BASH/C2/Arithmetic-Comparison/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:03, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 BASHలోArithmetic Comparison పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో,మనము:
00:09 equal to (-eq) not equal to (-ne)
00:12 'less than (-lt)'less than equal to (-le)
00:15 greater than (-gt) మరియు greater than equal to (-ge) commands గురించి నేర్చుకుందాం.
00:19 మనం కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం.
00:23 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:26

Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం

00:30

GNU BASHవర్షన్ 4.1.2

00:34 GNU Bash version 4 or above is recommended for practice. GNU Bash వెర్షన్ 4 లేదా దానికన్నా వాటి పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను. ఉపయోగించండి.


00:39 I already have a working example of arithmetic operators. నా దగ్గర arithmetic operators యొక్క ఉదాహరణ ఉంది.
00:43 Let me switch to it. నన్నుదానికి మారనివ్వండి.
00:45 I have named the file example1.sh. నేను ఫైల్ కుexample1.sh అని పేరు పెట్టాను.
00:50 Open a file in any editor of your choice and type the code as shown. మీకు నచ్చిన editor లో ఒక ఫైల్ను తెరిచి, చూపిన విధంగా code టైప్ చేయండి.
00:56 You must be familiar how to do so, by now. మీకు ఇప్పుడు ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
01:00 In this program, we will check whether a given file is empty or not. ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్ ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము.
01:06 Let me explain the code. నన్ను code అంటే ను వివరించనివ్వండి.
01:08 This is the shebang line. ఇది shebang line.
01:10 First of all, “Enter filename” will be printed on the console. మొదటగా, console పై “Enter filename” ముద్రితమవుతుంది,
01:15 read command reads one line of data from the standard input. standard input నుండి ఒక లైన్ డేటాను read commandచదువుతుంది. read' command standard input నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది.
01:20 This command is enclosed within backticks. command backticks లోపల ఉంటుంది.
01:24 Backtick has a very special meaning. Backtick చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంది.
01:27 Everything you type between backtick is evaluated. మీరు backtick మధ్య టైప్ చేస్తున్న ప్రతిదాన్ని ప్రతి విషయం మూల్యాంకనం చేయబడును. చేయవచ్చు.
01:32 cat command will display the content of the file. cat కమాండ్ ఫైల్ యొక్క కంటెంట్ను ప్రదర్శిస్తుంది.
01:37 wc will print newline, word and byte counts for each file.

wc ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది.

01:43 - (hyphen) w will print the word count. - (hyphen) w పద గణనను ముద్రిస్తుంది.
01:47 What will happen is - ఏం జరుగుతుందంటే-
01:49 First the cat command will read the file. మొదట cat కమాండ్ ఫైల్ ను చదువుతుంది
01:53 This is the input file ఇది
01:55 which is then piped or sent to the wc command. pipe చేయబడు తుంది లేదా wc కమాండ్ కు పంపబడే input file. బడుతుంది.
02:00 So, this statement counts the words in a given file.

కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది.

02:05 The output is stored in variable x. output variable x' లో నిల్వచేయబడుతుంది.
02:08 This is the if statement. ఇది if స్టేట్మెంట్.
02:10 - (hyphen) eq command checks whether word count is equal to zero. - (hyphen) eq కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది.
02:16 If the condition is True, we will print a message "File has zero words”. ఒకవేళ ఈ పరిస్థితి condition True అయితే, మనం "File has zero words” అనే సందేశాన్ని ముద్రిస్తాము.
02:22 "fi" is the end of first if condition. "fi" అనేది మొదటి if కండిషన్ యొక్క ముగింపు.
02:26 Here is another if condition. ఇక్కడ ఇంకొక if కండిషన్ ఉంది.
02:28 Here, - (hyphen) ne command checks whether word count is not equal to zero. - (hyphen) ne కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదు అనేదాన్ని తనిఖీ చేస్తుంది.
02:35 If the condition is True, we print “File has so-and-so words”. ఒకవేళ ఈ పరిస్థితి condition True అయితే, “File has so-and-so words”అనే సందేశాన్ని ముద్రిస్తాము.
02:40

$x (dollar x) will give the word count.

$x (dollar x) పద సంఖ్య పద గణనను ఇస్తుంది.
02:43 This is the end of 2nd if condition. ఇది రెండవ if కండిషన్ యొక్క ముగింపు.
02:46 Save your program file. మీprogram ఫైల్ ను నిSave చేయండి.
02:48 Let us execute our program. మన ప్రోగ్రాం నుexecute చేద్దాం.
02:51 Open the terminal. terminal ను ని తెరవండి.
02:53 First let's create a file list.txt. మొదటగా list.txt అనే ఫైల్ ని సృష్టిద్దాం.
02:57 Type: touch list.txt. touch list.txtఅని టైప్ చేయండి.
03:01 Now, let's add a line in the file. ఇప్పుడు ఫైల్ లో లైన్ ను ని జోడిద్దాం.
03:04 Type:

echo within double quotes “How are you” after the double quotes greater than sign list.txt.

echo within double quotes “How are you” after the double quotes greater than sign list.txt అని టైప్ చేయండి.
03:13 Now let's make our script executable. ఇప్పుడు మన script ని ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం చేయండి.
03:16 Type:

chmod plus x example1 dot sh

chmod plus x example1 dot sh అని టైప్ చేయండి.
03:21 Now, type: dot slash example1.sh ఇప్పుడు, dot slash example1.sh అని టైప్ చేయండి.
03:26 "Enter filename:" is displayed. "Enter filename:" అని ప్రదర్శింపబడుతుంది.
03:28 Type: list.txt list.txt అని టైప్ చేయండి.
03:31 The output is displayed as: "list.txt has 3 words". అవుట్పుట్ "list.txt has 3 words" గా ప్రదర్శింపబడుతుంది.
03:36 Now let's learn about another set of operators. ఇప్పుడు మరొక operator ల సమితి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మరికొన్ని ఆపరేటర్ లు గురించి తెలుసుకుందాం.
03:40 Let me switch to another file. నన్ను వేరే ఫైల్ కు మారనివ్వండి.
03:43 This is example2.sh . ఇది 'example2.sh ’.
03:46 Please open a file in your editor and name it as "example2.sh". దయచేసి మీ editor లో ఫైల్ ని తెరవండి మరియు "example2.sh" అని పేరు ఇవ్వండి.
03:52 Now type the code as shown here, in your "example2.sh" file.

ఇప్పుడు కోడ్ ని ఇక్కడ మీ ఫైల్ "example2.sh" లో చూపించే విధంగా టైప్ చేయండి.

ఇప్పుడు మీ ఫైల్ "example2.sh" లో ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని టైప్ చేయండి.
03:58 Let me explain the code. నన్ను code అంటే వివరించనివ్వండి.
04:00 This program will check whether the word count is- ఈ ప్రోగ్రాం పద సంఖ్య పద గణన-
04:04 greater or less than one ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా
04:07 Between one and hundred or above hundred. ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ ఉందా తనిఖీ చేస్తుంది.
04:11 We have our shebang line here. ఇక్కడ మనshebang line ఉంది
04:14 read statement takes input as filename from the user. read స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది.
04:19 Here, - (hyphen) c command is used to print the byte counts. ఇక్కడ, - (hyphen) c కమాండ్byte లెక్కలను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
04:24 In the if statement, - (hyphen) lt command checks whether word count is less than one. if statement లో, - (hyphen) lt కమాండ్ లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:31 If the condition is True then we print “No characters present in the file”. ఒకవేళ ఈ condition పరిస్థితి True అయితే, మనం “No characters present in the file”అని ముద్రిస్తాము.
04:37 "fi" ends the if condition. if condition ని "fi" ముగిస్తుంది. ముగించేస్తుంది.
04:40 The next if statement contains a nested if statement. తరువాతి తరువాత if statement ఒక నెస్టెడ్ if statement ను ని కలిగి ఉంది. ఉంటుంది.
04:45 First, - (hyphen) gt command checks whether word count is greater than one. మొదటగా ,- (hyphen) gtకమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:51 If 'yes' then this echo statement will be executed. ఒకవేళ 'yes' అయితే అప్పుడు ఈ echo statement అమలు చేయబడుతుంది.
04:56 There are multiple conditions within this if statement. if statement లో మల్టిపుల్ ఎక్కువ షరతులు ఉన్నాయి.
05:01 Here, in this if:

- (hyphen) ge command checks whether word count is greater than or equal to one and

ఇక్కడ ఈif లో: - (hyphen) ge కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉందా అని తనిఖీ చేస్తుంది

మరియు

05:09 - (hyphen) le command checks whether word count is less than or equal to hundred. - (hyphen) le కమాండ్ సంఖ్య వంద సరాసరి కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
05:17 If both the conditions are satisfied then it prints: ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే అమలైతే ఇది,
05:21 "Number of characters ranges between 1 and 100".

"Number of characters ranges between 1 and 100". అని ముద్రిస్తుంది:

05:25 Please note that both conditions should be True to satisfy the entire if condition. దయచేసి గమనించండి మొత్తం if condition సంతృప్తి పరచడానికి రెండు conditions Trueఅయి ఉండాలి అని గమనించండి.
05:33 This is because we have included ampersand in-between both the conditions. ఇది ఎందుకంటే మేము రెండు కండిషన్స్ లలో అంపెర్సన్డ్ ని చేర్చాము.
05:39 "fi" is the end of this if statement. "fi" అనేది ఈ if కండిషన్ యొక్క ముగింపు.
05:43 Then the next if statement will be evaluated. అప్పుడు తరువాత if statement విశ్లేషించబడుతుంది.
05:47 - (hyphen) gt command checks whether word count is greater than hundred. - (hyphen) gt కమాండ్ సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
05:53 If the condition is satisfied, we print "Number of characters is above hundred". కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము"Number of characters is above hundred"ముద్రిస్తాము.
06:00 "fi" is the end of if statement. "fi" అనేదిif కండిషన్ యొక్క ముగింపు.
06:04 Here we end the 2nd if statement. ఇక్కడ మనం రెండవ if statement ని ముగించాం.
06:07 Now come back to our terminal. ఇప్పుడు మన terminal కు తిరిగి రండి.
06:10 Let us execute the program. మనం ని ప్రోగ్రాం ని execute చేద్దాం.
06:13 chmod plus x example2 dot sh chmod plus x example2 dot sh
06:18 dot slash example2 dot sh

dot slash example2 dot sh

06:22 Type list.txt . list.txt అని టైప్ చేయండి.
06:25 The output is displayed as "list.txt has more than one character". output "list.txt has more than one character" గా ప్రదర్శించబడుతుంది.
06:31 "Number of characters ranges between one and hundred". "Number of characters ranges between one and hundred".
06:36 Now, add or remove characters to the list.txt file. ఇప్పుడు, list.txt ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి.
06:40 Then observe which if statement gets executed. అప్పుడు ఏ if statement ప్రదర్శిచబడుతుందో గమనించండి.
06:46 This brings us to the end of this tutorial. ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది.
06:49 Let us summarize. ట్యుటోరియల్ సారాంశం
06:51 In this tutorial we learnt:

equal to not equal to less than less than equal to greater than and greater than equal to commands.

ఈ ట్యుటోరియల్ లో మనము,

equal to not equal to less than less than equal to greater than మరియు greater than equal to commands గురించి నేర్చుకున్నాము.


07:03 As an assignment, write a program to demonstrate the use of not equal to operator. ఒక అసైన్మెంట్ గా, not equal to operatorయొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ను ప్రోగ్రామ్ ను రాయండి.
07:09 Hint: - (hyphen) ne. Hint: - (hyphen) ne.
07:12 Watch the video available at the link shown below. క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:15 It summarizes the Spoken-Tutorial project. ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
07:18 If you do not have good bandwidth, you can download and watch it. ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:23 The Spoken Tutorial Project team: స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
07:25 Conducts workshops using spoken tutorials. స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.


07:28 Gives certificates to those who pass an online test. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:32 For more details, please write to contact@spoken-tutorial.org మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:40 Spoken Tutorial project is a part of the Talk to a Teacher project. Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్లో భాగం.
07:43 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.

NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.


07:51 More information on this mission is available at the link shown below. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:56 The script has been contributed by FOSSEE and spoken-tutorial team. FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
08:02 This is Ashwini Patil from IIT Bombay, signing off. ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
08:06 Thank you for joining. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india