PERL/C2/Arrays/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 14:33, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration | |
00:01 | Perl లోని Arrays పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం | |
00:09 | అర్రే Index | |
00:11 | అర్రే పొడవు | |
00:13 | అర్రే ఎలిమెంట్ ను ప్రాప్తి చేయడం | |
00:16 | అర్రే పై లూప్ చేయడం | |
00:18 | Sequential Array మరియు | |
00:20 | Array Slicing గురించి నేర్చుకుంటాము. | |
00:22 | ఇక్కడ, నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియుPerl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. | |
00:30 | నేనుgedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. | |
00:34 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు. | |
00:37 | మీకు Perlలోని variables, comments & data Structures ల గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి. | |
00:43 | loops'మరియు conditional statementsగురుంచి అవగాహాన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం. | |
00:48 | దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు 'Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. | |
00:54 | అర్రే అనేది ఒక సాధారణ data structure , ఇది ఎటువంటి డేటా రకమైన elements ను అయిన కలిగి ఉంటుంది. | |
00:59 | Array index ఎల్లప్పుడూ సున్నా నుండి ప్రారంభం అవుతుంది | |
01:03 | Perl' లో, అర్రే పొడవును డిక్లేర్ అవసరం లేదు. | |
01:08 | అర్రే నుండి ఎలిమెంట్ లు జోడించబడి /తొలగించబడినప్పుడు దాని పొడవు విస్తరిస్తుంది /తగ్గుతుంది. | |
01:15 | అర్రే ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్: | |
01:18 | @myArray equal to open bracket 1 comma 2 comma 3 comma single quote abc single quote comma 10.3 close bracket semicolon. | |
01:31 | అర్రే చివరి ఇండెక్స్ ను ఈ కమాండ్ తో కనుగొనవచ్చు: | |
01:35 | $#myArray | |
01:38 | దీనిని మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం. | |
01:42 | టెర్మినల్ ను తెరవండి మరియు | |
01:44 | gedit arrayIndex dot pl space ampersand అని టైప్ చేయండి | |
01:50 | మరియుEnter నొక్కండి. | |
01:52 | ఇదిgeditor' లో arrayIndex dot pl ఫైల్ ను తెరుస్తుంది. | |
01:57 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ భాగాన్ని టైప్ చేయండి. | |
02:02 | ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అర్రే ను ప్రకటించాము & నిర్వచించాము. | |
02:07 | array index' సున్నా నుంచి మొదలైతే, చివరి ఇండెక్స్ విలువ 4 అవుతుంది | |
02:14 | అంటే ఎలిమెంట్ సంఖ్య 5, మైనస్ 1. | |
02:18 | ఫైల్ ను save' చేయడానికి Ctrl+S నొక్కండి. | |
02:22 | ఇప్పుడు టెర్మినల్ కు మారండి మరియు పెర్ల్ స్క్రిప్ట్ ను అమలు చేయండి. | |
02:26 | perl arrayIndex dot pl అని టైప్ చేయండి | |
02:30 | మరియుEnter నొక్కండి | |
02:32 | అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడినట్లుగా ఉంటుంది. | |
02:37 | ఇప్పుడు, మనం Perlలో అర్రే పొడవు ను ఎలా పొందాలో చుద్దాం. | |
02:41 | అర్రే పొడవును మనం చాల మార్గాల ద్వారా కనుగొనవచ్చు - | |
02:46 | అర్రే అరే ఇండెక్స్+ 1 అంటే $#array + 1. | |
02:53 | పెర్ల్ అంతర్నిర్మిత స్కేలర్ ఫంక్షన్ ను ఉపయోగించడం అంటే scalar open bracket @array close bracket. | |
03:02 | అరే ను స్కేలర్ వేరియబుల్ కు కేటాయించడం అంటే '$arrayLength = @array . | |
03:09 | మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అరే పొడవు యొక్క దృష్టాంతాలను చుద్దాం. | |
03:14 | టెర్మినల్ కు మారండి మరియు: | |
03:18 | gedit arrayLength dot pl space ampersand అని టైప్ చేయండి మరియు | |
03:24 | Enter' నొక్కండి. | |
03:27 | స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా కోడ్ క్రింది భాగాన్ని టైప్ చేయండి. | |
03:32 | ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అరే ను ప్రకటించాము & నిర్వచించాము. | |
03:38 | కాబట్టి, అవుట్పుట్ 5ను ప్రదర్శిస్తుంది. | |
03:41
Perl లోఅర్రే పొడవును కనుగొనుటకు వివిధ మార్గాలు హైలైట్ చేయబడినవి. | ||
03:47 | మనం కామా ను ఉపయోగించి print స్టేట్మెంట్ లో అవుట్పుట్ ను concatenated చేయాలని గమనించండి. | |
03:53
|ఫైల్ ను save'చేయడానికిCtrl+S నొక్కండి. | ||
03:57 | ఇప్పుడు, మనం స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. | |
03:59 | టెర్మినల్ కు మారండి మరియు: | |
04:02 | perl arrayLength dot plఅని టైప్ చేయండి మరియుEnter నొక్కండి. | |
04:07 | అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శినబనినట్లు గా ఉంటుంది. | |
04:12 | ఇప్పుడు, మనం అరే లో ఒక్కొక్క ఎలిమెంట్స్ ను ఎలా యాక్సెస్ చేయాలో అర్ధం చేసుకుందాం. | |
04:18 | ఇండెక్సింగ్ అనేది అర్రే ఎలిమెంట్స్ ను యాక్సెస్ చేయడానికి ఉపయోగిస్తారు. | |
04:22 | మనం అర్రే ఎలిమెంట్స్ యాక్సెస్ కొరకు ఒక ఉదాహరణను చుద్దాం: | |
04:27 | మొదటి స్థానం , చివరి స్థానం | |
04:29 | ఏ స్థానమైన. | |
04:32 | టెర్మినల్ కు మారండి మరియు: | |
04:35 | gedit perlArray dot pl space ampersand అని టైప్ చేయండి | |
04:42 | మరియుEnter నొక్కండి | |
04:45 | చూపిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి. | |
04:49 | myArray అనేది @ గుర్తుతో డిక్లేర్ చేయబడిందని గమనించండి. | |
04:54 | కానీ, మనం అరే ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే $(dollar)గుర్తును ఉపయోగించవలిసి ఉంటుంది. | |
04:59 | ఏ స్థానానికైనా ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం అర్రే కుindex ను పంపవలసి ఉంటుంది. | |
05:07 | ఇక్కడ, myArray'యొక్క మొదటి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయడానికి | |
05:11 | సున్నా ఇండెక్స్ గా పంపించబడింది. | |
05:16 | myArrayయొక్క చివరి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం myArray యొక్క చివరి ఇండెక్స్ ను పంపించాలి. | |
05:24 | గతం లో మనం దీని గురించి నేర్చుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి. | |
05:28 | ఫైల్ ను save'చేయడానికిCtrl+S నొక్కండి. | |
05:30 | టెర్మినల్ కు మారండి మరియు స్క్రిప్ట్ ను: | |
05:36 | perl perlArray dot plగా అమలు చేయండి | |
05:41 | మరియుEnter' నొక్కండి | |
05:43 | అవుట్పుట్ టెర్మినల్ పై కనిపిస్తున్న విధంగా ఉంటుంది. | |
05:47 | ఇప్పుడు మనం అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై loop ఎలా చేయాలో అర్ధం చేసుకుందాం. | |
05:52 | ఇక్కడ అర్రే looping overకు రెండు మార్గాలు ఉన్నాయి: | |
05:56 | for లూప్ ను ఉపయోగించడం.
| |
05:58 | foreachలూప్ ను ఉపయోగించడం. | |
06:01 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్రే ను మళ్ళించడానికి ఈ లూప్ లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. | |
06:07 | దీని కోసం, టెర్మినల్ కు మారండి మరియు: | |
06:11 | gedit loopingOverArray dot pl space ampersand అని టైప్ చేయండి | |
06:17 | మరియుEnter' నొక్కండి. | |
06:20 | స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి. | |
06:24 | ఇక్కడ, మనం ఇండెక్స్ ను మళ్లించడం ద్వారా అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తున్నాము. | |
06:31 | for లూప్ 'i' వేరియబుల్ విలువ అర్రే చివరి index కు చేరేంతవరకు అమలవుతుంది. | |
06:38 | ఇక్కడ, foreachలూప్ అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ కోసం అమలు చేయబడుతుంది. | |
06:46 | ఒక్కసారి అర్రే దాని చివరి ఎలిమెంట్ ను చేరుకోగానే, అది 'foreach' లూప్ నుండి నిష్క్రమించబడుతుంది. | |
06:53 | దయచేసి గమనించండి: ఒకవేళ మీకు for మరియు foreach లూప్స్ గురించి తెలియకపోతే, | |
06:58 | సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు కు 'Spoken Tutorialవెబ్ సైట్ కు వెళ్ళండి. | |
07:04 | ఫైల్ ను save'చేయడానికిCtrl+S నొక్కండి. | |
07:07 | తరువాత ,టెర్మినల్ కు మారండి మరియు స్క్రిప్ట్ ను: | |
07:12 | perl loopingOverArray dot plగా అమలు చేయండి. | |
07:15 | మరియుEnter' నొక్కండి. | |
07:19 | అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా ఉంటుంది. | |
07:24 | Perlలో, మనం sequential arrayను: | |
07:28 | @alphaArray = open bracket a dot dot d close bracket semicolonగా డిక్లేర్ చేయవచ్చు. | |
07:37 | అంటే alphaArray 'a', 'b', 'c' మరియు'd'ఎలిమెంట్ ల ను కలిగి ఉంటుంది. | |
07:44 | అదే విధంగా, @numericArray equal to open bracket 1 dot dot 5 close bracket semicolon అనేది @numericArray equal to open bracket 1 comma 2 comma 3 comma 4 comma 5 మాదిరిగానే ఉంటుంది. | |
08:03 | 'Perl array slicingను కూడా అందిస్తుంది. | |
08:06 | ఇది అర్రే భాగాన్ని సంగ్రహిస్తుంది మరియు కొత్త అరే లోకి డంపింగ్ చేస్తుంది. | |
08:13 | @array = 19 comma 23 comma 56 comma 45 comma 87 comma 89 క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్ | |
08:27 | @newArray = @array ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1కామ4క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ సెమికోలన్ | |
08:38 | slicingతరువాత, newArray: | |
08:42 | @newArray =ఓపెన్ బ్రాకెట్ 23 కామా 87 బ్రాకెట్ సెమికోలన్ గా కనిపిస్తుంది. | |
08:51 | సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం : | |
08:55 | index అర్రే ను కనుగొనడం | |
08:57 | అర్రే పొడవుని ను కనుగొనడం | |
08:59 | అర్రే ఎలెమెంట్స్ ను Access చేయడం | |
09:01 | Loop over an array | అర్రే పై Loop చేయడం |
09:03 | Sequential Arrayమరియు | |
09:05 | Array Slicing, లను నమూనా ప్రోగ్రామ్స్ ఉపయోగించి నేర్చుకున్నాం. | |
09:07 | ఇక్కడ మీకొక అసైన్మెంట్: | |
09:10 | ఇంద్రధనస్సు రంగుల అర్రే ను డిక్లేర్ చేయండి. | |
09:13 | ఈ అర్రే 4 వ ఎలిమెంట్ ను ముద్రించండి. | |
09:16 | ఈ అర్రే పొడవు మరియు చివరి ఇండెక్స్ ను ముద్రించండి. | |
09:19 | for & foreach లూప్స్ ను ఉపయోగించి అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై లూప్ చేయండి. | |
09:25 | @myArray = open bracket 1..9 close bracket semicolon గా అర్రే ను డిక్లేర్ చేయండి. మరియు తరువాత array slicing ను ఉపయోగించి పై అర్రే నుండి అర్రే యొక్క బేసి సంఖ్య లను సృష్టించండి. | |
09:41 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి.. | |
09:44 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది. | |
09:48 | ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |
09:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | |
09:58 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. | |
10:02 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. | |
10:09 | "Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం. | |
10:13 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. | |
10:20 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | |
10:31 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. | |
10:35 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
| |
10:37 | మీకు ధన్యవాదాలు. |
|}