Java-Business-Application/C2/Overview-of-Library-Management-System/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:02, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:00 | Overview of the Web Application – Library Management System పై spoken-tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మేము మీకు web application ను పరిచయం చేస్తున్నాము. |
00:13 | ఈ శ్రేణిలో, 'basic inventory వ్యవస్థను ఎలా సృష్టించాలో మేము ప్రదర్శించాము. |
00:19 | మేము Library Management system ఉదాహరణను ఉపయోగించాము. |
00:24 | ఈ సిరీస్ ని నేర్చుకోడానికి మీకు |
00:27 | Netbeans IDE మరియు HTML' ను ఉపయోగించే |
00:31 | Core Java పై కొంత అవగాహనా ఉండాలి. ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి. |
00:38 | ఇప్పుడు, మనం వెబ్ అప్లికేషన్ - Library Management System ను చూద్దాం. |
00:43 | library management system అనేది |
00:46 | పుస్తకాలను జారీ చేయడం మరియు తిరిగి ఇవ్వడం వంటివి |
00:50 | మరియు library users లను నిర్వహించే ఒక సిస్టమ్. |
00:54 | మనకి Library Management System ఎందుకు అవసరం? |
00:58 | ఇటువంటి వ్యవస్థ ఉపయోగంఏమిటంటే: |
01:00 | గ్రంథాలయంలో పుస్తకాలను లైబ్రేరియన్ సులభంగా నిర్వహించడానికి |
01:05 | ఒక కేంద్రీకృత సర్వర్ పై సభ్యత్వ సమాచారం నిర్వహించడానికి |
01:10 | సమయం మరియు వనరులను సేవ్ చేయడానికి మరియు |
01:13 | శ్రమను తగ్గించడానికి సహాయపడుతుంది. |
01:15 | ఇప్పుడు, మీకు త్వరగా వ్యవస్థను చూపనివ్వండి. |
01:17 | దీని కోసం, నేను Netbeans IDE కి మారతాను. |
01:22 | మనకి ఇక్కడ చాలా సులభమైన వ్యవస్థ ఉంది. |
01:24 | MyFirstProject. పేరుగల ఈ Project ను నన్నుrun చేయనివ్వండి. |
01:30 | బ్రౌజర్ విండో తెరుచుకుంటుంది. |
01:33 | మనము Library Management System యొక్కHome Page ను చూడవచ్చు. |
01:38 | ఇక్కడ మనము సాధారణమైన login form' చూడవచ్చు. |
01:42 | Visitor’s Home Page అని పిలువబడే page కు ఒక link ఉంది. |
01:46 | ఆlink పై క్లిక్ చేయండి. |
01:48 | లైబ్రరీలో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను మనము చూడవచ్చు. |
01:53 | ఒక library చాలా మంది సభ్యులను కలిగి ఉంటుంది. |
01:56 | కాబట్టి ఇప్పుడు, మనం సభ్యుడిగా లాగిన్ చేద్దాము అంటే ముందుగానే యూజర్ గా నమోదు చేసుకున్న వారు. |
02:03 | నేను “mdhusein”' గా login అవుతాను మరియు పాస్ వర్డ్ ఇచ్చి Enter నొక్కుతాను |
02:10 | మనం ఒక Success Greeting Page ను చూడవచ్చు. |
02:13 | మేము ప్రస్తుతం యూజర్ నుండి స్వీకరించిన పుస్తకాల జాబితాను కూడా కలిగి ఉన్నాము. |
02:18 | ఇప్పుడు logout చేద్దాం. |
02:21 | తరువాత, మేము 'librarian గా అవుతాము అంటే admin.గా |
02:26 | మనము లాగిన్ అయిన వెంటనే, Admin Section page ని చూడవచ్చు. |
02:31 | ఇక్కడ 4 ఎంపికలను చూడవచ్చు. |
02:33 | ఒక్కొక్కటి ప్రయత్నించి ఫలితాలు చూద్దాం. |
02:37 | మొదటిది, List Books ఎంపిక. |
02:41 | ఇక్కడ, library లో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను మేము పొందుతున్నాము. |
02:46 | తరువాత, మనకు List Borrowed Books ఉన్నాయి. |
02:50 | ఇక్కడ, విభిన్న members కు ఇచ్చిన పుస్తకాల జాబితాను |
02:54 | మరియు వారి రిటర్న్ డేట్ అయిన పుస్తకాల జాబితాను మేము పొందుతున్నాము. |
02:59 | దీనికి మనకు List Users ఎంపిక ఉంటుంది. |
03.03 | ఇక్కడ, మనము library లో రిజిస్టర్ అయిన users ల జాబితాను పొందుతాము. |
03:08 | దీనికి, మనకు Checkout/Return a Book ఎంపిక ఉంటుంది. |
03:12 | ఈ ఎంపిక పై క్లిక్ చేద్దాం. |
03:15 | ఇది Checkout / Return Book కు ఇంటర్ఫేస్ అవుతుంది. |
03:20 | ఇప్పుడు, మన login page కు తిరిగి రండి. |
03:23 | క్రొత్త యూజర్ గా నమోదు చేసుకోవడానికి మనం ఒక ఎంపికను కూడా కలిగి ఉన్నామని గమనించండి. |
03:28 | రిజిస్టర్ చెయ్యడానికి here పై క్లిక్ చేయండి |
03:31 | క్రొత్త యూజర్ గా నమోదు చేసుకోవడానికి ఇది registration form. |
03:35 | కాబట్టి, ఇది simple web application యొక్క సారాంశం. |
03:39 | ఈ శ్రేణి ముగింపులో, మీరు ఈ సాధారణ Library Management System ను సృష్టించగలరు. |
03:46 | మీరు పుస్తకాన్ని శోధించడం వంటి దానిపై మరింత కార్యాచరణను కూడా జోడించగలరు. |
03:53 | ఈ శ్రేణిలో: web application ను నిర్మించడానికి మేము 'JSP' మరియు 'servlets' ను ఉపయోగిస్తాము. |
03:59 | మీరు MVC architecture గురించి కూడా వివరంగా నేర్చుకుంటారు |
04:04 | మరియు మీరు 'MVC' నమూనాను అనుసరించే ఏ వెబ్ అప్లికేషన్ ను అయినా అభివృద్ధి చేయగలరు. |
04:10 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, |
04:13 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
04:16 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
04:20 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
04:24 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
04:26 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
04:29 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
04:32 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
04:38 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్‌లో భాగం. |
04:42 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
04:49 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం: |
04:52 | http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
04:59 | ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది. |
05:08 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్‌ను ధృవీకరించారు. |
05:13 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు. |