Python/C2/Plotting-the-data/Assamese
From Script | Spoken-Tutorial
Time | Narration |
0:01 | హలో ఫ్రెండ్స్, "Plotting Experimental Data" పై ట్యుటోరియల్‌కు స్వాగతం |
0:05 | 1 ఈ ట్యుటోరియల్ చివరికి మీరు ఈ క్రింది అంశములు చేయగలుగుతారు.
2 సంఖ్యల జాబితాను నిర్వచించగలుగుతారు. 3 అంశముల వారిగా జాబితా స్క్వేరింగ్ చేయగలుగుతారు 4 డేటా పాయింట్లను ప్లాట్ చేయగలుగుతారు 5 ఎర్రర్ బార్స్ ప్లాట్ చేయగలుగుతారు. 6 |
0:18 | పైథాన్‌లో గణిత ఫంక్షన్లను ప్లాట్ చేయడము యొక్క కాన్సెప్ట్‌లు తెలిసి ఉండాలి. |
0:23 | ఉదాహరణ చూపుటకు మనము ఒక Simple Pendulum Experiment నుండి డేటాను ఉపయోగిస్తాము. |
0:30 | ఒక Simple Pendulum కు, పొడవు L, సమయము T యొక్క స్క్వేర్‌కు డైరెక్ట్ ప్రపోర్షన్ కలిగి ఉంటుందని మనకు తెలుసు. |
0:37 | మనము L మరియు T స్క్వేర్ విలువలను ప్లాట్ చేస్తాము. |
0:40 | ముందుగా మనము L మరియు T విలువలను ప్రవేశపెడదాము. |
0:44 | మనము వాటిని విలువల సీక్వెన్స్‌గా ప్రవేశపెడదాము. |
0:44 | రెండు స్క్వేర్ బ్రాకెట్లలో ఉన్న కామాతో వేరుచేయబడిన విలువలుగా మనము ఒక సీక్వెన్స్‌ను నిర్వచిస్తాము. |
0:52 | దీనిని లిస్ట్ అని కూడా అంటారు. |
0:54 | మనము రెండు సీక్వెన్సులు L మరియు T లను క్రియేట్ చేద్దాము. |
0:58 | L = [0.1, 0.2, 0.3, 0.4, 0.5,0.6, 0.7, 0.8, 0.9] |
1:10 | T= [0.69, 0.90, 1.19,1.30, 1.47, 1.58, 1.77, 1.83, 1.94] |
1:29 | సీక్వెన్స్ T యొక్క స్క్వేర్ వచ్చుటకు మనము స్వ్కేర్ ఫంక్షన్‌ను ఆర్గ్యుమెంట్ T తో ఉపయోగిస్తాము. |
1:36 | ఇది T స్క్వేర్ వేరియబుల్లోనికి సేవ్ చేయబడుతుంది. |
1:38 | కాబట్టి, T స్క్వేర్ = స్క్వేర్ బ్రాకెట్లలో బ్రాకెట్ T అని టైప్ చేయండి |
1:55 | T స్క్వేర్ ఎంటర్ |
2:00 | ఇప్పుడు L వర్సెస్ T స్క్వేర్ను ప్లాట్ చేయుటకు, మనము టైప్ చేస్తాము |
2:07 | ప్లాట్ బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా సింగిల్ కోట్లో డాట్ |
2:21 | ఇక్కడ ఉన్న డాట్, ప్లాట్‌ను ఒక డాట్ రూపములో చూపుతుంది. |
2:26 | మనము పెద్ద డాట్‌లకు 'o' కూడా నిర్దేశించవచ్చు. |
2:31 | దీని కొరకు ముందుగా ప్లాట్‌ను తొలగించుదాము. |
2:34 | clf బ్రాకెట్ టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి |
2:39 | ప్లాట్ టైప్ చేయండి, బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా సింగిల్ కోట్లో o, clf బ్రాకెట్ ఎంటర్ చేయండి |
3:01 | ముందుకు వెళ్దాం |
3.03 | ఏ ప్రయోగమునకైనా, కొలతలలో పరికరముల వలన కాని మానవ అవరోధముల వలన కాని ఎప్పుడు తప్పు ఉంటుంది. |
3:10 | ఇప్పుడు మనము మన ప్లాట్లలో ఈ తప్పులను పరిగణనలోనికి తీసుకొనుటకు ప్రయత్నిద్దాము. |
3:17 | ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి. |
3:21 | ఇవ్వబడిన ప్రయోగ డేటాను పెద్ద డాట్‌లతో ప్లాట్ చేయండి. |
3:25 | డేటా మీ స్క్రీన్‌పై ఉంది. |
3:29 | అది డెల్టా అండర్ స్కోర్ L మరియు డెల్టా అండర్ స్కోర్ T లో ఇవ్వబడింది. |
3:37 | మనము L మరియు T ల కొరకు చేసిన విధముగానే సీక్వెన్స్ విలువలను తిరిగి ప్రవేశపెడదాము. |
3:48 | L Vs T స్క్వేర్ను ఒక ఎర్రర్ బార్‌తో ప్లాట్ చేయుటకు మనము ఫంక్షన్ errorbar () ను ఉపయోగిస్తాము. |
4:00 | డేటాను ప్లాట్ చేసే ముందు, మనము డెల్టా అండర్ స్కోర్ L మరియు డెల్టా అండర్ స్కోర్ T యొక్క డేటాను తెలుసుకోవాలి. |
4:05 | డెల్టా అండర్ స్కోర్ L = బ్రాకెట్లలో 0.08,0.09,0.07,0.05,0.06,0.00,0.06,0.06,0.01 |
4:25 | డెల్టా అండర్ స్కోర్ T = [0.04,0.08,0.03,0.05,0.03,0.03,0.04,0.07,0.08] |
4:40 | ఇప్పుడు ఎర్రర్ ఫంక్షన్ ఉపయోగించండి. |
4:44 | ఎర్రర్ బార్ టైప్ చేయండి, బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా xerr=డెల్టా అండర్ స్కోర్ L కామా yerr=డెల్టా అండర్ స్కోర్ T కామా సింగిల్ కోట్లో fmt=bo |
5:32 | ఇది x మరియు y యాక్సిస్‌ల కొరకు ఎర్రర్ బార్‌తో ప్లాట్ ఇస్తుంది. |
5:36 | డాట్లు నీలి రంగులో ఉన్నాయి. |
5:38 | xerr మరియు yerr అనేవి x మరియు y యాక్సిస్‌ల పై ఎర్రర్లకు పారామీటర్లు మరియు fmt ప్లాట్ యొక్క ఫార్మాట్. |
5:46 | ఇలాగే మనము ఇదే రకమైన ఎర్రర్ బార్‌ను చిన్న ఎర్ర డాట్‌లతో గీయవచ్చు. దీని కొరకు fmt పారామీటర్లను సింగిల్ కోట్లో r డాట్ అని మార్చండి. |
5:59 | టైప్ clf()
ఎర్రర్ బార్ బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా xerr= డెల్టా అండర్ స్కోర్ L కామా yerr= డెల్టా అండర్ స్కోర్ T కామా fmt= వితిన్ r. |
6:24 | మీరు ఎర్రర్ బార్ యొక్క డాక్యుమెంటేషన్ ఉపయోగించి ఎర్రర్ బార్ యొక్క ఇతర ఆప్షన్లను కూడ తెలుసుకోవచ్చు. |
6:30 | టర్మినల్‌పై ఎర్రర్ బార్ ఉందా? |
6:38 | ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి. |
6:44 | ఇవ్వబడిన ప్రయోగ డేటాను చిన్న డాట్‌లతో ప్లాట్ చేయండి మరియు మీ ప్లాట్‌లో ఎర్రర్‌ను కూడా చేర్చండి. |
6:51 | డేటా మీ స్క్రీన్‌పై ఉంది. |
7:00 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
7:03 | 1 ఈ ట్యుటోరియల్‌లో మనము నేర్చుకున్నది:
2 ఫంక్షన్ array ఉపయోగించి సంఖ్యల సీక్వెన్స్‌ను తెలుపుట. 3 |
7:09 | 5 square ఫంక్షన్ ఉపయోగించి అంశముల వారిగా స్క్వేరింగ్ చేయుట.
6 |
7:14 | 8 ప్లాటింగ్‌కు ఉన్న వివిధ ఆప్షన్లు అయిన డాట్స్, లైన్స్ వంటివాటిని ఉపయోగించుట
9 |
7:20 | 11 errorbar () ఫంక్షన్ ఉపయోగించి ఎర్రర్‌ను కూడ సూచించే విధంగా ప్రయోగ డేటాను ప్లాట్ చేయడము.
12 |
7:28 | మీరు సాధించుటకు ఇక్కడ కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి. |
7:32 | ఈ క్రింది సీక్వెన్స్‌ను స్క్వేర్ చేయండి
దూరము అండర్ స్కోర్ విలువలు = స్క్వేర్ బ్రాకెట్లలో 2.1 కామా 4.6 కామా 8.72 కామా 9.03 |
7:44 | 1 రెడ్ ప్లస్‌లలో L వర్సెస్ T ను ప్లాట్ చేయండి.
2 |
7:52 | జవాబులు ఇవ్వండి. |
7:55 | 1 విలువల ఒక సీక్వెన్స్‌ను స్క్వేర్ చేయుటకు, మనము square ఫంక్షన్ ఉపయోగిస్తాము
2 |
8:02 | స్క్వేర్ బ్రాకెట్లలో దూరము అండర్ స్కోర్ విలువలు టైప్ చేయండి. |
8:09 | 4 కావలసిన పారామీటర్‌ను సూచిస్తూ మనము ఒక అదనపు ఆర్గ్యుమెంట్ ఇస్తాము.
5 |
8:14 | బ్రాకెట్లలో L కామా T కామా సింగిల్ కోట్లో r+ అని ప్లాట్ టైప్ చేయండి. |
8:24 | మీరు ఈ ట్యుటోరియల్ ఆనందించారని మరియు ఇది మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాము. |
8:27 | ధన్యవాదములు! |