Linux/C2/Simple-filters/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | హలో, లైనక్స్తో సింపుల్ ఫిల్టర్స్పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం. |
00:08 | ఇక్కడ మనం head, Tail, sort, cut and pasteగురించి నేర్చుకుంటాం. |
00:17 | ఇవన్నీ కమాండ్ లైన్ టెక్స్ట్ మార్పిడి పరికరాలు. |
00:22 | టెర్మినల్ వద్ద మీరు ఒక (#) సింబల్ చూస్తే మీరు ఆ కమాండ్లను అమలుచేయటానికి రూట్ గా మారవలసి వస్తుంది. |
00:29 | sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే మీరు ఆ కమాండ్లను అమలు పరచే ఒక సాధారణ యూజర్ అవుతారు. |
00:38 | మీరు ఒక సాధారణ ఇన్స్టలేషన్ చేసారని మరియు ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ని మార్చలేదని నేను భావిస్తున్నాను . |
00:46 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. |
00:51 | ఈ మాడ్యూల్ కొరకు మౌస్ , కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు మినిమైజ్ బటన్లు వినియోగించే సామర్ధ్యాలు అవసరమౌతాయి. |
01:02 | సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 లైన్లను చూడటానికి, Head కమాండ్‌ను దానిని అనుసరిస్తూ ascii ఫైల్ పేరును ఉపయోగిస్తాము. |
01:10 | మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా చూపడానికి నేను ESC (ఎస్కేప్) కీని నొక్కుతున్నాను. |
01:17 | Applications > Accessories > Text Editorకి వెళ్లండి. |
01:24 | సమయాన్ని ఆదా చేయడం కోసం నేను ఈ నంబర్లను ముందుగానే మరొక ఫైల్లో సేవ్ చేసి ఉంచాను. |
01:30 | నేను దీనిని copy మరియు paste చేస్తాను. |
01:38 | Fileపై నొక్కి సేవ్ చేయండి. |
01:41 | numbers dot txtగా ఫైల్‌కు పేరు పెట్టి, saveపై నొక్కండి. |
01:48 | ఫైల్‌ను మూసేయండి. |
01:53 | Applications > Accessories > Terminalకి వెళ్లండి. |
02:01 | ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం. |
02:05 | Ls అని టైప్ చేసి ఎంటర్పై నొక్కండి. |
02:09 | మనం ఇక్కడ మన హోమ్ డైరక్టరీలోని అన్ని ఫోల్డర్లు మరియు ఫైళ్ల జబితాను చేసాం. |
02:15 | ఇప్పుడు మనం cat కమాండ్ ఉపయోగించి మనం సృష్టించిన ఫైల్లోని అంశాలను చదువవచ్చు. |
02:21 | Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి టాబ్‌పై నొక్కండి. ఎంటర్ నొక్కండి. |
02:29 | head కమాండ్‌తో కూడా ఇదే విధంగా చేద్దాం. |
02:33 | Head numbers dot txt ఎంటర్ |
02:39 | ఇప్పుడు మొదటి పదిలైన్లు కనిపిస్తాయి. |
02:43 | మనం మొదటి 5 లైన్లు చూడాలనుకుంటే head కమాండ్ మరియు ఫైల్‌కు మధ్య hyphen n5 ఆప్షన్‌ను ఉపయోగించండి. |
02:52 | అప్ యారో hyphen n5 మరియు ఎంటర్ నొక్కండి. |
02:58 | ఇప్పుడు మొదటి 5 లైన్లు మాత్రమే కనిపిస్తాయి. |
03:02 | మనం ఈ ప్రదర్శనలో వెనుకకు వెళదాం. |
03:08 | F5. |
03:14 | tail కమాండ్ అనేది head కమాండ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది లైన్లను చూపుతుంది. |
03:22 | టెర్మినల్‌కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను. |
03:27 | tail numbers dot txt |
03:31 | మనం కేవలం చివరి 5 లైన్లను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య hyphen n5 ఆప్షన్‌ను ఉపయోగించండి. |
03:40 | hyphen n5 ఎంటర్ |
03:45 | slidesకు మారండి |
03:50 | ఒక లాగ్ ఫైల్ సిస్టమ్‌లో జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది. |
03:55 | Auth dot log file ఎవరు లాగిన్ అయ్యారు&ఎవరు లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది. |
04:01 | tail కమాండ్‌లోని అత్యంత ఉపయోగకరమైన ఆప్షన్ లాగ్ ఫైల్ యొక్క టెయిల్‌ను అనుసరించడానికి hyphen f ఉపయోగించడం. |
04:09 | ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్‌కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దానిపైన ఉన్న పదిలైన్లను చూపుతుంది. |
04:18 | టెర్మినల్‌కు వెళ్లండి |
04:21 | tail hyphen f forward slash var log auth dot log |
04:31 | నేను టెర్మినల్‌ను రీసైజ్ చేస్తాను |
04:39 | మరొక టెర్మినల్‌ను తెరుద్దాం, Application- > Accessories - > Terminal. |
04:46 | నేను ఈ టెర్మినల్‌ను రీసైజ్ చేస్తాను. |
04:52 | దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి లైనును tail ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే స్క్రీన్‌లో చూపవచ్చు. |
05:00 | మీకు మీరుగా suకు ప్రయత్నించండి, ఎంటర్ నొక్కండి. |
05:05 | ఏదో ఒక తప్పు పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి. |
05:08 | tail పనిచేస్తున్న టెర్మినల్ కొత్త లాగ్‌తో కలుపబడిందని మీరు చూస్తారు. |
05:15 | ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్&టైమ్ చూపుతాయి. |
05:23 | సిస్టమ్ డేట్ మరియు టైమ్ సరిచూడటానికి date టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:32 | ఈ టెర్మినల్‌ను మూసివేయడానికి Exit అని టైప్ చేయండి. |
05:36 | పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్‌ను మాక్సిమైజ్ చేయడానికి CTRL C నొక్కండి. |
05:51 | ముందరి ఉదాహరణలో మనం కేవలం auth dot log ఫైల్ మాత్రమే చూసాం. |
05:57 | ఇవి లైనక్స్లో సాధారణంగా ఉపయోగించబడే లాగ్ ఫైల్స్. |
06:01 | ఒక లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు. |
06:12 | దాని పేరు సూచిస్తున్నట్లుగా Sort కమాండ్ మన కొరకు ఒక ఫైల్‌ను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
06:23 | sort numbers dot txt. ఇది మన numbers dot txt fileను ఆరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
06:31 | ఇక్కడ ఒక వింతను గమనించండి, sort, sort చేయటానికి కేవలం మొదటి అక్షరంను మాత్రమే చూస్తుంది, అందువలన 2 సంఖ్యకు ముందే 10,11&12 కనిపిస్తాయి. |
06:43 | దీనిని నివారించడానికి hyphen n ఆప్షన్‌ను కలపండి, hyphen n మరియు ఎంటర్ నొక్కండి. |
06:53 | ఇప్పుడు sort వాటిని sort చేయడం కొరకు పూర్తి సంఖ్యను చూస్తుంది. |
06:58 | number dot txtని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి hyphen r ఆప్షన్‌ను చేర్చండి. |
07:09 | మనం ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలను కలిగి ఉన్నాము, ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఆప్షన్ hyphen uని కలపండి. |
07:17 | టెర్మినల్‌కు వెళ్లండి. |
07:20 | అప్ యారో. |
07:22 | ఎంటర్U , |
07:26 | ఇంతకు ముందు రెండు 2'లు కనిపించాయి. ఇప్పుడు కేవలం ఒక 2 మాత్రమే కనిపిస్తుంది. |
07:38 | ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక ఫైల్‌ను ఏ విధంగా sort చేయగలమో మనం చూద్దాం. |
07:44 | ఇప్పుడు క్రింద చూపినట్లుగా ఒక ఫైల్ మరియు కీని సృష్టిద్దాం. |
07:48 | Applications > Accessories > Text Editor కు వెళ్లండి. |
07:57 | నేను మరొక ఫైల్లో డేటాను కలిగి ఉన్నాను, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువను కాపీ&పేస్ట్ చేస్తాను, CTRL+C; CTRL+V. |
08:11 | marks dot txtగా ఫైల్‌ను సేవ్ చేయండి, Saveపై నొక్కండి. |
08:21 | ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి.తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు |
08:28 | ఈ ఫైల్‌ను మూసివేయండి. |
08:33 | marks dot txt file యొక్క రెండవ కాలమ్ ఆధారంగా మనం sort చేద్దాం. |
08:40 | టెర్మినల్‌కు వెళ్లండి. |
08:42 | sort space marks dot txt space hyphen t space open inverted commas space close inverted commas space |
08:53 | ఇక్కడ hyphen t అనగా డీలిమిటర్ &కోట్స్ మధ్య ఉన్న ఖాళీస్థలం దానిని సూచిస్తుంది. |
09:02 | సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు hyphen k2 పనిచేస్తుంది. |
09:14 | ఎంటర్ నొక్కండి. |
09:20 | Cat marks dot txt |
09:24 | ఇది అసలు ఫైల్, మనం కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి sort చేసినపుడు అవిర్ పైకి వెళ్లి, బాలా క్రిందకు రావడం మీరు చూస్తారు. |
09:43 | ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి Cut కమాండ్ ఉపయోగించబడుతుంది. |
09:51 | marks dot txt నుండి మనం పేర్లను బయటకు తీద్దాం. |
09:55 | మనం టెర్మినల్‌కు వెళదాం ALT Tab |
09:58 | cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space. |
10:08 | ఇక్కడ cut కమాండ్ లో d అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది. |
10:20 | రెండవ కాలమ్ కొరకు hyphen f2. ఎంటర్ నొక్కండి. |
10:31 | Paste కమాండ్ ఫైళ్లలోని వరుస లైన్లను కలుపుతుంది. |
10:36 | ఇప్పుడు మనం numbers dot txt మరియు marks dot txt file రెండు ఫైళ్లను ఉపయోగిద్దాం. |
10:41 | టెర్మినల్‌కు వెళ్లండి. |
10:43 | numbers dot txt marks dot txt పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి |
10:50 | ఇప్పుడు marks dot txt యొక్క మొదటి లైన్ numbers dot txt యొక్క మొదటి లైన్ కు కలుపబడుతుంది. |
10:57 | ఈ అవుట్‌పుట్‌ను concatefile dot txt. అనే మరొక ఫైల్‌కు రీడైరక్ట్ చేయటానికి మనం రీడైరక్ట్ కీని ఉపయోగించవచ్చు . |
11:06 | టెర్మినల్‌కు వెళ్లండి. |
11:08 | అప్ యారోని నొక్కండి. రీడైరక్ట్ కీ అయిన గ్రేటర్దేన్ గుర్తు concatfile dot txt నొక్కండి. ఎంటర్ నొక్కండి. |
11:18 | Cat concatfile dot txt |
11:22 | మనం slideకు వెళదాం. |
11:25 | వరుసలో డీలిమిట్ చేసిన నంబర్ల ప్రింట్ అవుట్‌ను మనం paste చేయాలనుకుంటే, hyphen s ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు |
11:34 | hyphen s పేస్ట్ చేయండి |
11:39 | numbers dot txt |
11:43 | slideకు వెళ్లండి. |
11:45 | స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం, |
11:49 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహాయం అందిస్తోంది. |
11:55 | మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్‌ను చూడవచ్చు. |
11:59 | ఈ రచనకు సహాయపడినవారు ----------------------(అనువాదంచేసినవారి పేరు) మరియు -----------------------(రికార్డ్ చేసినవారి పేరు)నుండి --------------------------(ప్రదేశము పేరు)వీడ్కోలు. |