Xfig/C2/Feedback-diagram-with-Maths/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:20, 16 July 2014 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
00:00 | గణితంను Xfig లో అంతః స్థాపన చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. |
00:11 | రెండవ బ్లాక్ లో వున్న గణితోక్తి ని గమనించండి |
00:16 | ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతః స్థాపన చేయవచ్చు |
00:23 | “Feedback Diagrams through Xfig” అనే ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం. నేను ఈ బొమ్మను ముందరి slide లోనే తయారు చేయాలి |
00:36 | ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు మీరు ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి |
00:42 | ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను |
00:48 | నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను |
00:52 | LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి |
00:56 | image cropping software కూడా అవసరము |
01:01 | Pdfcrop, Linux మరియు Mac OS X లో పనిచేస్తుంది. నేను దీనిని ఈ ట్యుటోరియల్ లో వివరిస్తాను |
01:09 | Briss, windows లో పనిచేస్తుంది. దీనిని ఈ ట్యుటోరియల్ లో కవర్ చేయడం లేదు |
01:15 | Xfig వద్దకు వెళ్దాం |
01:19 | ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం |
01:26 | ఈ జాబితాను స్క్రోల్ చేస్తే “Feedback Diagrams through Xfig” అనే స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు చేయబడిన “feedback.fig” ఫైల్ ను చూడవచ్చు . మనం దీని పై క్లిక్ చేద్దాం |
01:42 | బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు |
01:45 | మనం దీనిని ఓపెన్ చేద్దాం |
01:53 | లోపటికి తీసుకొద్దాం. |
02:01 | Zoom చేద్దాం. |
02:05 | “File” లో నుండి “save as” ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను maths అని “save” చేద్దాం |
02:20 | దీనిని Save చేద్దాం. |
02:24 | ఇప్పుడు మన వద్ద "maths.fig" అనే ఫైల్ వుంది |
02:27 | ఇప్పుడు మనం “Edit” ఎంచుకొని “Plant” మూలం పై క్లిక్ చేద్దాం. |
02:34 | మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం. |
02:50 | టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్దారించుకోండి |
02:56 | “Flag” యొక్క డిఫాల్ట్ విలువ “normal” నుండి “special” కు మార్చండి. |
03:01 | “Done” పై క్లిక్ చేయండి. |
03:07 | మూలము పెద్డగా వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును. |
03:12 | మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి , దీనితో పని చేద్దాం. |
03:23 | ఇక్కడ క్లిక్ చేద్దాం. |
03:26 | “Grid mode” ఎంచుకుందాం. |
03:31 | మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు. |
03:39 | File ను save చేద్దాం. |
03:44 | “Combined pdf and latex files “ను వుపయోగించి export చేద్దాం |
03:51 | File>> Export>> Combined pdf and LaTeX >>Export చేద్దాం |
04:03 | ఒక Error message వచ్చింది. మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు |
04:11 | Terminal వద్దకు వెళ్దాం |
04:13 | “ls -lrt” అని టైపు చేద్దాం |
04:21 | జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది |
04:26 | చివరి రెండు ఫైల్స్, "maths.pdf_t" and "maths.pdf" |
04:33 | “Open maths.pdf” కమాండ్ ఇద్దాం |
04:42 | దీనిని లోపటికి తీసుకొద్దాం |
04:45 | మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram చూడవచ్చు |
04:50 | దీనిని మూసేద్దాం |
04:52 | "maths.pdf_t" ను ముందుగానే తెరిచివుంచిన "Emacs editor" లో చూద్దాం |
05:01 | ఇది ఇక్కడే ఉంది . దీనిని తెరుద్దాం |
05:14 | మీరు "Emacs" ను ఉపయోగించవలసిన అవసరం లేదు |
05:17 | మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు |
05:22 | “picture” environment ఉపయోగించబడినది. దీనిని మీరు చూడవచ్చు |
05:26 | “includegraphics” మరియు “color” packages లను ఉపయోగించును. ఈ అవసరము నకు Latex శ్రద్ధ చూపాలని మనం చెప్పాలి. |
05:41 | "maths-bp.tex" ఫైల్ ను తెరుద్దాం. ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను. |
05:59 | నేను "article class" ఉపయోగించాను. |
06:02 | నేను color మరియు "graphicx" packages ఉపయోగించాను. వీటిని ముందుగా మనం చుసిన "file pdf_t" లో కూడా వుపయొగించాము |
06:15 | నాకు "Empty pagestyle" . కావాలి. నాకు "page number" అవసరం లేదు |
06:20 | చివరగా "maths.pdf_t" file ను కల్పుతాను |
06: 27 | టెర్మినల్ లో “pdflatex maths-bp” command ఉపయోగిస్తాను |
06:42 | "maths-bp.pdf" తయారుచేయబడినది అని మనకు message వస్తుంది |
06:48 | “open maths-bp.pdf” command ఉపయోగించి దీనిని తెరుద్దాం |
06:58 | మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది . దీనిని Zoom చేద్దాం |
07:07 | గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు . ఇక మూలమును block లోపటికి కదుపుదాం |
07:30 | Save చేసి "Export" చేద్దాం. పూర్వమే కావలిసిన Language లో వుంది. Export |
07:38 | Warning ను dismiss చేద్దాం |
07:41 | మళ్లీ compile చేద్దాం |
07:44 | File ఉన్న "pdf browser" పై క్లిక్ చేద్దాం |
07: 49 | ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు |
07:56 | "Special flag" ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం |
08:01 | నేను ఇక్కడికి వస్తాను |
08:04 | మూలమును edit చేసి “Special Flag” ను “normal” కు మారుస్తాను. "Done" |
08:25 | File>> Save>> Export చేస్తాను. |
08:37 | Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను. |
08:41 | "Formula" మనకు కావలిసిన విధముగా లేదు. |
08:46 | “special flag” ను “Special” కు మారుద్దాం. |
09:03 | Save>>Export. |
09:12 | Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది |
09:18 | ఇప్పుడు మనం "formula" యొక్క ఆకారము మెరుగు పరుద్దాం |
09:22 | ఈ సందర్భం లో, "dfrac" ను ఉపయోగించి "fraction" ను మెరుగు పరచ వచ్చు |
09:28 | ఇందుకోసం "frac" ను "dfrac" కు మారుద్దాం |
09:38 | ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను |
09:43 | ఇక్కడ d పెట్టండి. Save, Export. |
09:52 | “pdflatex” ను ఉపయోగించి మళ్లీ compile చేద్దాం |
10:03 | “Undefined control sequence” "\dfrac" , Error message వస్తుంది |
10:11 | \dfrac కమాండ్ “Amsmath” package లో నిర్వచించబడినది.కాని మనం దీనిని ఇందులో కలుపలేదు. అందువల్ల Latex complain చేస్తుంది |
10:21 | "maths-bp.tex" ఫైల్ లో దీనిని కలపాలి |
10:27 | ఈ పని చేద్దాం. "Emacs" వద్దకు వెళ్దాం |
10:35 | “\usepackage{amsmath}” ను ప్రవేశ పెడుదాం. |
10:41 | ఫైల్ ను సేవ్ చేసి మళ్లీ compile చేద్దాం. మొదట exit అవుతాను |
10:49 | ఇప్పుడు recompile చేస్తాను . ఇప్పుడు ఇది compile అవుతుంది. దీనిని క్లిక్ చేద్దాం |
10:59 | ఇప్పుడు భిన్నము మెళకువగా రావడం గమనించండి |
11:03 | గణితోక్తి ని Xfig లో అంతఃస్థాపన చేయడం నేర్చుకునే ఉద్దేశం నిరవేరింది |
11:11 | ముక్యమైన గమనిక, xfig Latex Commands ను interpret చేయదు |
11:16 | “pdflatex” command ద్వారా interpretation అవుతుంది |
11:20 | Compilation సమయములో Latex commands తప్పులేమి లేకుండా నిలకడగా వుండాలి |
11:25 | బొమ్మ చుట్టూ వున్నా తెల్లని ప్రదేశాన్ని ఎలా తొలగించాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. |
11:31 | Terminal వద్దకు వెళ్దాం |
11:33 | “pdfcrop maths-bp.pdf” command టైపు చేస్తాను- ఈ ఫైల్ ను మనం “maths-out.pdf” లో తయారు చేసాం. |
11:53 | "one page written on this file" అని "Pdfcrop" తెలియచేస్తుంది |
11:57 | “pdfcrop” input ఫైల్ ని తీసుకొని, బొమ్మచుట్టు వున్న ఖాళీలను తొలగించి "cropped file" ను output fileలో రాస్తుంది |
12:09 | “pdfcrop” ను ముందుగానే నా సిస్టం లో install చేశాను. |
12:12 | ఒకవేళ మీవద్ద ఇది లేకపోతే దీనిని install చేయండి. |
12:15 | “open maths-out.pdf” command వుపయోగించి output file ను చూద్దాం. |
12:29 | దీనిని లోపటికి తీసుకొస్తాను |
12:31 | ఇప్పుడు ఈ బొమ్మ అమితముగా యిమిడికైనది |
12:34 | ఇక్కడ వున్న తెల్లని ప్రదేశం అంత పూర్తిగా తొలగించబడినది |
12:38 | ఇపుడు మనం దీనిని documents లో చేర్చవచ్చు |
12:42 | దీనిని ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను.దీనిని కూడా ముసేస్తాను. |
12:52 | మళ్లీ slides వద్దకు వస్తాను. |
12:57 | “briss” సాఫ్ట్వేర్ ఉపయోగించి కూడా తెల్లని ప్రదేశాన్ని తొలగించవచ్చు. |
13:01 | ఇది Linux, Mac OS X మరియు Windows లో కూడా పనిచేస్తుంది |
13:08 | Mac OS X లో నేను దీనిని తనిఖీ చే సాను. కాని దీనిని నేను ఇక్కడ నిరూపించడం లేదు. |
13:17 | ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం |
13:20 | మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది. ఈ బొమ్మను మరింత సుష్ఠుగా మరియు అందముగా తయారుచేయండి |
13:27 | వివిధ రకముల గణితోక్తి లను ప్రయత్నించండి |
13:30 | ఈ ట్యుటోరియల్ లో కవర్ కాని flip, rotate మరియు వివిధ ఇచ్చలను ప్రయత్నించండి |
13:36 | వివిధ రకముల బొమ్మలను నిర్మించడానికి ప్రయత్నించండి. Library ని శోధించండి |
13:41 | Xfig కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో వెతకండి |
13:47 | "spoken-tutorial.org" లో ఉపయోగకరమైన సామాగ్రి వుంది. ఇది ఇక్కడ వుంది. |
14:02 | "What is a Spoken Tutorial" లో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క భావములు వివరించబడ్డాయి |
14:09 | ఇక్కడ వున్న స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా మీరు Latex ను నేర్చుకోవచ్చు . నేను దీనిని ఈ tab లో డౌన్లోడ్ చేశాను |
14:19 | "Mathematical Typesetting" అనే ట్యుటోరియల్ గనితమును Latex లో ఎలా తయారు చేయాలో వివరిస్తుంది |
14:29 | "Tables and Figures" ట్యుటోరియల్ ను వుపయోగించి ఈ ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మను documents లో ఎలా కలుపాలో నేర్చుకోవచ్చు |
14:38 | ఈ వెబ్సైటు లో చాలా అవసరమైన సమాచారం వుంది . Xfig కు సంబందించిన ట్యుటోరియల్ కూడా వుంది. మళ్లీ స్లైడ్స్ వద్దకు వద్దాం. |
14:53 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
15:03 | ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
15:12 | మీ భాగరికానికి(participation) మరియు ప్రతిపుష్టి(feed back) కి స్వాగతం |
15:16 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .
సహకరించినందుకు ధన్యవాదములు |