LibreOffice-Suite-Impress/C2/Printing-a-Presentation-Document/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:45, 13 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00.00 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - ప్రింటింగ్ డాక్యుమెంట్ విధానం పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం
00.06

ఈ ట్యుటోరియల్ లో వివిధ ప్రింటింగ్ ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం

00.11 స్లైడ్స్ హ్యాండౌట్స్ నోట్స్ మరియు అవుట్ లైన్
00.16 ఇక్కడ మనం ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షెన్ 3.3.4 ను వాడుతున్నాము.
00.25 మీ ప్రెసెంటేషన్ కొరకు ఒక్కొక్కసారి కాగితాల పై ప్రింట్ చేయవలసి వస్తుంది.
00:29 ఉదాహరణకు, మీ ప్రెజెంటేషన్ యొక్క నకలు పత్రాలను మీ ప్రేక్షకుల కు తరువాతి అవసరాల కొరకు ఇవ్వాలనుకోవచ్చు.
00.35 కాబట్టి, మొదట మన ప్రెజెంటేషన్ స్యాంపిల్ ఇంప్రెస్ పై డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం.
00.41 మీ స్లైడ్స్ ప్రింట్ చేయడానికి, ఫైల్ అండ్ ప్రింట్ పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా, CTRL మరియు P కీస్ ను కలిపి నొక్కండి.
00.50 జనరల్ మరియు ఆప్షన్స్ ట్యాబ్స్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోవడానికి,
00.55 లిబ్రే ఆఫీస్ రైటర్ సిరీస్ లో వ్యూయింగ్ మరియు ప్రింటింగ్ డాక్యుమెంట్స్ పై గల ట్యుటోరియల్ ను చూడండి.
01:02 డాక్యుమెంట్ ఫీల్డ్ లోని, ప్రింట్ క్రింది జనరల్ ట్యాబ్ లో, ఇంప్రెస్ లో మాత్రమే గల వివిధ ఆప్షన్స్ ను మనం చూడవచ్చు.
01:09 ,మన స్లైడ్స్ ను కావాల్సిన విధంగా ప్రింట్స్ తీసుకోవడానికి ఈ ఆప్షన్స్ అనుమతిస్తాయి.
01:15 స్లైడ్స్ హ్యాండౌట్స్ నోట్స్ మరియు అవుట్ లైన్ . మనం స్లైడ్స్ ఆప్షన్ ను ఎంచుకుందాం
01:22 ఇపుడు లెబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం.
01:26 ఇక్కడ మీరు ప్రింట్ చేయాలకున్న స్లైడ్ భాగాలు, ప్రింట్ కలర్స్ మరియు సైజ్ లను ఎంచుకోవచ్చు.
01:34 కంటెంట్ క్రింద, మనం స్లైడ్ పేరు, తేదీ మరియు సమయం మరియు దాచబడిన పేజీలను ఎంచుకుందాం
01:41 టెక్ట్స్ లో చెప్పిన విధంగా, స్లైడ్ పేరు, తేదీ మరియు సమయం మరియు దాచబడిన పేజీలలాంటివి ఏవైనా ఉంటే, వాటిని ప్రింట్ చేస్తాయి.
01:49 తరువాత కలర్ క్రింద, బూడిద రంగు స్కేల్ ను ఎంచుకుందాం
01:53 టెక్ట్స్ లో చెప్పిన విధంగా, స్లైడ్ ఒరిజిజల్ రంగులో లేదా నలుపు, తెలుపులు గా, ఇతర ఆప్షన్స్ ప్రింట్ చేస్తాయి.
02:00 మరియు సైజ్ క్రింద, ఫిట్ టు ప్రింటబుల్ పేజ్ ను ఎంచుకోండి. లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ టాబ్ లో ఇతర సైజ్ ఆప్షన్స్ ను మీరు అన్వేషించవచ్చు.
02:10 మీరు ప్రింట్ చేయాడానికి గల కారణాలను బట్టి, రకరకాల ఆప్షన్స్ , మీకు పేజ్ లేఅవుట్ ట్యాబ్ లో లభ్యమవుతాయి
02:18 మీకు ప్రింటవుట్ లో ఒకే పేజ్ లో చాలా స్లైడ్స్ కావాలని అనుకుందాము.
02:23 అపుడు, షీట్ కు కావలసిన పేజెస్ ను ఎంచుకోండి. డీఫాల్ట్ వల్ల ఒక పేజ్ కు ఒక స్లైడ్ ను అది ప్రింట్ చేస్తుంది.
02:29 ఇక్కడ పేజీ గురించిన ముందస్తు వీక్షణం ఉంది
02:33 Cడ్ర్రాప్ డౌన్ బాణము పై క్లిక్ చేసి, ఒక్క పేజీకి మీరు, ప్రింట్ చేయాలనుకున్న పేజీల సంఖ్యను ఎంచుకోండి.
02:39 ముందస్తు వీక్షణం లో మనం 2 ను ఎంచుకున్నట్లయితే, మనం 2 పేజీలను చూడవచ్చు. ఒకవేళ 6 ను ఎంచుకుంటే, 6 పేజీలను చూడవచ్చు.
02:48 ఒక్కొక్క పేజీ ఆప్షన్ లో గల డ్రా ఎ బార్డర్ చెక్ చేస్తే ప్రింటింగ్ సమయంలో ప్రతీ పేజీ చుట్టూ ఒక నల్లని బార్డర్ క్రియేట్ చేస్తుంది
02:56 ఇది పేజ్ ను ఎంతో ఆకర్షణీయంగా చూపిస్తుంది.
02:59
03:06

ఎలాగైతేనేం, ఇందులో మనం ఈ ఆప్షన్ ఎంచుకోవడంలేదు. తరువాత మీరు ఈ ఆప్షన్ గురించి తెలుసుకోవచ్చు.

03:14

ఆప్షన్స్ ట్యాబ్ లోని అన్ని చెక్ బాక్సెస్ అన్ చెక్ చేయడాన్ని సరిచూసుకోండి.

03:19 ఈ చెక్ బాక్సెస్ ప్రత్యేకమైన పనుల కోసం ఉన్నాయి, వీటిని ఈ ట్యుటోరియల్ లో చర్చించడం లేదు.
03:25 ఇప్పుడు, ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి.
03:28 ప్రింటర్ ఆకృతి సరిగా ఉంటే, అది ఇపుడు ప్రింట్ మొదలు పెట్టాలి.
03:36 తరువాత, హ్యాండవుట్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి.
03:41 జనరల్ ట్యాబ్ లో, ప్రింట్ క్రింద, డాక్యుమెంట్ ఫీల్డ్ లో, హ్యాండ్ అవుట్ ను ఎంచుకోండి.
03:47 డీఫాల్ట్ గా ఒక్కొక్క పేజ్ కు 4 స్లైడ్స్ మరియు డీఫాల్ట్ క్రమము ఎడమ నుండి కుడికి, తరువాత క్రిందికి ఉంటాయి. ఈ ప్రెసెంటేషన్ కొరకు వీటిని మార్చకుండా వదిలేద్దాం.
03:58 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ లో, సైజ్ ఆప్షన్స్ నిర్వీర్యం కాబడడాన్ని మీరు చూడవచ్చు.
04:05 ఇది ఎందుకంటే, షీట్ సైజ్ మరియు షీట్ లో గల స్లైడ్స్ సంఖ్యను బట్టి, ప్రింట్ సైజ్ నిర్ణయించబడుతుంది.
04:12 ఇప్పుడు, ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి.
04:15 ప్రింటర్ ఆకృతి సరిగా ఉంటే, అది ఇపుడు ప్రింట్ మొదలు పెట్టాలి.
04:20 మొదటి స్లైడ్ వద్దకు వెళ్ళి, నోట్స్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం
04:25 ఇక్కడ గమనిక లో ఇలా టైప్ చేద్దాం - "దిస్ ఈజ్ ఎ స్యాంపిల్ నోట్"
04:30 మీ స్లైడ్స్ పై టైప్ చేసిన గమనిక ను ప్రింట్ చేయాలంటే, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి.
04:35 లో, గమనిక ఆప్షన్ ఎంచుకోండి
04:42 ఎడమవైపు గల ప్రివ్యూ పేజ్ ను గమనించండి. స్లైడ్ క్రిందివైపు మీరు టైప్ చేసిన గమనికను తెలుపుతుంది.
04:48 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
04:52 మనం గమనికను ప్రింట్ చేయునపుడు, సైజ్ ఆప్షన్స్ అందుబాటులో లేకపోవడాన్ని తిరిగి గమనించండి.
04:57 ఇప్పుడు, ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ ఆకృతి సరిగా ఉంటే, అది ఇపుడు ప్రింట్ మొదలు పెట్టాలి.
05:05 చివరగా, ప్రెసెంటేషన్ చేయునపుడు స్లైడ్స్ ను త్వరితంగా చూడుటకు, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి.
05:13 జనరల్ ట్యాబ్ లో , ప్రింట్ క్రింద, డాక్యుమెంట్ ఫీల్డ్ లో, ఔట్ లైన్ ఆప్షన్ ఎంచుకోండి.
05:19 ఎడమవైపు గల ప్రివ్యూ పేజ్ ను గమనించండి. మీ స్లైడ్స్ క్రమాన్ని లేదా అవుట్ లైన్ ను స్లైడ్ హెడింగ్స్ మరియు సబ్ పాయింట్స్ తో సహా తెలుపుతుంది.
05:28 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
05:32 మనం అవుట్ లైన్ ప్రింట్ చేయునపుడు, సైజ్ ఆప్షన్స్ అందుబాటులో లేకపోవడాన్ని తిరిగి గమనించండి.
05:38 ఇప్పుడు, ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ ఆకృతి సరిగా ఉంటే, అది ఇపుడు ప్రింట్ మొదలు పెట్టాలి.
05:47 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం, ఇందులో మనం
05:52 ప్రింటింగ్, స్లైడ్స్, కరపత్రాలు, గమనిక మరియు అవుట్ లైన్ లను నేర్చుకున్నాం
05:57 ఈ సంగ్రహ పరీక్ష అసైన్ మెంట్ ను ప్రయత్నిద్దాం. ఒక క్రొత్త ప్రెసెంటేషన్ క్రియేట్ చేయండి.
06:02 2వ స్లైడ్ ను మాత్రమే ప్రింట్ చేయండి. మొదటి నాలుగు స్లైడ్స్ ను కరపత్రంలాగా ప్రింట్ చేయండి.
06:10 ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
06:16 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
06:21 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
06:27 ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి
06:31 మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
06:38

స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం.

06:42 ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం . ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది.
06:50 ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో పొందవచ్చు.
07:01 ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
07:06 ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Udaya