PERL/C2/while-do-while-loops/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:49, 5 March 2018 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | Perl లోని while and do-while loops పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:09 | Perl లో while లూప్, మరియు |
00:11 | Perl లో do-while గురుంచి నేర్చుకొంటాము. దీని కోసం నేను Ubuntu Linux 12.04 మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:20 | నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తుంన్నాను. |
00:24 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:28 | మీరు Perl లోని comments మరియు variables గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి. |
00:33 | Perl లోని for మరియు foreach గురుంచి అవగాహన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం. |
00:38 | లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorials వెబ్ సైట్లో చూడండి. |
00:43 | ముందుగా while లూప్ గురించి చూద్దాం. |
00:45 | while లూప్ ఒక కండిషన్ నిజమైనంతసేపు, ఒక కోడ్ బ్లాక్ ను అమలు చేస్తూ ఉంటుంది. |
00:50 | while లూప్ కోసం సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది - |
00:53 | while స్పేస్ ఓపెన్ బ్రాకెట్ condition క్లోజ్ బ్రాకెట్ |
00:58 | ఓపెన్ కర్లీ బ్రాకెట్ |
01:00 | కండీషన్ true అయినప్పుడు ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్, |
01:04 | క్లోసింగ్ కర్లీ బ్రాకెట్. |
01:07 | అయితే, కండిషన్ సంతృప్తి కాకపోతే ఏమి జరుగుతుంది? అప్పుడు while లూప్ ఒక్కసారి కూడా కోడ్ ను అమలు చేయకుండా నిష్క్రమిస్తుంది. |
01:16 | ఇప్పుడు while లూప్ కు ఒక ఉదాహరణను చూద్దాం. |
01:19 | టెర్మినల్ ను తెరచి, |
01:22 | gedit whileLoop dot pl space ampersand అని టైప్ చేసి, |
01:29 | Enter నొక్కండి. |
01:31 | ఇది gedit లో whileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది |
01:34 | ఇప్పుడు |
01:37 | hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి, |
01:45 | Enter నొక్కండి. |
01:47 | dollar i ($ i) ఈక్వల్ టూ జీరో సెమికోలన్, |
01:52 | Enter నొక్కండి. |
01:54 | ఇప్పుడు while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four క్లోజ్ బ్రాకెట్ స్పేస్ |
02:04 | ఓపెన్ కర్లీ బకెట్, అని టైప్ చేసి, Enter నొక్కి, |
02:08 | print స్పేస్ డబల్ కోట్ Value of i కోలన్ dollar i backslash n డబల్ కోట్ ముగించి సెమికోలన్, అని టైప్ చేసి, |
02:20 | Enter నొక్కండి. |
02:22 | ఇప్పుడు dollar i plus plus semicolon అని టైప్ చేసి, |
02:27 | Enter నొక్కి, కర్లీ బ్రాకెట్ ను ముగించండి. |
02:31 | నేను while లూప్ ను వివరిస్తాను. |
02:33 | మనం i ను 0 తో initialize చేద్దాం. |
02:38 | ఇక్కడ మనము while లూప్ లో $i less than or equal to 4 కండీషన్ ను ఇచ్చాము. |
02:46 | ఒకవేళ condition నిజమైతే, while లూప్ లో ఉన్న కోడ్ అమలు అవుతుంది. |
02:52 | దీని అర్ధం, మన while లూప్ మొదటిసారి టెర్మినల్ పై "Value of i: 0" ను ముద్రిస్తుంది. |
03:01 | $ I ++, i వేరియబుల్ యొక్క విలువను ఒకటి పెంచును. |
03:08 | మళ్ళీ ఇప్పుడు, లూప్ కండిషన్ $ i <= 4 విశ్లేషించబడుతుంది. |
03:16 | i విలువ 5 ను చేరుకోగానే లూప్ నిష్క్రమించబడుతుంది. |
03:22 | ఈ సందర్భంలో, while లూప్ i విలువ 0, 1, 2, 3 మరియు 4 కు సమానమైనప్పుడు అమలు అవుతుంది. |
03:32 | ఫైల్ ను save చేయడానికి Ctrl+sను నొక్కండి. |
03:35 | ఇప్పుడు టెర్మినల్ కు మారండి. |
03:37 | కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషాన్ని తనిఖీ చేయడానికి, |
03:42 | perl hyphen c whileLoop dot pl అని టైప్ చేసి, |
03:47 | Enter నొక్కండి. |
03:49 | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
03:52 | whileLoop.pl syntax OK |
03:56 | కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషం లేనందున, మనము Perl స్క్రిప్ట్ ను |
04:02 | perl whileLoop dot pl అని టైప్ చేసి, |
04:06 | Enter నొక్కి అమలు చేస్తాము. |
04:09 | టెర్మినల్ పై క్రింది అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
04:14 | మనం ఇప్పుడు, do-while loop ను చూద్దాము. |
04:20 | Do..while స్టేట్మెంట్ ఎప్పుడూ కోడ్ ను కనీసం ఒక్కసారి అయినా అమలు చేస్తుంది. |
04:25 | ఇది తరువాత కండిషన్ ను తనిఖీ చేసి, కండిషన్ నిజం అయితే లూప్ ను పునరావృతం చేస్తుంది. |
04:30 | do-while కు సింటాక్స్ |
04:34 | do స్పేస్ |
04:36 | ఓపెన్ కర్లీ బ్రాకెట్ |
04:38 | కండిషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్ |
04:42 | close curly bracket తరువాత స్పేస్ |
04:45 | while స్పేస్ బ్రాకెట్ల లోపల condition సెమికోలన్. |
04:50 | టెర్మినల్ ను తెరిచి |
04:54 | gedit doWhileLoop dot pl space ampersand |
05:03 | అని టైప్ చేసి, Enter నొక్కండి. |
05:05 | ఇది gedit లో doWhileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది. |
05:09 | క్రింద చూపబడిన విధం గా కోడ్ ను టైప్ చెయ్యండి. |
05:11 | hash exclamation mark slash u s r slash bin slash perl, అని టైప్ చేసి, Enter నొక్కండి . |
05:21 | dollar i equals to zero సెమికోలన్ apai Enter నొక్కండి. |
05:27 | do స్పేస్ |
05:29 | ఓపెన్ కర్లీ బ్రాకెట్ |
05:33 | print space double quote Value of i colon <space> dollar i backslash n double quote complete semicolon అని టైప్ చేసి, |
05:46 | Enter నొక్కండి. |
05:48 | dollar i plus plus సెమికోలన్, |
05:52 | Enter నొక్కండి. |
05:54 | క్లోజ్ కర్లీ బ్రాకెట్ |
05:56 | స్పేస్ while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four |
06:06 | క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్ |
06:10 | ఇక్కడ do-while లూప్ యొక్క పూర్తి వివరణ ఉంది. |
06:13 | మనం i ను 0 తో initialize చేద్దాం. |
06:18 | మొదటి సారి do-while లూప్ , ఎటువంటి కండిషన్ ను తనిఖీ చేయనకుండా టెర్మినల్ పై అవుట్ ఫుట్ ను Value of i colon 0 గా ప్రదర్శిస్తుంది. |
06:28 | $i++, లూప్ అమలయిన ప్రతిసారి i వేరియబుల్ యొక్క విలువను 1 పెంచుతుంది. |
06:36 | రెండవసారి, కండిషన్ $i less than or equal to 4 తనిఖీ చేయబడుతుంది. |
06:43 | ఒకవేళ కండిషన్ True అయితే, లూప్ మళ్ళీ అమలవుతుంది. |
06:48 | ఇక్కడ , రెండవసారి, టెర్మినల్ పై Value of i colon 1 అవుట్ పుట్ గా ప్రదర్శించబడును. |
06:57 | కండిషన్ Falseఅయ్యేంత వరకు అనగా వేరియబుల్ i విలువ 5 కుసమానం అయ్యేవరకు లూప్ అమలవుతుంది. |
07:05 | ఫైల్ save చేయడానికి Ctrl+s నొక్కండి. |
07:09 | ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ కోసం తనిఖీ చేయడానికి, |
07:16 | perl hyphen c doWhileLoop dot pl టైప్ చేసి, |
07:21 | Enter నొక్కండి. |
07:23 | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది. |
07:26 | doWhileLoop.pl syntax OK |
07:30 | అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
07:36 | perl doWhileLoop dot pl టైప్ చేసి, |
07:41 | Enter నొక్కండి. |
07:43 | టెర్మినల్ ఫై క్రింది అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. |
07:48 | ఇప్పుడు, మనం while మరియు do-while మధ్య అసలు తేడాను చూద్దాం. |
07:53 | టెర్మినల్ పై |
07:55 | gedit loop dot pl space ampersand అని టైప్ చేసి, |
08:01 | Enter నొక్కండి. |
08:03 | ఇది లో loop dot pl ఫైల్ ను gedit lo తెరుస్తుంది. |
08:07 | ఇప్పుడు చూపిన కోడ్ ను టైప్ చేయండి. |
08:12 | మనము count వేరియబుల్ ను డిక్లేర్ చేసి, దీనిని జీరో తో initialize చేద్దాం. |
08:19 | while లూప్ కండిషన్ లో మనము వేరియబుల్ count విలువ సున్నా కంటే ఎక్కువా అని తనిఖీ చేస్తాము. |
08:29 | కండిషన్ నిజం కాదు, కాబట్టి while లూప్ కోడ్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవదు. |
08:36 | do...while లూప్ లో ముందు మనం కోడ్ ను ఎగ్జిక్యూట్ చేస్తాము ఆ తరువాత కండిషన్ ను తనిఖీ చేస్తాము. |
08:44 | కాబట్టి, మన కోడ్ కనీసం ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. |
08:49 | తరువాత కౌంట్ విలువ సున్నా కంటే ఎక్కువా అనే కండిషన్ తనిఖీ చేయబడుతుంది. |
08:57 | కండిషన్ True కాదు. కాబట్టి లూప్ ఎగ్జిట్ అవుతుంది. |
09:02 | ఫైల్ ను save చేయడానికి, Ctrl+s నొక్కండి. |
09:05 | ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయడానికి, |
09:12 | perl hyphen c loop dot pl అని టైప్ చేసి, |
09:16 | Enter నొక్కండి. |
09:19 | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
09:22 | loop dot pl syntax OK |
09:26 | అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున, ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
09:31 | perl loop dot pl అని టైప్ చేసి, |
09:36 | Enter నొక్కండి. |
09:38 | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
09:43 | I am in do-while loop |
09:46 | ఇక్కడ I am in while loop అను సందేశంతో ఎటువంటి ఔట్పుట్ ప్రదరింపబడకపోవటాన్ని మనం చూడవచ్చు. |
09:52 | ఇది మనం while లూప్ లో ముద్రించిన సందేశం. |
09:59 | ఇది |
10:01 | do-while లూప్ కండిషన్ ను మూల్యాంకనం చేయడానికి ముందు, కనీసం ఒక్కసారి అమలు చేస్తుంది. |
10:07 | అయితే while లూప్ కండిషన్ False అయినప్పుడు ఒక్కసారి కూడా అమలు చేయబడదు. |
10:15 | ఇప్పుడు మీకు తేడా అర్థమైందని నేను భావిస్తున్నాను. |
10:18 | ఇది while మరియు do-while ల గురించి వివరణను ఇస్తుంది. |
10:22 | మనం సారాంశం చూద్దాం. |
10:24 | ఈ ట్యుటోరియల్ లో మనము |
10:26 | Perl లో while లూప్ మరియు do-while లూప్ గురించి, |
10:29 | నమూనా ప్రోగ్రాంలను ఉపయోగించి నేర్చుకున్నాము. |
10:31 | ఇక్కడ మీకొరకు ఒక అసైన్మెంట్. |
10:33 | Hello Perl ను |
10:35 | వేరియబుల్ కౌంట్ 10కు చేరేంతవరకు |
10:38 | while లూప్ మరియు do-while లూప్ లను ఉపయోగించి ముద్రించండి. |
10:41 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
10:45 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
10:49 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం, |
10:56 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
11:00 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
11:04 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
11:12 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
11:17 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
11:24 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
11:36 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
11:38 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి మరియు నేను. మీకు ధన్యవాదాలు. |
11:40 | మీకు ధన్యవాదాలు. |