Drupal/C3/Installing-an-Advanced-Theme/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | ఇన్స్టలింగ్ ఆన్ అడ్వ్యాన్స్డ్ థీమ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనము అడ్వాన్స్డ్ థీమ్ ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాము. |
00:11 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి: ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. |
00:26 | అడాప్టివ్ థీమ్ మరియు ఒమేగా రెండు అద్భుతమైన థీమ్ ఫ్రేంవర్క్లు. |
00:32 | అడాప్టివ్ థీమ్ గురించి తెలుసుకుందాం. |
00:35 | అడాప్టివ్ థీమ్ ఒక ప్రాథమిక థీమ్ అని గమనించండి. |
00:39 | మీరు అడాప్టివ్ థీమ్ కోసం ఒక సుబ థీమ్ ని ఉపయోగించాలి. |
00:42 | అడాప్టివ్ థీమ్ ని స్థాపన చేద్దాం. |
00:46 | ఈ వీడియో ను మీరు చూస్తున్న దాని పై ఆధారపడి ద్రుపల్ 8ని ఇక్కడ ఆకు పచ్చ రంగులో చూడవచ్చు. |
00:52 | ఆకు పచ్చ రంగు లో ఉన్న ద్రుపల్ 8 ని తీసుకోండి. ఎరుపు దానిని వద్దు. |
00:57 | tar.gz లింక్ పై రైట్ క్లిక్ చేయండి. |
01:01 | కాపీ లింక్ ఎంపికని ఎంచుకోండి. |
01:04 | మన వెబ్సైట్ కి తిరిగి వద్దాం. |
01:06 | అప్పీరెన్స్ మరియు ఇన్స్టాల్ న్యూ థీమ్ పై క్లిక్ చేయండి. |
01:11 | లింక్ ని ఇక్కడ పేస్ట్ చేసి ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. |
01:15 | ఇప్పుడు దీనిని ఆన్ చెయ్య కండి ఎందుకంటే Adaptive Theme ఒక Base Theme కాబట్టి. |
01:21 | ఒక సబ్ థీమ్ Pixture Reloaded వస్తుంది. |
01:25 | క్రిందికి స్క్రోల్ చేసి ద్రుపల్ 8 వర్షన్ ని గుర్తించండి. |
01:29 | ఈ ట్యుటోరియల్ ని మీరు చూసినప్పుడు అది ఇక్కడ ఆకు పచ్చ విభాగం లో ఉంటుంది. |
01:34 | tar.gz లింక్ పై రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ ఎంచుకోండి. |
01:40 | Back to the site ఎంచుకోండి. |
01:42 | Install new theme బటన్ క్లిక్ చేయండి. |
01:45 | ఇక్కడ లింక్ ని పేస్ట్ చేసి ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. |
01:50 | ఇప్పుడు Install newly added themes పై క్లిక్ చేయండి. |
01:55 | కిందికి స్క్రోల్ చేయండి. |
01:56 | మీరు Adaptive Generator మరియు Pixture Reloaded అనబడే Adaptive Sub-themeలను కనుగొంటారు. |
02:03 | Install and set as default పై క్లిక్ చేయండి. |
02:07 | సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. |
02:09 | ఒక సింపుల్ థీమ్ మరియు ఒక బేస్ థీమ్ తో కలిసి ఉన్న సుబ థీమ్ లో వేత్యాసం ఉంది. |
02:15 | ఇక్కడ దాదాపు అన్నిటి కోసం సెట్టింగులు ఉన్నాయి. |
02:19 | మనము ఏదైనా మార్చవచ్చు. |
02:22 | ఉదాహరణకు, అవి రెస్పాన్సివ్ మెనులు ఉండవచ్చు. |
02:26 | గూగుల్ నుండి ఫాంట్స్ లేదా టైప్ కిట్. |
02:30 | టైటిల్స్ కోసం భిన్నమైన స్టైల్స్. |
02:32 | ఇమేజ్ అమరిక. |
02:35 | షార్ట్ కోడ్ CSS క్లాసులు. |
02:38 | మొబైల్ బ్లాక్స్- అవి మనల్ని మొబైల్ పరికరాల పై బ్లాక్స్ ని దాచుటకు అనుమతిస్తాయి. |
02:42 | స్లయిడ్ షోలకు మద్దతు ఇస్తాయి. |
02:45 | టచ్ ఐకాన్స్, కస్టమ్ CSS, మరిన్ని డెవలపర్ ఉపకరణాలు మరియు IE6 నుండి 8 కోసం లెగసీ బ్రౌజర్ సెట్టింగులు. |
02:55 | దయచేసి వాటిని జాగ్రత్తగా ఉపయోగించండి. మీరు వాటిని అవసరం లేకుంటే ఎనేబుల్ చెయ్యకండి. |
03:01 | ఎడుమ పనెల్ లో Extensions క్రింద Responsive menus, Fonts ఉన్నవి. |
03:08 | ఆర్టికల్, బుక్ పేజీ మరియు ఈవెంట్స్ కోసం ఇమేజ్ సెట్టింగ్స్ ఉన్నవి. |
03:13 | అది అన్ని కంటెంట్ టైప్స్ ని గుర్తిస్తుంది. |
03:17 | ఈవెంట్స్ పై క్లిక్ చేయండి. |
03:20 | ఈవెంట్స్ కంటెంట్ రకంలోని మన ఇమేజ్ లను అలైన్ చేయుటకు అనుమతిస్తుంది. |
03:25 | ఉదాహరణకు, మనము వాటిని ఎల్లపుడు ఎడమకు లేదా కుడి కి తెలియాడే ఉంచాలనుకుంటాము. |
03:32 | ఎడుమ పనెల్ కె వెళ్దాం- షార్ట్ కోడ్స్ మరియు మార్క్ అప్ ఓవర్ రైడ్స్ ఉన్నవి. |
03:37 | ఇక్కడ క్రింద మర్రిని ఎంపికలు ఉన్నవి. |
03:40 | లేఔట్స్ మరియు ఆ పై PAGE (DEFAULT) క్లిక్ చేయండి. |
03:44 | వైడ్ ఎంపిక పై క్లిక్ చేయండి. |
03:47 | ఇది మన అన్ని లేఔట్ల కు బ్లాక్ రీజన్ లను సెట్ చేయుట మరియు థీమ్ లో ఇక్కడ Media queriesని నిర్వచించుటకు అనుమతిస్తుంది. |
03:56 | దీనిని సరిగ్గా సెట్ చేయుటకు కొంత సమయము కావాలి. |
04:01 | కలర్ స్కీం పై క్లిక్ చేయండి. |
04:03 | అనేక పూర్వనిర్వచిత కలర్ స్కీంలు ఉన్నవి. |
04:07 | మీకు పూర్వనిర్వచిత కలర్ స్కీం లు నచ్చక పొతే మీరు మీ సొంత వాటిని నిర్మించుకోవచ్చు. |
04:13 | చివరగా, సాధారణ ప్రాథమిక సెట్టింగులు ఉన్నాయి. |
04:17 | మన ద్రుపల్ సైట్ కోసం ఇది అద్భుతమైన బేస్ థీమ్ మరియు సబ్ థీమ్. |
04:23 | నిజానికి ఇక్కడ ఏ మార్పులు చేయలేదు. |
04:26 | మన హోమ్ పేజీకి వెళ్ళి దానిని చూడండి. |
04:30 | మన హోమ్ పేజీకి ఒక కొత్త రూపంనిస్తుంది. |
04:33 | మనము స్ట్రక్చర్ కి వెళ్ళి బ్లాక్ లేఔట్ ని తనిఖీ చేయాలి |
04:38 | మనము Sub-Theme Pixture Reloadedని ఉపయోగించాము. |
04:42 | ఇక్కడ సైడ్ బార్ ప్రాంతాలు లేవు. |
04:45 | Pixture Reloaded లో మొత్తం ఇలా జాబిత చేసి ఉంది. |
04:50 | ఇది మన డెమోన్స్ట్రేషన్ కోసం ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు కానీ మీకు ఇది ఎంత శక్తి వంతమైనదో. అవగాహనా వస్తుంది. |
04:58 | ఈ advanced theming engineని ఉపయోగించి మీరు అన్ని ఎంపికలను సెట్ చెయ్యవచ్చు. |
05:04 | అది Adaptive theme మరియు Pixture Reloaded యొక్క థీమ్ ఫ్రేమ్ వర్క్. |
05:10 | మీరు పూర్తిగా వాటిని అర్థం చేసుకోవడానికి ఈ ఎంపిక లను వాడి చూడాలి. |
05:15 | ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
05:17 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది అడ్వాన్స్డ్ థీమ్ ఇన్స్టాల్ చేయుట. |
05:33 | ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు. |
05:42 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
05:49 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్ లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
05:57 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
06:08 | నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |