PERL/C3/Special-Variables-in-PERL/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:12, 12 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Perlలోని Special variables పై Spoken Tutorialకు స్వాగతం 00:04 ఈ ట్యుటోరియల్ లో మనం

Global special variables Special command line variables Global special constantsగురుంచి నేర్చుకుంటాము

00:13 ఈ ట్యుటోరియల్ కోసం నేను

Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను . You can use any text editor of your choice

మీరు మీకు నచ్చిన ఏtext editor ను అయిన ఉపయోగించుకోవచ్చు
00:27 ముందుగానే,మీకుPerl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి .
00:32 లేకపోతే,సంబంధిత' Perl 'స్పోకెన్ ట్యుటోరియల్స కోసం ' spoken tutorial' 'వెబ్ సైట్లో ద్వారా వెళ్ళండి.
00:38 special variables' అంటే ఏమిటి?
00:41 Special variables' 'ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి ' 'Perl 'లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
00:46 ఇది ఉపయోగించక ముందే ప్రారంభించవలసిన అవసరం లేదు.
00:50 debugging' నియంత్రించడానికి 'environment variables' మరియు flags' ఫలితాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
00:58 మొదట మనము ' Global special variables' గురించి నేర్చుకుందాము.
01:02 '$ _':(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే ' special variable '.
01:06 '$ _' - Dollar Underscore' చాలా 'function'లు 'మరియు' 'default parameter string ల కోసం డిఫాల్ట పారామితి .
01:14 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి '$ _' (Dollar Underscore) వేరియబుల్ ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము.
01:20 నేను ఇప్పటికే సృష్టించిన special dot pl file' ను తెరుస్తాను.
01:26 terminalకు మారండి మరియు gedit special dot pl ampersand అని టైప్ చేయండి మరియుEnter. నొక్కండి
01:32 'gedit' లో ఇప్పుడు 'special dot pl' ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టిప్ చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
01:42 ఇక్కడ 2 'foreach' లూప్స ఉన్నాయి. ఈ రెండూ 'foreach' లూప్ ఒకే ఫలితాన్ని అమలు చేస్తాయి.
01:49 లూప్ యొక్క ప్రతి మళ్లింపులో ప్రస్తుత స్ట్రింగ్ '$_' లో ఉంచబడుతుంది.
01:54 మరియు ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా ఉపయోగించబడుతుంది. $_ (Dollar Underscore) అదనపు వేరియబుల్ $color యొక్క ఉపయోగాన్ని సేవ్ చేస్తుంది.
02:03 ఫైల్ ను'save చేయడానికి Ctrl+S నొక్కండి
02:06 ' terminal' కు మారండి మరియు 'perl special dot pl' అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enter' నొక్కండి
02:13 ఇక్కడ రెండు , 'foreach' లూప్సఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
02:18 ఇప్పుడు, '$_' (Dollar Underscore) వేరియబుల్ అమలును ఎలా ప్రదర్శించాలో మనం మరొక ఉదాహరణ చూద్దాం.
special dot pl file కు తిరిగి వెళ్ళండి.
02:27 స్క్రీన్ పై చూపబడిన కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
02:30 ఈ ప్రోగ్రాం టెక్స్ట్ ఫైల్ "first.txt" ను లైన్ లైన్ ను చదువుతుంది.తరువాత అన్ని లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఇది DATAఫైల్ గుండా లూప్ చేయబడుతుంది.
02:40 print $_ వేరియబుల్'first.txt' ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. 'while'లూప్ లో '$_' యొక్క ఉపయోగం అమలు చేయబడుతుంది.
02:51 మనం దీని గురుంచి తరువాత ట్యుటోరియల్స్ మరింత నేర్చుకుంటాము.
02:55 At the rate underscore అనే special variable subroutine parameters

ను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది.

03:01 subroutine కొరకు Argument లు వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.
03:06 pop/shift లాంటి Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు.
03:13 దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం.
03:19 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
03:22 ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది.

@_ (At the rate underscore) అనే local అర్రే రెండు డాలర్ 'a' కామ డాలర్ 'b'ఆర్గుమెంటలను నిల్వ చేస్తుంది.

03:35 అంటే ఇది dollar underscore index of zero' మరియు dollar underscore index of one' క్రింద నిల్వ చేయబడతాయి
03:43 print' స్టేట్మెంట్ ఇవ్వబడిన రెండు సంఖ్యలను గరిష్ఠతను ముద్రిస్తుంది.
03:47 ఫైల్ ను save'చేయడానికి Ctrl+S నొక్కండి
03:51 terminal' కు మారండి మరియు perl special dot plఅని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enterనొక్కండి
03:58 గరిష్ట విలువ అవుట్పుట్గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం .
04:02 Environment variables క్యాపిటల్'ENV' తో అనుసరింపబడేpercentage (%) ' ద్వారా సూచింపబడుతుంది
04:10 'Environment variables ' ప్రస్తుత 'environment variables, ,వంటి క్రింది కాపీ లను కలిగి ఉంటాయి .
04:17 మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి 'ENV' వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
04:23 మనం తిరిగి special dot pl file'కు మారుద్దాం
04:26 స్క్రీన్పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
04:30 ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+Sనొక్కండి . టెర్మినల్ కు మారండి మరియు Perl ' స్క్రిప్ట్ ను అమలు

చేయండి.

04:37 perl special dot plఅని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
04:42 'PWD (present working directory)' , యూసర్ నేమ్ , భాష మొదలైనవి ప్రస్తుత పర్యావరణ వివరాలను మనము చూడవచ్చు.
04:51 తరువాత మనము మరొక special variable' dollar zero ల గురించి చూస్తాము.
04:55 special variable dollar zero' ('$ 0') అమలు చేయబడుతున్న ప్రస్తుత Perl ' ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
05:02 ఇది సాధారణంగా లాగింగ్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది.
05:05 ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నేను '$ 0' వేరియబుల్ ను ఉపయోగిస్తున్న 'First.pl' అనే ఫైల్ ఉంది.
05:14 అమలులో, ఇది ఫైల్ పేరు "First dot pl" అని ముద్రిస్తుంది.
05:19 Perl sort అని పిలువబడే built-in function ను అది array ను క్రమబద్దీకరిస్తుంది
05:24 comparison function numerical comparison operator ను ఉపయోగించి దాని పారామితులను పోలుస్తుంది.
05:30 ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి.
05:38 దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము.
05:40 terminal ను తెరవండి మరియు gedit sort.pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
05:47 ఇప్పుడు 'Sort.pl' ఫైల్ 'gedit' Text Editor లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
05:56 నన్ను కోడ్ ను వివరించనివ్వండి.మొదటి లైన్ అర్రే యొక్క సంఖ్యలను డిక్లేర్ చేస్తుంది.
06:02 numerical comparison operator రెండు విలువలను సంఖ్యలుగా పోలుస్తుంది.
06:08 Dollar a మరియు dollar b లు special package local variables ఇవి లోడ్ చేసిన విలువలను పోలుస్తాయి.
06:16 మరియు, ఈ sort ఫంక్షన్ సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
06:21 ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేద్దాం మరియు execute చేద్దాం .
06:25 తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు perl sort.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
06:31 సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్ధమవడాన్ని మనం చూడవచ్చు.
06:35 మరొక ప్రత్యేక వేరియబుల్ dollar exclamation. ను చూద్దాం.
06:39 'dollar exclamation ను ఒకవేళ string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే system error string. రిటర్న్ అవుతుంది.
06:48 ఒకవేళ 'hello.txt' ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది,అనగా "Cannot open file for reading : No such file or directory".
06:59 ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variableను చూద్దాం.
07:04 ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
07:12 ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది :"could not divide Illegal division by zero".
07:17 dollar dollarఅనేది మరొక special variable. ఇది ఈ స్క్రిప్ట్ ను అమలు చేయడానికి Perl interpreter యొక్క process ID ను కలిగి ఉంటుంది.
07:26 diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది.
07:32 దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము.
07:35

టెర్మినల్ ను తెరవండి మరియు gedit commandline.pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.

07:42 'Commandline.pl' ఫైలు ఇప్పుడు 'gedit' లో తెరవబడింది.
07:46 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
07:49 ఫైల్ ను Save చేయండి.
07:51 నేను sample dot txt ఫైల్ అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపించనివ్వండి.
07:56 ఇప్పుడు, command line నుండి perl commandline dot pl space sample dot txt ను టైప్ చేయడం ద్వారా ప్రోగ్రాం ను run చేయండి మరియు Enter నొక్కండి.
08:07 ఇది sample dot txt ఫైల్ లో మనం కలిగి ఉన్న టెక్స్ట్

.

08:11 ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input అంటే కీ బోర్డు నుండి చదువుతుంది.
08:17 Perl అర్రే at the rate capital A R G V ప్రత్యేక వేరియబుల్ ను కలిగి ఉంటుంది . ఇది command line నుండి అన్ని లైన్ లను కలిగి ఉంటుంది.
08:27 అర్రే at the rate capital A R G V ఉపయోగిస్తున్నప్పుడు,' వేరియబుల్స్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
08:33 'కమాండ్ లైన్' నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి.
08:37 ఇప్పుడు Global Special Constants కు వెళదాం.
08:41 underscore underscore E N D (all in capital )underscore underscore ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపు సూచిస్తుంది.
08:50 special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత నిర్లక్ష్యం చేయబడుతుంది.
08:55 ఉపయోగించబడిన పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది.
09:06 underscore underscore LINE (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది.
09:13 underscore underscore LINE (in capital letters) underscore underscore

కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ఏ ప్రస్తుత ప్యాకేజి నిర్వచించబడలేదు అని గాని సూచిస్తుంది .

09:25 Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
09:30 టెర్మినల్ ను తెరవండి మరియు gedit specialconstant dot pl ampersand అని టైప్ చేసి Enter.నొక్కండి.
09:39 ఇప్పుడు specialconstant dot pl' ఫైలు gedit లో తెరవబడింది.
09:44 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి మరియు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
09:50 ప్రత్యేక పదాలైన "PACKAGE, FILE, LINE" అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ పేరు , ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి .
10:00 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
10:02 తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు perl specialconstant.pl అని టైప్ చేసి Enterనొక్కండి.
10:09 మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాం సంఖ్యను చూడవచ్చు.
10:15 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . సారాంశం చూద్దాం .
10:19 ఈ ట్యుటోరియల్ లో మనం Perl లో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకుంటాం.
10:25 ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి.
10:34 గమనిక: అవరోహణ క్రమం కొరకు క్రింది కోడ్ ను సరిపోల్చడానికి ఉపయోగించండి.
10:39 while లూప్ మరియు special variable $_ (Dollar Underscore) ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి.
10:45 ప్రోగ్రాం ను Save చేయండి మరియు execute చేయండి.
10:47 ఇప్పుడు ఫలితాన్ని తనిఖీ చేయండి.
10:49 కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి.
10:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:03 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:06 NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది.
11:13 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:
11:17 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india