Xfig/C2/Feedback-control-diagram/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:23, 15 July 2014 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
00:00 | Xfig ఉపయోగించి " ఫీడ్బ్యాక్ డైయగ్ర్యామ్ " తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
00:07 | బ్లాక్ డైయగ్ర్యామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ లో క్రింద ఇవ్వబడిన diagram తయారు చేసాము |
00:14 | ఈ ట్యుటోరియల్ ను మనం “blocks tutorial” అని సూచిద్దాం . |
00:18 | ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు “blocks tutorial” లో ప్రావిన్యత తెచ్చుకోండి |
00:22 | ఈ ట్యుటోరియల్ లో, ఈ పేజీ లో ఇవ్వబడిన బ్లాక్ డైయగ్ర్యామ్ రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. |
00:31 | నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను |
00:37 | blocks tutorial లో తయారు చేసిన block.fig తో మొదలు పెడదాం |
00:43 | Xfig వద్దకు వెళ్దాం |
00:47 | File ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం |
00:52 | ప్రవేశ పేటికలో, “బ్లాక్” అని ప్రవేశపెట్టి ఓపెన్ క్లిక్ చేయవచ్చు లేదా “బ్లాక్.ఫి గ్” ను రెండు సార్లు క్లిక్ చేయవచ్చు |
01:04 | ఆప్షన్ తో ఈ చిత్రాన్ని feedback అని సేవ్ చేద్దాం
"ఫైల్" పై "Save as" ఎంపికను ఉపయోగించి, ఫీడ్బ్యాక్ గా ఈ చిత్రాన్ని సేవ్ చేద్దాం. |
01:24 | ఇప్పుడు మన వద్ద feedback.fig ఫైల్ వుంది. |
01:28 | “Grids” ఫై క్లిక్ చే సి grids ను ఆన్ చేద్దాం . |
01:34 | కుడి భాగం లో వున్న స్క్రోల్ బార్ తో canvas ను పై కి మరియి క్రిందికి కదపవచ్చు |
01:41 | ఫై కుడి భాగం లో మౌస్ యొక్క అన్ని బటన్స్ చేర్యలు చూపబడినవి |
01:46 | క్రియాశీలత ఫై చర్య ఆదారపడింది |
01:49 | వివరణకు, మౌస్ ను నిలువుగానున్న “scroll bar” వద్దకు తీసుకుపొదాం. |
01:55 | ఎడమ బటన్ ప్రక్కన comments ను గమనించండి |
01:59 | దీనిని చూపించడానికి నేను mouse ను కదపలేను ఎందుకంటే ఒకవేళ cursor ను scroll bar నుంచి కదిపితే మౌస్ బటన్స్ యొక్క చర్య మారుతుంది. |
02:08 | ఎడమ బటన్ తో canvas ను పై కి మరియు కుడి బటన్ తో కిందికి కదపవచ్చు |
02:17 | కుడి ఎడమ బటన్స్ బదులుగా మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొనిలాగి canvas ను పై కి మరియు కిందికి కదపవచ్చు |
02:31 | అలాగే పై న వున్న scroll bar తో canvas ను కుడి మరియు ఎడమకు కదపవచ్చు . ఎడమ, కుడి. |
02:44 | నేను ఇప్పుడు మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొని canvas ను మధ్యలోకి లాగి బాక్స్ ని మధ్య లోకి తీసుకొస్తాను. |
02:57 | మౌస్ ని వదిలి వేయగానే బాక్స్ మద్యలోకి వస్తుంది |
03:03 | feedback diagram తయారు చేయడం ఈ block నుండి మొదలుపెడదాం |
03:08 | ఈ బాక్స్ ను కాపీ చేద్దాం |
03:13 | బాక్స్ పై క్లిక్ చేసి ఎంచుకుందాం |
03:16 | మౌస్ ను కొత్త స్థానానికి తీసుకెళ్ళి క్లిక్ చేయండి |
03:27 | ఇప్పుడు మూలం రాద్దాం |
03:29 | పానెల్ ఎడమ భాగం లో”T” తో సూచించబడిన “టెక్స్ట్ బాక్స్” పై క్లిక్ చేద్దాం |
03:37 | మూలం పరిమాణాన్ని ఎంచుకుందాం |
03:43 | మౌస్ ను Value box వద్దకు తీసుకెళ్ళి 16 ను ప్రవేశపెద్డాం. |
03:51 | “set” క్లిక్ చేద్దాం |
03:53 | Attributes పనేల్ లో“Text Just” బటన్ పై క్లిక్ చేద్దాం |
04:02 | centre alignment ఎంచుకుందాం |
04:05 | మొదటి బాక్స్ మధ్య స్థానం లో క్లిక్ చేద్దాం |
04:11 | క్షమించండి, నేను సరైన స్థానాన్ని ఎంచుకోలేదు |
04:15 | Cursor ను కదపడానికి వేరే ప్రదేశం లో క్లిక్ చేస్తాను |
04:19 | సరైన స్థానం లో క్లిక్ చేస్తాను |
04:27 | “control”అని టైపు చేసి మౌస్ ను క్లిక్ చేద్దాం |
04:35 | ఇప్పుడు బాణాల తో మరిన్ని రేఖలను గీద్దాం అనుకొంటే |
04:40 | “polyline” బటన్ ని ఎంచుకుందాం. |
04:43 | attributes పానెల్ లో నుండి “Arrow Mode”ఎంచుకొని రెండో ఎంపికను ఎంచుకుందాం |
04:53 | “Arrow Type” బటన్ మరియు arrow head ను క్లిక్ చేద్దాం |
05:00 | రేఖ ను ఎక్కడ మొదలు పెట్టాలో ఆ బిందివు వద్ద క్లిక్ చేద్దాం |
05:08 | కావలసిన రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ను కదుపుదామ్ |
05:14 | అక్కడ మౌస్ యొక్క మధ్య బటన్తో క్లిక్ చేద్దాం |
05:20 | బాణం తో రేఖ సృష్టించబడింది |
05:25 | నేను వృత్తం ను గీస్తాను |
05:27 | ఎడమ వైపు ప్యానల్ నుండి ఎడమవైపు ఉన్న "సర్కిల్" ఎంచుకుందాం |
05:33 | మొదటి బాక్స్ ఎడమ భాగం లో దాన్ని పెడదాం |
05:37 | మౌస్ ని క్లిక్ చేయండి. నేను మౌస్ ని కదుపుతుంటే వృత్తం పెద్దది గా అవుతుంది |
05:47 | వృత్తం సరైన పరిమాణం లో వచ్చాక మౌస్ ను వదిలి వేయండి |
05:54 | అయ్యో, వృత్తం పరిమాణం నేను అనుకున్నదాని కన్నా పెద్దదిగా వుంది |
05:57 | పై భాగం లో వున్న edit బటన్ సహాయంతో, ఈ క్రియను రద్దు చెస్తాను. |
06:02 | పానెల్ ఎడమ భాగం లోనున్న Delete బటన్ తో ఈ object ను తొలగించవచ్చు |
06:10 | ఆ పని చేద్దాం |
06:14 | Cross hairs తో ఒక రేఖాకృతి కనిపిస్తుంది |
06:18 | అన్నిobjects కు సంబంధించిన అన్ని కీలకమైన అంశాలు కూడా చూడవచ్చు |
06:22 | వృత్తమును సూచించే ముక్య బిందువు వద్దకు ఈ cross hairs ను కదుపుదాం |
06:32 | ఒకవేళ వేరే object చెరిపివేయబడితే భయపడకండి |
06:35 | ఈ క్రియ ను రద్దు చెయ్యవచ్చు:, "edit" బటన్ క్లిక్ చేసి,పట్టుకొని, "అన్డు" వద్దకు వెళ్లి మౌస్ ను వదలండి. |
06:44 | ఒక వేళ కొన్నిobjects చాలా దగ్గరగా వుంటే వాటిని ఎంచుకోవడం కష్టమవుతుంది |
06:49 | “zoom” లక్షణము ద్వారా దీనిని పరిష్కరించవచ్చు |
06:55 | ఫై ఎడమ భాగం లో వున్న”view” బటన్ ఫై క్లిక్ చేసి పట్టుకొని ”zoom” ఒప్షన్స్ లోనుండి ఒకదాన్ని ఎంచుకోండి |
07:00 | “Zoom to fit the canvas” వద్ద మౌస్ ను వదిలేద్దాం |
07:04 | ఇప్పుడు objects మద్య అంతరం చూడడం సులభం |
07:08 | వృత్తాన్ని తొలగిద్డాం |
07:12 | “unzoom” చేస్తాను |
07:20 | స్క్రోల్ బటన్స్ ఉపయోగించి బొమ్మను మధ్యలోకి తీసుకొస్తాను |
07:35 | “delete” గుర్తును on చేయదల్చుకోలేదు . ఎందుకంటే, పొరపాటున వేరే వాటిని చెరిపేసే అవకాశాలున్నాయ్ |
07:41 | వేరే ఎ బటన్ అయిన ఎంచుకొని దీన్ని మార్చవచ్చు |
07:44 | ఎడమ వృత్తం ఎంచుకుంటాను |
07:47 | వృత్తాని మళ్లీ గీస్తాను |
08:00 | ఈ రేఖ నుండి మరొక రేఖను గీస్తాను |
08:04 | ఇందు కోసం నేను రేఖ ఫై ఒక బిందువును పెడతాను |
08:07 | పానెల్ ఎడమ భాగం లో వున్న”library” ఫై క్లిక్ చేద్దాం |
08:11 | లైబ్రరీ పుస్తకాల రాశిని సూచిస్తుంది. |
08:15 | ఒక “dialog window” తెరుచుకుంటుంది |
08:17 | Library ప్రక్కన “None Loaded” అని వస్తుంది |
08:20 | దీనిని క్లిక్ చేసి పట్టుకుందాం |
08:22 | అందుబాటులోని librariesజాబితా కనిపిస్తుంది. |
08:25 | “Logic library” వద్దకు మౌస్ ని కదిపి వదిలేయండి |
08:31 | “small dot” ఫై రెండుసార్లు క్లిక్ చేసి దాన్ని ఎంచుకుందాం |
08:36 | “dialog window” మూసుకుంటుంది |
08:38 | ఎంచుకున్నచిన్న బిందువు తో పాటు క్రాస్ హెయిర్ చూడవచ్చు. |
08:42 | ఇప్పుడు క్లిక్ చేసి బిందువును రేఖ ఫై పెడుదాం |
08:51 | వీటిని వేరే స్థానంలో కూడా పెట్టవచ్చని తెలియచేయడానికి కర్సర్ మరియు చిన్న బిందువు మళ్లీ ఒకసారి కనిపిస్తాయి |
08:57 | మనం బిందువును ఏ ఇతర స్థానంలో పెట్టదల్చుకోలేదు |
09:00 | మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి దాన్ని మూసివేద్దాం |
09:05 | కుడి బటన్ చర్య ను "రద్దు" చేస్తుంది. |
09:08 | ఈ స్థితి లో బిందువు ఎంపిక తొలగించబడింది |
09:10 | ఈ బిందువు నుండి వృత్తానికి ఒక రేఖను గీద్దాం |
09:15 | polyline ఎంచుకుందాం |
09:18 | ఇంతకు ముందు ఎంచుకున్న “arrow mode” and “arrow type” జ్ఞాపకము చేసుకోబడ్డవి |
09:24 | ఒక సెషన్ లో, Xfig పారామీటర్ విలువల గుర్తుపెట్టుకుంటుంది |
09:28 | బిందువు ఫై క్లిక్ చేయండి |
09:34 | మౌస్ ను కిందికి జరిపి క్లిక్ చేయండి |
09:41 | వృత్తం కిందివరకు మౌస్ ను ఎడమ వైపుకు జరిపి క్లిక్ చేయండి |
09:47 | మౌస్ ను వృత్తం వైపు జరిపి “middle mouse button” క్లిక్ చేయండి |
09:54 | వృత్తం ఎడమ వైపుకు మరొక రేఖను కాపీ చేసి గీద్దాం |
10:08 | Xfig యొక్క ఫై ఎడమ కొనలో “file” బటన్ లోనుండి “save”ఎంపిక చేసుకొని ఈ బొమ్మను సేవ్ చేద్దాం |
10:19 | ఇప్పుడు ఫైల్ ను “export”చేద్దాం |
10:22 | మళ్లీ ఒకసారి “file” బటన్” లో నుండి “export”ఎంచుకుందాం |
10:30 | “language”తర్వాత “PDF” ను ఎంచుకుందాం |
10:36 | ఇప్పుడు మన వద్ద “feedback.pdf” ఫైల్ వుంది |
10:43 | “open feedback.pdf” command ద్వారా ఈ ఫైల్ ఓపెన్ చేద్దాం |
10:56 | ఇప్పుడు కావాల్సిన block diagram మన వద్ద వుంది |
11:00 | మన ఉద్దేశం నిరవేరింది |
11:04 | మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది |
11:08 | ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి |
11:13 | Rotate మరియు flip క్రియలను ప్రయత్నించండి |
11:19 | feedback.fig ను editor లో చూసి వివిధ భాగములను గుర్తించండి |
11:24 | Library ఉపయోగించి వేరే విధమైన block diagram ను సృష్టించండి |
11:31 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:43 | ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
11:48 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . మాతో చేరినందుకు కృతజ్ఞతలు
|