PERL/C2/Data-Structures/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:49, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 Perl లో Data Structures పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో అందుబాటులో ఉన్న Data Structures గురించి నేర్చుకుంటాము.
00:11 ఇక్కడ నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:18 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:22 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
00:25 మీకు Perl లో వేరియబుల్ గురించి కొంత అవగాహన ఉండాలి.
00:29 comments, loops మరియు conditional statements ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
00:36 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు 'Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:41 Perl లో 3 రకాల data structuresఉన్నాయి:
00:44 Scalar, Array
00:46 Hash, దీనినే Associative Array అని కూడా పిలుస్తారు.
00:50 Scalar: ఈ రకమైన data structure ఏ రకమైన డేటా విలువనైన కలిగి ఉంటాయి.
00:56 డేటా రకము string, number, double మొదలైన వాటిగా ఉండవచ్చు.
01:01 ఇది array కు లేదా hash కు కూడా రిఫరెన్స్ ను కలిగి ఉంటుంది.
01:06 గమనిక: Reference Perl తర్వాతి ట్యుటోరియల్ లో కవర్ చేయబడుతుంది.
01:11 Scalar రకపు డేటా నిర్మాణాలు వేరియబుల్ ని డిక్లేర్ చేసేంత సులభంగా ఉంటాయి.
01:16 $count = 12 సెమికోలన్.
01:20 $string = సింగల్ కోట్ లో 'I am scalar of type string' సెమికోలన్.
01:26 Scalar పై మనము ఈ క్రింది కార్యకలాపాలను నిర్వహించవచ్చు.
01:30 దీనికి విలువను కేటాయించడం.
01:32 ఒక scalar ను మరొక దానికి కేటాయించడం.
01:35 జోడించడం , వ్యవకలనం మొదలైనవి వంటి number రకపు స్కేలర్లలలో అర్థమెటిక్ కార్యకలాపాలు నిర్వహించడం.
01:41 స్ట్రింగ్ స్కేలార్ పై స్ట్రింగ్ కార్యకలాపాలు అనగా concatenation, substr మొదలైన వాటిని నిర్వహించడం.
01:48 ఇప్పుడు , మనము స్కేలార్ డేటా నిర్మాణాల ఉదాహరణను చుద్దాం.
01:52 టెర్మినల్ కు మారండి మరియు gedit scalars dot pl స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి Enter నొక్కండి.
02:01 ఇది 'scalars dot pl' ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
02:05 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
02:09 ఇది scalar కు declaration మరియు assignment .
02:13 ఇవి number రకపు స్కేలార్ పై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు.
02:19 ఇవి string రకపు స్కేలార్ పై నిర్వహించగలిగే string operations.
02:25 substr అనేది PERL function ఇది string యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది.
02:30 ఇక్కడ, index 0 (zero) string ప్రారంభాన్నితెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి string యొక్క సేకరణ ప్రారంభించాలో తెలియచేసేది.
02:39 మరియు, 11 offset ను అవుట్ పుట్ లో string ఎక్కడ కావాలో అక్కడ వరకు సూచిస్తుంది.
02:46 ఫైల్save చేయడానికి Ctrl + sనొక్కండి.
02:50 తరువాత టెర్మినల్ కు మారండి మరియు Perl script ను
02:55 perl scalars dot pl గా అమలు చేయండి మరియు Enter నొక్కండి.
03:00 టెర్మినల్ పై చూపించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడినది.
03:05 ఇప్పుడు మనము PERL లో array డేటా నిర్మాణాన్ని చుద్దాం.
03:09 Array: ఇది ఎలిమెంట్స్ ల జాబితా.
03:12 ఎలిమెంట్స్ లు string, number మొదలైన వాటిగా ఉండవచ్చు.
03:16 ఇది array పై వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి index ను కలిగి ఉంటుంది.
03:22 Index సున్నాతో మొదలవుతుంది.
03:25 ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా, array ను లేదా దాని పొడవును Perl లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
03:33 Perl array దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్ ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది.
03:39 array వ్రాయడానికి సింటాక్స్:
03:41 at the rate (@) variableName space equal to space open bracket కామా తో వేరుచేయబడిన ఎలిమెంట్ ల జాబితా close bracket semicolon.
03:54 ఇప్పుడు మనం array డేటా నిర్మాణం ఉదాహరణను చుద్దాం.
03:57 టెర్మినల్ కు మారండి మరియు gedit perlArray dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి.
04:08 ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
04:12 స్క్రీన్ పై ప్రదర్శింపబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
04:18 ఇది number రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే number array.
04:23 ఇది string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే string array.
04:29 array రెండు number మరియు string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది.
04:34 ఈ ఉదాహరణ Perl లో వివిధ రకాల arrays లను చూపుతుంది
04:39 ఇలా మనంPerl లో array' ని ముద్రిస్తాము.
04:43 ఫైల్ ను సేవ్ చెయ్యడానికిCtrl + Sను నొక్కండి.
04:47 తరువాత టెర్మినల్ కు మారండి మరియుPerl script ను
04:52 perl perlArray dot pl గా టైప్ చేయండి మరియ Enter నొక్కండి.
04:59 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
05:04 ఇప్పుడు మనం Perl లో Hash డేటా నిర్మాణాన్ని చూద్దాం.
05:08 Hash ప్రత్యామ్నాయంగా Associative array అని పిలువబడుతుంది.
05:12 ఇది Key - Value జత డేటా నిర్మాణం.
05:15 hash లో Key ప్రత్యేకమైనది.
05:18 ఒక వేళ అదే key ను మళ్ళి జోడిస్తే, అప్పుడు ఆ key యొక్క valuekey కు కేటాయించిన చివరి value ద్వారా అధికమిస్తుంది.
05:28 Value నకిలీ కావచ్చు.
05:30 ఇది ఏ డేటా రకపు value నైనా కలిగి ఉంటుంది.
05:34 hash సింటాక్స్:
05:36 percentage variable name space equal to space open bracket
05:41 Enter నొక్కండి. single quote key Name single quote space equal to greater than sign space Value comma
05:50 Enter నొక్కండి
05:52 single quote key Name single quote space equal to greater than sign space Value
05:58 Enter నొక్కండి
06:00 క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్.
06:03 ఇప్పుడు మనం hash డేటా నిర్మాణపు ఉదాహరణను చూద్దాం.
06:07

టెర్మినల్ కు మారండి మరియు:

06:10 gedit perlHash dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి.
06:18 ఇది 'perlHash dot pl' ఫైల్ ను లో gedit తెరుస్తుంది.
06:22 స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
06:27 hash ఒక సబ్జెక్ట్ లో పొందిన మార్కులని సూచిస్తుంది.
06:31 ఈ ఉదాహరణ hash యొక్క ఉపయోగాన్ని చూపిస్తుంది.
06:35 ఇప్పుడు మనం hash ను ఎలా ముద్రించాలో చూద్దాం.
06:38 ఇప్పటికి, నేను hashను ముద్రించిన విధానమును గమనించండి.
06:42 వివరణాత్మక వివరణ తదుపరి ట్యుటోరియల్ లో ఇవ్వబడుతుంది.
06:47 ఫైల్ సేవ్ చేయడానికి Ctrl + S నొక్కండి.
06:50 తరువాత టెర్మినల్ కు మారండి మరియు Perl script ను
06:55 perl perlHash dot pl గా అమలు చేయండి మరియు Enter నొక్కండి.
07:01 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
07:05 మనం సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము-
07:09 scalar, Array మరియు
07:11 Hash Data Structureలను Perlలో,
07:13 నమూనా ప్రోగ్రాం లను ఉపయోగించి నేర్చుకున్నాము.
07:15 ఇక్కడ మీకొక అసైన్మెంట్-
07:17 scalar variable డిక్లేర్ చేయండి
07:19 దానికిtype float యొక్క విలువను కేటాయించండి మరియు దానిని ముద్రించండి.
07:23 array యొక్క రంగులైన 'Red', 'Yellow' మరియు'Green' డిక్లేర్ చేయండి మరియు ముద్రించండి.
07:28 hash యొక్క Employee Name మరియు వారిdepartment లను డిక్లేర్ చేయండి మరియు ముద్రించండి.
07:33 సూచన: 'Employee' =>(equal to greater than sign) 'John' కామా
07:38 'Department' =>(equal to greater than sign) 'Engineering'.
07:42 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి.
07:46 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.
07:49 ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
07:59 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
08:03 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
08:10 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
08:15 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
08:22 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
08:33 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
08:35 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
08:38 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india