LibreOffice-Suite-Draw/C4/Set-Draw-preferences/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 16:51, 3 March 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | లిబరే ఆఫీసు డ్రా లో సెట్టింగ్ ప్రేఫెరేన్సేస్ (Setting Preferences in LibreOffice Draw)పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, క్రింది ప్రేఫెరేన్సేస్ ఎలా సెట్ చేయాలో నేర్చుకుంటాం.
ప్రాపర్టీస్(Properties), వర్షన్స్ సృష్టించుట, రంగు/గ్రేస్కేల్/ నలుపు-మరియు-తెలుపులో (కలర్/గ్రే స్కేల్ /బ్లాక్-అండ్- వైట్(color/grayscale/black-and-white))చూచుట. |
00:18 | ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది : ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4. |
00:29 | మనం ముందుగా సేవ్ చేసిన 3D ఆబ్జేక్ట్స్ చార్ట్ (3D ObjectsChart) ఫైల్‌ను తెరుద్దాం. మరియు పేజీ 1 వద్దకు వెళ్దాం. |
00:40 | ఒకవేళ, తరువాత రిఫరెన్స్ కోసం ఈ ఫైలుకు వివరణలు జోడించాలని అనుకుందాం. |
00:45 | ఇందు కోసం మెయిన్ మెనూ(Main menu), నుండి పైల్(File)ఎంచుకోండి మరియు ప్రాపర్టీస్(Properties) పై క్లిక్ చేయండి . |
00:50 | ప్రాపర్టీస్(Properties) డైలాగ్ బాక్స్ చూస్తారు. |
00:56 | General(జనరల్ ) ట్యాబ్ క్లిక్ చేయండి. ఫైల్‌కు సంబంధిత సమాచారం అంతా ఇక్కడ జాబితా చేయబడినది. |
01:02 | గమనించండి: ఇక్కడ ఫైల్ వివరాలు మాత్రమే చూడవచ్చు. మీరు ఏ మార్పులు చేయలేరు. |
01:09 | తర్వాత, డెస్క్రిప్శన్(Descriptions) ట్యాబ్ క్లిక్ చేయండి. |
01:13 | ఇక్కడ మీకు కావలసిన విధముగా, టైటిల్, సబ్జెక్ట్, కీవర్డ్స్ మరియు కామెంట్స్(Title, Subject, Keywords, Comments ) నమోదు చేయవచ్చు. |
01:20 | ఈ సమాచారం తర్వాత సూచనగా ఉపయోగించవచ్చు. |
01:25 | టైటిల్ ఫీల్డ్ లో, 3D ఆబ్జేక్ట్స్ చార్ట్ (3D ObjectsChart) టైపు చేయండి. |
01:30 | సబ్జెక్ట్ ఫీల్డ్ లో, 3D ఆబ్జేక్ట్స్ కంపారిసన్స్ (3D Objects Comparisons) అని టైప్ చేయండి. |
01:37 | కీ వర్డ్స్(Keywords)3డి అండ్ 3డి ఎఫెక్ట్స్(3D and 3D Effects) అని టైప్ చేయండి. |
01:42 | చివరగా కామెంట్స్(Comments) ఫీల్డ్ లో, లెర్నింగ్ అబౌట్ ఫైల్ ప్రాపర్టీస్(Learning about File Properties) అని టైప్ చేయండి. |
01:48 | డ్రా(Draw) ఫైల్‌కు సంబంధిత సమాచారం టైప్ చేయడం ఒక మంచి పద్ధతి. |
01:54 | డెస్క్రిప్శన్స్(Descriptions) ట్యాబ్ లో వున్న ప్రాపర్టీస్(properties)తో పాటు, మీరు మీ స్వంత ప్రాపర్టీస్ సెట్ చేయవచ్చు. |
02:00 | ఉదాహరణకు, మీ డాక్యుమెంట్‌ను తయారు చేసిన తేదీ తెలుసు కోవలనుకుంటున్నారనుకోండి, |
02:05 | డాక్యుమెంట్ ఎడిటర్, |
02:07 | ఏ క్లయింట్ కోసం డాక్యుమెంట్ తయారు చేసారు మొదలైనవి. |
02:11 | డ్రా(Draw), మీరు ఈ సమాచారాన్ని అనుకూలీకరించడానికి సహాయపడే లక్షణాలను కలిగి ఉంది. |
02:17 | ప్రాపర్టీస్(Properties) డైలాగ్-బాక్స్ లో, కస్టమ్ ప్రాపర్టీస్(Custom Properties) క్లిక్ చేయండి. |
02:23 | ఇక్కడ మీరు మూడు ఫీల్డ్స్ చూస్తారు: నేమ్, టై ప్ (Name, Type) మరియు వాల్యూ(Value). |
02:30 | దిగువ కుడివైపు ఆడ్(Add) బటన్ క్లిక్ చేయండి. |
02:33 | మీరు ఇప్పుడు, డ్రాప్-డౌన్ బాక్సులను ప్రతి రంగం కింద చూస్తారు. |
02:40 | నేమ్(Name) డ్రాప్-డౌన్ క్లిక్ చేసి, మరియు డేట్ కంప్లీటెడ్(Date Completed) ఎంపికను ఎంచుకోండి. |
02:46 | టైప్(Type) డ్రాప్-డౌన్ లో, డేట్ టైం(Date Time) ఎంచుకోండి. |
02:51 | వాల్యూ(Value) రంగం తేదీ మరియు సమయం సూచిస్తుంది. |
02:55 | తేదీలో ఎటువంటి మార్పు చేయకండి. |
02:57 | టైమ్ ఫీల్డ్ లో, 10:30:33 ఎంటర్ చేయండి. |
03:05 | ఇప్పుడు మీకు డాక్యుమెంట్ తయారు చేసిన తేదీ తెలుసు. |
03:09 | ఇప్పుడు మరొక ఫీల్డ్(field) జోడిద్దాం, ఆడ్(Add) క్లిక్ చెయ్యండి. |
03:14 | మీరు డ్రాప్ డౌన్ బాక్సుల రెండవ జాబితా చూస్తారు. |
03:21 | నేమ్ డ్రాప్-డౌన్లో, చేక్డ్ బై(Checked by) ఎంచుకోండి. |
03:25 | టైప్(Type) ఫీల్డ్ లో, టెక్స్ట్(Text) ఎంచుకోండి. |
03:29 | వాల్యూ(Value)లో, ABC టెక్స్ట్ టైప్ చేయండి. |
03:33 | ఓకే(OK) క్లిక్ చేయండి. ఒక డ్రా ఫైల్(Draw file)కు మీ సొంత లక్షణాలు ఇలా జోడించవచ్చు. |
03:39 | ఇప్పుడు, మనం సృష్టించిన ఒక ప్రాపర్టీ(property) ఎలా తొలగించాలో తెలుసుకుందాం. |
03:44 | మెయిన్ మెనూ(Main menu)లో, ఫైల్(File) క్లిక్ చేసి ప్రాపర్టీస్(Properties) ఎంచుకోండి. |
03:51 | ప్రాపర్టీస్(Properties) డైలాగ్-బాక్స్ లో, కస్టమ్ ప్రాపర్టీస్(Custom Properties) క్లిక్ చేయండి. |
03:55 | మొదటి ప్రాపర్టీ చేక్డ్ బై(Checked by)ని తొలగిద్దాం. |
04:01 | రిమూవ్ ప్రాపర్టీ(Remove Property) బటన్ పై క్లిక్ చేయండి. ప్రాపర్టీ తొలగించబడుతుంది. |
04:07 | ఓకే(OK) క్లిక్ చేయండి. |
04:11 | మీరు డ్రా ఫైల్(Draw file) యొక్క బహుళ వెర్షన్లు సేవ్ చేయవచ్చు!
ఈ ఫీచర్‌ను వర్షన్న్స్(Versions) అంటారు. |
04:17 | ఉదాహరణకు, మీరు మొదటి రోజు ఆబ్జేక్ట్ జోడించవచ్చు మరియు సేవ్(save) చేయవచ్చు. |
04:22 | తదుపరి రోజు మీరు డ్రాయింగ్ సవరించవచ్చు. |
04:24 | మీరు అసలు డ్రాయింగ్ మరియు మార్పు చేసిన డ్రాయింగ్ రెండిoటి యొక్క కాపీ కావాలనుకోవచ్చు. |
04:31 | వర్షన్స్(Versions) ఎంపికను ఉపయోగించి ఫైలు సేవ్ చేద్దాం. |
04:33 | మెయిన్ మెనూ(Main menu) నుండి, ఫైల్(File) వద్దకు వెళ్ళి వర్షన్స్ (Versions) క్లిక్ చేయండి. |
04:39 | వర్షన్స్ (Versions) డైలాగ్ బాక్స్ చూస్తారు. |
04:42 | సేవ్ న్యూ వర్షన్(Save New Version ) బటన్‌పై క్లిక్ చేయండి. |
04:47 | మీరు ఇన్సర్ట్ వర్షన్ కామెంట్(Insert Version Comment ) డైలాగ్ బాక్స్ చూస్తారు. |
04:51 | వర్షన్ వన్(Version One) అనే కామెంట్ టైప్ చేద్దాం. |
04:55 | ఓకే(OK) బటన్‌పై క్లిక్ చేసి, క్లోజ్(Close) పై క్లిక్ చేయండి. |
05:00 | ఇప్పుడు, టైటిల్ లోని టెక్స్ట్- జామెట్రీ ఇన్ టు డి శేప్స్ అండ్ త్రీ డి శేప్స్(Geometry in Two D Shapes and Three D Shapes)కు మారుద్దాం. |
05:07 | టెక్స్ట్ కలర్ నీలం రంగుకు మారుద్దాం. |
05:18 | వర్షన్స్ (Versions)ఎంపికను ఉపయోగించి ఫైల్‌ను సేవ్ చేద్దాం. |
05:22 | మెయిన్ మెనూ(Main menu) నుండి, ఫైల్ వద్దకు వెళ్ళి వర్షన్స్ (Versions)పై క్లిక్ చేయండి. |
05:26 | సేవ్ న్యూ వర్షన్(Save New Version) బటన్ పై క్లిక్ చేయండి. |
05:30 | ఇన్సర్ట్ వర్షన్ కామెంట్(Insert Version Comment) డైలాగ్ వస్తుంది. |
05:34 | కామెంట్ వర్షన్ టు (Version Two) టైప్ చేయండి. |
05:36 | ఓకే(OK) క్లిక్ చేయండి. |
05:40 | ఇక్కడ రెండు వర్షన్ల జాబితా వుంది - వర్షన్ వన్ మరియు వర్షన్ టు. |
05:46 | వర్షన్ వన్(Version One) నలుపు రంగు ఫాంట్ తో వున్న టైటిల్ ఫైల్ అని మనకు తెలుసు. |
05:51 | వెర్షన్ టు (Version Two)నీలం రంగు ఫాంట్ తో వున్న టైటిల్ ఫైల్. |
05:54 | వెర్షన్ వన్(Version One) ఎంచుకోని ఓపెన్(Open) పై క్లిక్ చేద్దాము. |
06:00 | నలుపు రంగు టైటిల్ ఫాంట్ తో వర్షన్ చూడగలరు. |
06:05 | మీరు డ్రా ఫైల్(Draw file) మూసి వేసిన ప్రతి సారి, వర్షన్ల యొక్క ఆటోమేటిక్ సేవింగ్ ఎనేబుల్ చేయవచ్చు. |
06:11 | ఇందు కోసం ఫైల్(File) మీద క్లిక్ చేసి తర్వాత వెర్షన్స్ (Versions)పై క్లిక్ చేయండి. |
06:15 | ఆల్వేస్ సేవ్ అ వర్షన్ ఆన్ క్లోజింగ్(Always save a version on closing) అనే ఒక చెక్ బాక్స్ ఎంపిక చూడండి. |
06:23 | ఈ బాక్స్ పై చెక్ పెట్టండి. మీరు డ్రా ఫైల్(Draw file) మూసెసిన ప్రతిసారీ ఒక కొత్త వర్షన్ సేవ్ చేయబడేలా ఇది చేస్తుంది. క్లోజ్(Close) క్లిక్ చేయండి. |
06:34 | మీరు మీ డ్రా ఫైల్(Draw file) కోసం వ్యూఇంగ్ ప్రేఫెరేన్సుస్ కూడా సెట్ చేయవచ్చు. |
06:38 | మీరు మీ డ్రాయింగ్ కలర్, గ్రే స్కేల్(Color, Gray scale) లేదా బ్లాక్ అండ్ వైట్(Black and White)లో చూడవచ్చు. |
06:44 | అప్రమేయంగా, డ్రా ఫైల్(Draw file)ను రంగులో చూడవచ్చు. |
06:48 | వ్యూను గ్రేస్కేల్(Gray Scale)కు మారుద్దాం. |
06:53 | వ్యూ(View) పై క్లిక్ చేసి, కలర్/ గ్రేస్కేల్(Color/GrayScale) క్లిక్ చేసి మరియు గ్రేస్కేల్(Gray Scale) ఎంచుకోండి. |
06:59 | మీరు ఆబ్జేక్ట్ లు బూడిద (గ్రే)రంగులో కనపడడం చూస్తారు. |
07:03 | వ్యూ బ్లాకు అండ్ వైట్(Black and White)కు మారుద్దాం. |
07:08 | మెయిన్ మెనూ(Main Menu) నుండి, వ్యూ(View) ఎంచుకోండి కలర్ / గ్రేస్కేల్ (Color/Grayscale) క్లిక్ చేయండి.
మరియు బ్లాక్ అండ్ వైట్(Black and White) ఎంచుకోండి. |
07:17 | మీరు ఆబ్జేక్ట్స్ బ్లాక్ అండ్ వైట్(black-and-white)లో కనపడడం చూస్తారు. |
07:25 | మీరు మళ్ళీ వ్యూను రంగు(కలర్ )కు మారవచ్చు. |
07:29 | ఇందుకోసం వ్యూ(View) క్లిక్ చేసి, కలర్ / గ్రేస్కేల్(Color/Grayscale) పై క్లిక్ చేసి కలర్(Color) ఎంచుకోండి. |
07:36 | డ్రాయింగ్ మళ్ళీ రంగు లో కనిపిస్తుంది. |
07:43 | ఇప్పుడు మనం ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
07:45 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది: డ్రా లో క్రింది ప్రిఫెరేన్సుస్ సెట్ చేయడం.
డ్రా ఫైల్(Draw file) యొక్క ప్రాపర్టీస్, డ్రా ఫైల్(Draw file) యొక్క వర్షన్ల తయారి మరియు , డ్రాయింగ్‌ను కలర్/గ్రే స్కేల్ /బ్లాక్-అండ్- వైట్‌లో చూచుట. |
07:59 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
08:02 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
08:06 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
08:11 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది.
ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
08:21 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి. |
08:29 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
08:33 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
08:40 | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్‌లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
08:54 | ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |