PHP-and-MySQL/C4/Sessions/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | హలో మరియు php సెషన్ ల పైన ట్యుటోరియల్ కు స్వాగతము. |
0:05 | సెషన్ లు దాదాపు కుకీల లాగా ఉంటాయి. |
0:08 | ఏది ఏమైనప్పటికీ సెషన్లు కేవలము ఒక తాత్కాలిక టైమ్ ను –ఎస్క్పైరీ టైమ్ ను మాత్రమే కలిగి ఉంటాయి. |
0:12 | బ్రౌజర్ క్లోజ్ చేయబడిన వెంటనే లేదా ఆ పేజ్ కు కనెక్షన్ పోయిన వెంటే కూడా అవి నాశనము చేయబడతాయి. |
0:19 | కాబట్టి మీరు ఒక ఎక్స్పైరీ టైమ్ ను సెట్ చెయలేదు కనుక అవి కుకీల వంటివి కాదు. |
0:24 | మరియు అవి అదే వే లో స్టోర్ చేయబడి ఉండవు. |
0:28 | అంటే సెషన్ యొక్క "id" cookie లో స్టోర్ చేయబడుతుంది. |
0:34 | లేదా మీరు ఒక బ్రౌజర్ URL ను లేదా అలాంటిదే మరేమన్నా చూసి ఉంటారు. |
0:40 | నాకు పేరు గుర్తు లేదు- ఏదో సమానము అవుతుంది మరియు చాలా సంఖ్యలు మరియు ఆల్ఫాబెట్ లకు కూడా అది సమానము అవుతుంది. |
0:47 | కాబట్టి బేసికల్ గా సెషన్ లు కూకీలకు చాలా దగ్గరగా ఉంటాయి. |
0:50 | ఏది ఏమైనప్పటికీ అవి చాలా కాలము వరకు స్టోర్ చేయబడవు –అవి కేవలము యూజర్ బ్రౌజర్ ను క్లోజ్ చేసే వరకు మాత్రమే ఉంటాయి. |
0:57 | Okay –కాబట్టి సెషన్లు వేరు వేరుగా ఉంటాయి. |
1:00 | అన్నిటికంటే ముందుగా మనము 'session_start' అనే ఫంక్షన్ ను డిక్లేర్ చేయాలి మరియు ఫంక్షన్ ను కాల్ చేయాలి. |
1:09 | ఇప్పుడు మనము సెషన్ లను వాడుతున్నప్పుడు ప్రతి పేజ్ పైన కూడా అది ఉండవలసి ఉంటుంది. |
1:14 | కాబట్టి మీకు ఇది లేకపోతే మరియు ఒక సెషన్ వాల్యూ ను మీరు ఎకో చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటే అది పని చేయదు. |
1:22 | ఇక్కడ మీకు సెషన్ స్టార్ట్ కోడ్ కూడా అవసరము అవుతుంది. |
1:24 | ఇప్పుడు మీరు దీనిని వాడక పోతే వచ్చే ఎర్రర్ ను నేను మీకు చూపిస్తాను, అప్పుడు మీరు దీనిని గుర్తు పెట్టుకోగలుగుతారు. |
1:30 | ఒక సెషన్ ను క్రియేట్ చేయడము చాలా తేలిక. |
1:34 | 'dollar underscore session' ను వాడండి మరియు స్క్వేర్ బ్రాకెట్ లలో సెషన్ నేమ్ ను ఇవ్వండి. |
1:40 | నేను name ను టైప్ చేస్తాను మరియు ఈ వాల్యూ ను దేనికో ఒకదానికి సమానము చేస్తాను. |
1:44 | అది ఒక స్ట్రింగ్ డేటా అయి ఉండవచ్చు లేదా క్రొత్తగా వ్రాసిన డేటా అయి ఉండవచ్చు. |
1:48 | ఓకే కాబట్టి ఇక్కడ మన సెషను సెట్ చేయబడింది. |
1:50 | ఇప్పుడు దీనిని మొదటిసారి రన్ చేద్దాము. |
1:53 | ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము. |
1:56 | ఓకే, ఏమీ జరగలేదు. |
1:58 | నేను నా my 'Cookies' ట్యుటోరియల్ లో చేసిన విధముగా కోడ్ ను కామెంట్ అవుట్ చేస్తాను. |
2:01 | మీరు దానిని చూడకపోతే దయచేసి అలాగే చేయండి. |
2:04 | ఆ తరువాత మనము సెట్ చేసిన సెషన్ యొక్క వాల్యూ ను నేను ఎకో అవుట్ చేస్తాను. |
2:08 | కాబట్టి అది 'name' గా ఉంటుంది. |
2:11 | ఇది ఎగ్జిక్యూట్ చేయబడదు అని మీరు నోట్ చేయండి. |
2:15 | మీకు తెలిసి ఉన్నంతలో ఇది పూర్తిగా ఒక క్రొత్త పేజ్ గా ఉంటుంది. |
2:19 | కానీ ఇక్కడ నేను నా సెషన్ ను మొదలు పెడుతున్నాను. |
2:21 | నాకు మా సర్వర్ చేత స్టోర్ చేయబడిన విధముగా నాకు 'name' అనే ఒక సెషన్ ను వస్తున్నది. |
2:26 | కాబట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము, మనకు is equal to 'Alex' అని రావడమును చూడవచ్చు. |
2:29 | కాబట్టి మీరు దీనిని ఏ పేజ్ లోకి అయినా సరే యాడ్ చేయవచ్చు. |
2:33 | కనుక మీరు మీ సెషన్ ను స్టార్ట్ చేయవచ్చు మరియు ఇది బ్రౌజర్ యొక్క కరెంట్ సెషన్ యొక్క ఏ పేజ్ ను అయినా సరే స్టార్ట్ చేసిన తరువాత ఈ సెషన్ పేరు ను ఆ పేజ్ పైన ఎకో అవుట్ చేయండి. |
2:44 | కాబట్టి ఉదాహరణకు నేను ఒక క్రొత్త పేజ్ ను క్రియేట్ చేస్తే, ఇక్కడ మా php code ను యాడ్ చేయండి మరియు సెషన్ సార్ట్ అని చెప్పండి. |
2:49 | మరియు ఆ తరువాత సెషన్ 'name' ను ఎకో అవుట్ చేయండి. |
2:56 | మరియు దీనిని ఓకే న్యూ పేజ్ గా లేదా న్యూ dot php గా my sessions folder లో సేవ్ చేయండి. |
3:03 | కాబట్టి ఇక్కడ మనము మన పేజ్ కు వచ్చిన తరువాత మనము ఇక్కడ క్లిక్ చేసి new dot phpఅని టైప్ చేస్తాము. |
3:10 | మనకు సరిగ్గా అదే వాల్యూ వస్తుంది, మన సెషన్ లో మనము క్రియేట్ చేసిన పేజ్ మీద మనము పని చేయక పోయినప్పటికీ మనము ఇప్పటికీ దానిని యాక్సెస్ చేయగలము. |
3:18 | ఏది ఏమైనప్పటికీ నేను నా browser ను క్లోజ్ చేసి మరియు రీ ఓపెన్ చేయబోతున్నాను, ఈ సెషన్ బహుశా ఉండక పోవచ్చును. |
3:25 | అది స్పష్టంగా ఉంది అని ఆశిస్తాను. ఇప్పుడు మీరు session start in ను start in గా పెట్టకపోతే ఏమి అవుతుందో ఇప్పుడు చూద్దాము. |
3:31 | మీకు దీనికి సమానము అయినది ఏదో వస్తుంది. |
3:33 | ఇప్పుడు వెనుకకు వెళదాము మరియు దానిని చెక్ చేద్దాము. |
3:36 | ఇక్కడ ఏమి జరిగింది అంటే మనము మన సెషన్ ను స్టార్ట్ చేయలేదు కనుక మనకు ఎలాంటి అవుట్ పుట్ రాదు. |
3:44 | మనము 'session_start' అని టైప్ చేసినప్పుడు మనకు మన వాల్యూ అవుట్ పుట్ గా రావడమును మనము చూడవచ్చు. |
3:51 | నాకు అవుట్ పుట్ లేక పోవడమునకు కారణము ఏమిటి అంటే ఇక్కడ నాకు ఎలాంటి ఎర్రర్ లు రిపోర్ట్ చేయబడలేదు. |
3:56 | కానీ మీకు ఒక ప్రత్యేకమైన ఎర్రర్ ఏదైనా రిపర్ట్ చేయబడి ఉంటే నా వద్ద దానికి కూడా ఒక ట్యుటోరియల్ ఉన్నది. అప్పుడు మీకు బహుశా ఒక ఎర్రర్ రావచ్చును. |
4:06 | కాబట్టి మీరు దీనిని ఇప్పుడు క్లోజ్ చేయవచ్చు మరియు మీకు ఇప్పుడు నేను ఒక సెషన్ ను 'unset' చేయడము ఎలాగో చూపిస్తాను. |
4:10 | అది రెండు రకములుగా చేయబడుతుంది. |
4:12 | unset కానీ లేదా మన సెషన్ ను unset చేయడము కొరకు బ్రాకెట్ లలో ఉన్న సెషన్. |
4:16 | లేదా మొత్తము మీద పూర్తిగా వేరేగా ఉన్న ఒక కమాండ్ ను వాడండి మరియు అది ‘session_destroy' గా ఉన్నది. |
4:27 | ఈ రెండు కామాండ్ ల మధ్య తేడా ఏమిటి అంటే 'sessions_destroy' మనము ప్రస్తుతము హోల్డ్ చేస్తున్న అన్ని సెషన్ లను డిస్ట్రాయ్ చేస్తుంది. |
4:35 | మరియు 'unset' అనేది ఒక ప్రత్యేకమైన సెషన్ ను unset చేస్తుంది. |
4:40 | కాబట్టి అది మీ ఎంపికగా ఉంటుంది – మీరు user out ను లాగ్ చేయవచ్చు మరియు 'session_destroy' అని చెప్పవచ్చు. |
4:46 | అది ప్రస్తుతము హోల్డ్ అయి ఉన్న అన్ని సెషన్ ల వేరియబుల్ లను క్లియర్ చేస్తుంది. |
4:50 | లేదా మీరు ఒక ప్రత్యేకము అయిన దానిని 'unset' చేయవచ్చు. |
4:53 | కాబట్టి ఈ సెషన్లు దేని కొరకు ఉపయోగపడుతున్నాయి? |
4:55 | మీరు ఒక వెబ్ సైట్ లోకి వస్తే 'Remember me' వంటి ఒక చిన్న బాక్స్ ను చూస్తారు మరియు మీరు ఆ బాక్స్ ను చెక్ చేయకపోతే అప్పుడు మీరు బహుశా సెషన్ల ను వాడుతున్నారు అని అర్ధము. |
5:03 | యూజర్ యొక్క బ్రౌజర్ ఒకసారి క్లోజ్ అయింది అంటే మీరు లాగ్ అవుట్ అయ్యారు అని అర్ధము. |
5:09 | మరియు వెబ్ సైట్ కు మీరు తిరిగి వచ్చిన తరువాత మీరు మీ user name మరియు password మీ డీటెయిల్ లను వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వడము కొరకు రీ టైప్ చేయవచ్చు. |
5:17 | కానీ మీరు cookies ను వాడుతూ ఉన్నట్లు అయితే మీరు ఒక ఎక్స్పైరీ టైమ్ ను సెట్ చేస్తారు కనుక అది వేరుగా ఉంటుంది - అంటే మీ యూజర్ నేమ్ లాగిన్ చేయబడుతుంది లేదా మీరు దానిని నాశనము చేయాలి అని అనుకునే వరకు ఈ కుకీ అక్కడే ఉంటుంది. |
5:30 | నేను నా my 'Cookies' ట్యుటోరియల్ లో చూపిన విధముగా మన కుకీ ను నాశనము చేయడము కొరకు ఒక కోడ్ ను క్రియేట్ చేయాలి. |
5:35 | కాబట్టి మీరు సెషన్ లను వాడతారా లేదా కుకీలను వాడతారా అనేది నిజముగా మీ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. |
5:40 | సెషన్ లు కొంచెం సమయము కొరకు సరైనవి –కుకీలు చాలా కాలము కొరకు –మీరు కొంత డేటా లోని భాగము కొంత సమయము పాటు హోల్డ్ చేయాలి అని అనుకున్నప్పుడు మంచివి. |
5:49 | కానీ మీరు నా my php Project గుండా వెళ్ళినట్లు అయితే - 'Register and login' అవ్వండి. నేను సెషన్ లను వాడినట్లు మీరు చూడవచ్చు. |
5:56 | నేను ట్యుటోరియల్ లను క్రియేట్ చేసేటప్పుడు నేను సెషన్ లను వాడాలి కాబట్టి అలా చేసాను. |
6:00 | ఏది ఏమైనప్పటికీ మీరు దీనిలో ఏ ఫామ్ ను అయినా సరే తీసుకోవచ్చు. |
6:03 | అది ఒక కుకీ కావచ్చు; అది ఒక సెషన్ కావచ్చు; మీరు యూజర్ ను చాలా సమయము పాటు లాగ్డ్ ఇన్ గా ఉంచాలి అని అనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా మీ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. |
6:11 | కాబట్టి దీని మీద ఏ రకమైన ప్రశ్నలు ఉన్నా సంకోచము లేకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. |
6:16 | మీరు phpacademy ను సబ్స్క్రైబ్ చేసాము అని ధృవీకరించుకోండి. |
6:20 | సరే, చూసినందుకు కృతజ్ఞతలు. నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను. |