LibreOffice-Suite-Impress/C2/Creating-a-presentation-document/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:49, 23 March 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - క్రియేటింగ్ ఎ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్ మరియు బేసిక్ ఫార్మాటింగ్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం
00:08 ఈ ట్యుటోరియల్ లో ఇంప్రెస్ విండో యొక్క భాగాలను మరియు స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం, ఫాంట్ మరియు ఫాంట్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకుందాం.
00:21 ఇక్కడ మనము ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.
00:29 మునుపటి ట్యుటోరియల్ లో మనం సృష్టించిన స్యాంపుల్ ఇంప్రెస్స్ ప్రెజెంటేషన్. ఓపెన్ చేద్దాం.
00:35 తెరపై ఏముందో ఒకసారి చూద్దాం.
00:39 మధ్యలో కనిపిస్తున్న, వర్క్ స్పేస్, అనేదే మనం పనిచేసే ప్రదేశం
00:44 వర్క్ స్పేస్ లో వ్యూ బటన్స్ అనే 5 ట్యాబ్స్ ను మీరిపుడు చూస్తున్నారు.
00:49 ప్రస్తుతం నార్మల్ ట్యాబ్ ఎంపిక చేయబడి ఉంది.
00:52 ఇది ఇండివిడ్యువల్ స్లైడ్స్ ను క్రియేట్ చేయటానికి స్లైడ్ ముఖ్యమైన వ్యూ
00:55 విషయ శీర్షికలను, ఒక్కొక్క స్లైడ్ యొక్క బుల్లెటెడ్ మరియు నంబర్డ్ పట్టికలను, మనకు అవుట్ లైన్ వ్యూ, చూపిస్తుంది.
01:03 ప్రెజెంటేషన్ చూపించబడుతున్నప్పుడు కనిపించని ప్రతీ స్లైడ్ కు నోట్స్ యాడ్ చేయటానికి Notes వ్యూ అనుమతిస్తుంది.
01:10 హేండ్ అవుట్ కోసం స్లైడ్స్ ను ప్రింట్ చేయడానికి హేండవుట్ వ్యూ అనుమతిస్తుంది.
01:14 ఒక్కొక్క పేజ్ కొరకు ప్రింట్ చేయాలనుకున్న స్లైడ్స్ సంఖ్యను మనం ఎంపిక చేసుకోవచ్చు
01:19 స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ను, స్లైడ్ సార్టర్ లో వీక్షించవచ్చు.
01:23 నార్మల్ వ్యూ బటన్ పై మరలా క్లిక్ చేయండి.
01:26 తెర యొక్క ఎడమవైపు, స్లైడ్స్ అనే పలక/ మీరు చూడవచ్చు. ఇందులో ఈ ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్లోని స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ఉంటాయి.
01:34 కుడివైపు, టాస్క్స్ అనే 5 భాగముల పలక/ న్ మీరు చూడవచ్చు
01:40 ఆకృతి విభాగము, ముందుగా నిర్ణయించబడిన ఆకృతులు కలిగి ఉంటుంది.
01:43 మన అవసరాలకనుగుణంగా మనం వీటిని నేరుగా లేదా మార్పులు చేసి ఉపయోగించవచ్చు.
01:48 ఈ ట్యుటోరియల్ సరళిలో ముందు ముందు మనం ఒక్కొక్క భాగాన్ని విపులంగా తెలుసుకోవచ్చు.
01:53 స్లైడ్ ను ఎలా చేర్చవచ్చో మనమిపుడు నేర్చుకుందాం. స్లైడ్స్ పలక/ లోని రెండవ స్లైడ్ ను క్లిక్ చేసి ఎంపిక చేసుకోండి.
02:02 మనమిపుడు ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేద్దాం.
02:05 రెండవ స్లైడ్ తరువాత ఒక ఖాళీ స్లైడ్ చేరబడడాన్ని మనమిపుడు చూడవచ్చు.
02:10 ఆ స్లైడ్ కు పేరు పెట్టాలంటే, టెక్ట్స్ బార్ లోని క్లిక్ టు ఆడ్ టైటిల్ పై క్లిక్ చేయండి.
02:17 ఇపుడు షార్ట్ టర్మ్ స్ట్రాటజీ అని టైప్ చేసి టెక్ట్స్ బాక్స్ వెలుపల క్లిక్ చేయండి.
02:23 ఈ విధంగా మనం ఒక పేరును జోడించవచ్చు.
02:26 మనం స్లైడ్ ను రెండు విధాలుగా కాపీ చేయవచ్చు
02:30 మొదటి పద్ధతిని చూద్దాం, ఇన్సర్ట్ మరియు డూప్లికేట్ స్లైడ్ పై క్లిక్ చేయండి.
02:35 మునుపటి దశలో మనం క్రియేట్ చేసిన స్లైడ్ పక్కన ఒక డూప్లికేట్ స్లైడ్ ను మనం చూడవచ్చు
02:42 ప్రత్యామ్నాయంగా, వర్క్ స్పేస్ పలక/ లోని స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేసి స్లైడ్ సార్టర్ వ్యూ ను చూడండి.
02:50 ఇపుడు 7 వ స్లైడ్ పై రైట్ క్లిక్ చేసి కంటెక్ట్స్ మెను లోని కాపీ ను ఎంపిక చేయండి.
02:57 లాస్ట్ స్లైడ్ >> క్లిక్ పేస్ట్ >> పై రైట్ క్లిక్ చేయండి.
03:01 ఆఫ్టర్ ను ఎంపిక చేసి, ఓకే ను క్లిక్ చేయండి.
03:04 ఇప్పుడు, ఈ ప్రెజెంటేషన్ చివర, మీరు స్లైడ్ యొక్క నకలును క్రియేట్ చేసారు
03:09 ఇప్పుడు ఫాంట్స్ మరియు ఫాంట్స్ ఫార్మాట్ పద్ధతులను తెలుసుకుందాం
03:15 లాంగ్ టర్మ్ గోల్ స్లైడ్ పై రెండు మార్లు క్లిక్ చేసి దానిని ఎంపిక చేయండి.
03:20 బాడీ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి. ఇప్పుడు దానిని తొలగించండి.
03:24 ఇప్పుడు వీటిని టైప్ చేయండి, రెడ్యూస్ కాస్ట్స్, రెడ్యూస్ డిపెండన్స్ ఆన్ ఫ్యూ వెండార్స్,
03:37 లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఫాంట్ టైప్ మరియు ఫాంట్ సైజ్ ను మార్చవచ్చు.
03:43 ఒక టెక్ట్స్ లైన్ ఎంపిక చేసుకోండి. టెక్ట్స్ ఫార్మాట్ టూల్ బార్ లో, ఫాంట్ ను అల్బనీ నుండి ఏరియల్ బ్లాక్ కు మార్చండి.
03:52 ఫాంట్ సైజ్ ను 32 నుండి 40 కు పెంచండి.
03:56 టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
03:59 ఫాంట్ మారడాన్ని గమనించండి.
04:02 మెయిన్ మెనూలోని ఫార్మాట్ మరియు క్యారెక్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఫాంట్ ను మార్చవచ్చు.
04:09 ఈ డైలాగ్ బాక్స్ లో మనకు కావలసిన ఫాంట్, స్టైల్ మరియు సైజ్ లను చూడవచ్చు.
04:14 డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం.
04:19 ఫాంట్ రంగు మార్చటానికి, 'డెవెలప్మెంట్ అప్ టు ప్రెజెంట్' పేరుతో ఉన్న స్లైడ్ ను మనం ఎంపిక చేస్తాం.
04:25 బాడీ టెక్ట్స్ పై క్లిక్ చేసి, మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి.
04:30 ఫాంట్కలర్ ఆప్షన్లోని డౌన్యారో మీద క్లిక్చేసి, మీకు కావలసిన రంగును ఎంచుకోండి
04:37 టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
04:40 రంగులోని మార్పును గమనించండి.
04:43 బోల్డ్, ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ చేయడం వంటి ఫార్మాటింగ్, లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఉంటుంది.
04:50 రెకమెండేషన్స్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి.
04:53 బాడి టెక్ట్ బాక్స్ పై క్లిక్ చేసి, టెక్ట్ లైన్ ను ఎంపిక చేయండి.
04:58 ఇప్పుడు బోల్డ్ ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ ఐకాన్స్ పై క్లిక్ చేయండి
05:03 టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి.
05:06 టెక్ట్ లోని మార్పును గమనించండి.
05:08 మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
05:11 సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఇంప్రెస్ విండో భాగాలను, స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం మరియు ఫాంట్స్, వాటి ఫార్మాటింగ్ గురించి నేర్చుకున్నాం.
05:24 ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని చూద్దాం.
05:28 ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం.
05:31 3వ మరియు 4వ స్లైడ్ మధ్య ఒక స్లైడ్ ను ఉంచండి.
05:35 ఈ ప్రెజెంటేషన్ చివర నాల్గవ స్లైడ్ యొక్క కాపీ ను క్రియేట్ చేయండి.
05:39 రెండవ స్లైడ్ లో ఒక టెక్ట్స్ బాక్స్ ను క్రియేట్ చేయండి. ఇందులో కొంత సమాచారం టైప్ చేయండి.
05:45 టెక్ట్స్ లోని ఫార్మాట్ యొక్క ఫాంట్ సైజ్ ను 32 కు మార్చండి.
05:49 టెక్ట్స్ ను బోల్డ్, ఇటాలిక్, అండర్ లైన్డ్ మరియ్ నీలి రంగుగా చేయండి
05:56 ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి.
05:59 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
06:02 మీకు సరైన బ్యాండ్విడ్త్లేనట్లయితే, మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
06:07 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది.
06:12 ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి.
06:16 మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
06:23 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం.
06:27 ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్చేయబడినది.
06:35 ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని http://spoken-tutorial.org/NMEICT-Intro లో పొందవచ్చు.
06:45 ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
06:51 ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, Udaya