Blender/C2/Moving-in-3D-Space/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:37, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:04 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి ఉంటుంది.
00:17 ఈ స్క్రిప్ట్ భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది.
00:26 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, File Browser మరియుInfo Panel అంటే ఏమిటో మరియు రెండింటిలో లభ్యమయ్యే వివిధ ఎంపికల గురించి తెలుసుకుంటాం.
00:38 Blender ను మీ సిస్టమ్లో ఎలా ఇంస్టాల్ చేయాలో మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
00:43 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blender ను చూడండి.
00:50 బ్లెండర్ లో Navigation మీరు కలిగి ఉన్న mouse రకం పై ఆధారపడి ఉంటుంది-
00:56 3 button mouse
00:58 లేదా 2 button mouse
01:00 wheel తో కలది.
01:05 నేను ఒక wheel తో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం ఉపయోగిస్తున్నాను.
01:13 మనం చూసే మొదటి చర్య Panning ఒక వీక్షణ.
01:17 mouseమరియు కీబోర్డును ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
01:22 మొదటది, మనము mouse wheel లేదాscroll తో Shift కీని ఉపయోగించడం.
01:27 shift పట్టుకొని mouse-wheel ని క్రిందికి నొక్కండి మరియు mouse ని కదిలించండి.
01:41 mouse కదిలే దిశలో pan దృశ్యాలు లు ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంటాయి.
01:48 ఇప్పుడు, 'Shift' పట్టుకొని mouse wheel ని పైకి మరియు క్రిందికి కదిలించండి.
02:00 pan దృశ్యాలు పైకి మరియు క్రిందికి కదులుతుంటాయి. ఇది Panning వీక్షణ యొక్క రెండవ పద్ధతి.
02:06 'Shift' పట్టుకొని mouse wheel ను క్రిందికి కదిలించండి. view పైన కనిపిస్తుంది.
02:19 'Shift' పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. view క్రిందికి కనిపిస్తుంది.
02:33 'Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheel తో ఉపయోగించడం.
02:40 'Ctrl పట్టుకొని mouse wheel ను కదిలించండి. view pans ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి వస్తుంది.
02:55 Ctrl పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి.view కుడి వైపుకి కనిపిస్తుంది.
03:09 Ctrl పట్టుకొని mouse wheel ను క్రిందికి కదిలించండి. వీక్షణ ఎడమవైపుకి కనిపిస్తుంది.
03:22 మీరు మీ numpad కీలను pan view కు కూడా ఉపయోగించవచ్చు.
03:29 Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, వీక్షణ పైకి కనిపిస్తుంది.
03:37 Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, వీక్షణ క్రిందికి కనిపిస్తుంది.
03:46 Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వీక్షణ ఎడమ వైపుకు కనిపిస్తుంది.
03:55 Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వీక్షణ కుడి వైపుకు కనిపిస్తుంది.
04:03 మీరు laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి. numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
04:19 మనం చూసే తదుపరి చర్య వీక్షణ ను తిప్పడం.
04:24 మీ mouse wheel ను క్రిందికి నొక్కండి మరియు ఒక చదరపు నమూనాలో mouse ను కదిలించండి.
04:33 అది మనకు turntable రొటేషన్ ను ఇస్తుంది.
04:39 మీరు బ్లెండర్లో rotation యొక్క Trackball రకాన్ని కొంచెం ఎక్కువ సౌలభ్యత కొరకు ఉపయోగించవచ్చు.
04:49 దీని కోసం, మీరు User Preferences window లో Turntable ఎంపికను Trackball కు మార్చవలసి ఉంటుంది.
04:57 దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి. </p>
05:05 వీక్షణను ను
05:08 ఎడమ నుండి కుడికి లేదా పైకి మరియు క్రిందికి తిప్పడం చేయవచ్చు.
05:13 ఇప్పుడు మనం వీక్షణను ఎడమ నుండి కుడి వైపుకి rotate చేద్దాం.
05:19 Ctrl, alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వీక్షణ ఎడమ నుండి కుడివైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:35 Ctrl, alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వీక్షణ ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:47 Ctrl, alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వీక్షణకుడివైపుకు తిరుగుతుంది. </p>
06:00 మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
06:07 numpad 4 నొక్కండి, వీక్షణ ఎడమ వైపుకు తిరుగుతుంది.
06:16 numpad 6 నొక్కండి, వీక్షణ కుడివైపుకు తిరుగుతుంది.
06:26 ఇప్పుడు మనము వీక్షణను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము.
06:30 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వీక్షణ పైకి మరియు క్రిందికి తిరుగుతుంది.
06:45 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వీక్షణ క్రిందికి తిరుగుతుంది.
06:58 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వీక్షణ పైకి తిరుగుతుంది.
07:10 మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
07:16 numpad 2 నొక్కండి, వీక్షణ పైకి తిరుగుతుంది.
07:23 numpad 8 నొక్కండి, వీక్షణ క్రిందికి తిరుగుతుంది.
07:32 చివరి చర్యగా view ని Zoom చేయండి.
07:36 mouse-wheel ను zoom in చేయడానికి పైకి కదిలించండి.
07:43 mouse wheel నుzoom out చేయడానికి క్రిందికి కదిలించండి. సులువు! ఇది కాదా?
07:51 shortcut కోసం, numpad లో plus మరియు minus కీలను ఉపయోగించండి.
07:58 numpad '+' ను zoom-in చేయడానికి నొక్కండి.
08:04 numpad '–' ను zoom-out చేయడానికి నొక్కండి.
08:10 దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.
08:18 ఇప్పుడు pan, rotate ను మరియు 3D view zoom ను ప్రయత్నించండి. All the best!
08:27 ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది.
08:37 దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై అందుబాటులో ఉంది-oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.
08:57 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్-
08:59 conducts workshops using spoken tutorials; స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది;
09:03 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
09:07 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
09:15 మీకు ధన్యవాదాలు.
09:17 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india