Moodle-Learning-Management-System/C2/Categories-in-Moodle/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 22:21, 10 March 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Categories in Moodle అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము

కోర్సు క్యాటగిరీ క్యాటగిరీలు మరియు ఉపవర్గాలను ఎలా సృష్టించడం. వర్గాలపై చర్యలను ఎలా నిర్వహించాలో నేర్చుకుంటాము.

00:20 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04,

XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.

00:43 మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
00:47 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది.
00:55 ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకుల సిస్టం లో Moodle 3.3 ఇన్స్టాల్ చేసి ఉండాలి.
01:02 లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి.
01:09 బ్రోసేర్ కి వెళ్ళి మీ moodle హోమ్ పేజి ని తెరవండి. XAMPP service అమలు అవుతుందని నిర్ధారించుకోండి.
01:18 మీ admin username మరియు password వివరాలతో లాగిన్ అవ్వండి.
01:23 మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము.
01:26 ఎడుమ వైపు ఉన్న Site Administration పై క్లిక్ చేయండి.
01:31 Courses ట్యాబు పై క్లిక్ చేసి ఆపై Manage courses and categoriesని క్లిక్ చేయండి.
01:38 మనము Course and category management శీర్షిక తో ఉన్న పేజీ కి మళ్ళించబడుతాము. Course category అంటే ఏమిటో అర్థం చేసుకుందాం.
01:50 కోర్సు క్యాటగిరీ లు సైట్ వాడుకదారుల కోసం Moodle కోర్సులను నిర్వహించడానికి సహాయం చేస్తాయి.
01:57 Miscellaneous అనేది ఒక కొత్త Moodle site కోసం డిఫాలట్ క్యాటగిరీ.
02:03 ఏదైనా కొత్త కోర్స్ డిఫాల్ట్ గా ఈ Miscellaneous క్యాటగిరీ కి కేటాయించబడింది.
02:09 అయినప్పటికీ, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు వారి కోర్సులను కనుగొనడం కష్టంగా ఉంటుంది.
02:16 కోర్సులను గుర్తించడం సులభతరం చేయడానికి, వాటిని వర్గాలలోకి కేటాయించాలి.
02:23 చాలా సంస్థలు క్యాంపస్ లేదా డిపార్ట్మెంట్ ల ద్వారా కోర్సులను నిర్వహిస్తాయి.
02:30 మంచి స్పష్టత కోసం వివరణాత్మక పేర్లను కలిగి ఉండటం మంచిది.
02:35 మనం మన కోర్స్ లను డిపార్ట్మెంట్స్ ద్వారా నిర్వహిద్దాము.

ఉదాహరణకు మన Maths category లో Math courses ఉంటాయి.

02:47 Moodle site కు మారుదాం
02:51 ముందుగా మనం Course and category management పేజీ లేఔట్ ని అర్థం చేసుకుందాం.
02:57 ఎడమ వైపున, మనకు నావిగేషన్ బ్లాక్ ఉంది. మరియు కుడి వైపున, మనం కంటెంట్ ప్రాంతాన్ని కలిగి వున్నాము.
03:05 కంటెంట్ ప్రాంతం 2 కలామ్ లు గా విభజించబడింది:

ఎడమ కలామ్ course categoriesని చూపిస్తుంది కుడి కలామ్ ఎంచుకున్న category కింద ఉన్న అన్ని కోర్సులను చూపిస్తుంది.

03:20 అప్రమేయంగా, ఇది Miscellaneous category కింద ఉన్న కోర్సులును చూపిస్తోంది.
03:26 కుడివైపు ఉన్న మెను నుండి ఈ viewను మార్చవచ్చు.
03:32 ఎంపికలను చూడడానికి క్రింది బాణం పై క్లిక్ చేయండి.
03:36 ఇప్పుడు Course categories పై క్లిక్ చేయండి. ఇది కోర్సు క్యాటగిరీ ని మాత్రమే చూపించడానికి వ్యూ ను మారుస్తుంది.
03:45 మళ్ళి బాణం పై క్లిక్ చేసి, కోర్సులను మాత్రమే చూడటానికి వ్యూ ను మార్చుదాం.

Courses పై క్లిక్ చేయండి.

03:54 ఒక కొత్త డ్రాప్ డౌన్ బాక్స్ కనిపిస్తుందని గమనించండి. ఇది categories డ్రాప్ డౌన్.
04:02 ఇక్కడ మనము కోరుకున్న కోర్సులను చూపించడం కోసం క్యాటగిరీని ఎంచుకోవచ్చు.

ప్రస్తుతం అందులో Miscellaneous category మాత్రమే ఉంది.

04:13 వ్యూ ని తిరిగి Course categories and courses కు మార్చుదాం.
04:19 ఒక క్యాటగిరీ ని జోడించుటకు Create new category లింక్ ని క్లిక్ చేయండి.
04:26 Parent category డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Top ఎంచుకోండి. Category name లో Mathematics అని టైపు చేయండి.
04:36 Category ID number ఒక ఐచ్ఛిక ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఆఫ్లైన్ కోర్సులు తో ఉన్నకోర్సుని గుర్తించడానికి admin users కు ఉపాయాగపడుతుంది.
04:47 మీ కళాశాల categories కోసం ఐడిని ఉపయోగిస్తే, మీరు ఇక్కడ category IDని ఉపయోగించవచ్చు. ఈ ఫీల్డ్ ఇతర Moodle వినియోగదారులకు కనిపించదు.
04:58 నేను Category ID ఖాళీగా వదిలివేస్తాను.
05:03 Description టెక్స్ట్ బాక్స్ లో నేను All mathematics courses will be listed under this category టైపు చేస్తాను.
05:12 ఆపై Create category బటన్ ని క్లిక్ చేస్తాను.
05:17 ఇప్పుడు మనము Course categories and courses వ్యూ లో ఉన్నాము.
05:22 ఇక్కడ మనము 2 కేటగిరీ లు, Miscellaneous మరియు Mathematics లను చూడవచ్చు
05:29 మనము కేటగిరీ లను మరింతగా నిర్వహిద్దాం. 1st year Maths courseలను మరియు 2nd year Maths courseలను వేరు చేద్దాం.
05:40 దీని కోసం Mathematics categoryలోన 1st Year Maths అనబడే ఒక subcategory ని సృష్టిద్దామ్.
05:49 పైన జాబితా చేసి ఉన్న categories లో నుండి Create new category లింకుపై క్లిక్ చేయండి.
05:56 ఒక subcategory యొక్క సృష్టి, ఒక category యొక్క సృష్టి లాగానే ఉంటుంది.
06:02 Parent category గా Top ని ఎంచుకోవద్దు.
06:06 దాని బదులుగా ఈ subcategory ఏదైతే category కి చెందుతుందో, ఆ కేటగిరీ ని ఎంచుకోండి.
06:12 category name లో నేను 1st Year Maths అని టైపు చేస్తాను.
06:18 ఆ తరువాత, ఒక వివరణను టైప్ చేసి Create category బటన్పై క్లిక్ చేద్దాం.
06:26 ఎడమవైపున categories చెట్టు ఆకృతిలో జాబితా చేయబడి ఉన్నాయని గమనించండి.
06:32 ఒక category లో subcategories ఉంటే, వాటిని విస్తరించేందుకు మరియు కొలాప్స్ చేసేందుకు ఒక టోగుల్ చిహ్నం ఉంది.
06:41 category యొక్క కుడివైపున ఉన్న 3 చిహ్నాలను గమనించండి.
06:46 చిహ్నాలపై కర్సర్ని కదిపి అవి ఏమిటో చూడండి.
06:50 ఈ కన్ను ఒక categoryని దాచిదాచిపెట్టుటకు.
06:53 ఒక దాచిపెట్టిన categoryని సూచించడానికి eye crossedగా కనిపిస్తుంది.
07:00 categoryని పైకి లేదా క్రిందికి తరలించడానికి బాణం ని వాడవచ్చు.

దానికి ఒక settings gear ఐకాన్ కూడా ఉంది, అది ఒక మెనూ. అది డౌన్ బాణం చేత చూపబడింది.

07:12 Miscellaneous category కోసం settings gear ని క్లిక్ చేయండి. categoryకి సంబంధించిన Edit, Create new subcategory, Delete మొదలైన ఎంపికలు ఉన్నాయి.
07:28 ఈ మెనుని మూసివేసేందుకు పేజీలో ఎక్కడైనా క్లిక్ చేయండి.
07:32 మెరుగైన వ్యూ కోసం ఎడమ వైపు ఉన్న నావిగేషన్ మెనుని కొలాప్స్ చేద్దాం.
07:39 Mathematics category కోసం settings gear ఐకాన్ పై క్లిక్ చేయండి.
07:45 ఇక్కడ subcategories యొక్క సార్టింగ్ కు సంబంధించి 4 అదనపు సబ్మెనలు ఉన్నాయి.
07:54 subcategories కలిగి ఉన్న అన్ని categoriesకు ఈ మెనూ అంశాలు ఉంటాయి.
08:01 గేర్ ఐకాన్ యొక్క కుడివైపున ఉన్న సంఖ్య ఆ కేటగిరీలో ఉన్న కోర్సెస్ ల సంఖ్యను సూచిస్తుంది.
08:09 కేటగిరీస్ జాబితా క్రింద సార్టింగ్ ఎంపికలు ఉన్నాయి.
08:14 చివరిలో, subcategory యొక్క parent categoryను మార్చడానికి ఎంపిక ఉంది.
08:21 ఈ ఎంపికను ఉపయోగించడానికి, మీరు తరలించాలనుకుంటున్న subcategory పక్కన ఉన్న చెక్బాక్స్ను చెక్ చేయాలి.
08:29 కొత్త parent category ఎంచుకొని Move పై క్లిక్ చేయండి. మేము ప్రస్తుతం ఈ ఎంపికను ఉపయోగించడం లేదు.
08:38 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
08:44 ఈ ట్యుటోరియల్ లో మనము.

కోర్సు క్యాటగిరీ క్యాటగిరీ మరియు ఉపవర్గాలు ఎలా సృష్టించడం.

వర్గాలపై చర్యలు ఎలా నిర్వహించాలి అనే దాని గురించి నేర్చుకున్నాము.

08:57 మీ కోసం ఒక అసైన్మెంట్

Mathematics కింద ఒక కొత్త subcategory 2nd Year Mathsని చేర్చండి. category Miscellaneous ని తొలగించండి.

09:10 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
09:19 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
09:29 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
09:34 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

09:48 ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
09:58 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya