LibreOffice-Suite-Impress/C2/Viewing-a-Presentation-Document/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్-వ్యూయింగ్ ఎ ప్రెజెంటేషన్ కు స్వాగతం |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం వ్యూ ఆప్షన్స్ మరియు వాటి ఉపయోగాలు మరియు, మాస్టర్ పేజస్ గురించి నేర్చుకుందాం. |
00:13 | ఇక్కడ ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము. |
00:22 | `ముందుగా "స్యాంపుల్ ఇంప్రెస్" అనే ప్రెజెంటేషన్ పై రెండు మార్లు క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేద్దాం |
00:27 |
మీరు ఒక మంచి ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడానికి చాలా వ్యూ ఆప్షన్స్, ఈ లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఉన్నాయి. |
00:34 | మీరు లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ను మొదలుపెట్టినపుడు, అది డీఫాల్ట్ గా ఇలా కనిపిస్తుంది. |
00:41 | దీనిని నార్మల్ వ్యూ అంటారు |
00:43 | ప్రెజెంటేషన్ వేరే విధంగా ఉంటే, |
00:48 | మీరు నార్మల్ ట్యాబ్ ను కిక్ చేయడం ద్వారా, నార్మల్ వ్యూ కు తిరిగి చేరుకోవచ్చు. |
00:53 | లేదా వ్యూ మరియు నార్మల్ పై కూడా క్లిక్ చేయవచ్చు. |
00:57 | నార్మల్ వ్యూ లో, మీరు స్లైడ్స్ ను క్రియేట్ చేసి ఎడిట్ చేయవచ్చు. |
01:02 | ఉదాహరణకు, స్లైడ్స్ యొక్క రూపాన్ని మనం మార్చవచ్చు. |
01:05 | ఇది చేయడానికి, ఓవర్ వ్యూ అనే స్లైడ్ వద్దకు వెళ్ళండి. |
01:09 | టాస్క్ పలక/ లో, కుడివైపు, ఈ ప్రెజెంటేషన్ లోని యూజ్డ్ క్రింద, స్లైడ్ రూపాన్ని పిఆర్ ఎస్ స్ట్రాటజీ గా మనం చూడవచ్చు. |
01:21 | దీని క్రింద, ఇటీవల ఉపయోగించిన మరియు ఉపయోగించుటకు/ లభ్యమయ్యే స్లైడ్ రూపాలను మనం చూడవచ్చు. |
01:27 | మీకిష్టమైన ఏదో ఒక దాని పై క్లిక్ చేయండి. |
01:31 | వర్క్ స్పేస్ పలక/ లోని స్లైడ్ రూపములో ఏర్పడే మార్పును మీరు గమనించండి. |
01:34 | స్లైడ్ రూపాన్ని మార్చడం ఎంత సులభమో, చూసారు కదా? |
01:39 | మీ స్లైడ్స్ నేపథ్యంగా మీరు క్రియేట్ చేసిన వాటికి ఇంకా రూపాలను మీరు జోడించవచ్చు. |
01:44 | తరువాత అవుట్ లైన్ వ్యూను మనం చూడవచ్చు. |
01:47 | మీరు ఈ వ్యూ వద్దకు, వ్యూ మరియు అవుట్ లైన్ పై క్లిక్ చేసి గానీ, |
01:54 | లేదా అవుట్ లైన్ ట్యాబ్ పై క్లిక్ చేసి గానీ వెళ్ళవచ్చు. |
01:57 | ఈ వ్యూలో , స్లైడ్స్ ఒకదాని క్రింద ఒకటిగా, ఒక విషయ పట్టిక లాగా అమర్చబడినట్లుగా మీరు చూడవచ్చు. |
02:05 | ఇక్కడ ఉన్నవి స్లైడ్ హెడ్డింగ్స్ |
02:08 | ఓవర్ వ్యూ అనే స్లైడ్ హెడ్డింగ్ ప్రధానంగా ఉండడాన్ని గమనించండి. |
02:12 | ఇది ఎందుకంటే, మనం ఓవర్ వ్యూ స్లైడ్ పై అవుట్ లైన్ ట్యాబ్ ను ఎంపిక చేసుకోవడం వల్ల అన్నమాట. |
02:18 | ఈ ఐకాన్స్, బుల్లెట్ పాయింట్స్ గా ఉండడం మీరు చూస్తున్నారు. |
02:23 | మీరు బుల్లెట్ పాయింట్స్ పై మౌస్ ను కదుపుతూ ఉంటే, కర్సర్ చేయి రూపంలోనికి మారుతుంది. |
02:29 | మనం వీటిని స్లైడ్ లోపల పైకి, క్రిందికి జరిపి ఒక వరుసలో తిరిగి అమర్చవచ్చు. |
02:38 | లేదా ఒక రేఖ గుండా. |
02:40 | మన ప్రెజెంటేషన్ అసలు రూపానికి రావడానికి CTRL మరియు Z ను నొక్కడం ద్వారా ఈ మార్పులను చెరిపివేద్దాం |
02:49 | ఈ స్లైడ్స్ ను తిరిగి అమర్చడానికి స్లైడ్ సార్టర్ వ్యూ ను మనం ఉపయోగిద్దాం. |
02:53 | వ్యూ మరియు స్లైడ్ సార్టర్ పై క్లిక్ చేయడం ద్వారా స్లైడ్ సార్టర్ ను మనం పొందవచ్చు. |
03:00 | లేదా స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేయవచ్చు. |
03:04 | కావలసిన క్రమములో స్లైడ్స్ ను సార్ట్ చేయడానికి ఈ వ్యూ ఉపయోగపడుతుంది. |
03:08 | ఉదాహరణకు - 9 మరియు 10 స్లైడ్స్ ను మార్చుకోవడం కొరకు, 10 వ నంబర్ స్లైడ్ పై క్లిక్ చేసి, అలాగే పట్టుకుని, దాన్ని9 వ నంబర్ స్లైడ్ ముందుకు లాగాలి. |
03:18 | ఇప్పుడు మౌస్ బటన్ వదలండి |
03:22 | స్లైడ్స్ మారిపోయాయి! |
03:26 | మీరు ప్రెజెంటేషన్ చేయునపుడు, కొన్ని గమనికలను, నోట్స్ వ్యూ లో వ్రాసుకోవచ్చు. |
03:31 | నోట్స్ వ్యూ కు వెళ్ళుటకు, వ్యూ పైన తరువాత నోట్స్ పేజ్ పై క్లిక్ చేయండి. |
03:36 | మీరు నోట్స్ ట్యాబ్ మీద కూడా క్లిక్ చేయవచ్చు. |
03:39 | ’డెవెలప్ మెంట్ అప్ టు ప్రెసెంట్’ అనే స్లైడ్ ను, స్లైడ్స్ పలక/ నుండి ఎంపిక చేయండి. |
03:44 | నోట్స్ పోర్షన్ లో కొంత టెక్ట్స్ వ్రాయండి |
03:49 | ప్రొజెక్టర్ పై మీ స్లైడ్స్ ను చూసినపుడు, |
03:52 | మీరు మీ గమనికలను మీ తెరపై చూడవచ్చు, కానీ మీ ప్రేక్షకులు అది చూడలేరు. |
03:58 | ఇపుడు నార్మల్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం. |
04:01 | కుడి వైపు గల టాస్క్ పలక/ లో ప్రెజెంటేషన్ యొక్క విన్యాసాన్ని మార్చవచ్చు, |
04:08 | టాస్క్ పలక/ ను చూచుటకు లేదా దాచుటకు, |
04:12 | వ్యూ మరియు టాస్క్ పలక/ పై క్లిక్ చేయండి. |
04:14 | అపుడు టాస్క్ పలక/ చూడవచ్చు లేదా దాచవచ్చు. |
04:18 | స్లైడ్ విన్యాసాన్ని మార్చడానికి లేఅవుట్ విభాగాన్ని ఉపయోగిద్దాం |
04:23 | డెవెలప్ మెంట్ అప్ టు ప్రెసెంట్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి |
04:26 | లేఅవుట్ సెక్షెన్ నుండి>>టైటిల్ కంటెంట్ ఓవర్ కంటెంట్ ను ఎంపిక చేయండి. |
04:33 | ఇది స్లైడ్ విన్యాసాన్ని మారుస్తుంది. |
04:37 | మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము |
04:40 | సంక్షిప్తంగా చెప్పాలంటే మనం వ్యూ పాయింట్స్ మరియు వాటి ఉపయోగాలు మరియు మాస్టర్ పేజస్ గురించి నేర్చుకున్నాం. |
04:46 | ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం. |
04:49 | ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం |
04:52 | ముదురు నీలం రంగు నేపథ్యంగా మరియు లేత నీలిరంగుతో పేరుగా ఒక మాస్టర్ ను క్రియేట్ చేయండి. |
04:58
|
ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి. |
05:02 | ఇది స్పోకెన్
ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సంక్షిప్తీకరిస్తుంది. |
05:05 | మీకు సరైన బ్యాండ్‌విడ్త్ లేనట్లయితే, మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
05:09 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ |
05:12 | స్పోకెన్ ట్యుటోరియల్స్‌ను వినియోగించి వర్క్‌షాపులను నిర్వహిస్తుంది. |
05:15 | ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి |
05:19 | మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి. |
05:26 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ప్రా జెక్ట్ లో భాగం. |
05:30 | ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది. |
05:38 | ఈ మిషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో పొందవచ్చు. |
05:49 | ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. |
05:55 | ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు |