BASH/C3/Recursive-function/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:04, 18 October 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Recursive function పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:10 | what is a Recursive ఫంక్షన్ ను |
00:12 | కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. |
00:15 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:20 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది. |
00:27 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:29 | Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం |
00:33 | మరియు GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:37 | దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి. |
00:44 | మనం recursive function అంటే ఏమిటో చూద్దాం. |
00:48 | recursive function అనేది దానంతట అదే పిలుచుకోబడేది. |
00:52 | Recursion అనేది క్లిష్టమైన algorithm లను సరళీకృతం చేసే ఒక ఉపయోగకరమైన సాంకేతికత. |
00:59 | నన్ను factorial.sh పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి. |
01:04 | నేను దీనిలో code ని టైప్ చేశాను. |
01:07 | ఇది shebang line. |
01:10 | factorial() అనేది function పేరు. |
01:12 | దీని లోపల, మనం “Inside factorial function” అనే సందేశాన్ని ముద్రిద్దాం. |
01:19 | ఈ స్టేట్మెంట్ యూజర్ ఇన్పుట్ ను చదువుతుంది మరియు value ని వేరియబుల్ n లో నిల్వ చేస్తుంది. |
01:26 | ఇక్కడ, మనము if-else condition ను కలిగి ఉన్నాము. |
01:30 | If కండిషన్ n యొక్క విలువ సున్నాకి సమానమా అని తనిఖీ చేస్తుంది. |
01:36 | ఒకవేళా True అయితే, ఇది "factorial value of n is 1" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
01:42 | ఇక్కడ else అనేది if స్టేట్మెంట్ యొక్క భాగం. |
01:46 | ఇది factorial function ను పిలుస్తుంది. |
01:50 | మరియు fi అనేది if-else స్టేట్మెంట్ ముగింపు.
|
01:55 | మనం "factorial.sh" ని run చేద్దాం. |
01:59 | terminal ను CTRL+ALT మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డులో ఉపయోగించి తెరవండి. |
02:07 | chmod space plus x space factorial dot sh అని టైప్ చేసి |
02:15 | Enter నొక్కండి. |
02:17 | dot slash factorial.sh అని టైప్ చేసి |
02:21 | Enter నొక్కండి. |
02:24 | మనం "Enter the number:" ను చూడవచ్చు. |
02:26 | నేను సున్నాని ఎంటర్ చేస్తాను. |
02:29 | ఈ విధంగా output ప్రదర్సింపబడుతుంది: |
02:31 | "factorial value of 0 is 1" . |
02:35 | ఇప్పుడు up-arrow కీ ని నొక్కండి. మునుపటి command ని గుర్తుకుతెచ్చుకోండి. |
02:40 | Enter నొక్కండి. |
02:42 | ఈ సారి నేను ఐదుని ఎంటర్ చేస్తాను. |
02:45 | ఇప్పుడు output ఈ విధంగా కనిపిస్తుంది: |
02:47 | "Inside factorial function". |
02:51 | మనం factorial function కు మరికొంత లాజిక్ ని జోడిద్దాం. |
02:56 | మనం సంఖ్య యొక్క factorial ను లెక్కిద్దాం. |
03:01 | మన code కి వెళ్ళండి. |
03:03 | ఇప్పుడు, మనం echo స్టేట్మెంట్ ను "Inside the factorial function" code block తో భర్తీ చేద్దాము. |
03:10 | Save పై క్లిక్ చేయండి. |
03:13 | temp అనేది మరియు యూజర్ ద్వారా ఎంటర్ చేయబడిన value ని నిల్వ చేసే ఒక variable . |
03:19 | కండిషన్ If వేరియబుల్ యొక్క విలువ ఒకటికి సమానమా అని తనిఖీ చేస్తుంది. |
03:25 | ఒకవేళా True అయితే, ఇది 1" ని ముద్రిస్తుంది. |
03:29 | ఈ else అనేది if స్టేట్మెంట్ యొక్క భాగం. |
03:33 | ఇది temp వేరియబుల్ విలువ నుండి ఒకటిని తగ్గిస్తుంది |
03:37 | మరియు విలువని వేరియబుల్ f లో నిల్వ చేస్తుంది. |
03:42 | వేరియబుల్ f factorial function యొక్క output ని నిల్వ చేస్తుంది. |
03:46 | ఇది ఒక recursive call. |
03:50 | వేరియబుల్ f మరియు temp విలువలు గుణించబడతాయి మరియు f లో నిల్వ చేయబడతాయి. |
03:57 | తరువాత మనం f విలువని print చేస్తాం. |
04:00 | if-else స్టేట్మెంట్ మరియు function లు ముగిసాయి. |
04:05 | ఇప్పుడు మన slides కు వెళ్ళండి. |
04:08 | మనం ప్రోగ్రామ్ ప్రవాహాన్ని అర్థం చేసుకుందాం. |
04:12 | n విలువ యూజర్ నుండి అంటే n తీసుకోబడింది. |
04:17 | ఒక వేళా ఎంటర్ చేసిన విలువ సున్నాకి సమానమైతే అప్పుడు ఇది ఒక సందేశాన్ని ముద్రిస్తుంది |
04:24 | లేదంటే ఇది function factorial కు వెళుతుంది. |
04:29 | ఇక్కడ, ఒక వేళా విలువ equal to one అయితే అది విలువను one గా ముద్రిస్తుంది. |
04:36 | లేకపోతే, విలువ ఒకటికి సమానం అయ్యే వరకు ఇది recursive call చేస్తుంది. |
04:44 | అప్పుడు, అన్ని విలువలు గుణించబడతాయి మరియు ప్రదర్శించబడతాయి. |
04:49 | ఇప్పుడు మన terminal కు వెళ్ళండి. |
04:52 | up-arrow కీ ని నొక్కండి. |
04:54 | మునుపటి కమాండ్ ./factorial.sh ని గుర్తుకుతెచ్చుకోండి |
04:58 | Enter నొక్కండి. |
05:00 | ఇప్పుడు నేను 5 ను input value గా ఎంటర్ చేస్తాను. |
05:05 | మనం సంఖ్య 5 యొక్క factorial ను పొందుతాము |
05:08 | అదే 120. |
05:11 | మనం terminal పై ప్రోగ్రాం ప్రవాహాన్ని చూడవచ్చు. ప్రోగ్రామ్ ప్రవాహాన్ని విశ్లేషించండి మరియు గుర్తించండి. |
05:18 | మన slides కు వెళ్ళండి. |
05:20 | సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనం, |
05:23 | Recursive ఫంక్షన్ ను |
05:25 | కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకున్నాం. |
05:28 | ఒక అసైన్మెంట్ గా, N సంఖ్యల యొక్క మొత్తాన్ని recursive function ఎక్కడ లెక్కింస్తుందో ప్రోగ్రామ్ వ్రాయండి. |
05:36 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
05:39 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
05:43 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
05:47 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
05:53 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
05:58 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
06:06 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
06:10 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
06:18 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
06:24 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
06:29 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. |
06:33 | మీకు ధన్యవాదాలు. |