KTouch/C2/Configuring-Settings/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | KTouch లోని Configure Settings పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:04 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది: |
00:08 | శిక్షణ స్థాయి ఎలా మార్చడం.
టైపింగ్ వేగం ఎలా సర్దుబాటు చేయడం. |
00:13 | షార్ట్ కట్ కీలను ఆకృతీకరించడం.
టూల్బార్ల ను ఆకృతీకరించడం. టైపింగ్ మేట్రిక్స్ ను వీక్షించడం. |
00:20 | ఇక్కడ మనము KTouch 1.7.1 ఉబుంటు లినక్సు 11.10 పై ఉపయోగిస్తున్నాము. |
00:27 | KTouch ను తెరుద్దం. |
00:33 | మనము స్థాయి 1 వద్ద ఉన్నము. రెండవ 2 స్థాయి వద్దకు వెళ్ళుదాము. అది 2. |
00:40 | శిక్షణ స్థాయి ని 2 కు పెంచుటకు, Level రంగం ప్రక్కన ఉన్న, ఎగువ త్రిభుజం గుర్తు పైన క్లిక్ చేయండి. |
00:48 | స్థాయిని 2 కు మరిచితే ఏమి జరుగుతుందో గమనించండి? |
00:52 | టీచర్స్ వరస లోని ఆకాశారాలు మారుతాయి |
00:56 | New Characters in this Level రంగం క్రింద ప్రదర్శించబడ్డ అక్షరాలను చూడండి.అవి కూడా మర్యాయి |
01:02 | ఇవి ఎంచుకున్న స్థాయిలో సాధన చేయవలసిన అక్షరాలు. |
01:07 | టైపింగ్‌ను మొదలు పెడదాం . |
01:09 | టీచర్స్ వరస లో ప్రదర్శింపబడని అక్షరాలను టైప్ చేద్దాం |
01:14 | స్టూడెంట్ వరస ఎర్రగా మారుతుంది |
01:17 | ఇంక ఏమి చూశారు ? |
01:19 | Correctness రంగం లో ప్రదర్శింపబడ్డ శాతం తగ్గుతుంది. |
01:23 | బ్యాక్ స్పేస్ నొక్కి, తప్పులను తొలగించండి. |
01:27 | శిక్షణ ఎంపికలను సెట్ చేయడం నేర్చుకుందాం. |
01:31 | శిక్షణ ఎంపికలు అంటే ఏమిటి ? |
01:33 | టైపింగ్ వేగం మరియు ఖచ్చితత్వం (టైపింగ్ ఖచ్చితత్వ శాతం) లాంటి పరిమితిలను మార్చడానికి శిక్షణ ఎంపికలను ఉపయోగిస్తాం |
01:41 | ఒక నిర్దిష్ట స్థాయిలో, టైప్ చేయవలసిన పంక్తుల సంఖ్యను అనుకూలీకరించవచ్చు. |
01:47 | మెయిన్ మెను నుండి, సెట్టింగ్‌లను ఎంచుకోని మరియు కన్ఫిగర్ KTouch క్లిక్ చేయండి. |
01:52 | Configure – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది |
01:56 | Configure – KTouch డైలాగ్ బాక్స్ లోని ఎడుమ ప్యానల్ నుండి Training Options పై క్లిక్ చేయండి |
02:02 | కుడివైపు ప్యానల్ వివిధ శిక్షణ ఎంపికలను ప్రదర్శిస్తుంది. |
02:06 | టైప్ వేగం, ఖచ్చితత్వం మరియు పనిఒత్తిడి కోసం గరిష్ఠ పరిమితిని సెట్ చేద్దాం |
02:13 | Limits to increase a level క్రింద, మనము |
02:15 | Typing Speed ను నిమిషానికి 120 అక్షరాలు, Correctness ను 50% (శాతం ) కు సెట్ చేద్దాం |
02:24 | చివరిగా Workload ను ఒకటికి సెట్ చేద్దాం . |
02:27 | అంటే ప్రతి స్థాయిలో ఒకే వరసను పూర్తీ చెయ్యాలని దీని అర్థం. |
02:31 | తదుపరి మనము స్వయంచాలకంగా తర్వాత స్థాయికి వెళ్ళుతాము. |
02:36 | తదుపరి స్థాయికి వెళ్ళే ముందు ఒక స్థాయి శిక్షణ పూర్తి చేయాలనుకుంటే,
"Complete whole training level before proceeding box"ని తనిఖీ చేయండి |
02:46 | టైపింగ్ స్పీడ్ మరియు కరెక్ట్‌నెస్ కు కనిష్ట పరిమితి ని సెట్ చేద్దాం. |
02:50 | Limits to decrease a level క్రింద, మనము: |
02:53 | టైపింగ్ స్పీడ్ ను నిమిషానికి 60 అక్షరాలు మరియు Correctness ను 60 కు సెట్ చేద్దాం |
03:00 | Remember level for next program బాక్స్ ను తనిఖీ చేయండి |
03:06 | Apply మరియు OK పైన క్లిక్ చేయండి |
03:09 | చేసిన మార్పులు, మళ్ళీ ఒక కొత్త సెషన్ ను ప్రారంభించినప్పుడే వర్తిస్తాయి. |
03:14 | Start New Sessionని క్లిక్ చేసి, Keep Current Levelను ఎంచుకోండి. |
03:20 | మళ్ళీ టైపింగ్ ప్రారంభిద్దాం. |
03:23 | మొదట్లో స్పీడ్ సున్న(0) ఉందని గమనించండి. అది టైప్ చేస్తున్న కొద్ది పెరుగుతుంది లేదా తగ్గుతుంది |
03:30 | Pause Session ను క్లిక్ చేయండి. మనము టైపింగ్ ఆపినప్పుడు వేగం అదే లెక్కింపు వద్ద ఉంది. |
03:38 | మళ్ళీ టైపింగ్ ప్రారంభిద్దాం. |
03:40 | స్పీడ్ 60 క్రింద తగ్గగానే, స్పీడ్ ప్రక్కన ఉన్న ఎరుపు వృత్తం ప్రకాశిస్తూదని గమనించండి |
03:47 | మనము 60 కు సెట్ చేసిన వేగము, కనిష్ట పరిమితి కన్న క్రిందకు పడిపోయిందని ఇది సూచిస్తుంది |
03:54 | ఇప్పుడు టీచర్స్ వరస లో చూపని సంఖ్య 4 ను టైప్ చేయండి. |
03:59 | స్టూడెంట్ వరస ఎర్రగా మారుతుంది |
04:02 | Correctness శాతం కూడా తగ్గుతుంది |
04:05 | మీరు టీచర్స్ వరస లో ఇచ్చిన అక్షరాల సెట్ లేదా చూపిన అక్షరం మధ్య ఖాళీలు చూడగలరా? |
04:11 | ఈ పదం తరవాత నేను స్పేస్ బార్ నొక్కుతాను |
04:15 | స్టూడెంట్ వరస మళ్ళి ఎర్రగా మారుతుంది |
04:18 | ఖాళీలు కూడా సరిగ్గా టైప్ చేయాలని దిని అర్థం |
04:22 | స్టూడెంట్ వరస లోని పూర్తి వరస ను టైపింగ్ చేసి, తరవాత ఎంటర్ నొక్కుద్దాము. |
04:31 | స్థాయి మూడు (3) కు మారింది. |
04:33 | స్థాయి ఎందుకు మూడుగా మారింది? ఎందుకంటే మనము వర్క్‌లోడ్ ను ఒకటికి(1) సెట్ చేశాము |
04:39 | కావున స్థాయి 2 లోని ఒక వరస పూర్తి చేసి ఎంటర్ నోక్కుతే, తదుపరి స్థాయికి వెళ్ళుతాము |
04:47 | టీచర్స్ వరస లో కొత్త అక్షరాలు ప్రదర్శించబడ్డయని గమనించండి |
04:52 | మీ టైపింగ్ సెషన్ స్కోర్లు తెలుసుకోవాలనుకుంటున్నారా? |
04:55 | Lecture Statistics ను క్లిక్ చేయండి. Training statistics డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది |
05:02 | ట్యాబ్స్ ను క్లిక్ చేసి, అవి ఏమి సుచిస్తాయో చూద్దాం. |
05:07 | Current Training Session ని క్లిక్ చేయండి |
05:12 | ఇది సాధారణ స్టాటిస్టిక్స్ వివరాలు, టైపింగ్ రేటు, టైపింగ్ కచ్చితత్వం మరియు మీరు దృష్టి పెట్టవలసిన అక్షరాల వివరాలు ప్రదర్శిస్తుంది. |
05:22 | కరెంట్ లెవెల్ స్టాటిస్టిక్స్ ట్యాబ్, కరెంట్ ట్రైనింగ్ సెషన్ ట్యాబ్ లో చూపిన మాదిరిగా వివరాలు ప్రదర్శిస్తుంది. |
05:31 | మానిటర్ ప్రోగ్రెస్ ట్యాబ్, మీ టైపింగ్ పురోగతి ఒక గ్రాఫికల్ ఆకారముగా ప్రదర్శిస్తుంది. |
05:38 | ఈ డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం |
05:41 | మీ స్వంత షార్ట్ కట్ కీలు కూడా సృష్టించవచ్చు. |
05:45 | షార్ట్ కట్ కీలు అంటే అమిటీ? |
05:47 | షార్ట్ కట్ కీలు అనగా రెండు లేదా ఎక్కువ కీలు యొక్క కలయిక. వాటిని మెను ఎంపికలకు బదులుగా కీబోర్డ్‌ను ఉపయోగించి నొక్కవచ్చు |
05:56 | లెక్చర్ స్టాటిస్టిక్స్ ను వీక్షించడానికి ఒక షార్ట్ కట్ కీ ని ఆకృతీకరిద్దాం |
06:01 | మెయిన్ మెను నుండి, సెట్టింగ్స్ కన్ఫిగర్ "షార్ట్ కట్స్" ను క్లిక్ చేయండి. |
06:06 | Configure Short cuts – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది |
06:10 | సర్చ్ బాక్స్ లో లెక్చర్ స్ట్యాటిస్టిక్స్ ప్రవేశపెట్టండి. |
06:16 | Lecture Statistics ని క్లిక్ చేయండి. Custom (కస్టమ్) ను ఎంచుకొని None క్లిక్ చేయండి. ఐకాన్ ఇన్పుట్ కు మారుతుంది |
06:24 | ఇప్పుడు, కీబోర్డ్ నుండి, షిఫ్ట్ మరియు A కీలను కలిసి నొక్కండి. |
06:30 | ఐకాన్ ఇప్పుడు "Shift+A" అక్షరాలను చూపుతుందని గమనించండి. OK క్లిక్ చేయండి |
06:38 | ఇప్పుడు, షిఫ్ట్ మరియు A కీలను కలిసి నొక్కండి. ట్రైనింగ్ స్టాటిస్టిక్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది |
06:45 | నిష్క్రమణ చేయుటకు Close క్లిక్ చేయండి. |
06:49 | KTouch టూల్బార్లను కూడా, ఆకృతీకరించుటకు అనుమతిస్తుంది |
06:53 | ఒక వేళా మనము Quit(క్విట్)KTouch కమాండ్ ను ఐకాన్‌లా ప్రదర్శింపాలంటే, |
06:58 | మెయిన్ మెనూ నుండి, Settings మరియు Configure Toolbars క్లిక్ చేయాలి |
07:03 | Configure Toolbars – KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది |
07:07 | ఎడమవైపు ప్యానెల్ లోని, ఎంపికల జాబితా నుండి, క్విట్ ఐకాన్ ను ఎంచుకోని దాని పైన డబల్ క్లిక్ చేయండ్ |
07:15 | ఐకాన్ కుడివైపు ప్యానెల్‌కు కదులుతుంది. అప్లై క్లిక్ చేసి, ఆపై OK క్లిక్ చేయండి. |
07:22 | క్విట్ ఐకాన్ ఇప్పుడు KTouch విండో లో ప్రదర్శించబడుతుంది. |
07:26 | దీనితో మనం ఈ ట్యూటోరియల్ చివరకు వచ్చాము. |
07:30 | ఈ ట్యుటోరియల్ లో మనము శిక్షణ స్థాయిని ఎలా సవరించడం, వేగం ఎలా పర్యవేక్షించడం మరియు టైపింగ్ ఖచ్చితత్వం నేర్చుకున్నాము |
07:38 | మనము కీబోర్డ్ షార్ట్ కట్స్ మరియు టూల్బార్లను ఎలా ఆకృతీకరించాలో నేర్చుకున్నాము |
07:43 | ఇక్కడ మేకు ఒక అసైన్మెంట్ ఉంది. |
07:46 | Configure Ktouch క్రింద వర్క్‌లోడ్ ను రెండు(2) కు మార్చండి. |
07:50 | Complete whole training level before proceeding బాక్స్ ను తనిఖీ చేయండి . |
07:56 | ఒక కొత్త టైపింగ్ సెషన్ తెరిచి టైపింగ్ అభ్యసించండి |
08:00 | చివరగా మీ లెక్చర్ స్టాటిస్టిక్స్ ని తనిఖీ చేయండి |
08:04 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్నవీడియోని చూడండి. |
08:07 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది |
08:10 | మీకు మ౦చి బ్యాండ్‌విడ్త్ లేకపొతె మీరు ట్యుటోరియల్ డౌన్లోడ్ చెసి చూడొచ్చు. |
08:15 | స్పోకెన్ ట్యుటోరియల్స్ జట్టు, |
08:17 | స్పోకెన్ ట్యుటోరియల్స్‌ను ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
08:20 | దానిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రశంసాపత్రాలను జరిచేస్తుంది. |
08:23 | మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org కు వ్రాయండి |
08:29 | స్పొకెన్ ట్యుటోరియల్స్ ప్రొజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రొజెక్ట్ లొ ఒక భాగము |
08:33 | ఈ ప్రాజెక్ట్ జాతీయ విద్యాసంస్థ, ICT,MHRD మరియు రాష్ర్టీయ ప్రభుత్వం చేత ఆర్థిక సహయం పొందుతుంది |
08:41 | దీనిపై మరి౦త సమాచార౦ spoken-tutorial.org/NMEICT-intro లో అందుబాటులో ఉంది. |
08:52 | ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువాదం మాధురి గణపతి, మాతో చేరినందుకు ధన్యవాదాలు |