GChemPaint/C3/Orbital-Overlap/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:39, 13 April 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration | |
00:00 | అందరికి నమస్కారం. | |
00:01 | ఆర్బిటాల్ ఓవర్లాప్ (Orbital Overlap) ఇన్ జికెంపెయింట్(Orbital Overlap in GchemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం. | |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకునేది. | |
00:08 | వివిధ రకాలైన ఆర్బిటాళ్ళ గురించి, | |
00:11 | ఆర్బిటాళ్లను రొటేట్ చేయడం మరియు పరిమాణాన్ని మార్చటం, | |
00:14 | ఆర్బిటాళ్ళ అతిపాతాల రకాలు. | |
00:17 | ఇక్కడ, నేను ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, | |
00:21 | జికెంపెయింట్ (GchemPaint) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. | |
00:26 | ఈ ట్యుటోరియల్ కోసం మీకు తెలిసి ఉండాలసినవి - | |
00:31 | జికెంపెయింట్ (GchemPaint) కెమికల్ స్ట్రక్చర్ ఎడిటర్. | |
00:34 | తెలియనట్లైతే,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. | |
00:38 | ముందుగా మనం అటామిక్ ఆర్బిటాల్(Atomic orbital) అంటే ఏంటో చూద్దాం. | |
00:42 | అటామిక్ ఆర్బిటాల్ (Atomic orbital) అనునది ఒక గణిత ఫంక్షన్. | |
00:46 | ఇది ఒక పరమాణువు లో ఒక ఎలక్ట్రాన్ యొక్క తరంగ ప్రవర్తనను వర్ణిస్తుంది. | |
00:52 | ఆర్బిటాల్ (orbital)అనగా ఒక ఎలక్ట్రాన్‌ను గరిష్ట సంభావ్యతతో కనుగొనే స్థలం . | |
00:58 | ఇది sఆర్బిటాల్(orbital). | |
01:00 | ఇది గోళాకారంలో ఉంటుంది. | |
01:03 | ఇక్కడ,p ఆర్బిటాళ్ళు వివిధ అక్షాలలో ఉన్నాయి. | |
01:06 | p ఆర్బిటాల్‌లు డంబ్-బెల్(dumb-bell) ఆకారంలో ఉన్నాయి. | |
01:09 | తదుపరి మనకు వివిధ అక్షాలలో ఉన్నd ఆర్బిటళ్లు కలవు. | |
01:13 | d ఆర్బిటళ్లు డబుల్ డంబ్-బెల్(double dumb-bell)ఆకారంలో ఉన్నాయి. | |
01:17 | ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint)అప్లికేషన్‌ను తెరిచాను. | |
01:20 | ముందుగా, ఆర్బిటాల్స్(orbitals)గురించి నేర్చుకుందాం. | |
01:24 | యాడ్ ఆర్ మోడిఫై ఏన్ అటామిక్ ఆర్బిటాల్ (Add or modify an atomic orbital)టూల్ పై క్లిక్ చేయండి. | |
01:28 | ఆర్బిటాల్ (orbital) ప్రాపెర్టీ విండో తెరుచుకుంటుంది. | |
01:30 | ఈ విండో, కో-ఎఫిషియెంట్(Coefficient), రొటేషన్( Rotation)మరియు టైప్(Type)- ఫీల్డ్ లను కలిగి ఉంటుంది. | |
01:36 | మొదట, నేను టైప్(Type) తో ప్రారంభిస్తాను. | |
01:40 | దీనియందు అప్రమేయంగా, s ఆర్బిటాల్(orbital)ఎంచుకోబడుతుంది. | |
01:42 | p, dxy మరియు dz స్క్యేర్ ఆర్బిటాల్ (d z square orbital) రేడియో బటన్స్ పై క్లిక్ చేసి చూద్దాం. | |
01:50 | ఆ ప్రక్కనే వివిధ ఆర్బిటాల్ (orbital)ఆకారాలు కనిపించడం గమనించండి. | |
01:54 | తదుపరి కోఎఫిషియెంట్(Coefficient)మరియు రొటేషన్( Rotation) ప్రాపర్టీస్ చెక్ చేద్దాం. | |
01:59 | కోఎఫిషియెంట్(Coefficient) ప్రాపర్టీ -1.00 నుండి 1.00 వరకు విలువలను కలిగి ఉంది. | |
02:04 | కో-ఎఫిషియెంట్(Coefficient) రంగంలో విలువలు వాడి , మనం ఆర్బిటాల్(orbital) యొక్క పరిమాణం మార్చవచ్చు. | |
02:10 | పక్కన ఆర్బిటాల్ (orbital) యొక్క పరిమాణం, మారడం గమనించండి. | |
02:15 | రొటేషన్(Rotation)ప్రాపర్టీ 180 నుండి -180 (మైనస్) వరకు విలువలు కలిగి ఉంది. | |
02:20 | మనం ఆర్బిటాల్స్ ను (orbitals) సవ్యదిశలో లేదా అపసవ్యదిశలో రొటేట్ చేయవచ్చు. | |
02:25 | అప్ లేదా డౌన్ బాణాలు వాడి విలువలు మార్చవచ్చు. | |
02:30 | వివిధ రకాల పాజిటివ్ ఓవర్లప్స్ (Positive overlaps)చూపించడానికి ఆర్బిటాల్స్(orbitals) ఎలా వాడాలో చూద్దాం. | |
02:36 | ఇక్కడ వివిధ రకాల ఆర్బిటాల్స్(orbitals) యొక్క పాజిటివ్ ఓవర్లాప్స్(Positive overlaps)కోసం స్లయిడ్ ఉన్నది. | |
02:40 | s-sఓవర్లాప్,s-pఓవర్లాప్,p-pఓవర్లాప్ మరియు p-p సైడ్-వైస్ ఓవర్లాప్. | |
02:51 | డిస్ప్లే ఏరియా(Display area) లో హైడ్రోజన్(Hydrogen) అణువును గీద్దాం. | |
02:55 | కీబోర్డ్ పై H నొక్కండి. | |
02:58 | కో-ఎఫిషియెంట్(Coefficient), విలువ 1 కి సెట్ చేయండి. | |
03:01 | యాడ్ ఆర్ మోడిఫై ఏన్ ఆటమ్(Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి. | |
03:04 | యాడ్ ఎ బాండ్(Add a bond) టూల్ పై క్లిక్ చేయండి. | |
03:07 | బంధం పొడవు దాదాపు 130 అని నిర్ధారించుకోండి. | |
03:11 | డిస్ప్లే ఏరియా(Display area)పై క్లిక్ చేయండి. | |
03:14 | హైడ్రోజన్(Hydrogen) అణువు ఏర్పడుతుంది. | |
03:17 | s-s ఎండ్-అన్ ఓవర్లాప్(end-on overlap)తో ప్రారంభిద్దాం. | |
03:20 | యాడ్ ఆర్ మోడిఫై ఏన్ అటామిక్ ఆర్బిటాల్(Add or modify an orbital)టూల్ పై క్లిక్ చేయండి. | |
03:24 | s ఆర్బిటాల్ పై క్లిక్ చేయండి . | |
03:28 | తర్వాత,హైడ్రోజన్ అణువుల యొక్క హైడ్రోజన్ పరమాణువుల పై క్లిక్ చేయండి. | |
03:33 | s-s ఎండ్-అన్ ఓవర్లాప్(end-on overlap) ను గమనించండి. | |
03:35 | ఇప్పుడు p-p ఎండ్-అన్ ఓవర్లాప్ (end-on overlap) కొరకు, | |
03:38 | కీబోర్డ్ పై F నొక్కండి. | |
03:42 | యాడ్ ఆర్ మోడిఫై ఏన్ ఆటమ్ (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి. | |
03:45 | యాడ్ ఎ బాండ్(Add a bond) టూల్ పై క్లిక్ చేయండి. | |
03:49 | బంధం పొడవు 200 అని నిర్ధారించుకోండి. | |
03:53 | డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి. | |
03:56 | ఫ్లోరిన్(Fluorine)అణువు ఏర్పడుతుంది. | |
03:59 | యాడ్ ఆర్ మోడిఫై ఏన్ అటామిక్ ఆర్బిటాల్ (Add or modify an atomic orbital) టూల్ పై క్లిక్ చేయండి. | |
04:02 | pఆర్బిటాల్ (orbital) పై క్లిక్ చేయండి | |
04:05 | p-p ఎండ్ ఆన్ ఓవార్లాప్ ఏర్పడడానికి,మనం pఆర్బిటాల్స్ (orbitals) ను క్షితిజ సమాంతర దిశలో ఉంచాలి. | |
04:11 | మనం రొటేషన్(Rotation)వాల్యూ 90 కి పెంచుదాం. | |
04:15 | pఆర్బిటాల్ (orbital) పై క్లిక్ చేయండి | |
04:18 | ఒక ఫ్లోరిన్(Fluorine) పరమాణువు పై క్లిక్ చేయండి. | |
04:21 | అదేవిధంగా, విధానాన్ని పునరావృతం చేసి, pఆర్బిటాల్ ను -90 కు రొటేట్ చేయండి. | |
04:27 | మరో ఫ్లోరిన్(Fluorine) పరమాణువు పై క్లిక్ చేయండి. | |
04:30 | ఒకవేళ మీరు ఆర్బిటాళ్ళ ను స్పష్టంగా చూడలేకపోతే, మీరు ఆర్బిటాల్ (orbital) పరిమాణాన్ని మార్చవచ్చు. | |
04:36 | అలా చేయుటకు,మనం కో-ఎఫిషియంట్(Coefficient) విలువను మార్చాలి. | |
04:40 | రైట్క్లిక్ చేసి ఆర్బిటాల్ (orbital) ఎంచుకొని, ప్రాపర్టీస్(Properties) పై క్లిక్ చేయండి. | |
04:46 | ఆర్బిటాల్ ప్రాపర్టీస్(Orbital properties) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. | |
04:50 | సరైన ఓవర్లాప్ చూసే వరకు కో-ఎఫిషియంట్(Coefficient) విలువ తగ్గించండి. | |
04:54 | క్లోజ్(Close)బటన్ పై క్లిక్ చేయండి. | |
04:57 | నేను ఇతర ఆర్బిటాళ్ళకు ఈ ప్రక్రియను పునరావృతం చేస్తాను. | |
05:01 | p-p ఎండ్-అన్ ఓవర్లాప్ ను (end-on overlap) గమనించండి . | |
05:04 | ఇప్పుడు dz2 ను ఉపయోగించి, d-d ఎండ్-అన్ ఓవర్లాప్ కొరకు, | |
05:09 | డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి. కీబోర్డ్ పై F ను నొక్కండి. | |
05:14 | జాబితా నుండి Fe ఎంచుకోండి. | |
05:17 | యాడ్ ఆర్ మోడిఫై ఏన్ ఆటమ్(Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి. | |
05:20 | డిస్ ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి. | |
05:23 | యాడ్ ఎ బాండ్(Add a bond) టూల్ పై క్లిక్ చేయండి. | |
05:26 | ఒక బాండ్ గీయడానికి ఐరన్ (atom)(Fe)పరమాణువు పై క్లిక్ చేయండి. | |
05:29 | యాడ్ ఆర్ మోడిఫై ఏన్ అటామిక్ ఆర్బిటాల్ (Add or modify an atomic orbital) టూల్ పై క్లిక్ చేయండి. | |
05:32 | dz2 ఆర్బిటాల్ రేడియో బటన్ నుఎంచుకోండి. | |
05:37 | సరైన అతిపాతం కోసం, కో-ఎఫిషియంట్(Coefficient) విలువ ను 0.8 కి తగ్గించండి | |
05:42 | dz2 ఆర్బిటాల్స్(orbitals) అతిపాతం కోసం బాన్డెడ్ ఐరన్ ఆటంస్ (atoms) పై క్లిక్ చేయండి. | |
05:49 | d-d ఎండ్-అన్ ఓవర్లాప్(end-on overlap) ను గమనించండి. | |
05:52 | ఇప్పుడు pఆర్బిటాల్స్(orbitals) యొక్క సైడ్ -వైస్ ఓవర్లాప్ గురించి నేర్చుకొందాం | |
05:57 | కరంట్ఎలెమెంట్ (ప్రస్తుత మూలకం) (current element) కార్బన్(Carbon)అని నిర్ధారించుకోండి. | |
06:02 | యాడ్ ఎ బాండ్(Add a bond) టూల్ పై క్లిక్ చేయండి. | |
06:05 | (బంధం పొడవు)బాండ్ లెంగ్త్ (Bond length) 90 అని నిర్ధారించుకోండి. | |
06:08 | డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి. | |
06:12 | యాడ్ ఆర్ మోడిఫై ఆన్ అటామిక్ ఆర్బిటాల్(Add or modify an atomic orbital) టూల్ పై క్లిక్ చేయండి. | |
06:16 | కోఎఫిషియంట్(Coefficient) విలువ 1కి పెంచండి. | |
06:20 | pఆర్బిటాల్ రేడియో బటన్ పై క్లిక్ చేయండి. | |
06:23 | p ఆర్బిటాల్ క్షితిజ సమాంతరంగా ఉంటే లంబంగా తిప్పండి. | |
06:29 | బాండ్ల యొక్క అంచులలో క్లిక్ చేయండి. | |
06:32 | p-p సైడ్ వైస్ ఓవార్లాప్ ను గమనించండి. | |
06:37 | ఈ రకం అతిపాతం లో,ఆర్బిటాల్స్(orbitals)యొక్క లోబ్స్ ఒకే గుర్తు కలిగి వున్నవి. | |
06:43 | తదుపరి, మనం నెగటివ్ (negative)మరియు జీరో ఓవర్లాప్స్(zero overlaps) వద్దకు వెళ్దాం. | |
06:46 | ఇక్కడ నెగటివ్(negative)ఓవర్లాప్స్ కోసం ఒక స్లయిడ్ ఉంది. | |
06:51 | నేను ఒక కొత్త జికెంపెయింట్(GChempaint) అప్లికేషన్ ను తెరిచాను. | |
06:55 | ఇప్పుడు నెగటివ్(negative) ఓవర్లాప్స్ ఎలా గీయాలో చూపిస్తాను. | |
06:59 | యాడ్ ఎ బాండ్(Add a bond) టూల్ పై క్లిక్ చేయండి. | |
07:02 | ఆ బంధం పొడవు దాదాపు 90 అని నిర్ధారించుకోండి. | |
07:05 | డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి. | |
07:08 | యాడ్ ఆర్ మోడి ఫై ఏన్ అటామిక్ ఆర్బిటాల్ (Add or modify an atomic orbital) టూల్ పై క్లిక్ చేయండి. | |
07:12 | p ఆర్బిటాల్ రేడియో బటన్ పై క్లిక్ చేసి,తర్వాత బాండ్ యొక్క ఒక అంచున క్లిక్ చేయండి. | |
07:17 | తలక్రిందులుగా ఫ్లిప్ చేయడానికి pఆర్బిటాల్ ను 180 డిగ్రీలకు తిప్పండి. | |
07:23 | తర్వాత బాండ్ యొక్క వేరొక అంచున క్లిక్ చేయండి. | |
07:27 | నెగటివ్(negative) ఓవర్లాప్ ను గమనించండి. | |
07:29 | ఈ రకం ఓవర్లాప్ లో,ఆర్బిటాల్స్(orbitals) యొక్కఖండములు (lobes) వ్యతిరేక చిహ్నములు కలిగి ఉంటాయి. | |
07:34 | ఇప్పుడు ఒక సూన్య అతిపాతం (zero overlap)ఎలా సృష్టించాలో నేర్చుకొందాం | |
07:38 | ఇక్కడ సూన్య అతిపాతం(zero overlap)కోసం ఒక స్లయిడ్ ఉంది. | |
07:42 | యాడ్ ఎ బాండ్(Add a bond) టూల్ పై క్లిక్ చేయండి. | |
07:45 | డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి. | |
07:48 | యాడ్ ఆర్ మోడిఫై ఏన్ అటామిక్ ఆర్బిటాల్ (Add or modify an atomic orbital) టూల్ పై క్లిక్ చేయండి. | |
07:52 | pఆర్బిటాల్ పై క్లిక్ చేయండి. | |
07:54 | pఆర్బిటాల్ ను అసలు స్థానానికి రొటేట్ చేయండి. | |
07:59 | బాండ్ యొక్క ఒక అంచున క్లిక్ చేయండి. | |
08:02 | s ఆర్బిటాల్ పై క్లిక్ చేయండి. | |
08:05 | మరియు తర్వాత బాండ్ యొక్క వేరొక అంచున క్లిక్ చేయండి. | |
08:09 | సూన్య అతిపాతం ను(zero overlap) గమనించండి. | |
08:12 | ఈ రకమైన అతిపాతంలో,ఆర్బిటాల్స్(orbitals)యొక్క ఓరియెంటేషన్ ఒకే రకంగా ఉండదు. | |
08:17 | మనం నేర్చుకున్నది సంగ్రహిద్దాం. | |
08:20 | ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకున్నది, వివిధ రకాల ఆర్బిటాల్స్(orbitals)గురించి , | |
08:24 | ఎండ్-ఆన్ అండ్ సైడ్ వైస్ ఓవర్లాప్స్ , | |
08:27 | ఆర్బిటాల్స్ యొక్క పరిమాణాన్నిరీసైజ్ మరియు రొటేట్ చేయడం, | |
08:30 | పాజిటివ్, నెగటివ్ మరియు జీరో ఓవర్లాప్స్ | |
08:34 | అసైన్మెంట్ గా. | |
08:36 | హైడ్రోజన్ క్లోరైడ్ (Hydrogen chloride)(H-Cl) అణువుతో s-p ఎండ్-ఆన్ ఓవార్లాప్ ను గీయండి. | |
08:40 | dxy-dxy ఆర్బిటాల్స్ యొక్క సైడ్ వైస్ ఓవార్లాప్ ను గీయండి . | |
08:44 | ఇతర నెగటివ్ మరియు జీరో అతిపాతం గీయండి. | |
08:48 | సూచన:సరైన అతిపాతం కోసం ఆర్బిటాల్స్ ను రొటేట్ చేసి మరియు పరిమాణాన్ని మార్చండి. | |
08:56 | పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. | |
09:00 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియోను చూడండి. | |
09:04 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. | |
09:07 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |
09:12 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- స్పోకెన్ ట్యుటోరియల్ ను వాడి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. | |
09:16 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. | |
09:20 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. | |
09:27 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | |
09:31 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | |
09:37 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. | |
09:43 | డ్రాయింగ్స్ కు సహకరించింది ఆరతి. | |
09:45 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు. |