BASH/C2/More-on-Arrays/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:42, 19 January 2018 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:02 BASH లోని More on Arrays పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము
00:10 element ను array నుండి సంగ్రహించడం,
00:13 element ను array లో భర్తీ చేయడం,
00:16 element ను array కు జోడించడం మరియు
00:19 element ను array నుండి తీసివేయడం గురించి నేర్చుకుంటాము.
00:22 ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి Linux Operating system గురించికొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:34 ఈ ట్యుటోరియల్ కొరకు నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:41 GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాను.
00:45 "GNU Bash"వర్షన్ 4లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:50 element ను array నుండి ఎలా సంగ్రహించాలో చూద్దాం.
00:55 array లోని elementలను ఏ స్థానం నుండి అయినా సంగ్రహించవచ్చు.
01:00 ఇక్కడ, స్థానం అనేది index number.
01:04 index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
01:09 సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది.
01:12 ArrayName స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "At" sign colon position colon Number of elements.
01:25 మనం ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
01:29 Ctrl+Alt మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
01:37 gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి, Enter నొక్కండి
01:47 ఇప్పుడు ఇక్కడ చూపిన code ను, మీ "array2.sh" ఫైల్ లో టైప్ చేయండి.
01:54 ఇప్పుడు నేను ప్రోగ్రాం ను వివరిస్తాను.
01:56 ఇది Shebang line.
01:59 ఈ "declare" command Linux పేరుగల ఒక array ను
02:06 “Debian”,”Redhat”
02:08 “Ubuntu” మరియు “Fedora” ఎలిమెంట్ లతో సహా డిక్లేర్ చేస్తుంది.
02:11 ఈ echo command, array లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:16 తరువాత echo command, తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:21 ${Linux[@]:1:2} కమాండ్ index one ఎలిమెంట్ అయిన "Redhat" నుండి రెండు ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:34 ఇప్పుడు Terminalకు మారండి .
02:36 ముందుగా, chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా, ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి.
02:50 dot slash array2.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:56 మనం "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora".
03:06 "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’ అనే అవుట్ పుట్ లను పొందుతాము.
03:12 ఇప్పుడు మనం తిరిగి slides కు వెళ్దాం.
03:15 array లోని ఒక ఎలిమెంట్ ను ఎలా భర్తీ చేయాలో చూద్దాం.
03:19 ఇప్పటికే array లో ఉన్న ఎలిమెంట్ ను ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ చేయవచ్చు.
03:25 ArrayName స్క్వేర్ బ్రాకెట్స్ లోపల n equals to సింగల్ కోట్స్ లో NewWord.
03:34 ఇక్కడ n అనేది index number లేదా element number.
03:38 మన text editor కు వెళ్ళండి.
03:41 Linux[2]= 'Mandriv'.
03:45 ఈ కమాండ్ మూడవ ఎలిమెంట్ "Ubuntu" ను "Mandriva" తో భర్తీ చేస్తుంది.
03:51 ఈ echo కమాండ్, భర్తీ చేసిన తరువాత Linux array యొక్క అన్ని ఎలిమెంట్ లను ప్రదర్శిస్తుంది.
03:58 తిరిగి మన Terminal కు వెళ్ళండి.
04:01 మళ్ళీ execute చేద్దాం.
04:04 ఇది "All elements after replacement : Debian Redhat Mandriva Fedora" ను ప్రదర్శిస్తుంది.
04:12 ఇప్పుడు slides కు మారండి.
04:14 మనం element ను array కు ఎలా జోడించాలో చూద్దాం.
04:18 ArrayName ఈక్వల్ టూ ఓపెనింగ్ రౌండ్ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల డాలర్ గుర్తు ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ "At" గుర్తు క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోసింగ్ కర్లీ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల New_Word_1 స్పేస్ డబల్ కోట్స్ లోపల New_Word_2 మరియు క్లోసింగ్ రౌండ్ బ్రాకెట్.
04:45 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
04:50 కోడ్ ఫైల్ కు మారండి.
04:52 హైలైట్ చేయబడిన command, "Suse" అనే ఒక కొత్త ఎలిమెంట్ ను array Linux కు append చేస్తుంది.
04:59 తరువాత మనము "Suse" ను జోడించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను echo చేస్తాము.
05:05 terminal కు మారండి.
05:07 నేను prompt ను క్లియర్ చేస్తాను.
05:09 మనం మళ్ళీ ప్రోగ్రాం ను execute చేద్దాం.
05:12 All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse అనే output ప్రదర్శింపబడుతుంది.
05:22 ఇప్పుడు తిరిగి మన slides కు రండి.
05:24 మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
05:29 ఎలిమెంట్ ను array నుండి క్రింది సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు -
05:35 unset space ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ index number క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్.
05:44 కోడ్ ఫైల్ కు మారండి .
05:46 ఇక్కడ, మనము unset command ను ఉపయోగిస్తాము.
05:50 మనము మూడవ element Mandriva ను array Linux నుండి తీసివేస్తాము.
05:56 తరువాత మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము.
06:02 ఇప్పుడు terminal కు వెళ్ళండి.
06:04 మనం ప్రోగ్రాం ని execute చేద్దాం.
06:07 Mandriva ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది.
06:12 Debian Redhat Fedora మరియు Suse
06:16 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
06:19 తిరిగి మన slides కు రండి.
06:21 సారాంశం చూద్దాం.
06:23 ఈ ట్యుటోరియల్ లో మనం
06:25 array నుండి ఒక element ను సంగ్రహించడం
06:28 array లోని ఒక elementను భర్తీ చేయడం
06:30 arrayకు ఒక element ను జోడించడం మరియు
06:32 array నుండి ఎలిమెంట్ ను తొలగించడం నేర్చుకున్నాం.
06:36 ఒక అసైన్మెంట్ గా - 7 పొడవు తో, names2 అనే array ను ప్రకటించి, క్రింది కార్యకలాపాలను నిర్వహించండి.
06:44 రెండవ ఇండెక్స్ నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించండి.
06:48 మూడవ elementను Debian తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి.
06:55 array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి .
06:58 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:01 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
07:04 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:09 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
07:12 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:15 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:19 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:27 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:31 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:44 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
07:50 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయలక్ష్మి
07:55 మీవద్ద సెలవుతీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india