Java/C2/For-Loop/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 08:34, 27 November 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration | ||
00:02 | జావా లో ఫర్ లూప్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. | ||
00:07 | ఈ టుటోరియల్ లో మీరు, జావా లో ఫర్ లూప్ ని మరియు దాని ఉపయోగించే విధానాన్ని నేర్చుకుంటారు. | ||
00:12 | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు11.0, JDK1.6 మరియు Eclipse3.7 ఉపయోగిస్తున్నాం. | ||
00:24 | ఈ టుటోరియల్ కొరకు, మీకు జావా లో రిలేషనల్ ఆపరేటర్స్ మరియు ఇఫ్ స్టేట్మెంట్ లపై అవగాహన ఉండాలి. | ||
00:32 | లేక పొతే, తత్సంబంధిత టుటోరియల్స్ కోసం, మావెబ్సైట్ ని చూడండి. http://spoken- tutorial.org. | ||
00:40 | ఇది forలూప్ యొక్క సింటాక్స్. | ||
00:44 | దీనిలో ఇనీశియలైజేషన్, లూప్ కండిషన్ మరియు ఇంక్రిమెంట్ అనే అంశాలున్నాయి. | ||
00:51 | ఇంకా దీనిలో ఫర్ బ్లాక్ అనేది లూప్ కండిషన్ సత్యం అయ్యేవరకు ఎక్సిక్క్యూట్ అవుతూనే ఉంటుంది. | ||
01:00 | మనం, ఎక్లిప్స్ లో ఒక ఉదాహరణ చూద్దాం. | ||
01:04 | దానికి, ఎక్లిప్స్ కు మారండి. | ||
01:07 | మనం ఫర్ లూప్ డెమో (ForLoopDemo) అనే క్లాస్ ని ఇంతక ముందే కలిగి ఉన్నాము. | ||
01:12 | ఇప్పుడు, మెయిన్ మెథడ్ లో ఫర్ లూప్ ని చేర్చుదాం. | ||
01:17 | మెయిన్ మెథడ్ లో int i semicolon అని టైప్ చేయండి. | ||
01:24 | తర్వాత, for parentheses లోపల i equal to 0 semicolon i less than 10 semicolon i equal to i plus1. | 01:45 | ఈ స్టేట్మెంట్ లూప్ ఎలా ముందుకు సాగుతుందో నిర్ణయిస్తుంది. |
01:53 | i =0 is అనేది loop కి ప్రారంభ కండిషన్. | ||
01:58 | ఈ కండిషన్ వేరియబుల్ ఇనీషియలైజేషన్ ని అనుమతిస్తుంది. | ||
02:05 | i<10 అనేది లూప్ రన్నింగ్ కండిషన్. | ||
02:09 | కండిషన్ ఒకవేళ సత్యం ఐతే, ఫర్ బ్లాక్ ఎక్సిక్యూట్ అవుతుంది. | ||
02:14 | లేదంటే, అది వదిలివేయబడుతుంది. | ||
02:17 | దానర్ధం, i అనేది 10 కన్నా ఎక్కువ లేదా సమానం అయితే, బ్లాక్ ఎక్సిక్యూట్ అవ్వదు. | ||
02:25 | తర్వాత i= i+1 అనేది లూప్ వేరియబుల్ ఎలా మారుతుందో తెలుపుతుంది. | ||
02:32 | ఇక్కడ, i విలువ 0 తో మొదలవుతుంది. | ||
02:35 | దీని విలువ ప్రతిసారి ఒకటి పెరుగుతూ10 అయ్యేవరకు లూప్ కొనసాగుతుంది. | ||
02:42 | ఇప్పుడు,i తో ఒక ప్రక్రియ చేద్దాం. | ||
02:46 | అందుకు కర్లీ బ్రాకెట్లను తెరచి మూయండి. | ||
02:49 | కర్లీ బ్రాకెట్ లోపల System dot out dot println టైప్ చేసి, i into i ని ప్రింట్ చేయండి. | ||
03:06 | ఇది 0 నుండి 9 వరకు గల ప్రతి సంఖ్య యొక్క వర్గమును ముద్రిస్తుంది. | ||
03:11 | ఇప్పుడు ఔట్పుట్ చూద్దాం. | ||
03:13 | ప్రోగ్రాం ని సేవ్ చేసి రన్ చేయండి. | ||
03:17 | లూప్ 0 నుండి 9 వరకు రన్ అవ్వడం మనం చూడవచ్చు. | ||
03:23 | ప్రతిసారి ఒక సంఖ్య యొక్క వర్గం ముద్రించబడుతుంది. | ||
03:28 | ఇప్పుడు, మనం 3 లేక 5 యొక్క గుణిజాలు అయిన అన్నిరెండంకెల సంఖ్యలను ముద్రిద్దాం. | ||
03:37 | అందుకు, i 10 నుండి 99 వరకు విలువలు కలిగి ఉండాలి. | ||
03:42 | కనుక, i ఈక్వల్ టు జీరో ని i ఈక్వల్ టు 10 గా మార్చండి. | ||
03:48 | మరియు i లెస్ దాన్ 10 ని i లెస్ దాన్ 100 కి మార్చండి. | ||
03:54 | తర్వాత, కర్లీ బ్రాకెట్ల లోపల, మనం ఒక సంఖ్యని, అది కేవలం 3 లేదా 5 యొక్క గుణిజం అయినప్పుడే ముద్రిస్తాం. | ||
04:03 | దాని కోసం, if బ్రాకెట్ల లోపల, i mod 3 equal equal to 0 OR బ్రాకెట్ల లోపల i mod 5 equal equal to 0 అని టైప్ చేయండి. | ||
04:32 | ఈ స్టేట్మెంట్ i అనేది 3 చేత లేదా 5 చేత భాగించబడుతుందా లేదా అనేది పరీక్షిస్తుంది. | ||
04:38 | తర్వాత, కర్లీ బ్రాకెట్ల లోని i విలువను ముద్రిద్దాం. | ||
04:50 | ఇప్పుడు, ఔట్పుట్ ని చూద్దాం. | ||
04:52 | దానికి సేవ్ చేసి ప్రోగ్రాం రన్ చేయండి. | ||
04:56 | మనం ఫర్ లూప్ లో ఉన్న సంఖ్యలు 3 లేక 5 యొక్క గుణిజాలు అని చూడవచ్చు.ఈ విధంగా మనం ఫర్ లూప్ ని ఉపయోగించవచ్చు. | ||
05:11 | మనం ఈ టుటోరియల్ చివరకు వచ్చాం. | ||
05:14 | ఈ టుటోరియల్ లో మనం జావాలో ఫర్ లూప్ ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం. | ||
05:20 | ఒక అసైన్మెంట్ గా,ఒక మూడు అంకెల సంఖ్య, ఒకవేళ ఆ సంఖ్య దానిలోని అంకెల ఘనాల మొత్తానికి సమానం అయినట్లయితే ఆ సంఖ్యను ఆర్మ్ స్ట్రాంగ్ నంబర్ అంటారు. | ||
05:29 | ఉదాహరణకి, 153 అనే సంఖ్య 1 యొక్క ఘనం +5 యొక్క ఘనం+3 యొక్క ఘనం కి సమానం. | ||
05:36 | అలాంటి అన్ని మూడంకెల సంఖ్యలను కనుగొనండి. | ||
05:40 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం, | ||
05:42 | ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి[1]. | ||
05:49 | ఇది ఈ ప్రాజెక్టు సారాంశం. మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. | ||
05:56 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. | ||
06:01 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. | ||
06:04 | మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి | ||
06:10 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం .దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | ||
06:20 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. స్పోకన్ హైఫాన్ టుటోరియల్ డాట్ ఓఆర్ జి స్లాష్ ఎన్ ఏం ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో . | ||
06:28 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు. |