Java-Business-Application/C2/Java-servlets-and-JSPs/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:50, 22 September 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | Java Servlets and JSPs పై spoken-tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:09 | Web server, Web container . |
00:12 | Java Servlet మరియు JSP లను సృష్టించడం గురించి నేర్చుకుంటాము. |
00:18 | ఇక్కడ మనము |
00:20 | Ubuntu Version 12.04 |
00:23 | Netbeans IDE 7.3 |
00:27 | JDK 1.7 |
00:29 | Firefox web-browser 21.0. లను ఉపయోగిస్తున్నాము. |
00:33 | మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు. |
00:37 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు |
00:41 | Netbeans IDE ని ఉపయోగించే Core Java మరియు |
00:45 | HTML పై కొంత అవగాహన ఉండాలి. |
00:47 | ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి. |
00:52 | Servlets మరియు JSPలకు వెళ్ళేముందు, ముందుగా ఒక web server ను అర్థం చేసుకుందాం. |
00:58 | web server అనేది Internet పై తుది వినియోగదారులకు కంటెంట్ను అందించే ఒక వ్యవస్థ. |
01:05 | దీనినే Internet server అని కూడా అంటారు. |
01:10 | ఒక web container , Java servlets తో ఇంటరాక్ట్ చెందే వెబ్ సర్వర్ యొక్క భాగం. |
01:18 | దీనినే servlet container అని కూడా అంటారు. |
01:22 | servlets ను servlet container లోపల అమలు చేస్తాము. |
01:28 | ఇప్పుడు, ఒక సాధారణ servlet ఎలా వ్రాయాలో నేర్చుకుందాం. |
01:32 | Netbeans IDE కు వెళ్ళండి. |
01:35 | IDE యొక్క ఎడమ వైపున ఉన్న Project టాబ్ మీద క్లిక్ చేయండి. |
01:40 | అంతకుముందు, మనము MyFirstProject పేరు తో ఒక సాధారణ Project ను సృష్టించాము. |
01:46 | మీరు IDE యొక్క ఎడమ వైపున దానిని చూడవచ్చు. |
01:50 | ఇప్పుడు మనము ఈ Project లో ఒక సాధారణ servlet ను క్రియేట్ చేద్దాము. |
01:55 | కాబట్టి, MyFirstProject పై right క్లిక్ చేయండి. |
01:59 | New కు వెళ్ళి Servlet పై క్లిక్ చేయండి. |
02:03 | ఒక New Servlet విండో తెరుచుకుంటుంది. |
02:05 | Class Name ని MyServlet గా టైప్ చేయండి. |
02:09 | Package పేరుని org.spokentutorial గా టైప్ చేయండి. |
02:16 | తరువాత Next పై క్లిక్ చేయండి. |
02:18 | Add information to deployment descriptor (web.xml) పై క్లిక్ చేయండి. |
02:23 | Class Name org.spokentutorial.MyServlet అని మనము చూడవచ్చు. |
02:3 | Servlet Name అనేది Class Name యొక్క MyServlet మాదిరిగా ఉండటాన్ని మనం చూడవచ్చు. |
02:37 | గమనిక URL pattern అనేది Class Name గానే ఉంటుంది అంటే MyServlet . |
02:45 | మనము దానిని MyServletPath కు మార్చవచ్చు. |
02:50 | తరువాత Finish పై క్లిక్ చేయండి. |
02:53 | MyServlet.java కొరకు IDE చే సృష్టించబడిన source code Source Editor window లో కనిపిస్తుంది. |
03:01 | MyServlet.java package org.spokentutorial లో సృష్టించబడిందని మనం చూడవచ్చు. |
03:09 | గమనిక servlet అనేది ఇతర Java class ల మాదిరిగానే ఉంటుంది. |
03:14 | అంతే తప్ప servlet కు ఒక main method ఉండదు. |
03:19 | ఇప్పుడు, Glassfish Server గురించి నేర్చుకుందాం. |
03:24 | ఒక servlet ఒక servlet container లో అమలు చేయబడుతుంది. |
03:28 | మేము Glassfish ను మా server గా ఉపయోగిస్తున్నాము. |
03:32 | Servlet container అనేది Glassfish యొక్క ఒక భాగం అది servletలతో సంకర్షణ చెందుతుంది. |
03:39 | ఇప్పుడు, Netbeans IDE కు తిరిగి వెళ్ళండి. |
03:42 | MyServlet HttpServlet విస్తరించింది గమనించండి. |
03:48 | కోడ్ దిగువన, మనము HttpServlet methods ను చూడవచ్చు. |
03:54 | ఈ methods వీక్షించడానికి ఎడమ వైపున ఉన్న plus గుర్తుపై క్లిక్ చేయండి. |
03:59 | మనము method s - doGet , doPost and getServletInfo method లను చూడవచ్చు. |
04:09 | మనము method లను override చేయవచ్చు. |
04:12 | ఎగువన ఉన్న మరొక method పేరు processRequest ను మనము చూడవచ్చు. |
04:18 | అస్పష్టతను నివారించడానికి మేము processRequest మరియు getServletInfo పద్ధతులను తొలగిస్తాము. |
04:25 | కాబట్టి మనం doGet మరియు doPost అనే రెండు పద్దతులను వదిలివేస్తాము. |
04:31 | ఇప్పటికి, మనం doGet method ను చూద్దాము |
04:35 | doGet ఏదైనా సాధారణ URL అభ్యర్థన కోసం డిఫాల్ట్ method . |
04:41 | కాబట్టి, doGet method లోపల కొంత కోడ్ ను టైప్ చేద్దాము. |
04:45 | మేము ఇప్పటికే processRequest method ను తీసివేశాము. |
04:49 | కాబట్టి, processRequest method కోసం method call ను తొలగించండి. |
04:54 | doPost method నుండి కూడా దీన్ని తొలగించండి. |
04:58 | ఇప్పుడు, doGet method కు వెళ్దాము. |
05:01 | doGet method కు రెండు parameters పంపబడటాన్ని మనం చూడవచ్చు. |
05:07 | ఒకటి request మరియు మరొకటి response object . |
05:12 | request అనేది HttpServletRequest రకం అని గమనించండి. |
05:18 | మరియు response object అనేది HttpServletRequest రకం. |
05:22 | client వైపుకు HTML response తిరిగి పంపడానికి response object ను ఉపయోగిస్తాము. |
05:30 | దాని కోసం మనం ఒక PrintWriter object ను సృష్టించాలి. |
05:35 | PrintWriter class ఇప్పటికే దిగుమతి అయ్యిందని గమనించండి. |
05:40 | కాబట్టి, doGet method లో PrintWriter space writer equal to response dot getWriter open and close brackets semicolon అని టైప్ చేయండి. |
05:57 | Enter నొక్కండి. |
05:59 | తరువాత లైన్ పై: |
06:02 | writer dot println brackets లో మరియు double quotes లో Welcome అని టైప్ చేయండి. |
06:09 | తరువాత, ఫైల్ ని save చేయడానికి Ctrl S నొక్కండి. |
06:14 | ఇప్పుడు servlet ను run చేద్దాం. |
06:17 | కాబట్టి, ఎడమ వైపున, Projects tab లో MyServlet dot java పై right క్లిక్ చేయండి. |
06:24 | తరువాత, Run File పై క్లిక్ చేయండి. |
06:27 | మనము Set Servlet Execution URI అనే డైలాగ్ బాక్స్ ని పొందుతాము. |
06:32 | OK పై క్లిక్ చేయండి. |
06:35 | బ్రౌజర్ window తెరవగానే, URL ను చూడండి. |
06:39 | ఇది localhost colon 8080 slash MyFirstProject slash MyServletPath. |
06:47 | ఇక్కడ, MyFirstProject అనేది context name మరియు MyServletPath మేము సెట్ చేసిన URL pattern . |
06:55 | బ్రౌజరు పై ముద్రించిన Welcome టెక్స్ట్ ని మనం చూడవచ్చు. |
07:00 | ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి. |
07:03 | println method లో మనం html కోడ్ ని పంపించవచ్చు. |
07:07 | ఉదాహరణకి, h3 tag లో Welcome ఉంచడం. |
07:12 | ఇప్పుడు ఫైల్ ను save చేయండి. |
07:14 | మనము servlet ను ముందే అమలుచేశాము కనుక దానిని మళ్ళి run చేయవలసిన అవసరంలేదు. |
07:20 | The web container దీనిని అప్రమేయంగా తనిఖీ చేస్తుంది. |
07:23 | కాబట్టి మనం తిరిగి browser కు వెళ్దాం. |
07:27 | రిఫ్రెష్ చేయండి. మనము వివిధ ఫార్మాట్లో Welcome సందేశాన్ని చూడవచ్చు. |
07:32 | ఇప్పుడు IDE కు వెళ్ళండి. |
07:35 | ఆవిధంగా మేము servlet ను విజయవంతంగా సృష్టించాము. |
07:39 | మనము ఏ servlets అయినా ఉపయోగించి web application ను సృష్టించవచ్చు. |
07:45 | మేము HTML code ప్రదర్శించడానికి servlet ను ఉపయోగించాము. |
07:49 | Java code లోపల HTML కోడ్ ఉందని గమనించండి. |
07:54 | ఇది సాధ్యమే అయినప్పటికీ, పెద్ద web applications కోసం చాలా కష్టం. |
08:00 | మరియు అందుకే అభ్యాసానికి కూడా ఉపయోగించడంలేదు. |
08:03 | దీనికి బదులుగా JSP లేదా Java Server Pages ను ఉపయోగించండి. |
08:10 | మనం servlets మరియు JSPs ఉపయోగం గురించి చూద్దాం. |
08:13 | servlets మరియు JSPs కంటెంట్ నుండి ప్రదర్శనను వేరు చేయడానికి ఉపయోగించబడతాయి. |
08:20 | Servlets controller గా మరియు JSPs view గా పని చేస్తాయి. |
08:25 | Servlets Java code లోపల HTML code ని కలిగి ఉంటుంది. |
08:30 | JSPs HTML code లోపల Java code ని కలిగి ఉంటుంది. |
08:35 | మనం రాబోయే ట్యుటోరియల్స్లో వీటి గురించి మరింత నేర్చుకుంటాము. |
08:39 | ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి. |
08:42 | మనం ఇప్పుడు ఒక సాధారణ JSP page ని క్రియేట్ చేద్దాము. |
08:47 | కాబట్టి, MyFirstProject పై కుడి క్లిక్ చేయండి. |
08:50 | New కు వెళ్ళండి మరియు JSP పై క్లిక్ చేయండి. |
08:54 | ఒక New JSP తెరుచుకుంటుంది. |
08:57 | Filename ని welcome గా టైప్ చేయండి. |
09:01 | మరియు తరువాత Finish పై క్లిక్ చేయండి |
09:04 | ఎడమ వైపున ఉన్న Projects tab పై క్లిక్ చేయండి. |
09:07 | మనం Web Pages ఫోల్డర్ కింద Welcome.jsp ని చూడవచ్చు. |
09:13 | ఇప్పుడు ఎడిటర్ లో Welcome కు బదులుగా Hello World అని మార్చండి. |
09:19 | h1 tags లోపల Welcome ఉండటాన్ని గమనించండి. |
09:23 | ఇప్పుడు ఫైల్ ను save చేయండి. |
09:25 | browser కు వెళ్ళండి. |
09:27 | Url లో, MyFirstProject స్లాష్ తరువాత, welcome.jsp అని టైప్ చేయండి. |
09:35 | అవుట్ పుట్ Welcome ను మనం చూడవచ్చు |
09:38 | అందువలన, ప్రదర్శన ప్రయోజనం కోసం JSP ప్రాధాన్యత ఇవ్వబడింది. |
09:42 | సారాంశం చూద్దాం. |
09:44 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
09:47 | web server మరియు web container |
09:49 | ఒక సాధారణ servlet క్రియేట్ చేయడం. |
09:52 | ఒక సాధారణ JSP క్రియేట్ చేయడం గురించి నేర్చుకుంటాము. |
09:55 | దయచేసి ముందుకు సాగుటకు మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి. |
10:01 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:04 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సంక్షిప్తీకరిస్తుంది. |
10:08 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:13 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
10:15 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
10:19 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:22 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
10:28 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:32 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
10:40 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం http://spoken-tutorial.org/NMEICT- Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:50 | ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది. |
11:00 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. |
11:04 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
మీకు ధన్యవాదాలు. |