BASH/C3/Using-File-Descriptors/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:04, 14 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా,Using File Descriptors పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో,మనము:
00:11 output file descriptorను కేటాయించడం
00:14 input file descriptor' ను కేటాయించడం
00:17 file descriptor (fd) ను మూసివేయడం
00:19 కొన్ని ఉదాహరణాల సహాయం తో చేస్తాము.
00:23 ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మనకి "'BASH లో Shell Scripting పై అవగాహన ఉండాలి.
00:29 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ http://www.spoken-tutorial.org

ను సందర్శించండి.

00:35 ఈ ట్యుటోరియల్ కోసం
00:38 Ubuntu Linux 12.04 Operating System
00:43 GNU BASH version 4.2 ని ఉపయోగిస్తున్నాను
00:46 దయచేసి, "GNU Bash" "version 4"' లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి.
00:54 ఇప్పుడు మనం పరిచయం తో ప్రారంభిద్దాము.
00:56 మనం ముందు ట్యుటోరియల్ లో "file descriptors" గురించి నేర్చుకున్నాము.
01:02 0,1 మరియు 2 అనునవి “‘stdin”’, ‘’’stdout’’’ మరియు ‘’’stderr’’’ కు ప్రామాణిక "'file descriptors'".
01:15 File descriptors ను i/o redirectionకొరకు ఉపయోగిస్తాము
01:20 file descriptor ను 'output file' కు ఒక కేటాయించడానికి సింటాక్స్:
01:25 exec [File descriptor] greater than symbol filename
01:31 మనం ఒక ఉదాహరణను చూద్దాం.
01:33 నేను ఒక code file ను fdassign dot sh పేరుతో కలిగి ఉన్నాను.
01:43 మొదటి లైన్ అనేది shebang line.
01:49 "exec" కమాండ్ ప్రస్తుత shell process ను భర్తీ చేస్తుంది.
01:56 ఇది ప్రస్తుత shell యొక్క ప్రదేశంలో కొత్త process సృష్టించకుండా అమలు అవుతుంది.
02:04 మనకు 0, 1, మరియు2 అనేవి ప్రామాణిక file descriptors అని తెలుసు.
02:09 క్రొత్తగా తెరిచిన ఏదైనా ఫైల్ కోసం, మనకు 3 నుంచి 9 వరకు అదనపు file descriptors ఉంటాయి.
02:19 ఇక్కడ,3 అనేది file descriptor.
02:22 ఇది output ను output dot txt ఫైల్ కు వ్రాస్తుంది.
02:30 string "Welcome to BASH learning" అనేది output dot txt ఫైల్ కు పంపబడింది.
02:36 ఇది file descriptor 3 ద్వారా జరుగుతుంది.
02:42 ఇది “‘stringను ఫైల్ కు రీడైరెక్ట్ చేసే మాదిరిగా ఉంటుంది.
02:49 ప్రతి కొత్త స్ట్రింగ్ ఫైల్ కు చేర్చబడుతుంది.
02:52 ఉదాహరణకు:
02:54 మనము ప్రస్తుత system date ను output dot txt ఫైల్ కు చేర్చుదాం.
03:00 సింటాక్స్:date SPACE greater-than symbol ampersand sign 3.
03:13 ఇక్కడ, మనము file descriptor ని మూసివేద్దాము.
03:16 ఈ లైన్ తరువాత, descriptor output dot txt' ఫైల్ కు ఏది రాయలేదు.
03:23 'codeను execute చేద్దాం మరియు output చూద్దాం.
03:26 terminal ను CTRL+ALT+T కీ లను ఉపయోగించి తెరవండి.
03:34 chmod space plus x space fdassign dot shఅని టైప్ చేయండి
03:41 dot slash fdassign dot shఅని టైప్ చేయండి
03:46 ఇప్పుడు మనం output ను cat space output dot txt అని టైప్ చేయడం ద్వారా తనిఖీ చేద్దాం.
03:56 మనం string""Welcome to BASH learning"" మరియు ప్రస్తుత "system date" ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
04:05 మనం editorకు తిరిగి వెళ్దాము.
04:11 ఇప్పుడు నేను echo ను చివరన, descriptor మూసివేయబడిన తరువాత టైప్ చేస్తాను.
04:17 echo space డబుల్ కోట్స్ లోపలHi కోట్స్ తరువాత space greater than గుర్తుampersand sign 3 అని టైప్ చేయండి.
04:31 “‘save”’ పై క్లిక్ చేయండి.
04:35 "'script"' ను మళ్ళి "execute" చేసి ఏమి జరుగుతుందో చూదాం.
04:38 terminal పైన, రెండుసార్లు up-arrow కీ ని నొక్కండి, మునుపటి కమాండ్ 'dot slash fdassign dot sh' గుర్తుకు తెచ్చుకోండి.
04:50 “Enter” నొక్కండి.
04:52 మనం error ను చూస్తాము.
04:55 "Bad file descriptor".
04:58 మనం ఈ error ని సరిచేద్దాం.
05:00 editor కు వెళ్ళండి.
05:03 నేను కోడ్ యొక్క చివరి లైన్ ను కట్ చేసి, date command క్రింద పేస్ట్ చేస్తాను.
05:11 Save పై క్లిక్ చేయండి.
05:13 "Terminal" పైన code ను మళ్ళి “‘execute”’చేద్దాము.
05:19 మునుపటి command 'dot slash fdassign.sh”’ ను గుర్తు తెచ్చుకోండి.
05:24 “‘Enter”’ నొక్కండి.
05:26 ఇప్పుడు మనం output dot txt ఫైల్ ను తెరుద్దాం.
05:29 cat space output dot txt అని టైప్ చేయండి
05:41 మనం output ను చూడవచ్చు.
05:43 string "Hi" చివరన ప్రదర్శింపబడుతుంది.
05:49 ఇప్పుడు మనము file descriptor ను input file కు కేటాయిస్తాము.
05:54 మనం ఒక ఉదాహరణను చూద్దాం.
05:56 నేను fdread dot sh అనే పేరుగల ఫైల్ ను కలిగి ఉన్నాను.
06:03 మనం దీనిని పరిశీలిద్దాము.
06:07 ఇది exec కమాండ్.
06:13 ఇక్కడ మనము ఫైల్ ‘output dot txt' ను చదువుతాము.
06:19 లైన్ "exec 3 lesser than symbol output dot txt"’ ఫైలు ను చదవటానికి తెరుస్తుంది.
06:30 cat command ఫైలు యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
06:35 మరియు చివరికి, మనము 'file descriptor” ను మూసివేస్తాము.
06:39 ఇప్పుడు, మనం ఈ shell script ను "'execute"' చేద్దాము.
06:42 “‘terminal”’ పైన, నన్ను '”prompt”' ను క్లియర్ చేయనివ్వండి.
06:47 chmod space plus x space fdread dot shఅని టైప్ చేయండి
06:55 dot slash fdread dot shఅని టైప్ చేయండి
07:01 మనం output ను terminal పైన చూడవచ్చు.
07:05 output dot txt ఫైల్ యొక్క కంటెంట్ ప్రదర్శింపబడుతుంది.
07:10 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
07:13 తిరిగి slides కు వెళ్ళండి.
07:16 సారాంశం చూద్దాం, ఈ ట్యుటోరియల్ లో మనం:
07:19 output file descriptorను కేటాయించడం
07:22 input file descriptorను కేటాయించడం
07:26 file descriptor (fd) ను మూసివేయడం నేర్చుకున్నాం.
07:28 ఒక అసైన్మెంట్ గా
07:30 'file descriptors' ను ఉపయోగించి test dot txt ఫైల్ కు కొన్ని లైన్ లను చేర్చడానికి ప్రయత్నించండి;
07:36 file descriptors ను ఉపయోగించి ఫైల్ యొక్క కంటెంట్లను ప్రదర్శించండి.
07:41 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
07:45 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
07:48 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.


07:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.


07:58 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:02 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
08:10 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
08:14 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
08:22 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro

08:28 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
08:33 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
08:37 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india