Koha-Library-Management-System/C2/Circulation/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 19:12, 1 March 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Circulation అను Spoken Tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనం ప్యాట్రన్ కేటగిరీ కొరకు Circulation మరియు Fine Rules
00:13 Check Out (Issuing),
00:15 Renewing మరియు Check In (Returning) గురించి నేర్చుకుంటాము.
00:20 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux OS 16.04

00:28 మరియు Koha వర్షన్ 16.05 ను ఉపయోగిస్తున్నాను.
00:32 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి.
00:38 ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:44 మరియు, మీకు కోహాలో admin యాక్సెస్ కూడా కలిగి వుండాలి.
00:48 ఒకవేళ లేకపోతే, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి.
00:54 అన్నిటికంటే ముందు, మనం Patron category కొరకు సర్క్యులేషన్ మరియు ఫైన్ రూల్స్ ని నిర్వచించుట ద్వారా ప్రారంభిద్దాం.
01:02 స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ కింద, Post Graduate student గా ఒక Patron Category ని సృష్టించండి.
01:10 గుర్తుంచుకోండి, పైన పేర్కొన్న అన్ని ఈ సిరీస్ లోని మునుపటి ట్యుటోరియల్లో వివరించబడ్డాయి.
01:16 మనము ఈ ట్యుటోరియల్లో తరువాత ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము.
01:21 స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ కింద, Post Graduate student గా ఒక Patron Category ని

జోడించిన తరువాత మీ Koha interface చూడటానికి ఇలా కనిపిస్తుంది.

01:32 సూపర్ లైబ్రేరియన్ యూజర్ నేమ్ బెల్లా మరియు తన పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి.
01:39 Koha Administration కు వెళ్ళండి.
01:43 Patrons and circulation సెక్షన్ కింద Circulation and fines rules పై క్లిక్ చేయండి.
01:52 Defining circulation and fine rules for all libraries తెరుచుకుంటుంది.
01:57 Select Library ను కనుగొని డ్రాప్-డౌన్ నుండి Spoken Tutorial Library ని ఎంచుకోండి.
02:05 Defining circulation and fine rules for స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ అనే శీర్షికతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
02:14 Patron Category సెక్షన్ కింద, డ్రాప్-డౌన్ నుండి Post Graduate Student పై క్లిక్ చేయండి.
02:22 Item type సెక్షన్ కింద, డ్రాప్-డౌన్ నుండి Book పై క్లిక్ చేయండి.
02:28 Current checkouts allowed ఫీల్డ్ లో 5 ఎంటర్ చేయండి.
02:33 నేను Current on-site checkouts allowedని ఖాళీగా వదిలివేస్తాను.
02:39 Loan period కొరకు 15 ని ఎంటర్ చేయండి.
02:43 నేను For Unit ను అది ఎలా ఉందొ ఆలా, అంటే Daysగా వదిలివేస్తాను
02:48 Hard due date ను అలాగే వదిలివేయండి.
02:53 Fine amount కు 5 మరియు Fine charging interval కొరకు 1 ని ఎంటర్ చేయండి.
03:01 నేను When to charge ను అలాగే వదిలివేస్తాను.
03:05 నేను Fine grace period: ను ఖాళీగా వదిలివేస్తాను.
03:09 నేను Overdue fines cap (amount): మరియు Cap fine at replacement price: లను ఖాళీగా వదిలివేస్తాను.
03:17 నేను Suspension in days (day): ను కూడా ఖాళీగా వదిలివేస్తాను.
03:22 Maximum suspension duration (day): ను ఖాళీగా.
03:28 Renewals allowed (count) కొరకు 10 ని ఎంటర్ చేయండి.
03:33 నేను Renewal period మరియు No renewal before:లను ఖాళీగా వదిలివేస్తాను.
03:39 Automatic renewal కొరకు నేను అలాగే వదిలివేస్తాను.
03:44 Holds allowed (count) కొరకు 5 ని ఎంటర్ చేయండి.
03:48 On shelf holds allowed- కొరకు డ్రాప్ -డౌన్ నుండి If all unavailable ను ఎంచుకోండి.
03:55 నేను Item level holds ను అలాగే వదిలివేస్తాను.
04:00 Rental discount ను ఖాళీగా వదిలివేయండి.
04:04 తరువాత, Actions కు వెళ్ళి, టేబుల్ యొక్క కుడి ఎగువ మూలలో Save పై క్లిక్ చేయండి.
04:13 అదే పేజీ Defining circulation and fine rules for స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ తెరుచుకుంటుంది.
04:21 ఈ పేజీ మనం ఇప్పుడే నింపిన అన్ని ఎంట్రీలను కలిగిఉంటుంది.
04:28 Select the library: శీర్షికకు పక్కన ఉన్న Clone these rules to: ను కనుగొనండి.
04:35 డ్రాప్ -డౌన్ నుండి Spoken Tutorial Library ఎంచుకోండి.
04:40 తరువాత, Clone గా పేరుగల బటన్ పై క్లిక్ చేయండి.
04:45 Cloning circulation and fine rules from Spoken Tutorial Library to Spoken Tutorial Library ఈ హెడింగ్ తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
04:56 The rules have been cloned అని చెప్పే ఒక మెసెజ్ బాక్స్ కనిపిస్తుంది.
05:02 ఇప్పుడు, Ms. రీనా షా ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా, స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ ఐటమ్స్ అనగా Books, CD/DVDs,Bound Volumes మొదలైన వాటి కి చెక్అవుట్ మరియు చెక్ఇన్ కొరకు ఒక పాట్రాన్ సృష్టించండి.
05:20 మునుపటి ట్యుటోరియల్ లో మనం Patron ను సృష్టించేటపుడు స్టాఫ్ కొరకు సెట్ పెర్మిషన్స్ కలిగి ఉన్నామని గుర్తుచేసుకోండి.
05:29 ఏమైనా, ఇక్కడ మనం Patron student Ms. Reena Shah కొరకు ఎలాంటి పెర్మిషన్స్ సెట్ చేయడం లేదు.
05:38 అవసరమైన వివరాలను ఎంటర్ చేసి పేజీ యొక్క ఎగువభాగం వద్ద ఉన్న సేవ్ పై క్లిక్ చేయండి.
05:45 ఇప్పుడు సూపర్ లైబ్రేరియన్ అకౌంట్ నుండి లాగౌట్ అవ్వండి.
05:49 కుడి ఎగువ మూలలో ఉన్న Spoken Tutorial Library పై క్లిక్ చేయడం ద్వారా ఇది చేయండి,
05:56 డ్రాప్-డౌన్ నుండి లాగౌట్ పై క్లిక్ చేయండి.
06:01 తరువాత, Library Staff, Samruddhi గా మళ్ళీ లాగిన్ అవ్వండి.
06:07 తరువాత, హోమ్ పేజీ పై Circulation క్లిక్ చేయండి.
06:12 Checkout తో ప్రారంభిద్దాం.
06:15 Circulation పేజీ పై, Check-out అనగా the issuing process పై క్లిక్ చేయండి.
06:22 తెరుచుకునే పేజీ పై, Enter patron card number లేదా partial name కొరకు ఫీల్డ్ ను కనుగొనండి.

నేను నేమ్ గా Reena ను ఎంటర్ చేస్తాను.

06:34 అదే search field యొక్క కుడిభాగం పై ఉన్న Submit బటన్ క్లిక్ చేయండి.
06:39 ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. Checking out to Reena Shah ఫీల్డ్ కొరకు Enter item Barcode:ని
06:48 నేను విలువ 00001ను ఎంటర్ చేస్తాను.
06:53 మునుపటి ట్యుటోరియల్స్ యొక్క ఒకదాని లో ఈ బార్కోడ్ ప్రవేశము సంఖ్యగా ప్రస్తావించబడింది అని గమనించండి.
07:00 అందువల్ల, చెక్ అవుట్ కొరకు అదే విలువనమోదు అవుతుంది.
07:05 ఇప్పుడు, ఫీల్డ్ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Check-out పై క్లిక్ చేయండి.
07:10 తరువాత, Check-out వివరాలను చూడటానికి, పేజి యొక్క దిగువభాగం వద్ద ఉన్న Show check-outs పై క్లిక్ చేయండి.
07:18 అదే పేజీ పై, Checked-out item యొక్క అన్ని వివరాలతో ఒక టేబుల్ కనిపిస్తుంది.
07:24 వివరాలు Due date, Title, Item type, Location, Checked out on, Checked out from, Call number, Charge, Fine, Price, Renew మరియు Check in వంటివి.
07:43 ఒకవేళ, ఒక item ని పునరుద్ధరించడం లేదా తనిఖీ చేయవల్సివస్తే, అప్పుడు పేజియొక్క దిగువ భాగం వద్ద ఉన్న Renew or check in selected items ట్యాబ్ ను కనుగొని దానిపై క్లిక్ చేయండి.
07:56 ఒకవేళ అక్కడ ఒకటి కంటే ఎక్కువ item లు ఉంటె, అప్పుడు పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Renew or check in selected items ట్యాబ్ కు పక్కనే ఉన్న Renew all ట్యాబ్ పై క్లిక్ చేయండి.
08:10 నేను ఆ ట్యాబ్స్ లో ఏ ఒక్క దానిని క్లిక్ చేయబోవడం లేదు, నేను Koha homepage పై Circulation ట్యాబ్ ను ఉపయోగించి items ను ఎలా renew మరియు check in చేయాలో చూపిస్తాను.
08:22 అదే పేజీ పై, ఎగువ ఎడమ మూల వద్ద ఉన్న Circulation పై క్లిక్ చేయండి.
08:28 తెరుచుకునే కొత్త పేజీ పై Circulation కింద, Renew పై క్లిక్ చేయండి.
08:35 ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.

Enter item barcode ఫీల్డ్ కొరకు, నేను బార్కోడ్ గా 00001 ప్రవేశ సంఖ్యను ఎంటర్ చేస్తాను.

08:48 తరువాత, ఫీల్డ్ యొక్క కుడి భాగం వద్ద ఉన్న Submit పై క్లిక్ చేయండి.
08:53 ఒక కొత్త పేజీ, ఒక డైలాగ్ బాక్స్ Item Renewed తో తెరుచుకుంటుంది.
08:58 తరువాత, అదే పేజీ పై, ఎగువ ఎడమ మూల వద్ద ఉన్న Circulation పై క్లిక్ చేయండి.
09:05 తెరుచుకునే కొత్త పేజీ పై, Circulation కింద check in పై క్లిక్ చేయండి.
09:11 తెరుచుకునే కొత్త పేజీలో Enter item barcode ఫీల్డ్ ను కనుగొనండి.
09:17 నేను ఇంతకు ముందు check out అయిన item యొక్క Barcode as accession number 00001ను ఎంటర్ చేస్తాను.
09:27 మరియు, ఫీల్డ్ యొక్క కుడిభాగం వద్ద ఉన్న Submit పై క్లిక్ చేస్తాను.
09:32 Due date, Title, Author, Barcode, Home Library, Holding library, Shelving location, Call number, Type, Patron మరియు Note ఇటువంటి వివరాలతో ఒక టేబుల్ కనిపిస్తుంది.
09:52 Title-Industrial Microbiology
09:57 Barcode- 00001 మరియు Patron-Shah, Reena (PG) మునుపు నింపిన వివరాల ప్రకారంగా ఉన్నాయని గమనించండి.
10:09 దీనితో మనం Circulation ను పూర్తిచేశాం.
10:13 ఇప్పుడు, Library staff అకౌంట్ నుండి లాగౌట్ చేయండి.
10:17 ఆలా చేయడానికి, మొదట ఎగువ మూలకు వెళ్ళి Spoken Tutorial Library పై క్లిక్ చేయండి.
10:25 తరువాత, drop- down నుండి లాగౌట్ ను ఎంచుకోండి.
10:31 సారాంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో, మనం ప్యాట్రన్ కేటగిరీ కొరకు Circulation మరియు Fine Rules,

10:41 Check Out (Issuing), Renewing మరియు Check In (Returning) గురించి నేర్చుకున్నాము.
10:48 అసైన్మెంట్ కొరకు, Patron Ms. Reena Shahకు మరో పుస్తకాన్ని జారీచేయండి.
10:54 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

11:01 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

11:11 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
11:15 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

11:26 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya