LibreOffice-Suite-Writer/C2/Viewing-and-printing-a-text-document/Telugu
Time | Narration |
0:00 | లిబ్రేఆఫీస్ రైటర్-ప్రింటింగ్ అండ్ వ్యూయింగ్ డాక్యుమెంట్స్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతము. |
0:06 | ఈ ట్యుటోరియల్ లో మీరు ఈ క్రిందివి నేర్చుకుంటారూ |
0:10 | డాక్యుమెంట్స్ ను చూడడము |
0:12 | డాక్యుమెంట్స్ ను ప్రింట్ చేయడము |
0:13 |
ఇక్కడ మనము ఉబంటు లైనక్స్ 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా వాడుతున్నాము మరియు లిబ్రే ఆఫీస్ స్యూట్ వర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము. |
0:24 |
అందుచేత మనం మన ట్యుటోరియల్ ను లిబ్రే ఆఫీస్ రైటర్ లోని వివిధ వ్యూయింగ్ ఆప్షన్ల ను నేర్చుకోవటం ద్వారా ప్రారంభిద్దాము. |
0:31 |
రైటర్ లో రెండు బాగా ప్రముఖముగా వాడే వ్యూయింగ్ ఆప్షన్లు ఉన్నాయి. |
0:36 |
అవి “Print Layout” మరియు “Web Layout” లు. |
0:39 | “Print Layout” ఆప్షన్ డాక్యుమెంట్ ప్రింట్ అయినప్పుడు ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది. |
0:45 | “Web Layout” ఆప్షన్ డాక్యుమెంట్ వెబ్ బ్రౌజర్ లో ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది. |
0:50 |
ఇది మీకు HTMLడాక్యుమెంట్స్ తయారుచేయడానికీ, డాక్యుమెంట్ ను పూర్తి స్క్రీన్ పై చూస్తూ ఎడిట్ చేయడానికి కూడా పనికొస్తుంది. |
1:00 | “Print Layout” ఆప్షన్ కోసం “View” ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత “Print Layout” ఆప్షన్ పై క్లిక్ చేయండి. |
1:08 |
“Web Layout” ఆప్షన్ యాక్సెస్ చేయాలంటే మెనూ బార్ లోని “View” ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత “Web Layout” ఆప్షన్ పై క్లిక్ చేయండి. |
1:19 |
ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే కాకుండా డాక్యుమెంట్ ను ఫుల్ స్క్రీన్ మోడ్ లో కూడా ఎవరైనా కావాలి అంటే చూడవచ్చు |
1:26 | మెనూ బార్ లోని “View” ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Full Screen” ఆప్షన్ పై క్లిక్ చేయండి. |
1:32 |
ఫుల్ స్క్రీన్ మోడ్ డాక్యుమెంట్స్ ఎడిట్ చేయడానికి అలాగే ప్రొజెక్టర్ ద్వారా ప్రొజెక్ట్ చేయడానికీ కూడా ఉపయోగపడుతుంది. |
1:39 | ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి ఎగ్జిట్ అవ్వాలంటే కీబోర్డ్ పై ఉన్న “Escape” కీ ని ప్రెస్ చేయండి. |
1:44 | ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి డాక్యుమెంట్ ఎగ్జిట్ అవ్వడము మనము గమనించవచ్చు. |
1:49 | ఇప్పుడు మనం వ్యూ మెనూ లోని “Print Layout” ఆప్షన్ ను క్లిక్ చేద్దాం. |
1:53 | ఇంకా ముందుకు వెళ్ళే లోపుగా మనము మన డాక్యుమెంట్ కు ఒక క్రొత్త పేజీను కలపడము కొరకు Insert >> Manual Break and choosing the Page break ఆప్షన్ ను క్లిక్ చేసి జోడిద్దాము. |
2:04 |
ఆ తరువాత “OK” పైన క్లిక్ చేయండి. |
2:06 |
దీని గురించి మనం మరింత వివరంగా మరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాము. |
2:11 | డాక్యుమెంట్ ను చూడడానికి ఉన్న మరొక ఆప్షన్ ను “Zoom” అని అంటారు. |
2:17 | మెనూ బార్ లోని “View” ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Zoom” పై క్లిక్ చేయండి. |
2:22 |
"“Zoom and View Layout” డైలాగ్ బాక్స్ మన ముందు కనిపిస్తుంది. |
2:27 | దీనిలో " Zoom factor”" మరియు " View layout” అనే హెడ్డింగ్ లు ఉంటాయి.
|
2:34 |
“Zoom factor” జూమ్ ఫ్యాక్టర్ ను సెట్ చేసి ప్రస్తుత డాక్యుమెంట్ ను మరియు ఆ తరువాతి నుంచి మీరు తెరవబోయే అదే లాంటి అన్ని డాక్యుమెంట్స్ నూ చూపిస్తుంది. |
2:43 | దీనిలో ఉపయోగపడే ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని ఒక్కొక్కటిగా మనం చర్చించుకుందాము. |
2:48 | “Optimal” ఆప్షన్ క్లిక్ చేయడము ద్వారా డాక్యుమెంట్ ను మీకు ఇష్టమైన వ్యూ లో చూడవచ్చు. |
2:55 |
"ఫిట్ విడ్త్ అండ్ హైట్" వ్యూ డాక్యుమెంట్ ను పేజీ యొక్క మొత్తం విడ్త్ మరియు హైట్ అంతా సరిపోయేలా ఉండేలా చేస్తుంది. తద్వారా ఒక సమయంలో ఒక పేజీ కనిపించేలా చేస్తుంది. |
3:05 |
ఇది ఒక డాక్యుమెంట్ లోని చాలా పేజీలను చూడడము మరియు ఎడిటింగ్ చేయడములను సులభం చేస్తుంది. |
3:11 |
Fit to Width అనేది ఆ తరువాత వచ్చే ఆప్షన్. ఇది పేజీని దాని యొక్క విడ్త్ ప్రకారం ఫిట్ చేస్తుంది. |
3:17 | 100% వ్యూ పేజీ ని దాని యొక్క అసలు సైజు లో డిస్ప్లే చేస్తుంది.
|
3:23 | ఆ తరువాత మనకి “Variable” అనే ముఖ్యమైన వ్యూయింగ్ ఆప్షన్ ఉంది. |
3:28 |
డాక్యుమెంట్ డిస్ప్లే చేయాలనుకున్న చోట మీరు variable field లో zoom factor ను ఎంటర్ చేయవచ్చు. |
3:35 |
ఉదాహరణకు “Variable” ఫీల్డ్ లో మనము “75%” అనే వాల్యూ ఎంటర్ చేసి, ఆ తరువాత “OK” బటన్ మీద క్లిక్ చేద్దాము. |
3:43 |
అలాగే డాక్యుమెంట్ లను చూడడము మరియు ఎడిట్ చేయడములో మీ అవుసరలకు తగిన విధముగా మీరు zoom factor ను మార్చుకోవచ్చు. |
3:51 | డైలాగ్ బాక్స్ లోని మరోక అంశము “View layout”. |
3:56 | “View layout” ఆప్షన్ అనేది టెక్స్ట్ డాక్యుమెంట్స్ కోసము వాడబడుతుంది. |
3:59 |
దీన్ని డాక్యుమెంట్ లోని వివిధ view layout settings యొక్క ప్రభావములను చూడడము కొరకు జూమ్ ఫాక్టర్ ను తగ్గించడము కొరకు ఉపయోగిస్తారు. |
4:07 |
పాజీల ను ప్రక్క ప్రక్కన లేక ఒకదాని క్రింద ఒకటి డిస్ప్లే చేయడానికి దీనిలో “Automatic” మరియు “Single page” వంటి ఆప్షన్స్ ఉన్నాయి. |
4:18 | ఉదాహరణకు “Zoom factor” క్రింద ఉన్న “Fit width and height” ఆప్షన్ సెలెక్ట్ చేసి,
ఆ తరువాత “View layout” ఆప్షన్ క్రిందున్న “Single page” ఆప్షన్ పైన క్లిక్ చేయండి, చివరిగా “OK” బటన్ పై క్లిక్ చేస్తే, పేజీలు ఒకదాని క్రింద ఒకటి డిస్ప్లే అవడం చూడగలుగుతాము. |
4:36 | ఇప్పుడు “Automatic” ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఆ తరువాత “OK” బటన్ పై క్లిక్ చేయండి. |
4:42 |
పేజ్ లు అన్నీ ఒకదాని ప్రక్కన మరొకటి డిస్ప్లే అవడం మీరు చూడగలుగుతారు. |
4:48 |
Writer స్టేటస్ బార్ మీదున్న మూడు కంట్రోల్స్ కూడా మన డాక్యుమెంట్ యొక్క zoom and view layout ను మార్చనిస్తాయి. |
4:56 |
View Layout ఐకాన్లు ఎడమ నుంచి కుడికి ఇలా ఉన్నాయి: Single column mode, పేజీలు ప్రక్క-ప్రక్కనే ఉన్న view mode మరియు రెండు పేజీలతో తెరచిన పుస్తకంల book mode
|
5:11 |
మనం Zoom slider ను కుడి వైపుకు డ్రాగ్ చేయడము ద్వారా పేజీలోకి జూమ్ చేసి లేదా ఎడమ ప్రక్కకు జూమ్ చేసి మరిన్ని పేజీలు కనిపించేలా చేయవచ్చు. |
5:20 |
లిబ్రేఆఫీస్ రైటర్ లో “ప్రింటింగ్” గురించి నేర్చుకునే ముందర, మనం “Page preview” గురించి కొంత తెలుసుకుందాము. |
5:28 | ““File” మీద క్లిక్ చేయండి మరియు “Page Preview” పైన క్లిక్ చేయండి. |
5:32 | మీరు ప్రస్తుత డాక్యుమెంట్ ను page preview మోడ్ లో చూస్తున్నప్పుడు “Page Preview” బార్ కనిపిస్తుంది. |
5:38 | ఇది ప్రధానంగా మీ డాక్యుమెంట్, ప్రింట్ అయిన తరువాత ఎలా ఉంటుందో చూపిస్తుంది |
5:44 |
మీరు ఇందులో resume.odt ఫైల్ యొక్క ప్రివ్యూ ను చూడవచ్చు. |
5:50 |
ప్రివ్యూ పేజ్ యొక్క టూల్ బార్ లో వివిధ రకాలైన ఆప్షన్ లు ఉన్నాయి. |
5:55 |
“Zoom In”, “Zoom Out”, “Next page”, “Previous page” మరియు “Print” అనేవి ఈ ఆప్షన్లు. |
6:03 |
లిబ్రేఆఫీస్ రైటర్ లో డాక్యుమెంట్స్ ఎలా చూడాలో అలాగే పేజ్ ప్రివ్యూ ఎలా చేయాలో కూడా నేర్చుకున్న తరువాత, ఇప్పుడు మనము లిబ్రేఆఫీస్ రైటర్ లో “Printer” ఎలా పని చేస్తుందో నేర్చుకుందాము. |
6:15 |
ఒక ప్రింటర్ అంటే సరళభాషలో చెప్పాలంటే డాక్యుమెంట్ ను ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఒక ఔట్ పుట్ డివైస్. |
6:21 |
ఇప్పుడు మనం ప్రింట్ యొక్క వివిధ ఆప్షన్స్ ను ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకుందాం. |
6:26 | “Tools” పైన క్లిక్ చేయండి ->click on “Options” పైన క్లిక్ చేయండి. |
6:32 | “లిబ్రేఆఫీస్ రైటర్” ప్రక్కన ఉన్న బాణం మీద క్లిక్ చేసి, చివరిగా “Print”.మీద క్లిక్ చేయండి. |
6:38 |
మీరు సెలెక్ట్ చేసుకోటానికి ఆప్షన్స్ తో ఒక డైలాగ్ బాక్స్ స్క్రీన్ పై కనిపిస్తుంది. |
6:43 |
కాబట్టి డిఫాల్ట్ సెట్టింగ్స్ default settings ను అలాగే ఉంచి “OK” బటన్ పైన క్లిక్ చేయండి. |
6:49 | ఇప్పుడు డాక్యుమెంట్ మొత్తం నేరుగా ప్రింట్ చేయాలంటే, టూల్ బార్ లోని “Print File Directly” ఐకాన్ మీద క్లిక్ చేయండి. |
6:56 |
దీనినే క్విక్ ప్రింటింగ్ అని అంటారు. |
7:00 | ఏ డాక్యుమెంట్ అయినా సరే ప్రింటింగ్ లో మరింత కంట్రోల్ కోసం మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్ ను మార్చడము మరియు
“ప్రింట్” ఆప్షన్ లను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. |
7:07 |
మెనూ బార్ లోని “ఫైల్” మెనూ పైన క్లిక్ చేయండి, ఆ తరువాత “Print”.పైన క్లిక్ చేయండి. |
7:13 | “Print” డైలాగ్ బాక్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. |
7:17 |
ఇక్కడ మనం General Tab లోని Generic printer ఆప్షన్ ను ఎంచుకుంటాము. |
7:22 |
డాక్యుమెంట్ లోని అన్నీ పేజీలను ప్రింట్ చేయడానికే “All pages” ఆప్షన్ ఉపయోగపడుతుంది. |
7:28 |
మీరు ఒక వరుసలో పేజీలు ప్రింట్ చేయదలచుకుంటే, మీరు “Pages” ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఫీల్డ్ లో రేంజ్ ను ఎంటర్ చేయవచ్చు. ఉదాహరణకు, మనం ఇక్కడ “1-3” టైపు చేద్దాం. అప్పుడు డాక్యుమెంట్ లోని మొదటి మూడు పేజీలను ప్రింట్ చేస్తుంది. |
7:44 |
మీకు గనుక డాక్యుమెంట్ యొక్క కాపీలు ఎక్కువగా కావాలంటే, ఆ సంఖ్యను “Number of copies” ఫీల్డ్ లో ఎంటర్ చేయండి. ఈ ఫీల్డ్ లో మనము ఇప్పుడు “2” అనే సంఖ్యను ఎంటర్ చేద్దాము. |
7:54 | ఇప్పుడు మనం డైలాగ్ బాక్స్ లోని “Options” టాబ్ మీద క్లిక్ చేద్దాము. |
8:00 | స్క్రీన్ మీద ఆప్షన్ ల లిస్ట్ కనిపిస్తుంది, దానిలో నుండి డాక్యుమెంట్ లోని print ను ఎంచుకోవచ్చు. |
8:07 | “ Print in reverse page order” అని ఒక చెక్ బాక్స్ మనకు కనిపిస్తుంది. |
8:12 | ఈ ఆప్షన్, పెద్ద అవుట్ పుట్ ల ను తేలికగా తీసుకోగలిగేలా చేస్తుంది. |
8:16 | కాబట్టి దానికి ఎదురుగా ఉన్న చెక్ బాక్స్ ను క్లిక్ చేయండి. |
8:19 |
మీరు మీ pdf డాక్యుమెంట్ యొక్క ప్రింట్ ఔట్ కూడా తీసుకోవచ్చు. |
8:26 | మనం ఇప్పటికే “dot odt” డాక్యుమెంట్ ను “dot pdf” ఫైల్ గా ఎలా మార్చవచ్చో తెలుసుకున్నాము. |
8:34 | మనం ఇప్పటికే “pdf” ఫైల్ ను డెస్క్ టాప్ మీద సేవ్ చేశాము కాబట్టి ఆ pdf ఫైల్ మీద డబుల్-క్లిక్ చేద్దాం. |
8:41 | ఇప్పుడు “File” ఆప్షన్ పై క్లిక్ చేయండి, ఆ తరువాత “Print” పై క్లిక్ చేయండి. |
8:47 | మన default settings ను అలాగే ఉంచుదాము మరియు “Print Preview” బటన్ పైన క్లిక్ చేద్దాం |
8:52 | మీరు స్క్రీన్ పైన ఫైల్ యొక్క ప్రివ్యూ ను చూడవచ్చు. |
8:56 | ఇప్పుడు దీనిని ప్రింట్ చేయడము కొరకు ప్రివ్యూ పేజ్ లోని “Print this document” ఐకాన్ పైన క్లిక్ చేయండి. |
9:04 | దీనితో మనము లిబ్రేఆఫీస్ రైటర్ పైన ఉన్న స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము. |
9:09 |
మనం నేర్చుకున్నది సంగ్రహముగా తెలపాలి అంటే : |
9:11 |
డాక్యుమెంట్ లను చూడడము |
9:13 | డాక్యుమెంట్ లను ప్రింట్ చేయడము |
9:16 |
సంగ్రహ పరీక్ష |
9:18 | “This is LibreOffice Writer” అన్న టెక్స్ట్ ను రైటర్ లో వ్రాయండి. |
9:23 | డాక్యుమెంట్ యొక్క ఫుల్ స్క్రీన్ వ్యూ కోసం “Full Screen” ఆప్షన్ ను ఉపయోగించండి. |
9:29 | డాక్యుమెంట్ యొక్క “optimal” మరియు “Variable” వ్యూ ల కొరకు కోసం zoom option ను వినియోగించండి.
దీని కొరకు “variable” విలువ ను “50%” గా సెట్ చేయండి మరియు అప్పుడు డాక్యుమెంట్ ను చూడండి. |
9:41 | డాక్యుమెంట్ యొక్క “Page preview” చూడండి మరియు డాక్యుమెంట్ యొక్క రెండు కాపీలను పేజీ బార్డర్లతో సహా ప్రింట్ చేయండి. |
9:49 | ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
9:52 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు ను సంగ్రహముగా ఇస్తుంది. |
9:56 | మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనట్లయితే దీని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. |
10:00 |
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్లు స్పోకెన్ ట్యుటోరియల్స్ ను వాడి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
10:06 |
ఒక ఆన్ లైన్ పరీక్ష పాస్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లను ఇవ్వండి. |
10:09 | మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
10:16 | టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఒక భాగము. |
10:20 |
దీనికి భారత ప్రభుత్వము యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD యొక్క సహకారము ఉన్నది. |
10:28 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము |
10:31 | spoken hyphen tutorial.org/NMEICT –Intro లో అందుబాటులో ఉన్నది. |
10:39 | ఈ ట్యుటోరియల్ రచనకు సహాయపడినవారు లక్ష్మి మరియు -------------------- |
10:43 | మాతో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. |