Blender/C2/3D-Cursor/English-timed
From Script | Spoken-Tutorial
Revision as of 18:05, 12 September 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:03 | Blender Tutorials సిరీస్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో 3D Cursor గురించి చెబుతుంది. |
00:15 | ఈ లిపిని Chirag Raman అందించారు మరియు ఇది Monisha Banerjee చే సవరించబడింది. |
00:25 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము 3D cursor అంటే ఏమిటి? |
00:32 | Blender లో 3D cursor మరియు snapping ఎంపికల ను ఉపయోగించి 3D view కు కొత్త వస్తువులు ఎలా జతచేస్తారో నేర్చుకొంటాం. |
00:46 | మీ కంప్యూటరులో Blender ను ఇన్స్టాల్ చేయటం మీకు ఇప్పటికే తెలుసు అని నేను అనుకుంటాను. |
00:51 | తెలియకపోతే, దయచేసి మా పూర్వపు ట్యుటోరియల్ Installing Blender ను చూడండి. |
00:57 | 3D Cursor ఎరుపు మరియు తెలుపు రింగ్ క్రాస్-హెయిర్ తో ఉండి, మీకు Blender screen మధ్యలో కనీపిస్తుంది |
01:06 | Blender లో 3D cursor ను చూద్దాము. అలా చేయుటకు, బ్లెండర్ ను తెరవాలి. |
01:12 | Blender ను తెరవడానికి రెండు మార్గాలున్నాయి. |
01:15 | మొదటిది, డెస్క్టాప్ లో Blender icon కి వెళ్ళి, దానిపై రైట్ -క్లిక్ చేసి, Open పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . |
01:27 | బ్లెండర్ ను తెరవడానికి రెండవ మరియు సులువైన మార్గం, డెస్క్టాప్ లో Blender icon పై డబుల్-క్లిక్ చేయడం. |
01:42 | ఇది Blender 2.59. ఇక్కడ చూపిన స్క్రీన్ రిజల్యూషన్ 1024 బై 768 pixels అని గుర్తుంచుకోండి. |
01:54 | Blender interface లో font size పెంచాము. తద్వారా మీరు, ఇచ్చిన అన్ని ఎంపికలను అర్థం చేసుకోవచ్చు. |
02:01 | Interface ఫాంట్ పరిమాణాన్ని ఎలా పెంచాలో, తెలుసుకోవడానికి, దయచేసి User Preferences ట్యుటోరియల్ ను చూడండి. |
02:12 | దీనిని స్వాగత పుట లేదా splash screen అని అంటారు. ఇది బ్లెండర్ గురించి తెలుసుకునేందుకు కొన్ని ఉపయోగకరమైన reference links ను చూపిస్తుంది. |
02:20 | స్ప్లాష్ స్క్రీన్ ను తొలగించడానికి, మీ కీబోర్డ్లో ESC ను నొక్కండి లేదా |
02:25 | స్ప్లాష్ స్క్రీన్ మీద తప్ప మిగిలిన Blender interface పై ఎక్కడైనా mouse తో లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
02:32 | ఇప్పుడు మీరు default Blender workspace ను చూడవచ్చు. |
02:37 | 3D cursor, స్క్రీన్ మధ్య భాగం ల, cube చే చుట్టబడియున్నది. |
02:43 | మనము కర్సర్ ను సరిగా చూడలేము, కాబట్టి మనము cube ను తొలగించాలి. |
02:48 | డిఫాల్ట్ గా, క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడింది. |
02:51 | దానిని తొలగించడానికి, కీబోర్డ్ లోని Delete బటన్ ను నొక్కండి. Delete పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
02:58 | అక్కడ మీరు 3D cursor ను సరిగా చూడవచ్చు. |
03:04 | 3D Cursor యొక్క ప్రాథమిక ప్రయోజనం, 3D సన్నివేశానికి జోడించిన కొత్త వస్తువు స్థానాన్ని పేర్కొనడమే. |
03:15 | ADD >> Mesh కు వెళ్ళండి. Cube ని లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . |
03:19 | మీరు 3D view కు కొత్త వస్తువులను చేర్చడానికి కీబోర్డు సత్వరమార్గం shift & A ను ఉపయోగించవచ్చు. |
03:27 | 3D view కి ఒక కొత్త cube జోడించబడింది. |
03:30 | మీరు గమనిస్తే, కొత్త cube 3D cursor గా అదే స్థానంలో కనిపిస్తుంది. |
03:38 | ఇప్పుడు, క్రొత్త స్థానానికి ఒక క్రొత్త object ఎలా చేర్చవచ్చో చూద్దాం. |
03:44 | మొదట, మనము 3D cursor ను ఒక క్రొత్త స్థానానికి కదిలించవలిసి ఉంటుంది. |
03:48 | దీన్ని చేయడానికి, 3D space లోని ఏదైనా స్థానాని లెఫ్ట్ -క్లిక్ చేయండి. |
03:53 | నేను క్యూబ్ ఎడమ వైపుకు క్లిక్ చేస్తున్నాను. |
03:59 | Shift & A ఒక క్రొత్త వస్తువును చేర్చడానికి Mesh . UV sphere లెఫ్ట్ -క్లిక్ చేయండి. |
04:10 | UV sphere 3D కర్సర్ యొక్క కొత్త ప్రదేశంలో కనిపిస్తుంది. |
04:15 | ఇప్పుడు, మనం 3D cursor కోసం స్నాప్పింగ్ ఎంపికలను చూస్తాము. |
04:22 | Object కు వెళ్ళండి. Snap కు వెళ్ళండి. ఇది Snap మెను. |
04:29 | ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి. |
04:31 | మీరు కీబోర్డ్ సత్వరమార్గాన్ని Shift & S కూడా ఉపయోగించవచ్చు. |
04:38 | Selection to cursor 3D కర్సర్కు ఎంచుకున్న అంశాన్ని చూపిస్తుంది . |
04:45 | ఉదాహరణకు, మనం 3D కర్సర్కు cube న్ని snap చేద్దాం . |
04:50 | cube పై రైట్ క్లిక్ చేయండి. Shift & S snap menu పైకి లగడానికి. |
04:58 | election to cursor లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . cube 3D కర్సర్కు చూపిస్తుంది . |
05:06 | ఇప్పుడు క్యూబ్ను కుడివైపుకి తరలించండి. green handle ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి, మౌస్ను నొక్కి పట్టుకొని కుడివైపుకి లాగండి. |
05:17 | కీబోర్డ్ సత్వరమార్గం కోసం, G & Y. నొక్కండి |
05:23 | 3D view లో కదిలే వస్తువుల గురించి మరింత తెలుసుకోవడానికి, Basic description of Blender interface . ట్యుటోరియల్ చూడండి. |
05:35 | Shift & S స్నాప్ మెనూను తీయడానికి. Cursor to Selected ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
05:43 | 3D కర్సర్ను క్రొత్త స్థానంలో cube యొక్క కేంద్రాన్ని చూపిస్తుంది. |
05:50 | మీరు ఒకవేళ 1 కంటే ఎక్కువ వస్తువును ఎంచుకున్నట్లయితే, ఇక్కడ cube మరియు UV sphere ఇక్కడ చెప్పండి, |
05:59 | Cursor to selected ఎంచుకున్న రెండు వస్తువుల కేంద్రం వద్ద 3D కర్సర్ను చూపిస్తుంది . |
06:07 | నాకు ప్రదర్శించనివ్వండి. మీరు చూస్తున్నట్లు గా , క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడితే . |
06:12 | UV sphere ఎంచుకోవడానికి Shift plus right క్లిక్ చేయండి. కాబట్టి ఇప్పుడు, మీరు ఒకే సమయంలో రొండు వస్తువులను ఎంచుకొన్నారు. |
06:22 | స్నాప్ మెనూను తీయడానికి Shift & S నొకండి . Cursor to selected ను క్లిక్ చేయండి. |
06:30 | 3D కర్సర్ రెండు ఎంచుకున్న వస్తువుల మధ్య కేంద్రానికి స్నాప్ చేస్తుంది. |
06:36 | ఇప్పుడు, Shift plus right lamp ని క్లిక్ చేయండి. Shift & S snap menu పైకి లాగండి. |
06:47 | Cursor to Selected ని క్లిక్ చేయండి. 3D కర్సర్ ఎంచుకున్న 3 వస్తువుల కేంద్రానికి స్నాప్ చేస్తుంది. |
06:58 | 3D కర్సర్ను తరలించడానికి 3D view లో ఏ పాయింట్ అయినా క్లిక్ చేయండి. నేను దిగువ కుడివైపున క్లిక్ చేస్తున్నాను. |
07:07 | Shift & S snap మెనును పైకీ లాగడానికి. |
07:12 | Cursor to Center ను క్లిక్ చేయండి . 3D cursor 3D view కు స్నాప్ చేస్తోంది . |
07:22 | వస్తువులను deselect చెయ్యడానికి కీబోర్డులో A ను ప్రెస్ చెయ్యండి . |
07:28 | ఇప్పుడు, UV sphere ను రైట్ -క్లిక్ చేయండి. ఎంపికను తీసివేయడానికి A ప్రెస్ చెయ్యండి. |
07:39 | Shift & S snap మెనుని పైకి లాగండి. |
07:44 | Cursor to active ను క్లిక్ చేయండి. |
07:47 | UV sphere చివరగా క్రియాశీల ఎంపికకు 3D కేసర్ స్నాప్ చేస్తుంది . |
07:56 | modeling సమయంలో 3D cursor పైవట్ పాయింట్గా ఉపయోగించినప్పుడు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. |
08:03 | కానీ మనము తరువాతి ట్యుటోరియల్స్ లో చూద్దాం. |
08:08 | ఇప్పుడు, 3D cursor ఉపయోగించి వేర్వేరు ప్రాంతాల్లో 3D view కు కొత్త object లు చేర్చడానికి ప్రయత్నించండి. |
08:16 | ఆ తరువాత, snap మెనూలో స్నాప్పింగ్ ఐచ్చికాలను అన్వేషించండి. అంతా మంచి జరుగుగాక! |
08:26 | కాబట్టి, అది మా ట్యుటోరియల్ను బ్లెండర్ 3D Cursor మీద కలుపుతుంది. |
08:31 | ఈ ట్యుటోరియల్ Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది. |
08:40 | దీనిపై మరింత సమాచారం కింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
09:00 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: |
09:02 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది; |
09:06 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:11 | మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact @ spoken spoken tutorial.org |
09:17 | మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. |
09:19 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. |
Contributors and Content Editors
Kavita salve, PoojaMoolya, Pratik kamble, Sandhya.np14, Sneha, Yogananda.india