Koha-Library-Management-System/C2/OPAC/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 01:48, 1 March 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 How to use OPAC అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం ఒక ఐటమ్ ని Search ఉపయోగించి ఎలా వెతకాలి
00:13 మరియు ఒక ఐటమ్ ని Advance Search ఉపయోగించి ఎలా వెతకాలో నేర్చుకుంటాము.
00:18 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను.
00:32 ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి.
00:38 ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:44 మరియు మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి.
00:49 లేక పొతే దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి.
00:56 ముందుగా, మైక్రోబయోలజీ పై నేను మరో 2 పుస్తకాలను చేర్చాను.
01:02 ఒకటి Powar and Daginawala రచయితగా మరియు మరొకటి Heritage రచయితగా.
01:12 ఇప్పుడు నా లైబ్రరీలో మొత్తం 3 పుస్తకాలు ఉన్నాయి.
01:17 మునుపటి ట్యుటోరియల్ లో వివరించిన విధంగా ముందుకు సాగే ముందు, మీ లైబ్రరీలో, మీ ఎంపిక యొక్క మరో 2 పుస్తకాలను చేర్చండి.
01:27 మీ వెబ్ బ్రౌజర్ ని తెరిచి 127.0.1.1/8000 అని టైప్ చేయండి.
01:39 ఈ URL సంస్థాపన సమయంలో ఇవ్వబడిన పోర్ట్ నంబర్ మరియు డొమైన్ పేరు మీద ఆధారపడి ఉంటుంది.
01:47 మీరు పేర్కొన్న దాని ప్రకారం దయచేసి టైప్ చేయండి.

ఇప్పుడు ఎంటర్ నొక్కండి.

01:54 Welcome to Spoken Tutorial Library అనే హోమ్ పేజీ తెరుచుకుంటుంది.
02:00 ఎగువ ఎడుమ వైపు ఉన్న Library catalog డ్రాప్ డౌన్ నుండి మనం క్రింది ఎంపికల ద్వారా శోధించవచ్చు:
02:09 Title, Author, Subject, ISBN, Series మరియు Call number.
02:22 ఇక్కడ కుడి వైపు ఉన్న ఫీల్డ్ లో Microbiology అని టైపు చేసి, ఫిల్డ్ యొక్క కుడి వైపు ఉన్న Goని క్లిక్ చేస్తాను.
02:33 మైక్రోబయోలజీ, అనే పదాన్నికలిగి ఉన్న అన్ని లైబ్రరీ ఐటమ్స్, ఫలితాల ను జాబితా గా కనిపిస్తాయి.
02:40 సెర్చ్ వర్డ్ తో జాబితా చేయబడిన ఐటమ్స్, యూసర్ ఎంపిక ప్రకారం మరింత క్రమబద్ధీకరించబడ్డాయి.
02:47 ఆలా చేయుటకు, జాబితా యొక్క కుడి వైపుకు వెళ్ళి Relevance క్లిక్ చేయండి.
02:54 డ్రాప్ -డౌన్ నుండి నేను Author (A-Z)ని ఎంచుకుంటాను.
03:00 మీరు మీ అవసరానికి అనుగుణంగా ఏ ఇతర సంబంధిత ఎంపికను అయిన ఎంచుకోవచ్చు.
03:06 Author (A-Z)ని ఎంచుకున్న తరువాత, రచయితల జాబితా అక్షర క్రమంలో కనిపిస్తుంది.
03:14 జాబితా చేయబడిన శీర్షిక క్రింద చూడండి. ఇక్కడ, మనము అన్ని లైబ్రరీలలో, ఆ ప్రత్యేక ఐటమ్ యొక్క లభ్యతను చూడవచ్చు.
03:26 అయితే మన శోధన ని మరిన్ని మంచి ఫలితాలు కోసం ఎలా మెరుగు పర్చాలి?
03:31 ఆలా చేయుటకు ఎడుమ వైపు ఉన్న Refine Your Search ట్యాబు ని క్లిక్ చేయండి.
03:39 తరువాత Availability, Authors, Item Types మరియు Topics వంటి విభాగాల క్రింద వివిధ ట్యాబ్లకు వెళ్ళండి.
03:52 ఇప్పుడు, సాధారణ శోధనతో అవసరమైన మెటీరియల్ కనుగొనబడకపోతే ఏమి చేయాలో చూద్దాం.
04:01 Search Catalog పేజీ పై, Advanced Search లింక్ పై క్లిక్ చేయండి.
04:07 Search for అనే శీర్షిక తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
04:13 బహుళ డ్రాప్-డౌన్ ఎంపికలను ఉపయోగించడం ద్వారా, మనకు అవసరమైన మెటీరియల్ కోసం శోధనను మెరుగుపరచవచ్చు.
04:21 ఎడమవైపు ఉన్న మొదటి డ్రాప్ డౌన్ నుండి, సరైన ఎంపికను ఎంచుకోండి, అనగా

Keyword, Subject, Title, Author, Publisher, Publisher Location, ISBN మరియు Barcode.

04:40 నేను Subject ఎంచుకుంటాను. మరియు కుడి వైపు ఫీల్డ్ లో, ఎడమ వైపు డ్రాప్ డౌన్ నుండి ఎంచుకున్న ఎంపికను టైప్ చేయండి.
04:51 Microbiology అని టైపు చేస్తాను.
04:55 రెండవ డ్రాప్ డౌన్ ఎంపిక ని ఉపయోగించి, Authorని Patelగా ఎంచుకుంటాను.
05:03 మూడవ డ్రాప్ డౌన్ ఎంపిక ని ఉపయోగించి, Publisherని Pearson గా ఎంచుకుంటాను.
05:11 అదే పేజీ పై, Item Type విభాగం క్రింద ఇతర ఎంపికలు
05:18 Book, Reference మరియు Serial లను గమనించండి.
05:23 ఆ తర్వాత Publication date range, Language మరియు Sorting ఎంపికలు ఉన్నాయి.
05:34 నేను Item Type విభాగం క్రింద Books రేడియో బటన్ ని క్లిక్ చేస్తాను.
05:41 Publication date range ని ఖాళీగా వదిలివేస్తాను.
05:46 భాష కోసం డ్రాప్ డౌన్ నుండి English ఎంచుకోండి.
05:52 Sorting విభాగం క్రింద Sort by కోసం Author (A-Z) ని ఎంచుకుంటాను.
06:00 అన్ని వివరాలు నింపిన తర్వాత పేజీ దిగువన ఉన్న Search బటన్ క్లిక్ చేయండి.
06:07 ఈ పేజీలో అన్ని ఐటమ్ ల జాబితా ఈ విధంగా ఉండాలి.

Subject గా Microbiology

06:16 Author గా Patel Arvind H.
06:20 Publisher గా Pearson
06:23 ఇప్పుడు Advanced Search పేజీ కి వెళ్ళి, Search for విభాగం దిగువున ఉన్న More Options బటన్ క్లిక్ చేయండి.
06:36 ఆలా చేయడం వలన Advanced search పేజీ యొక్క layout మరిచబడుతుంది.
06:42 మరో సారి మొదటి డ్రాప్ డౌన్ లో Subject ని ఎంచుకుంటాను.
06:48 ఆపై Microbiology టైపు చేస్తాను.
06:52 ఇప్పుడు రెండవ వరుసలో ఎంపికలను చూద్దాం
06:56 మొదటి డ్రాప్ డౌన్ లో and అనే ఎంపిక ను అలాగే ఉంచుతాను.
07:03 కుడి వైపు ఉన్న డ్రాప్ డౌన్ లో నుండి Author ని ఎంచుకుంటాను.
07:08 దానికి కుడి వైపున నేను Patel అని టైపు చేస్తాను.
07:13 తదుపరి మూడవ వరుస ఎంపికలకు రండి.

మొదటి డ్రాప్ డౌన్ లో or అనే ఎంపిక ని ఎంచుకుంటాను.

07:22 కుడి వైపు ఉన్న డ్రాప్ డౌన్ లో నుండి Author ని ఎంచుకుంటాను.
07:28 దానికి కుడి వైపున నేను Heritage అని టైపు చేస్తాను.
07:33 అవసరమైతే, Item type లేదా మిగిలిన ఎంపికల క్రింద search ఎంపికల ద్వారా మీరు మీ శోధన ను మరింత విస్తరించవచ్చు.
07:45 అన్ని వివరాలు నింపిన తర్వాత అదే విభాగం దిగువన ఉన్న Search బటన్ క్లిక్ చేయండి.
07:52 ఈ విధంగా మనము OPAC ఉపయోగించి లైబ్రరీలో ఐటమ్ లను శోధించవచ్చు.
07:58 ఈ ట్యుటోరియల్ తో, మీరు ఒక గ్రంథాలయ ఐటమ్ కోసం ఒక యూసర్ సులభంగా ఎలా శోధించాలో నేర్చుకున్నారు.
08:05 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
08:08 సారాంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో మనము, ఒక ఐటమ్ ని Search ఉపయోగించి ఎలా వెతకాలి,

08:17 మరియు ఒక ఐటమ్ ని 'Advance Search ఉపయోగించి ఎలా వెతకాలో నేర్చుకున్నాము.
08:22 ఒక అసైన్మెంట్ గా -

Biology ని కీవర్డ్ గా వాడి, OPAC లో జర్నల్స్ యొక్క జాబితా కోసం వెదకండి.

08:30 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

08:37 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

08:47 ఈ ఫోరమ్ లో సమయం తో కూడిన మీ సందేహాలను పోస్ట్ చేయండి.
08:51 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:03 ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya