BASH/C2/Basics-of-Shell-Scripting/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 20:37, 5 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Welcome to the spoken tutorial on Basics of Shell Scripting. Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం.
00:05 In this tutorial, we will learn about: ఈ ట్యుటోరియల్ లో మనం:
00:09 System variables System variables
00:11 User defined variables and User defined variables మరియు
00:13 Accepting user input via keyboard. యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.
00:16 To follow this tutorial, you should be familiar with Linux Operating System. ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:23 If not, for relevant tutorials, please visit our website which is as shown. ఒక వేళా లేకపోతె, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:29 For this tutorial, I am using: ఈ ట్యుటోరియల్ కోసం నేను,


00:32 Ubuntu Linux 12.04 Operating System and Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:35 GNU Bash version 4.1.10 GNU BASHవర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను.
00:40 Please NoteGNU Bash version 4 or above is recommended for practice. GNU Bash వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫారసు చేయబడినవని గమనించండి.
00:46 Let us start with an introduction to variables. మనం variables ను పరిచయం తో మొదలుపెడదాం.
00:49 Bash variables provide temporary storage for information. Bash variables సమాచారం కోసం తాత్కాలిక నిల్వను అందిస్తాయి.
00:55 These variables can be used within the lifespan of the program. variables ను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు.
01:01 There are two types of variables: System variables,User defined variables . ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి: System variables,User defined variables .
01:07 System variables: These are created and maintained by Linux Bash Shell itself. System variables: ఇవి Linux Bash Shell ద్వారాసృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.
01:14 They are defined by capital letters. ఇవి capital letters ద్వారా సూచింపబడతాయి.
01:17 Commonly used system variables are- సాధారణంగా ఉపయోగించే system variables -
01:20 BASH_VERSION . HOSTNAME BASH_VERSION . HOSTNAME
01:23 HOME etc. HOME etc.
01:25 Let us open the terminal by pressing Ctrl, Alt and T keys simultaneously on your keyboard. మనం terminal ను Ctrl, Alt మరియుT కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
01:33 Now, type: set and press Enter. ఇప్పుడు set అని టైప్ చేయండి మరియుEnterనొక్కండి.
01:38 This will display all the system variables. ఇది అన్ని system variablesను ప్రదర్శిస్తుంది.
01:42 Alternately, you can type env or printenv to view all the system variables. ప్రత్యామ్నాయంగా, మీరు env లేదా printenv అని టైప్ చేసి అన్ని system variables ను చూడవచ్చు.
01:53 Let me clear the prompt. నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
01:55 Now, type: echo space within double quotes dollar sign HOSTNAME ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOSTNAMEఅని టైప్ చేయండి.
02:01 now press Enter. ఇప్పుడు Enterనొక్కండి.
02:04 The hostname of the system will be displayed. system యొక్క hostnameప్రదర్శించబడుతుంది.
02:07 Now let's find out the full path of homedirectory. ఇప్పుడు home డైరెక్టరీ యొక్క పూర్తి path ను కనుక్కుందాం.
02:11 Type: echo space within double quotes dollar sign HOME(in capital). echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOME' (in capital)అని టైప్ చేయండి.
02:18 Press Enter. Enterనొక్కండి.
02:21 The full path of user's home directory will be displayed. యూజర్ లhomeడైరెక్టరీ యొక్క పూర్తిpath ప్రదర్శించబడుతుంది.
02:26 Now, type:echo space within double quotes HOME (in capital). ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో HOME' (in capital)అని టైప్ చేయండి.
02:32 Press Enter. Enterనొక్కండి.
02:34 This will display only the "HOME", not the value of HOME variable. ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, HOME వేరియబుల్ విలువను కాదు.
02:39 So, it is necessary to use dollar sign( $) at the beginning of every variable to display its value. కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం.
02:48 Let us switch back to our slides. మనము తిరిగి మన slides కు వెళ్దాం.
02:51 User Defined Variables: User Defined Variables:
02:53 These variables are created and maintained by users. variables యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.
02:57 It is always a good idea to avoid uppercase for the names of user defined variables. user defined variables పేర్లకు uppercase ను తొలగించడం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన.
03:05 This makes it easy to differentiate between user defined and system variables. ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభం చేస్తుంది.
03:12 Switch back to our terminal. మనterminal' కు తిరిగి మారండి.
03:14 Type: username equal to sign sunita username సమానం గుర్తు sunita అని టైప్ చేయండి.


03:20 Please note that there should not be any blank space between username, equal to sign and sunita. దయచేసి username ,సమానం గుర్తు మరియు sunita మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి.
03:29 Now, press Enter. To display the value of variable username, ఇప్పుడు, Enterనొక్కండి. variable username యొక్క value ని ప్రదర్శించడానికి,
03:33 Type: echo space within double quotes dollar sign username echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేయండి.
03:40 press Enter. Enterనొక్కండి.
03:42 This will display sunita on your terminal. ఇది sunita ను మీ terminal పై ప్రదర్శిస్తుంది.
03:46 The value of a variable can be unset. variable యొక్క విలువ సెట్ చేయబడదు.
03:50 Let us switch back to our slides. తిరిగి మనము మన slides కు వెళ్దాం.
03:52 unset- the value of a variable can be unset by using the unset command. unset- వేరియబుల్ యొక్క విలువ unset commandఉపయోగించడం ద్వారా సెట్ చేయబడదు.
03:59 The syntax for this is- unset variablename దీనికి సింటాక్స్- unset variablename
04:03 Let's use the previous example where username is our variable. మన వేరియబుల్ username కు మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం.
04:08 Switch to the Terminal. Now type: unset space username, press Enter. terminal' కు మారండి. ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:18 Let us check. Type: echo space within double quotes dollar sign username press Enter. తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేయండి. Enter నొక్కండి.
04:28 Nothing will be displayed on the terminal. terminal పై ఏదీ ప్రదర్శించబడదు.
04:30 This means that the value of variable username has been removed. దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది.
04:36 Now switch back to our slide. ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాం.
04:39 Global and local variables: Global మరియు local variables:
04:42 In Shell script, user defined variables can be declared globally or locally. Shell scriptలో,user defined variables global గా లేదాlocal గా ప్రకటించబడవచ్చు.



04:49 By default, all variables are global. అప్రమేయంగా, అన్ని variables global.
04:52 This means, their values remain the same inside and outside the function. దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల అదే విధంగా ఉంటాయి.
04:59 Let us learn how to declare variables globally and locally. variables global గా మరియు local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
05:04 Switch to the terminal . Type: terminal కు మారండి. టైప్:
05:07 gedit space g_(underscore)variable.sh space & (ampersand sign). gedit space g_(underscore)variable.sh space & (ampersand sign).
05:16 gedit is the text editor g_(underscore) variable.sh is our file name gedit అనేది text editor g_(underscore) variable.sh అనేది మన ఫైల్ పేరు
05:23 and '&' (ampersand) is used to free up the prompt. మరియు అంపెర్సన్డ్ prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తారు.
05:28 Press Enter. Enter నొక్కండి.
05:30 Type the code as shown here, in your "g_(underscore)variable.sh" file. code ను ఇక్కడ చూపించిన విధంగా, మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి.
05:35 Let me explain the code now. ఇప్పుడు నన్ను code ను వివరించనివ్వండి.
05:38 The first line with the hash and exclamation symbol is a shebang or a bang line. హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్.
05:44 username=sunita is the userdefined variable and it is declared globally. username=sunita అనేది userdefined variable మరియు ఇది global గా డిక్లేర్ చేయబడింది.
05:51 echo will display the string "outside function:" and echo string "outside function:" ను ప్రదర్శిస్తుంది. మరియు
05:55 dollar username will print the value of the variable username. డాలర్ username వేరియబుల్ username విలువను print చేస్తుంది.
06:00 This is how we define a function in BASH script. ఈ విధంగా మనం BASH script లో function ను నిర్వచిస్తాము.
06:04 We will discuss about functions in detail, in later tutorials. మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్లో చర్చిద్దాము.
06:09 This is the body of the function. ఇది function యొక్క ఆకృతి.
06:12 Here, another message "inside function" will be displayed along with the value of username. ఇక్కడ, మరొక సందేశం "inside function" username విలువతోపాటు ప్రదర్శింపబడుతుంది.
06:19 Here, we call the function. ఇక్కడ మనం function ను పిలుస్తాం.
06:21 This is our code. Now let's execute it. ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్నిexecute చేద్దాం.
06:23 Come back to our Terminal. మన Terminal కు వెళ్ళండి.
06:26 Let me clear the prompt. నన్ను ప్రాంప్ట్ ను క్లియర్ చేయనివ్వండి.
06:28 First we need to make our file executable. మొదటగా మనం మన ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
06:31 Type: chmod space plus x space g_(underscore)variable.sh, press Enter. chmod space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి Enter నొక్కండి.
06:39 Now, type: dot slash g_(Underscore)variable.sh ఇప్పుడు dot slash g_(Underscore)variable.sh అని టైప్ చేయండి
06:45 Press Enter. Enter నొక్కండి.
06:47 Observe the output. Outside the function, username takes the value sunita. output ని గమనించండి. ఫంక్షన్ వెలుపల sunita విలువను username తీసుకుంది.
06:53 Inside the function also, username takes the same value sunita. ఫంక్షన్ లోపల కూడా, sunita అదేవిలువను username తీసుకుంది.
06:59 This is because username was declared globally outside the function. ఇది ఎందుకంటే username' ఫంక్షన్ వెలుపల global గా ప్రకటించబడింది.
07:04 Next, let us learn how to declare a variable locally. తరువాత, మనము variable ని local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
07:09 Type: gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign). gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి.
07:18 Press Enter. Enter నొక్కండి.
07:20 Type the code as shown here, in your "l_(underscore)variable.sh" file. ఇక్కడ చూపించిన విధంగాcode ని టైప్ చేయండి, మీ ఫైల్ లో "l_(underscore)variable.sh".
07:25 Let me explain the code. నన్ను code ని వివరించనివ్వండి.
07:28 The code is the same as before except for an extra line of code inside the function. ఫంక్షన్ లోపల కోడ్ యొక్క అదనపు లైన్ తప్ప కోడ్ మునుపటివలె అలానే ఉంది.
07:36 Inside the function block, we have a line- local space username equals to jack. function బ్లాక్ లోపల, మనకి local space username equals to jack అనే లైన్ ఉంది.
07:41 This assigns a new value for the variable username locally. ఇది కొత్త value ని వేరియబుల్ username కొరకు స్థానికంగా కేటాయిస్తుంది.
07:48 Now switch to the Terminal. ఇప్పుడు Terminal కు వెళ్ళండి.
07:50 Let's make the file executable ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం
07:52 by typing chmod space plus x space l_variable.sh chmod space plus x space l_variable.sh టైప్ చేసి
08:00 Press Enter. Enter నొక్కండి.
08:02 Type: dot slash l_variable.sh dot slash l_variable.sh అని టైప్ చేసి
08:07 Press Enter.The output is displayed. Enter నొక్కండి. output ప్రదర్శింపబడుతుంది.
08:10 Outside the function, username takes the value sunita function వెలుపల, username sunita విలువను తీసుకుంటుంది.
08:15 whereas inside the function, username takes the value jack. అదేవిధంగా function లోపల, username jack విలువను తీసుకుంటుంది.
08:20 This is because username is assigned this value locally, within the function. ఇలా ఎందుకంటే username' ఈ విలువను ఫంక్షన్ లోపల localగా కేటాయించింది.
08:26 Now let us quickly see how to get user input via keyboard. ఇప్పుడు త్వరగా user input ను కీబోర్డ్ ద్వారా ఎలా పొందాలో చూద్దాం.
08:31 The read command is used to accept input from the keyboard. read command కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి ఉపయోగిస్తారు.
08:36 It can also be used to assign an input value to a user defined variable. ఇది input value నుuser defined variableకు కూడా కేటాయించటానికి ఉపయోగించవచ్చు.
08:41 The syntax of read command is- read కమాండ్ యొక్క సింటాక్స్-
08:44 read space hyphen p space within double quotes PROMPT read space hyphen p space within double quotes PROMPT
08:50 Please note that PROMPT is just a string that waits for user input. PROMPT అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్నఒక string అని గమనించండి.
08:55 You may replace it with your own string. మీరు దానిని మీ స్వంత string తో భర్తీ చేయవచ్చు.
08:58 Now, switch to the terminal . ఇప్పుడు terminal కు మారండి.
09:00 Type: gedit space read.sh space & (ampersand sign) gedit space read.sh space & అని టైప్ చేసి
09:08 Press Enter. Type the code as shown here in your "read.sh" file. Enter నొక్కండి. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ "read.sh" లో టైప్ చేయండి.
09:14 Let me explain the code. నన్ను కోడ్ ని వివరించనివ్వండి.
09:16 In this example, input is given from the keyboard by the user. ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ ద్వారా ఇవ్వబడింది.
09:21 This is the bang line. ఇది bang లైన్.
09:23 Here -p displays the prompt without a newline and takes input from the keyboard. ఇక్కడ -p ప్రాంప్ట్ ను క్రొత్త లైన్ లేకుండా ప్రదర్శిస్తుంది మరియు ఇన్పుట్ ను కీబోర్డ్ నుండి తీసుకుంటుంది.
09:31 The user input will be stored in the variable username. యూజర్ ఇన్ పుట్ వేరియబుల్ username లో నిల్వ చేయబడుతుంది.
09:36 echo command displays the message echo కమాండ్ సందేశాన్ని ప్రదర్శిస్తుంది



09:38 Hello and the name entered by the user via the keyboard. Hello' మరియు కీబోర్డు ద్వారా యూజర్ చేత ఎంటర్ చేయబడిన పేరు.
09:43 So, let us execute the program. కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
09:45 Come back to our terminal. terminal కు వెళ్ళండి.
09:49 Type: chmod space plus x space read.sh chmod space plus x space read.sh అని టైప్ చేసి
09:55 press Enter. Enter నొక్కండి.
09:56 Type: dot slash read.sh press Enter. dot slash read.sh అని టైప్ చేసి Enter నొక్కండి.
10:01 Here it is displayed Enter username: ఇక్కడ ఇది Enter username ను ప్రదర్శిస్తుంది.
10:04 I will type ashwini, press Enter. నేను ashwini అని చేస్తాను, Enter నొక్కండి.
10:08 The message Hello ashwini is displayed. సందేశం Hello ashwini ప్రదర్శించబడుతుంది.
10:13 ashwini was assigned as an input value to the user defined variable username. ashwini అనేది input value గా user defined వేరియబుల్ usernameకు కేటాయించబడింది.
10:20 Let us go back to our slides and summarize. మన slides కు వెళ్దాం మరియు సారాంశం చుద్దాం.
10:23 In this tutorial, we learnt: ఈ ట్యుటోరియల్ లో మనం:
10:26 System variables , User defined variables and System variables, User defined variables మరియు
10:29 Accepting user input via keyboard. కీబోర్డ్ ద్వారా యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.
10:33 As an assignment- Write a simple Bash program to get the following system variables. ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ Bash ప్రోగ్రాం ను క్రింది system variables పొందడానికి రాయండి.
10:38 pwd and * logname. pwd మరియు * logname.
10:41 Write a simple Bash program ఒక సాధారణ Bash ప్రొగ్రామ్ వ్రాయండి
10:43 to ask username from user username ను user నుండి అడగడానికి
10:46 to exit the program, if user does not enter anything within 10 seconds. ప్రోగ్రాం ఎగ్జిట్ అవడానికి, ఒక వేళా యూజర్ ఏదైనా 10 సెకన్ల లోపల నమోదు చేయకపోతే.
10:51 {Hint: read -(Hyphen)t 10 -(Hyphen)p} {సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p}
10:56 Watch the video available at the link shown below. క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:59 It summarizes the Spoken-Tutorial project. ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
11:02 If you do not have good bandwidth, you can download and watch it. ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:07 The Spoken Tutorial Project team:

Conducts workshops using spoken tutorials.Gives certificates to those who pass an online test.

స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:16 For more details, please write to contact@spoken-tutorial.org మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
11:23 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం.



11:27 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:34 More information on this mission is available at the link shown below: http://spoken-

tutorial.org/NMEICT-Intro

ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-

tutorial.org/NMEICT-Intro

11:40 The script has been contributed by FOSSEE and Spoken Tutorial teams. FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
11:44 This is Ashwini Patil from IIT Bombay, signing off. Thank you for joining. ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india