Advanced-Cpp/C2/Function-Overloading-And-Overriding/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 10:51, 21 September 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫంక్షన్ ఓవర్-లోడింగ్ మరియు ఓవర్-రైడింగ్ ఇన్ c++ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది.
00:11 ఫంక్షన్ ఓవర్-లోడింగ్.
00:12 ఫంక్షన్ ఓవర్-రైడింగ్.
00:14 మనం దీనిని గురించి ఒక ఉదాహరణతో నేర్చుకుందాం.
00:18 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది,
00:21 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10,
00:26 g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
00:30 ఫంక్షన్ ఓవర్-లోడింగ్ పరిచయముతో మొదలు పెడదాం.
00:34 ఫంక్షన్ ఓవర్-లోడింగ్ అనగా రెండు అంతకన్నా ఎక్కువ ఫంక్షన్స్ ఒకే పేరు కలిగి ఉండటం.
00:41 ఆర్గుమెంట్స్ సంఖ్య మరియు డేటా టైప్ వేరుగా ఉంటాయి.
00:47 ఒక ఫంక్షన్ కాల్ చేయబడినప్పుడు అది ఆర్గుమెంట్ జాబితా పై ఆధారపడి ఉంటుంది.
00:53 ఒక ఉదాహరణ తో చూద్దాం.
00:56 నేను ఇప్పటికే ఎడిటర్ లో కోడ్ ను టైప్ చేసి ఉంచాను.
00:59 ఈ ప్రోగ్రాం నందు మనం రెండు సంఖ్యల మధ్య సంకలనం చేస్తాం.
01:03 మన ఫైల్ పేరు overload.cpp అని గమనించండి.
01:08 ముందుగా కోడ్-ను వివరిస్తాను.
01:10 iostream అనేది మన headerfile.
01:13 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం.
01:17 తరువాత మనకు int గా డిఫైన్ చేయబడిన add() ఫంక్షన్ కలదు.
01:21 దీనికి మనం మూడు ఆర్గుమెంట్స్ పంపిస్తున్నాము.
01:24 int a, int b మరియు int c.
01:28 తరువాత మనం మూడు సంఖ్యల మొత్తం ను గణించి మరియు వచ్చిన విలువను రిటర్న్ చేస్తున్నాము.
01:33 ఇక్కడ మనం add() ను ఓవర్-లోడ్ చేస్తున్నాము.
01:36 అది float గా డిక్లేర్ చేయబడినది.
01:38 మనం float d మరియు float e అను రెండు ఆర్గుమెంట్స్ పంపిస్తున్నాము.
01:44 తరువాత మనం రెండు సంఖ్యల పై సంకలనం చేస్తున్నాము.
01:48 ఇదిమన main() ఫంక్షన్
01:50 main() ఫంక్షన్ లో మనం add() ను వివిధ ఆర్గుమెంట్స్ పంపిస్తూ డిక్లేర్ చేశాము.
01:56 తరువాత మనం వేరియబుల్స్ డిక్లేర్ చేశాము.
01:58 ఇక్కడ మనం యూసర్ నుండి పూర్ణసంఖ్యలను అంగీకరిస్తున్నాము.
02:03 తరువాత మనం మూడు ఆర్గుమెంట్స్ తో add()ను కాల్ చేస్తున్నాము మరియు,
02:07 ఫలితమును sum నందు స్టోర్ లేదా నిల్వ చేస్తున్నాము.
02:09 ఇక్కడ మనం ఫలితమును ప్రింట్ చేస్తున్నాము.
02:12 ఇక్కడ మనం యూసర్ నుండి ఫ్లోట్ సంఖ్యలను అంగీకరిస్తున్నాము.
02:17 తరువాత మనం ఫంక్షన్ ను రెండు ఆర్గుమెంట్స్ తో కాల్ చేస్తున్నాము.
02:21 ఇక్కడ మనం sum ను ప్రింట్ చేస్తున్నాం.
02:23 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
02:26 ఇప్పుడు మన ప్రోగ్రాం ను అమలు పరచుదాం.
02:29 Ctrl, Alt మరియు T లు ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం.
02:38 కంపైల్ చేయుటకు, g++ space overload dot cpp space -o space over అని టైప్ చెయ్యండి.
02:49 ఎంటర్ ను నొక్కండి.
02:51 dot slash over అని టైప్ చేసి,
02:53 ఎంటర్ ను నొక్కండి.
02:55 Enter three integers అని డిస్ప్లే అగును.
02:58 నేను 10, 25 మరియు 48 అని ఇస్తాను.
03:04 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum of integers is 83
03:09 ఇప్పుడు మనం Enter two floating point numbers అని చూడవచ్చు.
03:13 నేను 4.5 మరియు 8.9 అని ఇస్తాను.
03:17 ఎంటర్ ను నొక్కండి.
03:19 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum of floating point numbers is 13.4
03:25 ఇప్పుడు మనం function overriding ను చూద్దాం.
03:29 తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం.
03:31 బేస్ క్లాస్ లోని ఫంక్షన్ ను డిరైవ్డ్ క్లాస్ నందు తిరిగి డిఫైన్ చెయ్యడం.
03:36 డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్ బేస్ క్లాస్ ఫంక్షన్ను ఓవర్ రైడ్ చేస్తుంది.
03:40 కానీ పంపించే ఆర్గుమెంట్స్ మాత్రం ఒకే విధంగా ఉంటాయి.
03:44 మరియు రిటర్న్ టైప్ ఒకే విధంగా ఉంటుంది.
03:47 ఒక ఉదాహరణ తో చూద్దాం.
03:49 ఇక్కడ ఫంక్షన్ ఓవర్ రైడింగ్ కు ఒక ఉదాహరణ ఉంది.
03:53 ఫైల్ పేరు override.cpp అని గమనించండి.
03:57 కోడ్ ను వివరిస్తాను.
04:00 ఇది మన iostream హెడర్ ఫైల్.
04:03 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము.
04:06 తరువాత మనకు arithmetic అనే క్లాస్ ఉన్నది.
04:09 దీనియందు మనం integer వేరియబుల్స్ ను protected గా డిక్లేర్ చేసాము.
04:14 తరువాత మనకు పబ్లిక్ గా డిక్లేర్ చేసిన values() అనే ఫంక్షన్ ఉన్నది.
04:18 దీనియందు మనం int x and మరియు int y అను రెండు ఆర్గుమెంట్స్ పంపిచాము.
04:23 తరువాత మనం a మరియు b లయందు విలువలను నిల్వచేశాము.
04:26 ఇక్కడ మనకు virtual ఫంక్షన్ operations() ఉన్నది.
04:30 దీనియందు మనం రెండు సంఖ్యలను సంకలనం చేసి మరియు ప్రింట్ చేస్తున్నాము.
04:34 ఇక్కడ మనం మన క్లాస్ ను ముగించాము.
04:37 ఇప్పుడు మనకు Subtract అను ఒక డిరైవ్డ్ క్లాస్ ఉన్నది.
04:41 ఇది arithmetic అను బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది.
04:45 దీనియందు మనం రెండు సంఖ్యల మధ్య భేదమును గణించి మరియు వాటి మధ్య భేదమును ప్రింట్ చేస్తున్నాము.
04:50 ఇప్పుడు మనకు Multiply అను మరొక డిరైవ్డ్ క్లాస్ కలదు.
04:54 ఇది కూడా arithmetic బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది.
04:57 దీనియందు మనం రెండు సంఖ్యల లబ్దమును గణించి మరియు వాటి లబ్దమును ప్రింట్ చేశాము.
05:03 తరువాత మనకు Divide అను క్లాస్ కలదు. ఇది కూడా arithmetic బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది.
05:09 దీనియందు మనం రెండు సంఖ్యల భాగహారము గణించి మరియు వాటి భాగఫలమను ప్రింట్ చేస్తాము.
05:15 రిటర్న్-టైప్ మరియు పంపించే ఆర్గుమెంట్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి అని గమనించాలి.
05:23 ఇది మన main() ఫంక్షన్.
05:26 దీనియందు మనం arithmetic క్లాస్ కు p ఆబ్జక్టు ను సృష్టించాము.
05:31 arith అనేది arithmetic క్లాస్ కు ఒక పాయింటర్.
05:35 తరువాత మనకు Subtract క్లాస్ కు subt అను ఆబ్జక్టు,
05:39 Multiply క్లాస్ కు mult అను ఆబ్జక్టు,
05:42 మరియు Divide క్లాస్ కు divd అను ఆబ్జక్టు కలవు.
05:46 ఇప్పుడు మనం p యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము.
05:50 తరువాత మనం function కు 30 మరియు 12 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.
05:56 తరువాత మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము.
05:59 ఇది సంకలనం ను నిర్వహిస్తుంది.
06:02 ఇప్పుడు ఇక్కడ మనం subt యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము.
06:07 మనం 42 మరియు 5 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.
06:11 మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము.
06:14 ఇది రెండు సంఖ్యల మధ్య వ్యవకలనం ను నిర్వహిస్తుంది.
06:18 ఇప్పుడు ఇక్కడ mult యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము.
06:22 మనం 6 మరియు 5లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.
06:26 మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము.
06:29 ఇది రెండు సంఖ్యల మధ్య లబ్దంను నిర్వహిస్తుంది.
06:33 చివరగా మనం divd యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము మరియు తరువాత మనం 6మరియు 3 గా ఆర్గుమెంట్స్ గా పంపించాము.
06:41 ఇప్పుడు మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము.
06:44 ఇది రెండు సంఖ్యల మధ్య భాగహారంను నిర్వహిస్తుంది.
06:48 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
06:50 ప్రోగ్రాం ను అమలు పరచుదాం. టెర్మినల్ కు తిరిగి వద్దాం.
06:54 కంపైల్ చేయుటకు, g++ space override dot cpp space hyphen o space over2 అని టైప్ చెయ్యండి.
07:04 ఎంటర్ ను నొక్కండి.
07:06 dot slash over2 అని టైప్ చేసి,
07:09 ఎంటర్ ను నొక్కండి.
07:11 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.
07:13 Addition of two numbers is 42.
07:16 Difference of two numbers is 37.
07:19 Product of two numbers is 30 మరియు Division of two numbers is 2.
07:25 తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం.
07:27 ఓవర్-లోడింగ్ మరియు ఓవర్-రైడింగ్ మధ్య బేధాలు చూద్దాం.
07:31 ఓవర్-లోడింగ్ ను ఇన్-హెరిటెన్స్ లేకుండా చేయవచ్చు.
07:35 ఓవర్-రైడింగ్ ఒక క్లాస్ వేరొక క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేసినప్పుడు మాత్రమే జరుగును.
07:41 ఓవర్-లోడింగ్ నందు ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ వేరుగా ఉంటాయి.
07:46 ఓవర్-రైడింగ్ నందు ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ ఒకే విధంగా ఉంటాయి.
07:51 ఓవర్-లోడింగ్ నందు ఫంక్షన్ పేరు ఒకే రకము గా ఉండును.
07:55 కానీ అది దానికి పంపించిన ఆర్గుమెంట్స్ పై ఆధారపడి ప్రవర్తిస్తుంది.
08:01 ఓవర్-రైడింగ్ నందు ఫంక్షన్ పేరు ఒకే రకము గా ఉండును.
08:05 డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్, బేస్ క్లాస్ కంటే వేరొక ఆపరేషన్స్ నిర్వహిస్తుంది.
08:11 సంగ్రహంగా,
08:13 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకున్నది.
08:15 ఫంక్షన్ ఓవర్-లోడింగ్
08:16 ఉదాహరణ మూడు ఆర్గుమెంట్స్ తో int add() మరియు
08:21 రెండు ఆర్గుమెంట్స్ తో float add().
08:24 తరువాత ఫంక్షన్ ఓవర్-రైడింగ్
08:26 ఉదాహరణ virtual int operations() మరియు int operations()
08:31 ఒకే రకమైన ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ కలిగిన ఫంక్షన్స్ మరియు వాటిమధ్య బేధం.
08:38 అసైన్మెంట్ గా
08:39 ఒక చతురస్రం , దీర్ఘచతురస్రం మరియు వృత్తం ల వైశాల్యం కనుగొనుటకు ఒక ప్రోగ్రాం ను,
08:46 ఫంక్షన్ ఓవర్-లోడింగ్ ను ఉపయోగించి వ్రాయండి.
08:48 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
08:52 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది .
08:55 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:59 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
09:02 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:05 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
09:09 మరిన్ని వివరాలకు , దయచేసి
09:12 contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
09:16 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:20 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:27 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
09:32 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను
09:36 ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india