PERL/C2/Arrays/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:44, 28 December 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Perl లోని Arrays పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం
00:09 అర్రే నందు Index
00:11 అర్రే పొడవు
00:13 అర్రే యొక్క ఎలిమెంట్ ను పొందడం.
00:16 అర్రే పై లూప్ అమలు చేయడం
00:18 Sequential Array మరియు
00:20 Array Slicing గురించి నేర్చుకుంటాము.
00:22 ఇక్కడ, నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:30 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:34 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
00:37 మీకు Perl లోని variables, comments & data Structures ల గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:43 loops మరియు conditional statements గురుంచి అవగాహాన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
00:48 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:54 అర్రే అనేది వివిధ డేటా టైప్స్ elements ను కలిగిన ఒక సాధారణ data structure.
00:59 Array index ఎల్లప్పుడూ సున్నా నుండి ప్రారంభం అవుతుంది
01:03 Perl లో, అర్రే పొడవును డిక్లేర్ అవసరం లేదు.
01:08 అర్రే నుండి ఎలిమెంట్ లు జోడించబడి /తొలగించబడినప్పుడు దాని పొడవు విస్తరిస్తుంది /తగ్గుతుంది.
01:15 అర్రే ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్:
01:18 @myArray equal to open bracket 1 comma 2 comma 3 comma single quote abc single quote comma 10.3 close bracket semicolon.
01:31 అర్రే చివరి ఇండెక్స్ ను ఈ కమాండ్ తో కనుగొనవచ్చు:
01:35 $#myArray
01:38 దీనిని మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
01:42 టెర్మినల్ ను తెరిచి,
01:44 gedit arrayIndex dot pl space ampersand అని టైప్ చేసి
01:50 Enter ను నొక్కండి.
01:52 ఇది geditor లో arrayIndex dot pl ఫైల్ ను తెరుస్తుంది.
01:57 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
02:02 ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అర్రే ను ప్రకటించాము & నిర్వచించాము.
02:07 array index సున్నా తో మొదలై, చివరి ఇండెక్స్ విలువ 4 అవుతుంది,
02:14 అంటే ఎలిమెంట్ సంఖ్య 5, మైనస్ 1.
02:18 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
02:22 ఇప్పుడు టెర్మినల్ కు మారండి మరియు పెర్ల్ స్క్రిప్ట్ ను అమలు చేయండి.
02:26 perl arrayIndex dot pl అని టైప్ చేసి,
02:30 Enter నొక్కండి
02:32 అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడినట్లుగా ఉంటుంది.
02:37 ఇప్పుడు, మనం Perl లో అర్రే పొడవు ను ఎలా పొందాలో చూద్దాం.
02:41 అర్రే పొడవును మనం చాలా మార్గాల ద్వారా కనుగొనవచ్చు -
02:46 అర్రే యొక్క చివరి ఇండెక్స్ + 1 అంటే $#array + 1 .
02:53 పెర్ల్ అంతర్నిర్మిత స్కేలర్ ఫంక్షన్ ను ఉపయోగించి,అనగా scalar open bracket @array close bracket.
03:02 అర్రే ను స్కేలర్ వేరియబుల్ కు కేటాయించడం ద్వారా $arrayLength = @array .
03:09 మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అరే పొడవు యొక్క వివరణను చూద్దాం.
03:14 టెర్మినల్ కు మారి
03:18 gedit arrayLength dot pl space ampersand అని టైప్ చేసి,
03:24 Enter నొక్కండి.
03:27 స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా కోడ్ ను టైప్ చేయండి.
03:32 ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అరే ను ప్రకటించి, నిర్వచించాము.
03:38 కాబట్టి, అవుట్పుట్ 5గా ప్రదర్శిస్తుంది.
03:41 Perl లోఅర్రే పొడవును కనుగొనుటకు వివిధ మార్గాలు హైలైట్ చేయబడినవి.
03:47 మనం కామా ను ఉపయోగించి print స్టేట్మెంట్ లో అవుట్పుట్ ను concatenated చేయాలని గమనించండి.
03:53 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
03:57 ఇప్పుడు, మనం స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
03:59 టెర్మినల్ కు, మారి,
04:02 perl arrayLength dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:07 అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శినబనినట్లు గా ఉంటుంది.
04:12 ఇప్పుడు, మనం అరే లో ఒక్కొక్క ఎలిమెంట్స్ ను ఎలా యాక్సెస్ చేయాలో అర్ధం చేసుకుందాం.
04:18 ఇండెక్సింగ్ అనేది అర్రే ఎలిమెంట్స్ ను యాక్సెస్ చేయడానికి ఉపయోగిస్తారు.
04:22 మనం అర్రే యొక్క మొదటి స్థానం , చివరి స్థానం లేదా
04:27 ఏదైనా ఇచ్చిన స్థానం నందు గల ఎలిమెంట్ ను కనుకొనుటను


04:29 ఒక ఉదాహరణ ప్రోగ్రాం ద్వారా చూద్దాం.


04:32 టెర్మినల్ కు, మారి,
04:35 gedit perlArray dot pl space ampersand అని టైప్ చేసి,
04:42 Enter నొక్కండి.
04:45 క్రింది చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
04:49 myArray అనేది @ గుర్తుతో డిక్లేర్ చేయబడిందని గమనించండి.
04:54 కానీ, మనం అరే ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే $ (dollar)గుర్తును ఉపయోగించవలిసి ఉంటుంది.
04:59 ఏ స్థానం లో ఉన్న ఎలిమెంట్ ను అయినా పొందాలంటే , మనం అర్రే కు ఆ స్థానంను ఇండెక్స్ గా పంపాలి.
05:07 ఇక్కడ, myArray యొక్క మొదటి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయడానికి,
05:11 సున్నా ను ఇండెక్స్ గా పంపించబడింది.
05:16 myArray యొక్క చివరి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం myArray యొక్క చివరి ఇండెక్స్ ను ఉపయోగించాలి.
05:24 గతం లో మనం దీని గురించి నేర్చుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి.
05:28 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
05:30 టెర్మినల్ కు మారి,
05:36 perl perlArray dot pl టైప్ చేసి
05:41 Enter నొక్కి స్క్రిప్ట్ ను అమలు చేయండి
05:43 అవుట్పుట్ టెర్మినల్ పై కనిపిస్తున్న విధంగా ఉంటుంది.
05:47 ఇప్పుడు మనం అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై loop ఎలా ఉపయోగించాలో అర్ధం చేసుకుందాం.
05:52 ఇక్కడ looping over అర్రే కు రెండు మార్గాలు ఉన్నాయి:
05:56 for లూప్ ను ఉపయోగించడం.
05:58 foreach లూప్ ను ఉపయోగించడం.
06:01 అర్రే పై iterateను చేయడానికి ఈ లూప్స్ ను ఎలా ఉపయోగించాలో ఒక ఉదాహరణ లేదా నమూనా ప్రోగ్రాం ద్వారా చూద్దాం.
06:07 దీని కోసం, టెర్మినల్ కు, మారి,
06:11 gedit loopingOverArray dot pl space ampersand అని టైప్ చేసి,
06:17 Enter నొక్కండి.
06:20 స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా, కోడ్ ను టైప్ చేయండి.
06:24 ఇక్కడ, మనం ఇండెక్స్ ను మళ్ళించడం ద్వారా అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తున్నాము.
06:31 for లూప్ i వేరియబుల్ విలువ అర్రే చివరి indexకు చేరేంతవరకు అమలవుతుంది.
06:38 ఇక్కడ, foreach లూప్ అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ కోసం అమలు చేయబడుతుంది.
06:46 ఒక్కసారి అర్రే దాని చివరి ఎలిమెంట్ ను చేరుకోగానే, అది foreach లూప్ నుండి నిష్క్రమించబడుతుంది.
06:53 దయచేసి గమనించండి: ఒకవేళ మీకు for మరియు foreach లూప్స్ గురించి తెలియకపోతే,
06:58 సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు కు Spoken Tutorial వెబ్ సైట్ కు వెళ్ళండి.
07:04 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
07:07 తరువాత ,టెర్మినల్ కు, మారి
07:12 perl loopingOverArray dot pl Enter నొక్కి,
07:15 స్క్రిప్ట్ ను అమలు చేయండి.
07:19 అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా ఉంటుంది.
07:24 Perl లో, మనం sequential array ను
07:28 @alphaArray = open bracket a dot dot d close bracket semicolon గా డిక్లేర్ చేయవచ్చు.
07:37 అంటే alphaArray అనే అర్రే a , b , c మరియు d ఎలిమెంట్ ల ను కలిగి ఉంటుంది.
07:44 అదే విధంగా, @numericArray equal to open bracket 1 dot dot 5 close bracket semicolon మరియు @numericArray equal to open bracket 1 comma 2 comma 3 comma 4 comma 5 రెండు ఒకటే.
08:03 Perl array slicing ను కూడా అందిస్తుంది.
08:06 ఇది అర్రే లో కొంత భాగాన్ని సంగ్రహించి, కొత్త అరే లోకి డంపింగ్ చేస్తుంది.
08:13 @array = 19 comma 23 comma 56 comma 45 comma 87 comma 89 క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
08:27 @newArray = @array ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1కామా 4క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ సెమికోలన్
08:38 slicing తరువాత, newArray  :
08:42 @newArray =ఓపెన్ బ్రాకెట్ 23 కామా 87 బ్రాకెట్ సెమికోలన్ గా కనిపిస్తుంది.
08:51 సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం :
08:55 అర్రే యొక్క index ను కనుగొనడం
08:57 అర్రే పొడవుని ను కనుగొనడం
08:59 అర్రే ఎలెమెంట్స్ ను Access చేయడం
09:01 అర్రే పై Loop అమలు చేయడం
09:03 Sequential Array మరియు
09:05 Array Slicingలను నమూనా ప్రోగ్రామ్స్ ను ఉపయోగించి నేర్చుకున్నాం.
09:07 ఇక్కడ మీకొక అసైన్మెంట్
09:10 ఇంద్రధనస్సు రంగులతో ఒక అర్రే ను డిక్లేర్ చేయండి.
09:13 ఈ అర్రే 4 వ ఎలిమెంట్ ను ముద్రించండి.
09:16 ఈ అర్రే పొడవు మరియు చివరి ఇండెక్స్ ను ముద్రించండి.
09:19 for & foreach లూప్స్ ను ఉపయోగించి అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై లూప్ అమలు చేయండి.
09:25 @myArray = open bracket 1..9 close bracket semicolon గా అర్రే ను డిక్లేర్ చేయండి. మరియు తరువాత array slicing ను ఉపయోగించి పై అర్రే నుండి అర్రే యొక్క బేసి సంఖ్య లను సృష్టించండి.
09:41 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి..
09:44 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.
09:48 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:58 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
10:02 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:09 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:13 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
10:20 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:31 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
10:35 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
10:37 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india