Drupal/C3/Finding-and-Evaluating-Modules/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | ఫైండింగ్ అండ్ ఎవ్యాలుయెటింగ్ మాడ్యూల్స్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ టుటో రియల్ లో మనం: మాడ్యూల్ని శోధించుట మరియు మాడ్యూల్ ని సరిచూచుట నేర్చుకుంటాం. |
00:15 | ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినది- ఉబంటు లినక్స్, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ బ్రౌసర్. మీరు మీకు నచ్చిన వెబ్ బ్రౌసర్ ని ఉపయోగించవచ్చు. |
00:29 | ఈ సిరీస్ లో ఇంతకు ముందు, వెబ్ సైట్ ని మాడ్యూల్స్ ద్వారా విస్తరిచే విషయం చర్చించామ్. |
00:34 | మరియు ద్రుపాల్ తో వచ్చే కొన్ని మాడ్యూల్స్ గురించి తెలుసుకున్నాం. |
00:38 | డెవెల్ మాడ్యూల్ ని మునుపటి టుటోరియల్ లో ఇంస్టాల్ కూడా చేశాం. |
00:43 | ఐతే ఇప్పుడు మాడ్యూల్స్ ని ఎలా ఎవ్యాలుయేట్ చేసి, గొప్ప వాటిని ఎలా కనిపెట్టాలో అర్థం చేసుకుందాం . |
00:48 | drupal.org/project/modules కి వెళ్దాం. |
00:53 | ఇక్కడ దృ పల్ కు దాదాపు 18000 మాడ్యూల్s అందుబాటులో ఉన్నాయి. |
00:58 | ఒక దృపల్ మాడ్యూల్ (తత్సమాన మైన )దానికి సంబందించిన దృపల్ వర్షన్ తోనే పనిచేస్తుంది. |
01:05 | అందుకే మ నం ఉపయోగిస్తున్న దృపల్ వర్షన్ ని బట్టి కోర్ కంపాటిబిలిటి ని అప్ డేట్ చేయాలి. |
01:12 | ఈ టుటోరియల్ దృపల్ 8 ఆవిష్కరణకు ముందే రికార్డ్ చేయబడినది. దృపల్ 8 కి సంబందించిన 1000 మాడ్యూల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. |
01:23 | ఈ డెమో కోసం మరియు మాడ్యూల గురించి గొప్ప విశేషాలు తెలిపేందుకు దృపల్ 7 కి వెళ్తాను. |
01:30 | సర్చ్ పై క్లిక్ చేయండి. మరియు ఇక్కడ దృపల్ 7కు సంబందించిన 11000 మాడ్యూల్స్ కనిపిస్తాయి. ఇది చాలా పెద్ద తేడా. |
01:38 | కాల క్రమేణ దృపల్ మాడ్యూల సంఖ్య వేగంగా పెరుగుతుంది. |
01:42 | ఇప్పుడు మంచి మాడ్యూల్స్ ని ఎలా సరిచూడాలో నేర్చుకుందాం. |
01:47 | ఈ పేజ్ పై మన దృపల్ వర్షన్ అనుగుణంగా కోర్ కంపాటిబిలిటీ ని ఫిల్టర్ చేద్దాం. జాబితా Most installed లేదా Most popular ఆధారంగా క్రమబద్ధీకరించబడుతుంది. |
01:59 | Chaos టూల్ సూట్ లేదా సి టూల్స్ మరియు వ్యూస్ చాలా ఎక్కువ జనసమ్మతమైన దృపల్ మాడ్యూల్స్. |
02:07 | వ్యూవ్ పై క్లిక్ చేయండి. |
02:09 | ఒక మంచి మాడ్యూల్ ని సరిచూడడానికి సులభమైన మూడు దశలు ఉన్నాయి. |
02:14 | మనము ఒక కార్ ని నడుపుట కు లేదా నమూదు చేసేందుకు కొత్త లైసెన్స్ కోసం లైసెన్సింగ్ బ్యూరోకి వెళ్యం మనుకోండి. |
02:21 | చాలా సంయుక్త రాష్ట్రాలలో, దానిని DMV లేదా మోటార్ వాహనాలు శాఖ అంటారు. కాబట్టి దానిని d m మరియు v గా గుర్తిపెట్టుకోవాలి. |
02:34 | 'd' డాక్యుమెంటేషన్ కొరకు, 'm' మెయింటెనర్స్ కొరకు మరియు 'v' వర్షన్ల కొరకు అని గుర్తుంచుకోవచ్చు. |
02:42 | ప్ప్రాజెక్ట ఇన్ఫర్మేషన్ మరియు డౌన్ లోడ్s క్రింద ఉన్న సమాచారం చూడండి. |
02:48 | 'd' తో ప్రారంభిద్దాం . వ్యూవ్s రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన మాడ్యూల్. |
02:53 | వీటిని దృపల్ 8 లో విలీనం చేస్తున్నారు మరియు మనం వ్యూవ్s ని ఈ కోర్సు లో చాలా సార్లు ఉపయోగించాము. |
03:02 | ఓపన్ సోస్స్ లో మాడ్యూల్ తప్ప లేక సరైనదా అని తెలుసుకో వడానికి డాక్యుమెంటేషన్ చదవడం తప్ప వేరే మార్గం లేదు. |
03:11 | ఎల్లప్పుడూ ఒక మాడ్యూల్ ఏమీ చేస్తుందో తెలుసుకునేందుకు డాక్యుమెంటేషన్ చదవండి. |
03:16 | డాక్యుమెంటేషన్ చదివి వాటిలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోగలరు. |
03:20 | సహాయం అందుబాటులో ఉందో లేదో ఎలా తెలుసుకొనేది? డాక్యుమెంటేషన్ని చదివి. |
03:25 | మాడ్యూల్ ఇంస్టాల్ చేసిన వెంటనే డాక్యుమెంటేషన్ చదివి ఏ భాగాలను ఆన్ చేయాలో తెలుసుకోగలరు. |
03:32 | డాక్యుమెంటేషన్ ని చదవడం చాలా ముఖ్యం. |
03:36 | ఓపన్ సోర్స్ లో, మీ సైట్ ని ఒక మాడ్యూల్ నాశనమ్ చేస్తే ఎవరూ దోషికారని గమనించండి. |
03:42 | మీరు డాక్యుమెంటేషన్ చదివిన తరువాత ఏ మాడ్యూల్ మీ సైట్ కి అనుకూలంగా ఉంది అని గుర్తించవచ్చు. |
03:50 | దాని గూర్చి నేను నొక్కి చెప్పడం లేదు. దాని గురించిన సమాచారాన్ని ఈ డాక్యుమెంటేషన్ లింక్, ఇష్యూ క్యూ మరియు బగ్ రిపోర్ట్స్ పై క్లిక్ చేసి చదవండి |
04:01 | ఈ మాడ్యూల్ లో ఏముంది అని తెలుసుకోవాలంటే, ఇదే డి. |
04:06 | m అంటే మెయింటెనర్స్. |
04:09 | ఈ ప్రత్యేక మాడ్యూల్ merlinofchaos ప్రారంభించారు. |
04:13 | ఇప్పుడు, అతని పేరు పై క్లిక్ చేస్తే, ఇది మనల్ని తన దృపల్ ప్రొఫైల్ కి తీసుకెళ్తుంది. |
04:19 | తరువాత ఈ కోర్స్ లో, మన సొంత దృపల్ ప్రొఫైల్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాం. |
04:24 | ఇక్కడ, Earl Miles దాదాపు 6300 కమిట్స్ తో దృపల్ ప్రాజెక్ట్ కి చాలా పెద్ద కాంట్రిబ్యూటర్. మరియు, అతను Chaos tools మరియు వ్యూస్ కి ప్రధాన సృష్టికర్త. |
04:36 | ఇక్కడ ఈ ప్రత్యేక మాడ్యూల్ కోసం ఇతర అనేక Maintainers కూడా ఉన్నారు. |
04:42 | మాడ్యూల్స్ తో మీరు – కేవలం ఒక వ్యక్తి మాత్రమే నిర్వహించడం చూడవచ్చు లేదా ఒక సమూహం కూడా మాడ్యూల్ నిర్వహించడం చూడవచ్చు. |
04:50 | రెండూ సరై నవే. |
04:53 | ఐతే, ఒక మొడ్యూల్ నిర్వహణ క్లిష్టంగా ఉన్నదని నిర్వాహకుడు, నిర్వహణ ఆపేస్తే, చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. |
05:00 | అందుకే దీన్ని పరిగణ లోకి తీసుకోవాలి. |
05:03 | చివరికి క్రింద ఉన్న ప్రాజెక్ట ఇన్ఫర్మేషన్ మరియు వెర్షన్స్ లేదా మన v. |
05:09 | v యొక్క నిర్వహణ స్థితి ప్రస్తుతం కొ-మెయింటెనర్స్ ని కోరుతున్నారు, అంటే కంగారుపడే అవసరం లేదు. |
05:15 | ద్రుపల్ 8 లో వ్యూs సమ కూర్చబడినది, బహుశా దాని గురించి వారు సహాయం కోరుతున్నారు |
05:24 | ఇది అభివృద్ధి దశలో ఉంది. |
05:27 | దాదాపు పది లక్షల సైట్ల లో ఉంది మరియు గణాంకాల ప్రకారం 7.6 మిలియన్ల సార్లు డౌన్ లోడ్ చేయబడినది. |
05:35 | ఇప్పుడు, ఇది చాలా ముఖ్యం. ఒక ప్రాజెక్ట్ ని రద్దు చేస్తే లేదా వదిలేస్తే , ఆ మాడ్యూల్ ని వాడాకూడదు |
05:42 | ఇలా తరచుగా జరగదు. |
05:46 | ఎల్లప్పుడూ మన ద్రుపాల్ సంస్థాపన వర్షన్ కి తగిన మాడ్యూల్ వర్షన్ మాత్రమే ఉపయోగించాలి. |
05:52 | ఇక్కడ దృపల్ 8 వర్షన్ లేదు ఎందుకంటే వివ్స్ ఇప్పటికే కోర్ లో ఉంది. |
05:57 | ఐతే దీనిని దృపల్ 7 సైట్ లో ఇంస్టాల్ చేస్తుంటే ఈ లింక్ పై క్లిక్ చెయ్యను. |
06:04 | ఇది మనకు మాడ్యూల్ గురించి వివరాలు ఇచ్చే నోడ్ కి తీసుకెళుతుంది. |
06:09 | దానికి బదులుగా tar లేదా జిప్ పై క్లిక్ చేసి కాపీ లింక్ పై క్లిక్ చేయండి. |
06:15 | ఇది డేవెల్ ఇంస్టాల్ చేస్తుండగా పేర్కొన్నాం. |
06:19 | ఒక మాడ్యూల్ మనకు సరైన దా అని ఎలా గుర్తించాలి? |
06:23 | డి ఎం విని పాటించాలి |
06:26 | ఒక మాడ్యూల్ని ఎలా కనుగొనాలి? అనేది తరచుగా అడగబడే ప్రశ్న . |
06:31 | durpal [dot] org slash project slash modulesకి వెళ్ళాలి. |
06:37 | చాల ఎంపికలు ఉన్నాయి గనక కోర్ కంపాటబులిటీ లేదా క్యాటగరిస్ అనుసారంగా ఫిల్టర్ చేయండి. |
06:42 | లేదంటే దృపల్. ఓ ఆర్ జి వద్ద మాడ్యూల్స్ ని వెతకడం అసాధ్యం. |
06:48 | మీరు ఇందులో నిష్ణాతులై తే మీరు కనుగొనగలరు. ఐతే కొత్త యూసర్లు జాబితా పరిచిన మాడ్యూల్ల సంఖ్య ను చూసి కలవర పడగలరు. |
06:57 | మరి ఇప్పుడు మనకు ఏ మాడ్యూల్ సరిపోతుందనేది ప్రశ్న? |
07:02 | ఇందుకు గూగుల్ మీ నేస్తం. |
07:04 | మీకు డేట్ ఫీల్డ్ గల మాడ్యూల్ కావలిస్తే, drupal module date(దృపల్ డేట్ మాడ్యూల్) అని టైప్ చేయండి. |
07:10 | డేట్ మాడ్యూల్ అన్నిటికన్న ముందు వస్తుంది. |
07:13 | ఎందుకంటే URL ద్రుపల్ డాట్ org స్లాష్ ప్రాజెక్ట్ స్లాష్ డేట్ గనుక |
07:20 | మనకు ఒక రేటింగ్ సిస్టమ్ కావలిస్తే ఎలా ? |
07:23 | దృపల్ మాడ్యూల్ రేటింగ్ సిస్టమ్ టైప్ చేయండి. |
07:26 | ఇప్పుడు రెండు ఎంపికలున్నాయి-
5 స్టార్ రేటింగ్ మాడ్యూల్ లేదా స్టార్ రేటింగ్ మాడ్యూల్. |
07:34 | ఇక్కడ 2 మాడ్యూల్స్ ఉన్నాయి, అందులో నుండి మనకు సరిపోయేది ఎదో అని నిర్ణయించుకోవాలి. |
07:42 | అందుకు ఒక వెబ్ ఫోరం కావలిస్తే ఎలా ఉంటుంది? |
07:45 | మరలా దృపల్ మాడ్యూల్ వెబ్ ఫోరం టైప్ చేయండి. |
07:48 | మనకు వెబ్ ఫామ్ అనే ప్రాజెక్ట్ కనిపిస్తుంది. |
07:52 | ప్రారంభకులకు మాడ్యూల్స్ వెతికేందుకు ఇది చాలా ఉత్తమ మార్గం. |
07:57 | దృపల్ మాడ్యూల్ మరియు మన మాడ్యూల్ ఏంచేయాలో అనే వాటి గురించి వివరణ. |
08:02 | ఇది చాలా సహాయ పడుతుందనుకుంటాను. మాడ్యూల్ పొందడానికి గూగుల్ మీ నేస్తంమని గుర్తుంచుకోండి. |
08:08 | మీకు తగిన మాడ్యూల్ ని గుర్తించేందుకు ది ఏం(d, m) మరియు వి(v)ని గుర్తుంచుకోండి. |
08:14 | ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
08:18 | ఈ టుటోరియల్ సారాంశం. ఈ టుటోరియల్ లో మనం నేర్చుచకున్నది: మాడ్యూల్ ని వెతుకుట మరియు సరిచూచుట. |
08:29 | ఈ వీడియో ని Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు. |
08:38 | ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
08:45 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్ ఇస్తుంది.
మరిన్ని వివరాలకు మా మమల్ని సంప్రదించగలరు. |
08:52 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
09:03 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు |