C-and-Cpp/C2/Functions/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:26, 3 March 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00.01 | C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
00.06 | ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, |
00.09 | ఫంక్షన్ అంటే ఏమిటి? |
00.11 | ఫంక్షన్ల సీన్ట్యాక్స్. |
00.13 | రిటర్న్ వాక్యము యొక్క ప్రాముఖ్యత. |
00.16 | వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం. |
00.18 | మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా చూద్దాం. |
00.22 | ఈ టూటోరియల్ని రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి: |
00.25 | ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, |
00.29 | "gcc" మరియు "g++" కంపైలర్ వర్షన్ "4.6.1". |
00.35 | ఫంక్షన్ల పరిచయం తో ప్రారంబిద్దాం. |
00.39 | ఒక ఫంక్షన్ తనాలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రాం. |
00.45 | ప్రతి ప్రోగ్రాంలో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి. |
00.49 | ఒక్క సారి ఎక్సెక్యూట్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చెయ్యబడిన్‌దో అక్కడికే తిరిగి వెళ్ళుతూండి. |
00.55 | ఫంక్షన్ యొక్క సీన్ట్యాక్స్ చూద్దాం. |
00.59 | ret-type ఫంక్షన్ తిరిగి ఇచ్చే డేటా రకమును నిర్వచిస్తుంది. |
01.05 | fun_name ఫంక్షన్ పేరు నిర్వచిస్తుంది. |
01.09 | parameters అనేవి వేరియబుల్స్ మరియు వాటి రకాల జాబిత. |
01.14 | మనము ప్యారమేటర్ జాబితాను ఖాళీ ఉంచవచ్చు. |
01.18 | ఇలాంటి ఫంక్షన్లను ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్లు అంటారు. |
01.21 | మరియు దీనిని ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ అంటారు |
01.26 | vodi ఉపయోగించే ప్రోగ్రాంని చూద్దాం. |
01.29 | నేను ముందుగానే ప్రోగ్రాంను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
01.32 | దాన్ని తెరుస్తాను. |
01.35 | మన ఫైల్ పేరు ఫంక్షన్ అని గమనించండి. |
01.38 | మరియు ".c" ఎక్స్టెన్షన్తో సేవ్ చేశాను. |
01.43 | కోడ్ను వివరిస్తాను. |
01.45 | ఇది మన "హెడ్డర్" ఫైల్. |
01.47 | ఉపయోగించే ముడుగానే ఫంక్షన్ను నిర్వచించి ఉండాలి. |
01.51 | ఇక్కడ add అనే ఫంక్షన్ను నిర్వచించినము. |
01.54 | add ఫంక్షన్కు ఆర్గ్యుమెంట్స్ లేవని గమనించండి. |
01.58 | మరియు రిటర్న్ రకం “void”. |
02.01 | రెండు విధముల ఫంక్షన్లున్నవి: |
02.03 | యూసర్-డిఫైన్డ్ అంటే మన యాడ్ లాంటివి, మరియు |
02.06 | ప్రి-డిఫైన్డ్ (pre-difined) అంటే ప్రింట్ ఎఫ్ (printf) మరియు "మెయిన్"(main) ఫంక్షన్ల లాంటివి . |
02.12 | ఇక్కడ a మరియు bలకు 2 మరియు 3 విలువలకు ఇనీశ్యలైజ్ చేశాం . |
02.19 | ఇక్కడ "c" అనే వేరియబుల్ను ప్రకటించాము. |
02.21 | తదుపరి “a” మరియు “b” విలువలను జోడించాము |
02.24 | ఫలితం "c” లో నిలువ చేశాము |
02.27 | మన ఫలితాన్ని ముద్రిస్తాం. |
02.29 | ఇది మన "మెయిన్"ఫంక్షన్ . |
02.32 | ఇక్కడ యాడ్ ఫంక్షన్ను ఉపయోగిద్దామ్. |
02.34 | సంకలనం జరిగి ఫలితం ముద్రింపబడుతుంది. |
02.39 | సేవ్ క్లిక్ చేయండి. |
02.42 | ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
02.45 | Ctrl, Alt మరియు T కిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02.53 | gcc” ఫంక్షన్ డాట్ సి హైఫాన్ "o fun" టైప్ చేసి కంపైల్ చేయండి. |
03.00 | ఎక్సెక్యూట్ చేయుటకు ./fun(డాట్ స్లాష్ ఫన్) టైప్ చేయండి. |
03.05 | Sum of a and b is 5 అనే ఔట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. |
03.10 | ఇపుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. |
03.13 | ఫంక్షన్లో ప్యారమేటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐదెటిఫయర్స్ ఉన్నవి. |
03.20 | ఆర్గ్యుమెంట్స్తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం. |
03.23 | నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. |
03.27 | int add(int a, int b) అని టైప్ చేయండి. |
03.32 | ఇక్కడ మనము ఒక్ క్రియ ఫంక్షన్ "add"(యాడ్)ను ప్రకటించాము . |
03.36 | int a మరియు int b ఫంక్షన్ యాడ్ల ఆర్గ్యుమెంట్స్. |
03.41 | దీన్ని తొలగిద్దాం. 'a' మరియు 'b'ని ఇన్నీశ్యలైజ్ చేసే అవసరం లేదు. |
03.46 | "ప్రింట్ఎఫ్" వాక్యాను తొలగించండి. |
03.49 | "ఇంట్ మెయిన్()" (int main())టైప్ చేయండి. |
03.52 | ఇక్కడ sum అనే వేరియబుల్ని ప్రకటిద్దాం |
03.54 | int sum; టైప్ చేయండి. |
03.57 | తదుపరి sum = add(5,4); టైప్ చేయండి. |
04.03 | ఇక్కడ మనము యాడ్ ఫంక్షన్ను ఆహ్వానించాం. |
04.05 | తరువాత “5” మరియు “4” ప్యారామీటర్లను పంపిస్తాము. |
04.10 | "a"లో '5' మరియు "b"లో '4' నిలువ చాయబడుతాయి. |
04.14 | సంకలన క్రియ జరిగినది. |
04.18 | ఫలితమును ముద్రిద్దాం. |
04.20 | దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి.printf(“Sum is %d\n”,sum);. |
04.27 | ఫంక్షన్ను ముందే ఉపయోగించము కాబట్టి దీన్ని తొలగించండి. |
04.32 | return 0; టైప్ చేయండి. |
04.36 | వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని ఉపయోగించి ఒక విలువను తిరిగి ఇవ్వాలి. |
04.41 | సేవ్ పై క్లిక్ చెయండి. |
04.43 | ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
04.45 | టెర్మినల్కు తిరిగి రండి. |
04.48 | ఇంతక ముందు చేసినట్లు కంపైల్ చెయండి. |
04.50 | ఎక్సెక్యూట్ చేద్దాం. |
04.52 | Sum is 9 అని ఔట్పుట్ ప్రదర్శింపబడుతుంది. |
04.57 | ఇప్పుడు C++లో అదే ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. |
05.02 | మన ప్రోగ్రాంకు వద్దాం |
05.04 | ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. |
05.07 | ముందుగా Shift, Ctrl మరియు Sకిలను ఏకకాలంలో నొక్కండి. |
05.12 | ఇప్పుడు .సిపిపి (.cpp) ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చెయండి. |
05.18 | సేవ్ పై క్లిక్ చెయండి. ముందుగా "హెడ్డర్ " ఫైల్ను <iostream>కు మారుద్దామ్. |
05.24 | ఇక్కడ using వాక్యాన్ని ఉప్యోగిద్దాం. |
05.28 | ఫంక్షన్ డిక్లరేషన్ C++ లో C లాగే ఉంటుంది. |
05.32 | అందుకే ఇక్కడ ఏమార్పూ అవసరం లేదు. |
05.37 | C++లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం, కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను "cout" వాక్యంతో మారుద్దాం. |
05.48 | మనకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫయర్ మరియు \n అవసరం లేదు. |
05.52 | కామా తొలగించండి. |
05.54 | ఇప్పుడు రెండు యాంగిల్(<<) బ్రాకెట్లను తెరవండి. |
05.58 | sum తరువాత మరలా రెండు యాంగిల్ బ్రా కెట్లను తెరవండి. |
06.03 | డబల్ కొట్స్ లో , బ్యాక్ స్లాష్ న '\n' టైప్ చేయండి. |
06.07 | క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించండి. |
06.09 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
06.11 | ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. |
06.14 | టర్మినల్కు తిరిగి వద్దామ్. |
06.16 | g++ function dot cpp hyphen o fun1 టైప్ చేయండి. |
06.23 | ఇక్కడ మన వద్ద fun1 ఎందుకంటే, fun ఫైల్ యొక్క అవుట్పుట్ ఓవర్రైట్ చెయ్యకూడదని. |
06.31 | ఎంటర్ నొక్కండి. |
06.34 | ./fun1 టైప్ చేయండి. |
06.38 | Sum is 9 అనే ఔట్పుట్ ప్రదర్శిచబడుతుంది. |
06.42 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పులను చూద్దాం. |
06.47 | ఇక్కడ నేను "4” స్థానంలో "x" టైప్ చేస్తాను. |
06.51 | మిగతా కోడ్ ని అలాగే ఉండనిస్తాను. |
06.55 | సేవ్ పై క్లిక్ చేయండి. |
06.58 | ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. |
07.02 | పదో వరసలో తప్పు కనిపిస్తున్నది. |
07.06 | "x"ను పరధి (scope) లో డిక్లేర్ చేయలేదు. |
07.09 | ఎందుకంటే "x” ఒక క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి. |
07.13 | దీన్ని ఎక్కడా డిక్లేర్ చేయల్లేడు. |
07.15 | మరియు మన యాడ్(add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్ ఉంది. |
07.21 | తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది. |
07.25 | ఇప్పుడు ప్రోగ్రాంకు వద్దాం. |
07.27 | తప్పును సరిదిద్దుదాం. |
07.30 | పదో వరసలో '4' టైప్ చేయండి. |
07.32 | సేవ్ పై క్లిక్ చేయండి. |
07.35 | మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. |
07.37 | ప్రోమ్ప్ట్ ను క్లియర్(clear) చేస్తాను. |
07.40 | ప్రోగ్రాం కంపైల్ చేయండి. |
07.42 | చూసారా సరిపోయింది. |
07.45 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే ఇంకొక తప్పు చూద్దాం. |
07.50 | ఇక్కడ ఒకే ప్యారామీటర్ ను పంపించామ్ అనుకోండి. |
07.55 | 4 తొలగించండి. సేవ్ పై క్లిక్ చేయండి. |
07.58 | టర్మినల్కు వెళ్దాం |
08.00 | కంపైల్ చేద్దాం. పదో వరసలో తప్పు కనిపిస్తున్నది. |
08.06 | int add (int, int) ఫంక్షన్కు మరి తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి . |
08.11 | ప్రోగ్రాంకు తిరిగి వెళ్ళండి. |
08.14 | ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది. |
08.19 | int a మరియు int b . |
08.22 | ఐతే మనము ఒక ప్యారామీటర్ మాత్రమే పంపిస్తున్నాము. |
08.25 | అందుకే తప్పు అని చూపిస్తుంది. |
08.27 | తప్పునీ సరిదిద్దుదాం. |
08.29 | "4" టైప్ చేయండి. |
08.31 | సేవ్ పై క్లిక్ చేయండి. |
08.34 | టర్మినల్కు వద్దాం. |
08.36 | మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. |
08.39 | పనిచేస్తున్నది. |
08.42 | మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం. |
08.44 | ఈ తరగతి లో మనం నేర్చుకున్నవి: |
08.49 | ఫంక్షన్. ఫంక్షన్ యొక్క సీన్ట్యాక్స్(syntax) |
08.51 | ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్స్ |
08.53 | ఉదాహరణకు void add() |
08.55 | ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ |
08.57 | ఉదాహరణకు int add(int a and int b) |
09.02 | అస్సైంమెంట్ లా , ఒక సంఖ్య యొక్క వర్గం గణించడానికి ఒక ప్రోగ్రామ్ను రాయడం. |
09.07 | ఈ లింక్ లో ఉన్న వీడియోని చూడగలరు . |
09.11 | ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది . |
09.14 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
09.18 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం, |
09.21 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ లను నిర్వహిస్తుంది |
09.24 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. |
09.28 | మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial.orgకు సంప్రదించండి. |
09.35 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09.40 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09.47 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09.52 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు. |