేయవద్దు, ఇక్కడ మనం కొన్ని విషయాలను నేర్చుకోవాల్సిఉంది. |
08:56 | ముందుకు వెళదాం, మనం shipment ను ఎలా అందుకోవాలో నేర్చుకుంటాం. |
09:01 | అదే పేజీ పై, Receive Shipment ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
09:06 | Receive shipment from vendor Powai Book Agency అనే ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
09:13 | Receive a new shipment సెక్షన్ కింద,Vendor invoice గా IITB/ST/Books/2017-10 ను నింపండి. |
09:28 | Shipment date ను కొహ auto-select చేస్తుంది. |
09:32 | గమనించండి receipt యొక్క డేట్ యే Shipment Date. |
09:37 | నేను Shipment Cost మరియు Shipment Fund లను వదిలివేస్తాను. |
09:41 | పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి. |
09:46 | Receipt summary for Powai Book Agency అనే మరొక పేజీ తెరుచుకుంటుంది. |
09:52 | స్క్రోల్ చేసి పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Finish receiving క్లిక్ చేయండి. |
09:57 | Invoice: IITB/ST/Books/2017-10 అనే శీర్షికతో మరొక పేజీ తెరుచుకుంటుంది. |
10:07 | ముందుగా నమోదు చేసిన వివరాల ప్రకారం Shipment Date కొహచేత నింపబడుతుంది. |
10:13 | మరియు నేను Billing Date ను 05/23/2018 గా ఎంచుకుంటాను. |
10:21 | Shipping cost ను నేను ఖాళీగా ఉంచుతాను. |
10:25 | Close పై క్లిక్ చేసి ఆపై పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save పై క్లిక్ చేయండి. |
10:31 | ఒక కొత్త పేజీ Invoice has been modified తెరుచుకుంటుంది. |
10:36 | Go to receipt page పై క్లిక్ చేయండి. |
10:40 | ఇప్పుడు మీరు Powai Book Agency కొరకు Receipt summary ను చూడగలరు. |
10:46 | ఇపుడు మీరు కొహ నుండి లాగౌట్ చేయవచ్చు. |
10:49 | Koha ఇంటర్ఫేస్ యొక్క కుడిఎగువ మూలకు వెళ్ళండి. |
10:54 | Spoken Tutorial Library పై క్లిక్ చేసి ఆపై డ్రాప్ డౌన్ నుండి Logout ఎంచుకోండి. |
11:01 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది. |
11:04 | సారాంశం చూద్దాం. |
11:07 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి: ఒక పుస్తకం కొరకు ఆర్డర్ ని ప్లేస్ చేయడం |
11:13 | ఒక బాస్కెట్ ను మూసివేయడం మరియు ఒక షిప్మెంట్ ను అందుకోవడం. |
11:19 | అసైన్మెంట్ గా Books కొరకు Budget సిద్ధం చేయండి. |
11:25 | దీని క్రింద, Funds ను Civil Engineeringగా సృష్టించండి. |
11:30 | ఇప్పటికే ఉన్న అమ్మకందారు Powai Book Agency ద్వారా ఒక పుస్తకాన్ని ఆర్డర్ చెయ్యండి. |
11:36 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:44 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
11:52 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
11:56 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
12:07 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |