Koha-Library-Management-System/C2/Place-order-for-a-book/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 03:27, 28 February 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 How to place an order for a book అను Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి-

ఒక పుస్తకం కోసం ఆర్డర్ ను పెట్టడం,

00:11 ఒక Basket(ఆర్డర్)ను మూసివేయడం,
00:13 మరియు ఒక shipment ను అందుకోవడం.
00:17 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి: నేను

Ubuntu Linux OS 16.04 మరియు Koha version 16.05 ను ఉపయోగిస్తున్నాను.

00:30 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, అభ్యాసకులకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి.
00:36 ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:42 మరియు, మీరు కోహాలో admin యాక్సెస్ ని కూడా కలిగివుండాలి.
00:47 ఒకవేళ లేకపోతె, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి.
00:53 ప్రారంభించడానికి, Koha లోనికి Superlibrarian Bella గా లాగిన్ అవుదాం.
01:00 అన్నిటికంటే ముందు, receiving an order ను ఎనేబుల్ చేయడం ద్వారా మనం ప్రారంభిద్దాం.
01:06 మనము ఈ సమాచారాన్ని ఈ ట్యుటోరియల్లో తరువాత ఉపయోగిస్తాము.
01:11 Koha Administration కు వెళ్ళండి.
01:15 Global System Preferences పై క్లిక్ చేయండి.
01:19 Acquisitions preferences పేజీ తెరుచుకుంటుంది.
01:23 Preference సెక్షన్ కింద, AcqCreateItem కొరకు drop- down నుండి placing an order ను receiving an order కు మార్చండి.
01:37 తరువాత, పేజీ యొక్క ఎగువభాగం వద్ద Save all Acquisitions preferences పై క్లిక్ చేయండి.
01:45 ముందుకు వెళ్దాం.
01:47 Koha Homepage కి వెళ్ళి, Acquisitions కు వెళ్ళి plus New vendor పై క్లిక్ చేయండి.
01:58 ఒక కొత్త పేజీ Add vendor తెరుచుకుంటుంది.
02:02 Company details సెక్షన్ కింద Name కు వెళ్ళండి.
02:08 మరియు ఫీల్డ్ లో Powai Book Agency అని టైప్ చేయండి.
02:13 దయచేసి గమనించండి: మనం ఈ రకంగా బహుళ విక్రేతలను జోడించవచ్చు.
02:20 Contact details వంటి వివరాలను నింపండి.
02:24 నేను ఇక్కడ కొన్ని వివరాలను నింపాను, మీరు కూడా అదేవిధంగా చేయవచ్చు.
02:30 Primary acquisitions contact కొరకు చెక్-బాక్సలను, చెక్ చేయాలని గుర్తుంచుకోండి.
02:36 Primary serials contact
02:39 Contact about late orders మరియు Contact about late issues.
02:46 ఈ చెక్-బాక్స్ లను క్లిక్ చేయడం ఈ ఎంపికలకు సంబంధించిన ఇమెయిల్ నోటిఫికేషన్లను, విక్రేత (vendor) కు పంపడానికి ఉపయోగపడుతుంది.
02:55 ఒకవేళ మీరు ఒక నిర్దిష్ట ఫీల్డ్ కోసం సమాచారాన్ని కలిగి లేకుంటే, దాన్ని ఖాళీగా వదిలివేయండి.
03:01 Ordering information సెక్షన్ క్రింద,

List Prices are కొరకు కొహ అప్రమేయంగా RUPEE ను ఎంచుకుంటుంది.

03:11 మరియు, Invoice prices are కొరకు కోహా అప్రమేయంగా, RUPEE ని ఎంచుకుంటుంది.
03:19 Tax number registered: కొరకు Yes ను ఎంచుకోండి.
03:25 List prices కొరకు: Include tax ను ఎంచుకోండి.
03:30 Invoice prices: కొరకు Include tax ను ఎంచుకోండి.
03:35 నేను Tax rate ను ఎలా ఉన్నది ఆలా వదిలివేస్తాను.
03:39 తరువాత నేను Discount ను 10% గా మరియు Delivery time ను 14 days గా ఎంటర్ చేస్తాను.
03:50 నేను Notes ఫీల్డ్ ను ఖాళీగా వదిలివేస్తాను.
03:54 అన్ని వివరాలను నింపిన తరువాత, పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save పై క్లిక్ చేయండి.
04:01 ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
04:04 ఇప్పుడు,vendor(విక్రేత) యొక్క ప్రక్కనే ఉన్న plus New basket పై క్లిక్ చేయండి.
04:11 కొత్త పేజీ Add a basket to Powai Book Agency పై- Basket name కొరకు వివరాలను నింపండి.
04:20 నేను IITB/ST/Books/2017-10 ను జోడిస్తాను
04:30 కొన్ని వివరాలు కొహ చేత అప్రమేయంగా నింపబడతాయి.
04:35 Billing place, Delivery place మరియు Vendor యొక్క అప్రమేయంగా నింపబడిన వివరాలలో ఏదయినా మార్పు కొరకు,

డ్రాప్ డౌన్ నుండి అవసరమైన ఎంపికను ఎంచుకోండి.

04:46 Internal note మరియు /లేదా జోడించండి Vendor note ఏదయినా.
04:52 Internal note గా నేను For Biology Section అని టైప్ చేస్తాను.
04:57 Vendor note కొరకు, నేను To be delivered on 22 May 2017 అని టైప్ చేస్తాను.
05:05 అవసరాన్ని బట్టి, Orders are standing పై క్లిక్ చేయండి. నేను చెక్-బాక్స్ ఖాళీగా వదిలివేస్తాను.
05:14 అన్ని వివరాలను నింపిన తరువాత, పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save పై క్లిక్ చేయండి.
05:21 తెరుచుకునే కొత్త పేజీ పై plus Add to basket ట్యాబ్ పై క్లిక్ చేయండి.
05:29 ఒక డైలాగ్ -బాక్స్ Add order to basket తెరుచుకుంటుంది.
05:34 ఇప్పుడు, కింది ఎంపికల నుండి ఆర్డర్ చేయవలసిన ఒక పుస్తకాన్ని ఎంచుకోండి.
05:39 నేను From a new (empty) record పై క్లిక్ చేస్తాను.
05:44 New order అనే శీర్షికతో మరొకపేజీ తెరుచుకుంటుంది.
05:49 ఆర్డర్ చేయవల్సిన పుస్తకం యొక్క పేరు ను ఎంటర్ చేయండి.
05:53 నేను Industrial Microbiology అని టైప్ చేస్తాను.
05:57 తరువాత వచ్చేవి Accounting details.
06:01 Quantity కొరకు 5 ని ఎంటర్ చేయండి.
06:05 Fund కొరకు కొహ అప్రమేయంగా Books Fundను ఎంచుకుంటుంది.
06:10 ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ బహుళ ఫండ్స్ అందుబాటులో ఉంటే, మనం అవసరానికి తగినట్టుగా ఎంచుకోవచ్చు.
06:17 తరువాత, Currency కొరకు వివరాలు నింపండి.
06:21 ఇక్కడ, కొహ చేత RUPEE అప్రమేయంగా ఎంచుకోబడిఉంటుంది.
06:26 డ్రాప్ డౌన్ నుండి మీ అవసరానికి తగినట్టు మీరు ఎంచుకోవచ్చు.
06:31 Vendor price ను 1000గా ఎంటర్ చేయండి.
06:35 తరువాతది Uncertain price.
06:38 ఒకవేళ మీరు ధర గురించి అనిశ్చితంగా ఉన్నట్లయితే ఈ check-box ను ఎంచుకోండి.

నేను దీనిని ఖాళీగా వదిలివేస్తాను.

06:46 తరువాతది Tax rate.

కొహ అప్రమేయంగా Tax rate గా 0% గా ఎంచుకుంటుంది.

06:55 నేను Discount గా 20% ను ఎంచుకుంటాను.
07:00 గమనించండి కొహ Replacement cost ను 1000 గా,
07:06 Budgeted cost ని 800 గా,
07:09 Total ని 4000 గా మరియు Actual cost ను 0.00 గా auto-calculate చేస్తుంది.
07:17 ఇది కూడా గమనించండి Replacement cost మరియు Actual cost లు ఎడిట్ చేయగలిగేవి.
07:23 Internal note మరియు Vendor note ఏదయినా టైప్ చేయండి.
07:27 నేను Statistic 1 మరియు Statistic 2 లను ఖాళీగా ఉంచుతాను.
07:32 ఆపై పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Save బటన్ పై క్లిక్ చేయండి.
07:37 ఒక dialog- box తో ఒక కొత్త పేజీ కనిపిస్తుంది.
07:41 Warning! You will exceed 10.00% of your fund.
07:47 Do you want to confirm this order?

Yes, I confirm పై క్లిక్ చేయండి.

07:54 Basket వివరాలు -Basket IITB/ST/Books/2017-10 (2) for Powai Book Agency తో ఒక పేజీ తెరుచుకుంటుంది.
08:07 ఇది కూడా వివిధ ట్యాబ్ లను చూపిస్తుంది.
08:10 ఇప్పుడు మనం ఒక basket ను ఎలా మూసివేయాలో నేర్చుకుందాం.
08:14 అదే Basket details పేజీపై,Close this basket ట్యాబ్ పై క్లిక్ చేయండి.
08:21 దీని అర్ధం Order ఫైనల్ అయింది మరియు ఇది సంబంధిత విక్రేతకు పంపవచ్చు అని.
08:27 ఒక డైలాగ్ - బాక్స్ Are you sure you want to close Basket IITB/ST/Books/2017-10? తెరుచుకుంటుంది.
08:41 Yes బటన్ పై క్లిక్ చేయండి.
08:44 విక్రయదారుని యొక్కపేరు Powai Book Agency తో ఒక కొత్త పేజీ కనిపిస్తుంది.
08:50 ఈ పేజీని అప్పుడే మూసివేయవద్దు, ఇక్కడ మనం కొన్ని విషయాలను నేర్చుకోవాల్సిఉంది.
08:56 ముందుకు వెళదాం, మనం shipment ను ఎలా అందుకోవాలో నేర్చుకుందాం.
09:01 అదే పేజీ పై, Receive Shipment ట్యాబ్ పై క్లిక్ చేయండి.
09:06 Receive shipment from vendor Powai Book Agency అనే ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
09:13 Receive a new shipment సెక్షన్ కింద, Vendor invoice గా IITB/ST/Books/2017-10 ను నింపండి.
09:28 Shipment date ను కొహ auto-select చేస్తుంది.
09:32 గమనించండి receipt యొక్క డేట్ యే Shipment Date.
09:37 నేను Shipment Cost మరియు Shipment Fund లను వదిలివేస్తాను.
09:41 పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
09:46 Receipt summary for Powai Book Agency అనే మరొక పేజీ తెరుచుకుంటుంది.
09:52 స్క్రోల్ చేసి పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Finish receiving క్లిక్ చేయండి.
09:57 Invoice: IITB/ST/Books/2017-10 అనే శీర్షికతో మరొక పేజీ తెరుచుకుంటుంది.
10:07 ముందుగా నమోదు చేసిన వివరాల ప్రకారం Shipment Date కొహచేత నింపబడుతుంది.
10:13 మరియు నేను Billing Date ను 05/23/2018 గా ఎంచుకుంటాను.
10:21 Shipping cost ను నేను ఖాళీగా ఉంచుతాను.
10:25 Close పై క్లిక్ చేసి ఆపై పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save పై క్లిక్ చేయండి.
10:31 ఒక కొత్త పేజీ Invoice has been modified తెరుచుకుంటుంది.
10:36 Go to receipt page పై క్లిక్ చేయండి.
10:40 ఇప్పుడు మీరు Powai Book Agency కొరకు Receipt summary ను చూడగలరు.
10:46 ఇపుడు మీరు కొహ నుండి లాగౌట్ చేయవచ్చు.
10:49 Koha ఇంటర్ఫేస్ యొక్క కుడిఎగువ మూలకు వెళ్ళండి.
10:54 Spoken Tutorial Library పై క్లిక్ చేసి ఆపై డ్రాప్ డౌన్ నుండి Logout ఎంచుకోండి.
11:01 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది.
11:04 సారాంశం చూద్దాం.
11:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి: ఒక పుస్తకం కొరకు ఆర్డర్ ని ప్లేస్ చేయడం.
11:13 ఒక బాస్కెట్ ను మూసివేయడం మరియు ఒక షిప్మెంట్ ను అందుకోవడం.
11:19 అసైన్మెంట్ గా Books కొరకు Budget సిద్ధం చేయండి.
11:25 దీని క్రింద, Funds ను Civil Engineeringగా సృష్టించండి.
11:30 ఇప్పటికే ఉన్న అమ్మకందారు Powai Book Agency ద్వారా ఒక పుస్తకాన్ని ఆర్డర్ చెయ్యండి.
11:36 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

11:44 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

11:52 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
11:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

12:07 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya