C-and-Cpp/C4/Function-Call/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | C మరియు C++లోని ఫంక్షన్ కాల్ పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్లో వివిధ ఫంక్షన్ కాల్ల గురించి నేర్చుకుందాం. |
00:13 | * కాల్ బై వ్యాల్యూ. |
00:14 | * కాల్ బై రెఫరెన్స్. |
00:16 | వీటిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం. |
00:19 | ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను "ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్" వర్షన్ 11.10, |
00:26 | "gcc" మరియు "g++" కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను. |
00:31 | “ఫంక్షన్ కాల్ బై వ్యాలు” పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:35 | ఇది ఫంక్షన్‌కు ఆర్గ్యుమెంట్లను పంపే విధానం. |
00:40 | ఒక వేరియబల్ని విలువతో పంపిస్తే, అది వేరియబల్ యొక్క ప్రతిని, |
00:45 | ఫంక్షన్‌కి పంపించే ముందు తయారు చేసుకుంటుంది. |
00:48 | ఫంక్షన్ లోని ఆర్గ్యుమెంట్ల విలువలు మార్పుచెందినా అవి ఫంక్షన్లోనే ఉంటాయి. |
00:54 | ఫంక్షన్ బైట మార్పు వర్తించదు. |
00:58 | ఫంక్షన్ కాల్ బై వ్యాల్యూ యొక్క ప్రోగ్రాంని చూద్దాం. |
01:02 | నేను ఎడిటర్లో ఒక ప్రోగ్రాం టైప్ చేసి ఉంచాను. దాన్ని తెరుస్తాను. |
01:08 | ఫైల్ పేరు “కాల్ బై వ్యాల్యూ.c” అని గమనించండి. |
01:13 | ఈ ప్రోగ్రాంలో ఒక సంఖ్య యొక్క ఘనంను కనుక్కుందామ్. కోడ్‌ని వివరిస్తాను. |
01:19 | ఇది హెడ్డర్ ఫైల్. |
01:21 | ఇది క్యూబ్ ఫంక్షన్ మరియు దాని ఆర్గ్యుమెంట్ ఇంట్ ఎక్స్ (int x). |
01:27 | ఈ ఫంక్షన్లో ఎక్స్(x)యొక్క ఘనం కనుక్కొని ఎక్స్‌లో ఉన్న ఘనాన్ని తిరిగి ఇస్తుంది. |
01:33 | ఇది మన మెయిన్ ఫంక్షన్. |
01:36 | ఇక్కాడ ఎన్(n) పుర్ణాంకమ్ గనుక మనం ఎన్(n)కి 8 విలువను ఇస్తాం. |
01:43 | తదుపరి క్యూబ్ ఫంక్షన్‌ను ఆహ్వానిస్తాం. |
01:45 | ఎన్('n') విలువ మరియు 'ఎన్'('n') ఘనమును ముద్రిస్తాం. |
01:49 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
01:52 | ప్రోగ్రాంను అమలుపరుద్దాం. |
01:54 | Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంగా నోక్కి, టర్మినల్ విండో తెరుద్దాం. |
02:02 | కంపైల్ చేసేందుకు, gcc space callbyval.c space hyphen o space val టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:12 | డాట్ స్లాష్ val (./val ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:16 | ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది: Cube of 8 is 512. |
02:23 | ఇప్పుడు ఫంక్షన్ కాల్ బై రెఫరెన్స్ చూద్దాం: |
02:26 | మన స్లయిడ్లను చూద్దాం. |
02:29 | ఇది ఫంక్షన్‌కు ఆర్గ్యుమెంట్లను పంపించే మరొక్క మార్గం. |
02:33 | ఈ విధానంలో విలువకు బడలుగా, వాటి చిరునామాలను కాపీ చెయ్యబడుతాయి. |
02:39 | ఆర్గ్యు మెంట్లకు ఫంక్షన్ లోపల చేసిన మార్పులు బైట కూడా వర్తిసాయి. |
02:45 | ఈ విధానంలో ఆర్గ్యుమెంట్లను పాయింటర్లా ప్రకటించాలి. |
02:50 | ఒక ఉదాహరణ చూద్దాం, |
02:54 | మన ఫైల్ పేరు callbyref.c అని గమనించండి. |
02:59 | ఇది హెడ్డర్ ఫైల్ stdio.h |
03:03 | తరువాత swapఅనే ఫంక్షన్ కనిపిస్తుంది. |
03:06 | ఈ ఫంక్షన్ రెండు వేరియబుల్ల విలువను తారుమారు చేస్తుంది. |
03:10 | ‘a’ విలువ ’b’లో మరియు 'b' విలువ 'a'లో నిల్వ చేయబడుతుంది. |
03:15 | ఫంక్షన్లో పంపిన ఆర్గ్యుమెంట్లు పాయింటర్ టైప్ అని కనిపిస్తుంది. |
03:21 | ఇక్కడ ఒక పూర్ణాంక వేరియబల్ 't'ను ప్రకటించాము. |
03:25 | ముందుగా, ‘a’ విలువ ‘t’ లో నిల్వ చెయ్యబడుతుంది. |
03:28 | తరువాత ‘b’ విలువ ‘a’లో నిల్వ చెయ్యబడుతుంది. |
03:32 | మరియు తరువాత ‘t’ విలువ ‘b’లో నిల్వ చెయ్యబడుతుంది. |
03:37 | ఇలా విలువను తారుమారు చేస్తుంది. |
03:40 | ఇది మన మెయిన్ ఫంక్షన్. |
03:42 | ఇక్కడ రెండు పూర్ణాంక వేరియబల్లు 'i' మరియు 'j'లను ప్రకటించాము. |
03:49 | తదుపరి 'i' మరియు 'j'ల విలువలను యూసర్ నుండి ఇన్పుట్లా స్వీకరిస్తాం. |
03:53 | "యాంపర్సాండ్ i" (&i) మరియు "యాంపర్సాండ్ j" (&j), 'i' మరియు 'j'ల మెమొరీ చిరునామని ఇస్తుంది. |
03:59 | తారుమారు చెయ్యకన్నా ముందున్న విలువలను ముద్రిస్తాం. |
04:04 | తరువాత swap ఫంక్షన్‌ని ఆహ్వానిస్తాం. |
04:06 | తదుపరి, తారుమారు చేసిన విలువలను ముద్రిస్తాం. |
04:10 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
04:13 | ప్రోగ్రాంను అమలుపరుచుదాం. |
04:16 | టర్మినల్‌కు వద్దామ్. |
04:19 | కంపైల్ చేసేందుకు, gcc space callbyref.c space hyphen o space ref టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:29 | “డాట్ స్లాష్ ref” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:33 | ఈ సూచన కనిపిస్తుంది 'Enter the values'.
నేను 6 మరియు 4 ఎంటర్ చేస్తాను. |
04:40 | ఔట్ పుట్ కనిపిస్తుంది: Before swapping 6 and 4. |
04:44 | After swapping 4 and 6. |
04:48 | C++ లో ఈ ప్రోగ్రాంను ఎలా అమలుపరుచాలో చూద్దాం. |
04:53 | నావద్ద కోడ్ ఉంది, దానిని వివరిస్తాను. |
04:57 | ఇది మన రెండవ ప్రోగ్రాం, ఫంక్షన్ కాల్ బై రెఫరెన్స్. |
05:01 | మన ప్రోగ్రాం callbyref.cpp అని గమనించండి. |
05:06 | కోడ్‌ని వివరిస్తాను. |
05:08 | ఇది iostream హెడ్డర్ ఫైల్. |
05:12 | ఇక్కడ std namespaceని ఉపయోగిస్తునాం. |
05:16 | C++ ఫంక్షన్ డిక్లరేషన్ C లాగే ఉంటుంది. |
05:19 | ఇందులో ఆర్గ్యుమెంట్లను యామ్పర్స్యాండ్ x మరియు యామ్పర్స్యాండ్ y (&x మరియు &y)లా పాస్ చేస్తాము. |
05:25 | ఇది x మరియు y మెమొరీ చిరునామ ఇస్తుంది. |
05:29 | తరువాత విలువలను తారుమారు చేస్తాము. |
05:32 | మిగతా కోడ్ మన C ప్రోగ్రాంకి సమానమే. |
05:36 | printf బడలుగా cout మరియు scanf బడలుగా cin స్టేమెంట్లను ఉపయోగిస్తాము. |
05:44 | ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చేద్దాం. టర్మినల్‌కు వద్దామ్. |
05:48 | కంపైల్ చేసేందుకు, g++ space callbyref.cpp space hyphen o space ref1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:00 | డాట్ స్లాష్ ref1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:05 | ఇక్కడ ఈ సూచన కనిపిస్తుంది: |
06:07 | Enter values of a and b. |
06:10 | నేను 4 మరియు 3ని ప్రవేశ పెడతాను. |
06:13 | ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది. |
06:15 | Before swapping a and b 4 and 3. |
06:19 | After swapping a and b 3 and 4. |
06:23 | ఇంతటితో టుటోరియల్ చివరికి వచ్చాం. |
06:26 | మన స్లయిడ్ వద్దకు వెళ్దాం. |
06:30 | టుటోరియల్ సారాంశం, ఈ టుటోరియల్లో మనం: |
06:32 | ఫంక్షన్ కాల్ బై వ్యాల్యూ. |
06:34 | మరియు ఫంక్షన్ కాల్ బై రెఫరెన్స్ లను నేర్చుకున్నాం. |
06:37 | ఒక అసైన్మెంట్. |
06:38 | ఇచ్చిన సంఖ్య ఘనాన్ని కనిపెట్టడానికి ఒక ప్రోగ్రాం రాయండి. |
06:42 | C++ లో కాల్ బై వ్యాలు ఉపయోగించండి. |
06:46 | ఈ లింక్ లోని వీడియో చూడగలరు. |
06:49 | ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం. |
06:52 | మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
06:56 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్. |
06:58 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్‌లు నిర్వహిస్తుంది. |
07:01 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
07:05 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి. |
07:11 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
07:15 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
07:23 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో లభ్యం అవుతుంది. |
07:27 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. |
07:31 | ధన్యవాదములు. |