PERL/C3/Perl-Module-Library-(CPAN)/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:02, 6 October 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Perl Module Library అంటే CPAN ఎలా ఉపయోగించాలో అనే దానిపై Spoken Tutorial కు స్వాగతం
00:08 ఈ ట్యుటోరియల్ లో మనము PERL లో ఇప్పటికే ఉన్న modules ని ఉపయోగించడం మరియు కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం గురుంచి నేర్చుకొంటాము.
00:16 ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను
  Ubuntu Linux    12.04ఆపరేటింగ్ సిస్టం 
  Perl    5.14.2మరియు 
 gedit  Text Editor  ను ఉపయోగిస్తున్నాను 
00:28 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ నైనా ఉపయోసించుకోవచ్చు
00:32 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి
00:37 లేకపోతే, అప్పుడు spoken tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి.
00:43 Modules:

ఇవి సాధారణ నిత్యకృత్యాలను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు ఇవి వివిధ రచయితలు చే రచించబడ్డాయి మరియు, ఒక సమయంలో అనేక కార్యక్రమాలు ఉపయోగించవచ్చు.

00:55 CPAN: పెర్ల్ అనేది open source భాష మరియు ఎవరైనా PERL ప్రామాణికమైన CPAN లైబ్రరీ కి దోహదపడవచ్చు .
01:03 వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక మాడ్యూళ్ళను CPAN కలిగి ఉంటుంది
01:09 www.cpan.org ఇది CPAN కొరకు ఆఫీసియల్ వెబ్ సైట్
01:17 మనము List colon colon Util ను ఉదాహరణ గా తీసుకొని దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.
01:24 ఇది నన్ను ఇప్పటికే ఈ మాడ్యూల్ లోపల రాయబడిన function లు యాక్సెస్ ను ఇస్తుంది.
01:30 terminal కు మారండి
01:32 perldoc List colon colon Util అని టైప్ చేయండి
01:38 మీరు You need to install the perl hyphen doc package to use this program అనే error ను పొందుతారు
01:46 ఇది perl hyphen doc ప్యాకేజీ ను ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం అని సూచిస్తుంది
01:50 Synaptic Package Manager. ను ఉపయోగించి చేయండి
01:55 spoken tutorial వెబ్ సైట్ లో సంబంధిత Linux స్పోకెన్ ట్యుటోరియల్స్ ను చూడండి.
02:01 ఇక్కడ మీరు చూస్తున్నది List colon colon Util మాడ్యూల్.
02:08 డాక్యుమెంటేషన్

మాడ్యూల్ వివరణ,

ఉదాహరణ కు దీన్ని ఎలా ఉపయోగించాలో

మరియు overview లను కలిగి ఉందని అని గమనించండి


02:20 perldoc viewer నిష్క్రమించడానికి Q కీ నొక్కండి.
02:25 తరువాత, మనము Perl ప్రొగ్రమింగ్ లో List colon colon Util మాడ్యూల్ ఎలా ఉపయోగించాలో చూద్దాం.
02:33 నేను ఇప్పటికి సేవ్ చేసిన exist underscore modules.pl నమూనా ప్రోగ్రాం ను తెరవానివండి
02:40 మీ exist underscore modules dot pl ఫైల్ లో,స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి
02:47 మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుంద్దాం
02:50 use List colon colon Util Perl కు List colon colon Util మోడ్యూల్ ను కనుగొని load చేయమని చెబుతుంది
03:00 Qw () ఫంక్షన్ ఒక delimiter ని ఉపయోగించి string నుంచి పదాలను వెలికి తీస్తుంది మరియు పదాలను list గా తిరిగి పంపుతుంది.
03:09 ఇది array అని ప్రకటించే ఒక శీఘ్ర మార్గం.
03:13 module ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన కార్యక్రమం లోని list లో పేర్కొన్న import subroutines ను మాత్రమే దిగుమతి చేస్తుంది
03:21 ఇది subroutines సాధారణ-వినియోగ జాబితాను కలిగి ఉంది.
03:26 మాడ్యూల్ మన కార్యక్రమం లోకి subroutines మరియు subroutines లను ఎగుమతి చేస్తుంది.
03:32 List colon colon Util లో అత్యంత ప్రసిద్ధి చేందిన subroutines అందుబాటులో ఉన్నాయి అవి
  first      list  లో మొదటి  element   ను రిటర్న్ చేసేది

03:42 max ఇది జాబితా లోని పెద్దదైన సంఖ్య ను రిటర్న్ చేస్తుంది
03:47 maxstr జాబితా లోని పెద్దదైన string ను రిటర్న్ చేస్తుంది
03:52 min ఇది చిన్న సంఖ్య ను రిటర్న్ చేస్తుంది
03:57 minstr జాబితా లోని చిన్న స్ట్రింగ్ ను రిటర్న్ చేస్తుంది
04:02 - ఇది input విలువలను యాదృచ్ఛిక క్రమంలో రిటర్న్ చేస్తుంది.
04:08 sum జాబితాలో అన్ని ఎలిమెంట్ల సంఖ్యల మొత్తని తిరిగి అందిస్తుంది
04:14 ప్రతి function కోసం వేరువేరు సోర్స్ కోడ్ లను రాయవలిసిన అవసరం లేదు
04:18 మన ప్రోగ్రాం లో అందుబాటు లో ఉన్న subroutines ను ఉపయోగించి చెయ్యవచ్చు
04:23 ఈ max, min, sum and shuffle ఫంక్షన్ లను నేను input ల గా పంపుతున్నాను
04:30 మరియు ఇవి print స్టేట్మెంట్స్
04:33 ఇప్పుడు ఫైల్ save ను చెయ్యడానికి Ctrl+S నొకండి
04:37 ప్రోగ్రాం ను execute చేద్దాం
04:40 టెర్మినల్ కు మారండి మరియు perl exist underscore modules dot pl అని టైప్ చేయండి మరియు Enter నొకండి
04:49 output ను గమనించండి
04:51 Random number లో మీరు 0 నుండి 51 మధ్య లో ఏదైనా విలువను పొందవచ్చు.
04:58 తరువాత మనం Perl module ను సృష్టించడం మరియు CPAN కు జోడించడం గురుంచి నేర్చుకొంటాము
05:04 క్రింద మాడ్యూల్ ను సృష్టించడానికి దశలు ఉన్నాయి:
05:08 మోడ్యూల్ ను అభివృద్ధి చేయడానికి ఒక స్థలాన్ని సృష్టించండి.
05:11 మోడ్యూల్ కోసం స్కెలెటన్ ఫైల్స్ ను సృష్టించండి.
05:14 మోడ్యూల్ ని Document చెయ్యండి
05:16 Perl code ను రాయండి
05:18 పరిశీలించడం కోసం కోడ్ ను వ్రాయండి
05:20 CPAN లో module ను పంపిణీ చెయ్యండి.
05:24 Perl h2xs అనే కార్యక్రమంతో పంపిణీ చేయబడింది ఇది కొత్త మాడ్యూల్ కోసం ఫైళ్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది
05:32 Math colon colon Simple మన మాడ్యూల్ పేరును నిర్దేశిస్తుంది.
05:37 ఇది మాడ్యూల్ కలిగి ఉన్న వాటిని స్పష్టంగా గుర్తించే డైరెక్టరీని రూపొందించడానికి ఉపయోగించబడుతుంది.
05:43 సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు ఖాళీ ఫైళ్లను సృష్టిస్తుంది. hyphen PAX autoload మరియు autogenerate ఎంపికలను వదిలేస్తుంది


05:54 కొత్త Math colon colon Simple ను సృష్టిద్దాం
05:59 ఇది సాధారణ add, subtract, multiply మరియు divide విధులతో ఇవ్వబడుతుంది
06:06 h2xs కమాండ్ ను అమలు చేయడానికి టెర్మినల్ కు వెళదాం
06:12 h2xs hyphen PAXn Math colon colon Simple అని టైప్ చేయండి
06:20 H2xs కార్యక్రమం మాడ్యూల్ ను పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను ఉత్పత్తి చేస్తుంది.
06:27 డైరెక్టరీ ను Math hyphen Simple కు మారుద్దాం
06:33 మీ యంత్రం లో directory path ను గమనించండి.అది Math forward slash Simple గా ఉండవచ్చు
06:41 డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి ls టైప్ చేయండిమనం ఈ క్రింది ఫైల్ లను చూడవచ్చు
06:49 Changes ఫైల్, లో మనము కొత్త సంస్కరణలను వ్రాస్తున్నప్పుడు మన మాడ్యూల్ కు చేసిన మార్పుల ట్రాక్ ని చేస్తాము.
06:58 lib subdirectory మాడ్యూల్ లు కలిగి ఉంతుంది
07:02 MANIFEST ఈ డైరెక్టరీ లో ఫైళ్ల జాబితా ను కలిగి ఉంతుంది
07:07 Makefile అనే పెర్ల్ ప్రోగ్రాం Unix Makefile ను సృష్టించడానికి ఉపయోగబడుతుంది
07:12 Makefile ను మనం మాడ్యూల్ ని పరిశీలించడానికి మరియు అమలు చేయడానిలి ఉపయోగిస్తాము
07:18 Test script లు t సబ్ subdirectory లో ఉంటాయి.
07:22 tests అనే వి సాధారణ Perl scripts కానీ unit testing కొరకు dot t extension తో ఉపయోగిస్తారు
07:30 Simple.pm అనేది మన మోడ్యూల్
07:34 మనము h2xs ఆదేశమును అమలు చేసినప్పుడు ఫైళ్లు స్వయంచాలకంగా సృష్టించబడతాయి.
07:41 మనం simple.pm ను తెరుద్దాం
07:45 డైరెక్టరీ ను lib forward slash Math కు మరచండి
07:51 ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి simple .pm ఫైల్ ను తెరుద్దాం.
07:57 gedit Simple.pm అని టైప్ చేయండి
08:02 ఇక్కడ మనం చూస్తున్నది డాక్యుమెంట్ చేయబడినది, ఫంక్షనల్ పెర్ల్ మాడ్యూల్ ఏమీ చేయదు.
08:09 మనము ఈ ఫైల్ లో ఏమైనా చేయడానికి అవసరమైన ఫంక్షన్లను వ్రాయవలసి ఉంటుంది.
08:16 టెక్స్ట్ Preloaded methods go here క్రింది కోడ్ ను జోడించండి
08:22 ఇక్కడ మనం add, subtract, multiply మరియు divide అను నాలుగు సబ్ రోటీన్స్ ను జోడించండి
08:29 ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొకండి
08:33 ఇప్పుడు, మన కోడ్ సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక సాధారణ పెర్ల్ ప్రోగ్రాం ను సృష్టిద్దాం
08:41 మనం Math-Simple.t పరిశీలన ఫైల్ ను సబ్ డైరెక్టరీ t క్రింద తెరుద్దాం
08:49 gedit Math-Simple.t అని టైప్ చేయండి
08:55 ఇప్పటికే ఉన్న“Insert your test code below..” కోడ్ తరువాత క్రింది కోడ్ ను జోడించండి
09:02 Print స్టేట్మెంట్ అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది
09:06 ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొకండి
09:10 test script ను run చేద్దాం
09:13 perl Math-simple.t అని టైప్ చేయండి మరియు Enter. నొకండి
09:19 Perl లిపి దాని డైరెక్టరీలో Simple.pm ను కనుగొనలేనందున ఈ error సందేశాన్ని చూస్తున్నాం.
09:27 ఇది lib డైరెక్టరీ లోపల చూడాలి.ఈ లోపాన్ని మనం ఎలా సరిచేయవచ్చు?
09:33 మనం దీని కోసం కొన్ని ఎంపికలను చూద్దాం
09:37 At the rate INC అనేది ప్రత్యేక వేరియబుల్ ఇది డైరెక్జటరీ ల జాబితాను కలిగి ఉంటుంది.
09:43 పెర్ల్ మాడ్యుళ్ళు మరియు libraries ను ఈ డైరెక్టరీ ల నుండి లోడ్ చేయవచ్చు.
09:48 ఈ లైన్ కోడ్ at the rate INC శోధన డైరెక్టరీ కు directory path ను జోడించడానికి Perl ప్రోగ్రాం ను చెప్తుంది.
09:57 ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను అమలు సమయంలో -I ఎంపికను ఉపయోగించి at the rate INC కు జోడించవచ్చు.
10:06 ఇప్పుడు, మనం టెర్మినల్ కు మారుదాం.
10:10 నేను -I command line parameter ను ఉపయోగించి ప్రోగ్రాం ను execute చేస్తాను.
10:16 కాబట్టి నేను perl -Ilib t/Math-Simple.t ను టైప్ చేస్తాను.
10:24 ఇక్కడ భావించినట్లుగా అవుట్ పుట్ వస్తుంది.
10:27 మేము మాడ్యూల్ ను పరిశీలించాము మరియు అది సక్రమంగా పనిచేస్తుంది.
10:31 మాడ్యూల్ పంపిణి చేయడానికి చివరి దశ.
10:34 ఈ కమాండ్స్ ను run చేయడానికి మాడ్యూల్ ను ఇంస్టాల్ చేయడం సాధారణ ప్రక్రియ.
10:40 Perl library directory లో ఫైళ్లను కాపీ చేయడం ఇంస్టాల్ ఉంటుంది.
10:45 ఈ డైరెక్టరీ లో కాపీ చేయడానికి మనలో చాలా మంది అనుమతిని కలిగి ఉండరు.
10:49 Math-Simple ఉపయోగకరమైన మాడ్యూల్ కానందున నేను ఇన్స్టలేషన్ భాగాన్ని ప్రదర్శించడం లేదు.
10:57 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . మనం సారాంశం చుద్దాం.
11:02 ఈ ట్యుటోరియల్ లో మనము:
ఇప్పటికే ఉన్న     modules     ని ఉపయోగించడం  

కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం.

11:11 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్.
11:13 Text colon colon Wrap మాడ్యూల్ ని ఉపయోగించండి.
11:17 ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి పేరాలను రూపొందించడానికి Wrap() ఫంక్షన్ ను ఉపయోగించి చేయండి.
11:24 Text colon colon Wrap మాడ్యూల్ columns వేరియబుల్ ను కలిగి ఉంటుంది. columns విలువను 30 కు సెట్ చేయండి.
11:31 ఫార్మాట్ చేసిన అవుట్పుట్ చూడడానికి టెక్స్ట్ ను ముద్రించండి.
11:35 క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
11:42 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం:

స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.

11:51 మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి.
11:55 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
12:02 ఈ మెషిన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
12:06 ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్.

మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india