Java/C2/Switch-Case/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:12, 16 November 2017 by Simhadriudaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:02 జావా లోని స్విచ్ కేస్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్ లో మీరు జావా లోని స్విచ్ కేస్ కన్స్ట్రక్ట్ ని ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకుంటారు.
00:11 ఈ టుటోరియల్ కొరకు మనం ఉబంటు వి 11. 10.జే‌డి‌కే1.6 మరియు ఎక్లిప్స్3.7.0 ఉపయోగిస్తున్నాం.
00:21 ఈ టుటోరియల్ కొరకు మీకు జావా లోని ఇఫ్ఎల్స్ స్టేట్మెంట్ పై అవగాహన ఉండాలి.
00:25 ఒకవేళ లేకపోతే, దయచేసి ట్యుటోరియల్స్ ద్వారా ఈ అంశాలపై మా వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నవి చూడండి
00:32 స్విచ్ కేస్: స్విచ్ కేస్ అనేది వేరియబుల్ యొక్క విలువ కు తగ్గట్టుగా క్రియలను అనుసరించేందుకు ఉపయోగపడుతుంది.
00:39 ఇక్కడ ఒక స్విచ్ కేస్ స్టేట్మెంట్ కొరకు సింటాక్స్ ఉంది.
00:44 ఇప్పుడు దాన్ని ఉపయోగిద్దాం.
00:47 నేను ఇంతకు మునుపే ఎక్లిప్స్ తెరచి ఉంచాను.
00:49 నేను స్విచ్ కేస్ డెమో అనే పేరుగల క్లాస్ ని సృష్టించాను.
00:53 ఇప్పుడు కొన్ని వేరియబుల్స్ ని చేర్చుదాం.
00:57 మెయిన్ మెథడ్ లో మనం int రకానికి చెందిన ఒక వేరియబుల్ డే ని సృష్టిద్దాం.
01:02 కనుక, మెయిన్ మెథడ్ లోపల int day అని టైప్ చేసి మనం దాని విలువ 3 కి సమానం చేసి సెమీకోలన్ వేయాలి.
01:12 ఇప్పుడు, స్ట్రింగ్ రకం యొక్క dName అనే ఒక వేరియబుల్ ని సృష్టిద్దాం.
01:18 స్ట్రింగ్ dName ని మనం నల్ గా ఇనీషియలైజ్ చేయవచ్చు.
01:25 ఇక్కడ dName అనేది ఒక వారంలోని రోజుల యొక్క పేర్లు గల ఒక వేరియబుల్.
01:34 day అనేది ఆ రోజు సంఖ్యను నిల్వచేస్తుంది.
01:36 ఇప్పుడు, మనం స్విచ్ కేస్ స్టేట్మెంట్ టైప్ చేద్దాం.తర్వాతివరుసలో:
01:43 switch within brackets day then open curly brackets Press Enter.switch బ్రాకెట్స్ లోday తర్వాత కర్లీ బ్రాకెట్స్ తెరచి ఎంటర్ నొక్కండి.
01:52 ఈ స్టేట్మెంట్, cases కొరకు ఏ వేరియబుల్ పరిశీలనలో ఉంది అనే దాన్ని నిర్వచిస్తుంది.
01:59 తర్వాతి వరుసలో,టైప్
02:01 case 0 colon.
02:04 తర్వాతి వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Sunday semicolon.
02:14 ఆపై తరువాత వరుసలో break; అని టైప్ చేయండి.
02:17 ఒకవేళ ఆ రోజు 0 అయితే అప్పుడు dName అనేది తప్పక Sunday(ఆదివారానికి) కి సెట్ చేయబడాలి అని ఈ స్టేట్మెంట్ తెలుపుతుంది.
02:26 ప్రతీ case చివరలో ఒక break స్టేట్మెంట్ తప్పక ఉండాలి అని గమనించండి.
02:31 break స్టేట్మెంట్ లేకపోతే, switch-case అనేది ఒక సంక్లిష్ట పద్ధతిలో పనిచేస్తుంది.
02:35 ఇది ట్యుటోరియల్ యొక్క తరువాతి భాగం లో వివరించబడుతుంది.
02:40 అదే విధంగా, మిగిలిన cases ని టైప్ చేద్దాం.
02:45 తర్వాతి వరుసలో, case 1 colon.
02:50 తర్వాతి వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Monday semicolon.
02:56 తర్వాతి వరుసలో break; అని టైప్ చేయండి.
02:58 తర్వాత, case 2 colon.
03:01 తర్వాతి వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Tuesday తర్వాత semicolon.
03:06 తర్వాతి వరుసలోbreak
03:08 తర్వాతి వరుసలో, case 3 colon
03:12 తర్వాతి వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Wednesday తర్వాత semicolon అని టైప్ చేయండి.
03:18 తర్వాతి వరుసలో, break అని టైప్ చేయండి.
03:20 తర్వాత, case 4 colon
03:24 తర్వాతి వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Thursday తర్వాత semicolon.
03:32 తర్వాత, break
03:34 తర్వాతి వరుసలో, case 5 colon అని టైప్ చేయండి.
03:37 dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Friday తర్వాత semicolon.
03:41 తర్వాత, break
03:43 తర్వాత ,case 6 colon
03:47 తర్వాతి వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Saturday తర్వాత semicolon.అని టైప్ చేయండి.
03:55 తర్వాత, break semicolon అని టైప్ చేయండి.
03:59 తర్వాత బ్రాకెట్స్ మూసివేయండి.
04:03 ఇప్పుడు, ఒక ప్రింట్ స్టేట్మెంట్ ని చేర్చి కోడ్ ని చర్యలో చూద్దాం.
04:07 కనుక, తర్వాతి వరుసలో, System dot out dot println బ్రాకెట్స్ లోపల dName తర్వాత semicolon అని టైప్ చేయండి.
04:16 ఇప్పుడు, ఫైల్ సేవ్ చేసి రన్ చేయండి.
04:20 ఇప్పుడు Ctrl S మరియు Ctrl F11 కీలను నొక్కండి..
04:25 case 3 కి సమానమైనది అయిన Wednesday ను మనం అవుట్ పుట్ గా పొందుతాము.
04:31 ఇప్పుడు, మనం day యొక్క విలువ మార్చి ఫలితం చూద్దాం.
04:35 కనుక 3 ను 0 కు మార్చండి.


04:38 ఇప్పుడు, ఆ ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి.
04:40 మనం చూస్తున్నట్లుగా అవుట్ పుట్ అనేది case 0 కి సమానమైనది అయిన Sunday గా వస్తుంది.
04:46 ఇప్పుడు, ఒకవేళ విలువకు సమానమైన case లేనట్లైతే ఏమవుతుంది. కాబట్టి, దానిని చూద్దాము.
04:52 day ఈక్వల్ టు -1 కి మార్చి ఫైల్ ను సేవ్ చేసి చేయండి.
04:58 మనం చూస్తున్నట్లుగా, ఇక్కడ ఎటువంటి అవుట్ పుట్ లేదు.
05:01 కానీ ఒకవేళ మనం అన్ని ఇతర విలువల కొరకు ఒక case ను కలిగిఉంటే బాగుండేది.
05:06 అది default కీవర్డ్ ఉపయోగించడం ద్వారా చేయబడుతుంది.
05:09 కావున,చివరి case తర్వాత
05:12 default colon.
05:14 తర్వాతివరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Wrong Choice తర్వాత semicolon.
05:24 తర్వాతివరుసలో, break semicolon టైప్ చేయండి.
05:27 మనము case default అని చెప్పలేము;
05:30 మనం కేవలం default అనే కీవర్డ్ ఉపయోగిస్తామని గమనించండి.
05:34 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం, కనుక, ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి.
05:38 మనం చూస్తున్నట్లుగా, డిఫాల్ట్ case అమలు చేయబడి, అవసరమైన సందేశం Wrong choice అనేది ముద్రిస్తుంది.
05:45 ఇప్పుడు వేరొక రాండమ్ విలువతో ప్రయత్నిద్దాం.
05:48 -1 ని 15 కి మార్చండి.
05:51 మనం చూస్తున్నట్లుగా, మళ్ళీ డిఫాల్ట్ case అమలుచేయబడుతుంది.
05:57 ఇప్పుడు, ఒకవేళ మనం break స్టేట్మెంట్ ను తొలగిస్తే ఏమి జరుగుతుందో చూద్దాం.
06:01 అందుకు మనం,day = 15 ని day = 4 కి మార్చుదాం',
06:07 day =4 కి సమానమైన break స్టేట్మెంట్ ని తొలగిద్దాం.
06:12 ఇప్పుడు ఫైల్ సేవ్ చేసి రన్ చేద్దాం.
06:15 case అనేది 4 అయినప్పటికీ, Friday మరియు Thursday కాదు అని ఔట్పుట్ లో మనకు వస్తుంది.
06:20 ఇది ఎందుకంటే switch case పనితీరుబట్టి.
06:24 ముందుగా, day విలువ 0 తో పోల్చాలి.
06:29 తర్వాత, 1 తో 2తో మరియు ఇంకా వేరే అన్ని సంభవ cases తో పోల్చాలి.
06:34 ఒక జత కనుగొనబడినప్పుడు, ఇది ఆ జత నుండి ఆపై అన్ని case లను అమలు చేస్తుంది.
06:42 మన విషయంలో, ఇది కేస్ 5 తర్వాత కేస్ 4 ని అమలు చేస్తుంది.
06:47 తర్వాత,కేస్ 5 లో ఉన్న బ్రేక్ స్టేట్మెంట్ వల్ల అది ఆగిపోతుంది.
06:53 దాన్ని నివారించేందుకు,ప్రతి ఒక కేస్ లో బ్రేక్ స్టేట్మెంట్ చేర్చాలి.
06:57 మనం తొలగించిన బ్రేక్ స్టేట్మెంట్ మరలా చేర్చుదాం.
07:00 అందుకు, break semicolon అని టైప్ చేయండి.
07:05 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
07:08 మనం చూస్తున్నట్లుగా,ఇప్పుడు కేవలం కేస్ 4 మాత్రమే అమలు అవుతుంది.
07:13 తప్పులు జరగకుండా ఉండడానికి,ప్రతీకేస్ లో బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించడం విధిగా చేయాలి.
07:20 మనం ఈ టుటోరియల్ చివరకు వచ్చాం.
07:22 ఈ టుటోరియల్ లో మనం స్విచ్ కన్స్తృక్ట్ మరియు బ్రేక్ స్టేట్మెంట్ లను ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకున్నాం.
07:30 ఒక అసైన్మెంట్ గా:నేమ్ మరియు జెండర్ వేరియబుల్ గా గల ఒక ప్రోగ్రాం రాయండి.స్విచ్ కేస్ స్టేట్మెంట్ ఉపయోగించి Hello Mr....అని మగవారికి మరియు Hello Ms...అని ఆడవారికి ప్రింట్ చేయండి.
07:44 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం, ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి.
07:53 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
07:58 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.
08:06 మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
08:12 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
08:17 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
08:22 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో
08:31 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయలక్ష్మి ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india