Java-Business-Application/C2/Creating-a-Java-web-project/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:43, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration | ||
00:00 | Creating a Java web project’’’ పై spoken tutorial కు స్వాగతం. | ||
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము | ||
00:09 | Java Web Project ను సృష్టించడం | ||
00:12 | 'Deployment Descriptor గురించి | ||
00:15 | మరియు web.xml ఫైల్ ల గురించి నేర్చుకుంటాము. | ||
00:19 | ఇక్కడ మనము Ubuntu'వెర్షన్ 12.04 | ||
00:23 | Netbeans IDE 7.3 | ||
00:26 | JDK 1.7 | ||
00:28 | Firefox web-browser 21.0 ను ఉపయోగిస్తాము. | ||
00:32 | మీకు నచ్చిన ఏ web-browser ను అయినా మీరు ఉపయోగించవచ్చు. | ||
00:35 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు వీటి గురించి అవగాహన ఉండాలి: | ||
00:39 | Core Java ఉపయోగించి Netbeans IDE మరియు | ||
00:42 | HTML. | ||
00:44 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
00:50 | ఇప్పుడు, మనం ఒక సాధారణ Java web project ను NetBeans IDE ఉపయోగించి ఎలా సృష్టించాలో చూద్దాం. | ||
00:56 | దీని కొరకు మనం NetBeans IDE కు మారాలి. | ||
01:01 | IDE యొక్క ఎగువ ఎడమ మూలలో, File పై క్లిక్ చేయండి, మరియు New Project” పై క్లిక్ చేయండి. | ||
01:08 | ఒక New Project విండో తెరుచుకుంటుంది. | ||
01:12 | Categories' నుండి, Java Web ను మరియు Projects నుంచి Web Application ను ఎంచుకోండి. | ||
01:18 | తరువాత Next”’ పై క్లిక్ చేయండి. | ||
01:20 | తరువాత window పై అది తెరుచుకుంటుంది, | ||
01:23 | 'Project Name ’ను MyFirstProject గా టైప్ చేయండి. | ||
01:27 | "Project location" మరియు Project Folder" ను అలానే వదిలివేయండి. | ||
01:31 | తరువాత "Next" ఫై క్లిక్ చేయండి. | ||
01:35 | GlassFish Server ను Server’’’గా ఎంచుకోండి. | ||
01:39 | "Context Path " అనేది ఇక్కడ "'MyFirstProject" అని గమనించండి,ఇది మనProject పేరు మాదిరిగానే ఉంటుంది. | ||
01:47 | మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాము. | ||
01:50 | ఇప్పుడు, "Next" పై క్లిక్ చేయండి మరియు తరువాత "Finish" పై క్లిక్ చేయండి. | ||
01:55 | ‘’’Projects’’’ టాబ్ పై క్లిక్ చేయండి. | ||
01:58 | మనం ఇక్కడ అనేక nodeలను మరియు "web application" ను"My First Project"' సృష్టించినదిగా చూడవచ్చు. | ||
02:08 | ఇప్పుడు మనం ఈ nodeల గురించి ప్రస్తుతం ఆలోచించవలసిన అవసరం లేదు. | ||
02:11 | కానీ ఇది ఏమి కలిగి ఉందొ నన్ను క్లిక్ చేసి చుపించనివ్వండి. | ||
02:16 | ఇప్పుడు, మనము"'Deployment Descriptor" అంటే ఏమిటో తెలుసుకుందాము. | ||
02:21 | "'web application ల “‘deployment descriptor’’’ | 02:25 | 'applicationయొక్క classes,resourcesమరియు configuration మరియు |
02:31 | వెబ్ requests ను సర్వ్ చేయడానికి వాటిని ‘’’web server’’’ ఎలా ఉపయోగిస్తుందో వివరిస్తుంది. | ||
02:37 | web server application కొరకు request ను స్వీకరిస్తుంది. | ||
02:42 | ఇది "deployment descriptor" ను request యొక్క "URL "' కు మ్యాప్ చేయడానికి ఉపయోగిస్తుంది. | ||
02:48 | ఇది request' ను నిర్వహించే కోడ్ కు URL ను మ్యాప్ చేస్తుంది. | ||
02:52 | ‘’’deployment descriptor’’’ అనేది web.xml పేరు గల ఫైల్. | ||
02:57 | ఇప్పుడు మనం “‘IDE’’’ కు తిరిగి వెళ్దాము. | ||
03:00 | మనం web.xml ఫైల్ ను ఇక్కడ అందుబాటులో ఉన్నnodes నుండి కనుగొనలేకపోయాము. | ||
03:07 | దీన్ని గుర్తించడానికి, IDE పై ఎడమవైపున, File పై క్లిక్ చేయండి, తరువాత New File పై క్లిక్ చేయండి. | ||
03:16 | Categories నుండి, Web’' ను ఎంచుకోండి. | ||
03:19 | మరియు File Typesనుండి Standard Deployment Descriptor (web.xml)ను ఎంచుకోండి. | ||
03:25 | తరువాత "Next" పై క్లిక్ చేయండి. | ||
03:27 | మరియు "Finish" పై క్లిక్ చేయండి. | ||
03:30 | IDE కు ఎడమ వైపున ఉన్న Files టాబ్ పై క్లిక్ చేయండి. | ||
03:34 | web.xml అనేది Web' node యొక్క WEB-INF ఫోల్డర్ క్రింద కనిపిస్తుంది గమనించండి. | ||
03:42 | మీరు ఇప్పుడు ‘source-code' ను చూడవచ్చు. | ||
03:46 | మనకు ఇక్కడ ఒక 'xml' 'header' ఉంది. | ||
03:50 | మనకు"’web-app’" ‘’’node’’’ కూడా ఉంది. | ||
03:53 | ఇప్పుడు, మనం application ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం. | ||
03:57 | అలా చేయుటకు, "MyFirstProject"’పై రైట్ క్లిక్ చేయండి. | ||
04:02 | Clean and Buildపై క్లిక్ చేయండి. | ||
04:04 | ఇది గతంలో కంపైల్ చేసిన ఫైళ్ళను మరియు ఇతర build output ల ను తొలగిస్తుంది. | ||
04:10 | ఇది "application ను మళ్ళి కంపైల్ చేస్తుంది. | ||
04:14 | మళ్ళి, "MyFirstProject పై right క్లిక్ చేయండి మరియు తరువాత "Run" పై క్లిక్ చేయండి. | ||
04:20 | అప్పుడు, సర్వర్ అప్ అయి రన్ అవుతుంది మరియు ఇది "My first Project" ను అమలు చేస్తుంది. | ||
04:27 | ఒక బ్రౌజర్ "window" తెరుచుకుంటుంది మరియు "Hello World" అని ప్రదర్శిస్తుంది. | ||
04:32 | ఇలా ఎందుకంటే మనం ’project’’’ ను‘“run’’’ చేస్తున్నప్పుడు,web application చూపబడినpage ను అన్వయిస్తుంది. | ||
04:39 | ఇప్పుడు, ఇక్కడ page ను అన్వయించే "URL ను చూద్దాం. | ||
04:44 | ఇది localhost colon 8080 slash MyFirstProject. | ||
04:49 | కాబట్టి, ఎప్పుడైతే "MyFirstProject" ను అమలు చేస్తామో HelloWorld! అని చెప్పే "'JSP పేజీని మనం డిఫాల్ట్ గా పొందుతాము. | ||
04:57 | ఇప్పుడు, మన "IDE’" కు తిరిగి వెళ్ళండి. | ||
05:00 | మనం WEB-INF folder క్రింద index.jspను చూడవచ్చు. | ||
05:07 | index.jsp పై డబల్ క్లిక్ చేయండి. | ||
05:10 | మనం ఇక్కడ "source code’’ ను చూడవచ్చు. | ||
05:12 | ఇది HTML tags తో సాధారణJSP page మాత్రమే. | ||
05:17 | ఇది title "JSP Page" ను మరియు heading "Hello World"ను కలిగి ఉంటుంది. | ||
05:24 | మనం web application ను run చేస్తున్నపుడు సర్వర్ index.jsp ను డిఫాల్ట్ గా అందిస్తుంది. | ||
05:30 | మనం ContextPath గురించి ముందు తెలుసుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి. | ||
05:36 | మనం ContextPath ను MyFirstProject గా సెట్ చేసాము. | ||
05:41 | ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి వెళ్ళండి. | ||
05:44 | URL ను localhost colon 8080 గా టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | ||
05:50 | మనం Glassfish Serverయొక్క Home page’ ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు. | ||
05:56 | ఇక్కడ, 8080 అనేది సర్వర్ మెషిన్ పై అమలు చేసే డిఫాల్ట్ పోర్ట్. | ||
06:01 | ఈ "'Glassfish Server"' "'instance' దానిపై run అయ్యే చాలా "application లను కలిగి ఉండవచ్చు. | ||
06:08 | ఒక ప్రత్యేకమైన application ను పొందడానికి ఆ అప్లికేషన్ పేరును URLలో టైప్ చేయండి. | ||
06:15 | కాబట్టి, మనము ప్రత్యేక application ను instance పై అమలు చేయబడే విధంగా టైప్ చేయాలి. | ||
06:21 | కాబట్టి, మనము ' slash MyFirstProject ను టైప్ చేద్దాము. | ||
06:26 | మరియు Enter నొక్కండి. మనం “Hello World’’" ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు. | ||
06:31 | ఇప్పుడు సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనము: | 06:35 | సాధారణ Java Web project'ను సృష్టించుటకు |
06:38 | webప్రాజెక్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడం. | ||
06:41 | మరియు 'web.xmlఫైల్ గురించి నేర్చుకున్నాము. | ||
06:44 | ఈ spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాల లు తెలుసుకొనుటకు, | ||
06:46 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో ను చూడండి. | ||
06:50 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. | ||
06:54 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | ||
06:58 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం: | ||
07:00 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపు లను నిర్వహిస్తుంది. | ||
07:04 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | ||
07:07 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. | ||
07:13 | 'Spoken Tutorial' ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం. | ||
07:17 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. | ||
07:23 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. | ||
07:27 | http://spoken-tutorial.org/NMEICT- Intro | ||
07:34 | ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది. | ||
07:44 | వారు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. | ||
07:48 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
మాతో చేరినందుకు ధన్యవాదాలు. |