BASH/C3/More-on-functions/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:49, 14 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:01 | More on functions పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:09 | argument ను function కు పంపడం; |
00:11 | local variable నుfunction లోపల నిర్వచించడం మరియు |
00:16 | global variable ను function లో నిర్వచించడాన్ని |
00:19 | కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. |
00:23 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:28 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.(http://www.spoken-tutorial.org) |
00:35 | ఈ ట్యుటోరియల్ కోసం నేను: |
00:37 | Ubuntu Linux 12.04Operating System |
00:42 | GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:45 | దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి. |
00:52 | మొదటగా argument ను function కు ఎలా పాస్ చేయాలో మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం. |
00:59 | నన్ను ఫైల్ 'function_(underscore) parameters.sh' ను తెరవనివ్వండి. |
01:05 | ఇది shebang line. |
01:08 | మన function పేరు say_(underscore)welcome. |
01:13 | ఓపెన్ కర్లీ బ్రాకెట్ function నిర్వచనాన్ని తెరుస్తుంది. |
01:18 | '$1' (Dollar one) అనేది మొదటి positional parameter. |
01:22 | '$1' (Dollar one) అనేది రెండవ positional parameter. |
01:26 | కర్లీ బ్రాకెట్ మూసివేస్తే function definition మూసివేయబడుతుంది. |
01:30 | ఇక్కడ, ఫంక్షన్ 'say_welcome' arguments తో పిలువబడతాయి. |
01:35 | సింటాక్స్- function పేరు అంటే "say_welcome" డబుల్ కోట్ లో arguments అంటే "Bash" మరియు "learning". |
01:49 | అదే పద్ధతిలో,నేను వేర్వేరు arguments యొక్క సముదాయాలతో అదే function ను call చేస్తాను.కాబట్టి, "say_welcome" స్పేస్ డబుల్ కోట్ లో functions in స్పేస్ డబుల్ కోట్ లో Bash. |
02:05 | ఫైల్ ను Save చేయండి మరియు terminal కు వెళ్ళండి. |
02:08 | chmod space plus x space function underscore parameters dot sh అని టైప్ చేయండి. |
02:17 | Enterనొక్కండి. |
02:19 | dot slash function underscore parameters dot sh అని టైప్ చేయండి. |
02:26 | Enterనొక్కండి. |
02:28 | arguments ద్వారా ప్రత్యామ్నాయం అయినా positional parameters function కు పాస్ కావడాన్ని మనం చూడవచ్చు. |
02:36 | డాలర్ 1 ($1) string "Bash" ద్వారా ప్రత్యామ్నాయం అయింది మరియు డాలర్ 2 ($2) "learning" తో ప్రత్యామ్నాయం అవుతుంది. |
02:45 | తరువాత మళ్ళి, డాలర్ 1 ($1) "functions in" ద్వారా ప్రత్యామ్నాయం అయింది మరియు డాలర్ 2 ($2) "Bash" తో ప్రత్యామ్నాయం అవుతుంది.
|
02:55 | Bash లో variables local variables గాను మరియు global variablesగాను డిక్లేర్ చేయబడతాయి. |
03:01 | Local variable: |
03:03 | దీని విలువ నిర్వచించబడిన function లో చెల్లుబాటు అవుతుంది. |
03:10 | Local variables కీ వర్డ్ local ను ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి. |
03:15 | Global variable: |
03:17 | global variable యొక్క విలువ Bash script అంతటా ప్రాప్తి చెందుతుంది. |
03:24 | variable ను function లోపల డిక్లేర్ చేయడానికి ఈ రెండు మార్గాలను నేర్చుకుందాం. |
03:29 | నన్ను 'function_(underscore)local.sh' పేరు గల ఫైల్ ని తెరవనివ్వండి. |
03:35 | ఇది shebang line. |
03:39 | Function పేరు say_(underscore) hello. |
03:43 | ఇక్కడ variable first_name అనేది keyword local తో డిక్లేర్ చేయబడింది. |
03:49 | అనగా దాని అర్ధం దీని విలువ ఫంక్షన్ say_hello లో మాత్రమే చెల్లుతుంది. |
03:55 | ఏ కీవర్డ్ లేకుండా ప్రకటించబడిన ఒక variable global variable గా పరిగణించబడుతుంది. |
04:01 | కాబట్టి, వేరియబుల్ last_name script అంతటా అందుబాటులో ఉంటుంది. |
04:08 | ఈ echo లైన్ లో, మేము వేరియబుల్స్ యొక్క విలువను ప్రదర్శిస్తాము. |
04:12 | first_name, |
04:14 | middle_name మరియు last_name. |
04:17 | దీని తర్వాత, మనము function ను మూసివేస్తాము. |
04:21 | ఇప్పుడు, ఇక్కడ, వేరియబుల్ middle_name కీవర్డ్ లేకుండా ప్రకటించబడింది. కాబట్టి, దాని విలువ స్క్రిప్ట్ అంతటా global గా ఉంటుంది. |
04:30 | మరోసారి, మనం ఇక్కడ function ని call చేద్దాం. |
04:34 | మనము రెండు arguments లను ఈ function call కు పంపుదాము వాటి పేర్లు- “Pratik” మరియు “Patil”. |
04:41 | ఈ echo స్టేట్మెంట్ లు variables యొక్క విలువను ప్రదర్శిస్తాయి- |
04:45 | '$first_name, '$middle_name మరియు $last_name. |
04:51 | దయచేసి గుర్తుంచుకోండి వేరియబుల్ first_name అనేది ఒక local variable. |
04:57 | ఫైల్ ని Save చేయండి మరియు terminal కు వెళ్ళండి. |
05:00 | chmod space plus x space function underscore local dot sh అని టైప్ చేయండి. |
05:09 | Enterనొక్కండి. |
05:11 | dot slash function underscore local dot sh అని టైప్ చేయండి. |
05:16 | Enter నొక్కండి. |
05:18 | అవుట్‌పుట్ యొక్క మొదటి లైన్ సందేశం "Hello Pratik K Patil" ను ప్రదర్శిస్తుంది. |
05:25 | ఇక్కడ, "Pratik" విలువను కలిగి ఉన్న వేరియబుల్ first_name local. |
05:31 | అంటే విలువ అనేది function కు పరిమితం అని అర్ధం. |
05:35 | ఇప్పుడు, local variable function వెలుపల ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. |
05:41 | ఇక్కడ, first_name లో ఏది ప్రదర్శించబడదు. |
05:44 | ఇలా ఎందుకంటె first_name విలువ function కు local. మరియు ఇది function కు వెలుపల అందుబాటులో లేదు. |
05:53 | middle_name మరియు last_name లు global variables గాముద్రించబడి ఉంటాయి. |
05:59 | తేడా మీకు అర్థమైందని భావిస్తున్నాము. |
06:02 | సారాంశం చూద్దాం. |
06:04 | మనం ఈ ట్యుటోరియల్ లో: |
06:07 | argument ను function కు పాస్ చేయడం;
local variable ను function లో డిక్లేర్ చేయడం: |
06:14 | function లో global variable డిక్లేర్ చేయడాన్ని కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. |
06:20 | ఒక అసైన్మెంట్ గా- |
06:22 | ఎక్కడ function రెండు arguments లను అంగీకరిస్తుందో ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. function ఆ రెండు arguments ను గుణించాలి. |
06:31 | మూడు function calls ను arguments (1, 2), (2, 3) మరియు (3, 4) లతో చేయండి. |
06:39 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:43 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
06:51 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
07:00 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:07 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం. |
07:11 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro |
07:26 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
07:31 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య . మీకు ధన్యవాదాలు. |