PHP-and-MySQL/C2/POST-Variable/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:56, 19 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స్వాగతం. నేనిక్కడ 'get.php' పేజ్ లో ఉపయోగించిన కోడ్ నే వాడుతాను. గెట్ వేరియబుల్ టుటోరియల్ లో చేసినట్టుగా అన్నమాట.
0:10 మీరు ఇంతకు ముందు వాటిని చూడనట్లైతే , దయచేసి వాటిని చూసి తరువాత ఈ టుటోరియల్ ని చూడండి.. అప్పుడు మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలుస్తుంది.
0:16 ఒకవేళ , మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలిసుంటే, మీరు గెట్ ట్యుటోరియల్ ను ఇంకా చూడకుండా ఉంటే, ఇపుడు ఈ ట్యుటోరియల్ కి స్వాగతం.
0:19 మునుపటి లాగానే, నా ’గెట్’పేజీ వచ్చింది.
0:22 'post.php' అనే కొత్త ఫైల్ నా వద్ద ఉంది.
0:25 నిజానికి నేను ఏం చేయాలనుకున్నానంటే, దీన్ని పోస్ట్ వేరియబుల్ లాగా మార్చాలనుకున్నాను..
0:34 నేను దీన్ని సరళంగా మరియు తార్కికంగా చదివి, మార్చి చూపించదలచుకున్నాను.
0:38 మరియు దీన్ని, ఇక్కడ ’గెట్’ కు బదులుగా ’పోస్ట్’ అని పిలుస్తాము, ఇది పనిచేస్తుంది.
0:44 మీకు నా పోస్ట్ పేజి ని చూపిస్తాను.
0:50 ఇక్కడ యేమీ లేదు., ప్రశ్నార్థకము (question mark)

కూడా లేదు.

0:53 నన్ను అలెక్స్ అని టైప్ చేసి, క్లిక్ చేయనివ్వండి. కానీ ఏమీ రాలేదు.
0:59 అందు చేతనే
1:00 మీరు వేరే ఇతర ఫైల్ తో పని చెయ్యాలంటే, ముందు ఈ చర్యని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి.
1:06 దీన్ని రెఫ్రెష్ చేద్దాం.
1:12 నేను అలెక్స్ ను చూస్తున్నాను. నన్నిక్కడ క్లిక్ చేసి హెలో అలెక్స్ చెప్పనివ్వండి.
1:16 తరువాత మనం 'post.php' ఫాంట్ లో ఉన్నాము. మరియు ప్రశ్నార్థకము లేదు.
1:20 పని కాకుండా ఏదో ఆటంకం కలుగుతోంది. ఒక పోస్ట్ వేరియబుల్ లో నిలువ చేయబడింది.
1:29 కానీ, అది ఇద్దరు యూజర్స్ ను ఎందుకు చూపించడం లేదు
1:34 మనమొక ’పాస్ వర్డ్’, చెబితే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ’పాస్ వర్డ్’ అని పిలుద్దాం.
1:44 ఇక్కడ, 'thanks for your password'అని చెప్పాక, మనం తిరిగి వెనక్కి వెళ్దాం
1:58 ఇపుడు, ఇక్కడ కనపడేదే పాస్ వర్డ్ ఫీల్డ్ అన్నమాట
2:03 నా పాస్ వర్డ్ ను 123 గా టైప్ చేసి, క్లిక్ చేస్తాను
2:09 అది, ఈ చర్యకు ధన్యవాదములు చెబుతుంది
2:11 అది నిల్వ చేయబడింది. కాబట్టి దాన్ని ఉపయోగించవచ్చు. నేను కావాలనుకుంటే దాన్ని వాడగలను.
2:16 నేను దాన్ని మార్చేయడం సబబుగా ఉంటుంది.
2:24 రిఫ్రెష్ చేసి సమాచారాన్ని తిరిగి పంపుదాం
2:29 123, ఇక్కడ క్లిక్ చేయండి, అది కనబడుటలేదు. అందుచేత,
2:38 మీరు వీటిని ఒకసారి పరీక్షించాలి. తప్పులు చేయడం సులభం
2:46 123 అని టైప్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తాను, అది, 'thanks for your password'’అని చెబుతుంది. అది నా పాస్ వర్డ్ ను అంగీకరించింది.
2:52 అది నా పాస్ వర్డ్ ను పోస్ట్ వేరియబుల్ లో నిల్వ ఉంచిందని ఋజువయ్యింది
2:59 కానీ, అది యూజర్ ను చూపించలేదు, అది సబబు గానే ఉంది
3:01 ఎందుకంటే, వీటిని బ్లాక్స్ గా కలిగి ఉండటంలో అర్ధం లేదు. ఇవి ఏ విధంగా చదవటానికి వీలుగా లేవు.
3:07 మరియు దీనిని కలిగి ఉండటంలో అర్ధం లేదు, ఎందుకంటే మీ పాస్ వర్డ్ ను అందరూ చదవగలరు.
3:11 మీ ఇంటర్నెట్ చరిత్ర లోనికి, అందరూ అతి సులభంగా చూడగలరు
3:18 మరియు చూడండి, మీరు మీ పాస్ వర్డ్ టైప్ చేసారు, కానీ దానితో మిగతా వారు మీ ఖాతాను వినియోగించవచ్చు
3:23 మీరు దీన్ని చూడవచ్చు. వీటిని ఫంక్షన్స్ కొరకు మరియు దీని ద్వారా పంపే మొత్తం కొరకు కూడా ఉపయోగించవచ్చును.
3:29 కాబట్టి, ఉదాహరణకు,

ుంది.

3:36 కానీ, ’గెట్’ వేరియబుల్ లో మీకు వంద అక్షరాల వరకు పరిమితి ఉంది.
3:40 అందుచేత, ఇది ఉపయోగకారి గా ఉంది. కానీ, మీరు విషయాలను అంచనా వేసేందుకు, అంటే కొన్ని విషయాలను క్రమీకరించేందుకు, ఈ గెట్ వేరియబుల్ ను ఉపయోగించవచ్చు.
3:50 మీ సమాచారం జారీ చేయబడడం చూడవచ్చు.
3:56 మౌలికంగా అదే పోస్ట్ వేరియబుల్
4:01 ఫాం దాఖలు చేయడంలొ, దీన్ని బాగా ఉపయోగించవచ్చు. దీనితో ఈ ట్యుటోరియల్ చివరిభాగానికి వచ్చాం.
4:06 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నవారు, సునీత. వీక్షించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya, Udaya, Yogananda.india